Versions
TEV అప్పుడు నేనుఒంటరిగా మిమ్మును భరింపలేను.
ERVTE అప్పుడు మోషే అన్నాడు: ‘ఆ సమయంలో నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఒంటరిగా మీ విషయంలో శ్రద్ధ తీసుకోలేనని నేను చేప్పాను.
IRVTE {నాయకులుగా నియామకం} PS ఆ సమయంలో, నేను మీతో “నేను ఒక్కడినే మిమ్మల్ని మోయలేను.