Bible Versions
Bible Books

Numbers 10:22 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; సైన్యము నకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.
ERVTE   తర్వాత ఎఫ్రాయిము నివాసంనుండి మూడు విభాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం కిందనే ప్రయాణం చేసారు. మొట్టమొదటి విభాగాం ఎఫ్రాయిము వంశం. అమీహూదు కుమారుడైన ఎలీషామా భాగానికి సైన్యాధిపతి.
IRVTE   ఎఫ్రాయీము గోత్రం వారి ధ్వజం కింద వారి సేనలు కదిలాయి. సైన్యానికి అమీహూదు కొడుకు ఎలీషామా నాయకుడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us