Versions
TEV కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు; లేవనెత్తువా డొకడును లేక ఆమె భూమిమీద పడవేయబడియున్నది.
ERVTE ఇశ్రాయేలు కన్యక పతనమయింది. ఆమె ఇక లేవలేదు. మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి వేయబడింది. ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు.
IRVTE ఇశ్రాయేలు కన్య కూలిపోయింది.
ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు.
లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది. PEPS