Bible Versions
Bible Books

Genesis 30:18 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శా ఖారు అను పేరు పెట్టెను.
ERVTE   లేయా అంది, “నా భర్తకు నా దాసిని ఇచ్చాను గనుక దేవుడు నాకు ప్రతిఫలాన్ని యిచ్చాడు.” అందుకని చెప్పి లేయా అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది.
IRVTE   లేయా “నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు” అనుకుని అతనికి ప్రతిఫలం ఇశ్శాఖారు” అని పేరు పెట్టింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us