Bible Versions
Bible Books

Amos 1:2 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   అతడు ప్రకటించినదేమనగాయెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండి పోవుచున్నది.
ERVTE   ఆమోసు ఇలా అన్నాడు: యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు. ఆయన గంబీరస్వరం యెరూషలేము నుండి గర్జిస్తుంది. గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండి పోతాయి. కర్మెలు పర్వతం సహితం ఎండి పోతుంది.
IRVTE   అతడు ఇలా చెప్పాడు, PEPS “యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు. PEPS యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు. PEPS కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి. PEPS కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.” PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us