Bible Versions
Bible Books

Ezekiel 21:10 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా?
ERVTE   చంపటానికి పదును పెట్టబడింది కత్తి. మెరుపులా మెరవటానికి అది మెరుగుదిద్దబడింది. “‘నా కుమారా, నిన్ను శిక్షించటానికి నేను వాడే కర్రకు నీవు దూరంగా పారిపోయావు. కట్టెపుల్లతో శిక్షింపబడటానికి నీవు నిరాకరించావు.
IRVTE   అది భారీ ఎత్తున వధ చెయ్యడానికి పదును పెట్టి ఉంది! PEPS తళతళలాడేలా అది మెరుగుపెట్టి ఉంది! PEPS నా కుమారుడి రాజదండం విషయంలో మనం ఆనందించాలా? PEPS రాబోతున్న రాబోయే కత్తి అలాంటి ప్రతి దండాన్నీ ద్వేషిస్తుంది! PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us