Bible Versions
Bible Books

Luke 24:21 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.
ERVTE   ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆశించాము. పైగా యివన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.
IRVTE   ఇశ్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us