Versions
TEV మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.
ERVTE ఆ చువ్వల ముందర మేకలు చూలు కట్టినప్పుడు, మచ్చలు, చారలు, నలుపుగల పిల్లలు వాటికి పుట్టాయి.
IRVTE అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి.