Bible Versions
Bible Books

Zephaniah 3:15 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.
ERVTE   ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక! నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు! ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. చెడు విషయం జరుగుతున్నా దాన్ని గూర్చి నీవు దిగులు వడాల్సిన అవసరం లేదు.
IRVTE   మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. PEPS మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు. PEPS ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. PEPS ఇక మీదట మీకు అపాయం సంభవించదు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us