Bible Versions
Bible Books

Isaiah 36:4 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెనుఈ మాట హిజ్కియాతో తెలియ జెప్పుడిమహారాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఆశ్ర యాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి?
ERVTE   సైన్యాధిపతి వారితో చెప్పాడు, “మీరు రాజైన హిజ్కియాతో సంగతులు చెప్పండి: మహారాజు, అష్షూరు రాజు చెబతున్నాడు, మీ సహాయం కోసం మీరు దేనిని నమ్ముకొంటున్నారు?
IRVTE   అప్పుడు రబ్షాకే వారితో ఇలా అన్నాడు. “హిజ్కియాతో మాట చెప్పండి, మహారాజైన అష్షూరురాజు నన్నిలా చెప్పమన్నాడు, దేనిపైన నువ్వు నమ్మకం పెట్టుకున్నావు?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us