Versions
TEV ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
ERVTE ఇంతకు ముందు చెప్పబడినట్లు: “ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.” కీర్తన 95:7-8.
IRVTE దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు.
“ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే,
ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు
మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.” PEPS