Bible Versions
Bible Books

Genesis 43:33 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్య పడిరి.
ERVTE   యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. సోదరులు జ్యేష్ఠనితో మొదలుబెట్టి కనుష్ఠుని వరకు వరసక్రమంలో కూర్చున్నారు. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు.
IRVTE   పెద్దవాడు మొదలుకుని చిన్నవాడి వరకూ వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us