Bible Versions
Bible Books

Joel 3:16 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
ERVTE   యెహోవా దేవుడు సీయోనులో నుండి కేకవేస్తాడు. యెరూషలేము నుండి ఆయన కేక వేస్తాడు. మరియు ఆకాశం, భూమి కంపిస్తాయి. కాని యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమస్తానం. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్షేమస్థానంగా ఉంటాడు.
IRVTE   యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు.
యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు.
భూమ్యాకాశాలు కంపిస్తాయి.
అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం.
ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us