Bible Versions
Bible Books

Isaiah 43:21 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.
ERVTE   వీరే నేను చేసిన మనుష్యులు. ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.
IRVTE   నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు నా గొప్పతనాన్ని ప్రచురిస్తారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us