Bible Versions
Bible Books

:

TEV
1. హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సర మున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.
1. Now it came to pass H1961 in the fourteenth H702 H6240 year H8141 of king H4428 Hezekiah H2396 , that Sennacherib H5576 king H4428 of Assyria H804 came up H5927 against H5921 all H3605 the defensed H1219 cities H5892 of Judah H3063 , and took H8610 them.
2. అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైనహిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకి రేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవే శింపగా
2. And the king H4428 of Assyria H804 sent H7971 H853 Rab H7262 -shakeh from Lachish H4480 H3923 to Jerusalem H3389 unto H413 king H4428 Hezekiah H2396 with a great H3515 army H2428 . And he stood H5975 by the conduit H8585 of the upper H5945 pool H1295 in the highway H4546 of the fuller H3526 's field H7704 .
3. హిల్కీయా కూమారుడును రాజు గృహనిర్వాహ కుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.
3. Then came forth H3318 unto H413 him Eliakim H471 , Hilkiah H2518 's son H1121 , which H834 was over H5921 the house H1004 , and Shebna H7644 the scribe H5608 , and Joah H3098 , Asaph H623 's son H1121 , the recorder H2142 .
4. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెనుఈ మాట హిజ్కియాతో తెలియ జెప్పుడిమహారాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఆశ్ర యాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి?
4. And Rab H7262 -shakeh said H559 unto H413 them, Say H559 ye now H4994 to H413 Hezekiah H2396 , Thus H3541 saith H559 the great H1419 king H4428 , the king H4428 of Assyria H804 , What H4100 confidence H986 is this H2088 wherein H834 thou trustest H982 ?
5. యుద్ధవిషయ ములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?
5. I say H559 , sayest thou , ( but H389 they are but vain H8193 words H1697 ) I have counsel H6098 and strength H1369 for war H4421 : now H6258 on H5921 whom H4310 dost thou trust H982 , that H3588 thou rebellest H4775 against me?
6. నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.
6. Lo H2009 , thou trustest H982 in H5921 the staff H4938 of this H2088 broken H7533 reed H7070 , on H5921 Egypt H4714 ; whereon H834 H5921 if a man H376 lean H5564 , it will go H935 into his hand H3709 , and pierce H5344 it: so H3651 is Pharaoh H6547 king H4428 of Egypt H4714 to all H3605 that trust H982 in H5921 him.
7. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే; యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా యెవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా.
7. But H3588 if thou say H559 to H413 me , We trust H982 in H413 the LORD H3068 our God H430 : is it not H3808 he H1931 , H853 whose H834 high places H1116 and whose altars H4196 Hezekiah H2396 hath taken away H5493 , and said H559 to Judah H3063 and to Jerusalem H3389 , Ye shall worship H7812 before H6440 this H2088 altar H4196 ?
8. కావున చిత్త గించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండు వేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించు టకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.
8. Now H6258 therefore give pledges H6149 , I pray thee H4994 , to H854 my master H113 the king H4428 of Assyria H804 , and I will give H5414 thee two thousand H505 horses H5483 , if H518 thou be able H3201 on thy part to set H5414 riders H7392 upon H5921 them.
9. లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించు కొంటివే.
9. How H349 then wilt thou turn away H7725 H853 the face H6440 of one H259 captain H6346 of the least H6996 of my master H113 's servants H5650 , and put thy trust H982 on H5921 Egypt H4714 for chariots H7393 and for horsemen H6571 ?
10. యెహోవా సెలవు నొందకయే యీ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదుఆ దేశముమీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను.
10. And am I now H6258 come up H5927 without H4480 H1107 the LORD H3068 against H5921 this H2063 land H776 to destroy H7843 it? the LORD H3068 said H559 unto H413 me , Go up H5927 against H413 this H2063 land H776 , and destroy H7843 it.
11. ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారుచిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాట లాడుము, ప్రాకారముమీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా
11. Then said H559 Eliakim H471 and Shebna H7644 and Joah H3098 unto H413 Rab H7262 -shakeh, Speak H1696 , I pray thee H4994 , unto H413 thy servants H5650 in the Syrian language H762 ; for H3588 we H587 understand H8085 it : and speak H1696 not H408 to H413 us in the Jews' language H3066 , in the ears H241 of the people H5971 that H834 are on H5921 the wall H2346 .
