Bible Versions
Bible Books

Exodus 5:22 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లిప్రభువా, నీవేల ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి?
ERVTE   అప్పుడు మోషే యెహోవాను ప్రార్థించి, “ప్రభువా, ఎందుకు ఇలా నీ ప్రజలకు నీవు కీడు చేసావు? నీవు ఇక్కడికి నన్నెందుకు పంపించావు? 23నన్ను చెప్పమని నీవు చెప్పిన సంగుతులన్నీ నేను ఫరో దగ్గరకు వెళ్లి చెప్పాను. కాని అప్పట్నుంచి నీ ప్రజల విషయంలో అతడు చాల నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నీవు వాళ్లు సహాయం కోసం ఏమీ చేయలేదు!” అని చెప్పాడు.
IRVTE   మరోసారి మోషే యెహోవా దగ్గరికి వెళ్లి “ప్రభూ, ప్రజలకు ఎందుకు హాని కలిగించావు? నన్ను ఎందుకు పంపించావు?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us