Bible Versions
Bible Books

Amos 6:2 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   కల్నేకు పోయి విచారించుడి; అక్కడనుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా.
ERVTE   మీరు వెళ్లి కల్నేలో చూడండి. అక్కడ నుండి పెద్ద నగరమైన హమాతుకి వెళ్లండి. ఫిలిష్తీయుల నగరమైన గాతుకు వెళ్లండి. రాజ్యాలకంటే మీరేమైనా గొప్పవారా? లేదు మీ దానికంటే వారి రాజ్యాలు విశాలమైనవి.
IRVTE   మీ నాయకులు ఇలా చెబుతున్నారు, కల్నేకు వెళ్లి చూడండి.
అక్కడ నుంచి హమాతు అనే గొప్ప పట్టణానికి వెళ్ళండి.
తరువాత ఫిలిష్తీయుల పట్టణం గాతు వెళ్ళండి.
అవి మీ రెండు రాజ్యాలకంటే గొప్పవి కావా?
వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి కావా? PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us