Bible Versions
Bible Books

Jeremiah 7:2 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి మాట అచ్చటనే ప్రకటింపుముయెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.
ERVTE   “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, వర్తమానం ప్రజలకు బోధించుము: “ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవా ఆరాధించటానికి ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా వర్తమానం వినండి!
IRVTE   “నువ్వు యెహోవా మందిర ద్వారంలో నిలబడి మాట ప్రకటించు. యెహోవాను పూజించడానికి ద్వారాల గుండా వచ్చే యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us