Bible Versions
Bible Books

Hosea 4:15 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా పాపములో పాలుపొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు; బేతావెనునకు పోవద్దు; యెహోవా జీవముతోడని ప్రమాణముచేయవద్దు.
ERVTE   “ఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. కానీ యూదాను అపరాధిగా ఉండ నియ్యకుము. గిల్గాలుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్లకుము. ప్రమాణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించకుము. మరియు ‘యెహోవా జీవంతోడు...!’ అని అనవద్దు.
IRVTE   ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైపోయావు. PEPS అయినా యూదా పాపంలో పాలు పొందక పోవుగాక. PEPS మీరు గిల్గాలు వెళ్లొద్దు. బేతావెనుకు పోవద్దు. PEPS యెహోవా జీవం తోడని ప్రమాణం చేయవద్దు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us