Bible Versions
Bible Books

Daniel 1:2 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, రాజుచేతి కప్పగించెను గనుక అతడు వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.
ERVTE   ప్రభువు యూదా రాజైన యెహోయాకీమును ఓడించడానికి, దేవుని ఆలయం నుంచి అన్ని వస్తువులను తీసుకొని వెళ్ళడానికి నెబుకద్నెజరును అనుమతించాడు. అతడు వస్తువులను తన విగ్రహ దేవతలున్న ఆలయములో ఉంటాడు.
IRVTE   యెహోవా యూదా రాజు యెహోయాకీముపై విజయం ఇచ్చాడు. అతడు దేవుని మందిరంలోని పవిత్ర ఉపకరణాలను అతనికి అప్పగించాడు. అతడు వస్తువులన్నిటినీ బబులోను దేశానికి తన దేవుడి ఆలయానికి తీసుకువెళ్ళి పవిత్ర ఉపకరణాలను తన దేవుడి ఖజానాలో ఉంచాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us