12. రబ్షాకేఈ మాటలు చెప్పుటకై నా యజ మానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద ఉన్న వారియొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి
12. But Rab H7262 -shakeh said H559 , Hath my master H113 sent H7971 me to H413 thy master H113 and to H413 thee to speak H1696 H853 these H428 words H1697 ? hath he not H3808 sent me to H5921 the men H376 that sit H3427 upon H5921 the wall H2346 , that they may eat H398 H853 their own dung H6675 , and drink H8354 H853 their own piss H4325 H7272 with H5973 you?
13. గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెనుమహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెల విచ్చునదేమనగా
13. Then Rab H7262 -shakeh stood H5975 , and cried H7121 with a loud H1419 voice H6963 in the Jews' language H3066 , and said H559 , Hear H8085 ye H853 the words H1697 of the great H1419 king H4428 , the king H4428 of Assyria H804 .
14. హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.
14. Thus H3541 saith H559 the king H4428 , Let not H408 Hezekiah H2396 deceive H5377 you: for H3588 he shall not H3808 be able H3201 to deliver H5337 you.
15. యెహోవాను బట్టి మిమ్మును నమి్మంచియెహోవా మనలను విడిపించును; పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.
15. Neither H408 let Hezekiah H2396 make you trust H982 H853 in H413 the LORD H3068 , saying H559 , The LORD H3068 will surely deliver H5337 H5337 us: this H2063 city H5892 shall not H3808 be delivered H5414 into the hand H3027 of the king H4428 of Assyria H804 .
16. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు; అష్షూరురాజు సెలవిచ్చున దేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును.
16. Hearken H8085 not H408 to H413 Hezekiah H2396 : for H3588 thus H3541 saith H559 the king H4428 of Assyria H804 , Make H6213 an agreement with H854 me by a present H1293 , and come out H3318 to H413 me : and eat H398 ye every one H376 of his vine H1612 , and every one H376 of his fig tree H8384 , and drink H8354 ye every one H376 the waters H4325 of his own cistern H953 ;
17. అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చు చున్నాడు.
17. Until H5704 I come H935 and take you away H3947 H853 to H413 a land H776 like your own land H776 , a land H776 of corn H1715 and wine H8492 , a land H776 of bread H3899 and vineyards H3754 .
18. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను?
18. Beware lest H6435 Hezekiah H2396 persuade H5496 you, saying H559 , The LORD H3068 will deliver H5337 us . Hath any H376 of the gods H430 of the nations H1471 delivered H5337 H853 his land H776 out of the hand H4480 H3027 of the king H4428 of Assyria H804 ?
19. అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?
19. Where H346 are the gods H430 of Hamath H2574 and Arphad H774 ? where H346 are the gods H430 of Sepharvaim H5617 ? and H3588 have they delivered H5337 H853 Samaria H8111 out of my hand H4480 H3027 ?
20. యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించు ననుటకు దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను.
20. Who H4310 are they among all H3605 the gods H430 of these H428 lands H776 , that H834 have delivered H5337 H853 their land H776 out of my hand H4480 H3027 , that H3588 the LORD H3068 should deliver H5337 H853 Jerusalem H3389 out of my hand H4480 H3027 ?
21. అయితే అతనికి ప్రత్యుత్తర మియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యు త్తరమియ్యక ఊరకొనిరి.
21. But they held their peace H2790 , and answered H6030 him not H3808 a word H1697 : for H3588 the king H4428 's commandment H4687 was, saying H559 , Answer H6030 him not H3808 .
22. గృహనిర్వాహకుడును హిల్కీయా కుమా రుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.
22. Then came H935 Eliakim H471 , the son H1121 of Hilkiah H2518 , that H834 was over H5921 the household H1004 , and Shebna H7644 the scribe H5608 , and Joah H3098 , the son H1121 of Asaph H623 , the recorder H2142 , to H413 Hezekiah H2396 with their clothes H899 rent H7167 , and told H5046 him H853 the words H1697 of Rab H7262 -shakeh.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×