Bible Versions
Bible Books

Numbers 7 (ERVTE) Easy to Read Version - Telugu

1 పవిత్ర గుడారాన్ని నిలబెట్టడం మోషే ముగించిన రోజే దానిని అతడు యెహోవాకు ప్రతిష్ఠించాడు. గుడారం మీద, దానిలో ప్రయోగించే పరికరాలన్నింటి మీద ప్రత్యేక తైలం పోసాడు. బలిపీఠం మీద, దానితో ఉపయోగించే వాటన్నింటి మీద మోషే తైలంపోసాడు. ఇది వీటన్నింటినీ పవిత్రం చేసింది.
2 అప్పుడు ఇశ్రేయేలీయుల నాయకులు అర్పణలు అర్పించారు. వీరు ఒక్కో కుటుంబానికి నాయకులు, వారి వంశాల పెద్దలు. నాయకులు ప్రజలను లెక్కబెట్టారు.
3 నాయకులు యెహోవాకు అర్పణలు తెచ్చారు. ఆరు గూడు బండ్లను, వాటిని లాగటానికి పన్నెండు ఎద్దులను వీరు తెచ్చారు. (ఒక్కో ఎద్దును ఒక్కో నాయకుడు ఇచ్చాడు. ఒక్కో నాయకుడు మరో నాయకునితో కలిసి ఒక బండిని ఇచ్చాడు.) పవిత్ర గుడారం దగ్గర నాయకులు వీటిని యెహోవాకు ఇచ్చారు.
4 మోషేతో యెహోవా ఇలా అన్నాడు:
5 “నాయకుల దగ్గర నుండి కానుకులు స్వీకరించు. సన్నిధి గుడారపు పనిలో కానుకలను ఉపయోగించవచ్చు. లేవీవాళ్లకు వీటిని ఇవ్వు. వాళ్లు వారి పని చేసుకొనేందుకు ఇవి సహాయపడ్తాయి.”
6 కనుక బండ్లను, ఎద్దులను మోషే స్వీకరించాడు. వీటిని లేవీ మనుష్యులకు అతడు ఇచ్చాడు.
7 గెర్షోను మనుష్యులకు రెండు బండ్లు, నాలుగు ఎడ్లు అతడు ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం.
8 తర్వాత మెరారి మనుష్యులకు నాలుగు బండ్లు, ఎనిమిది ఎడ్లు మోషే ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. మనుష్యులందరి పనికి యాజకుడైన అహరోను కుమారుడు ఈతమారు బాధ్యుడు.
9 కహాతీ మనుష్యులకు బండ్లుగాని, ఎడ్లుగాని ఏమీ మోషే ఇవ్వలేదు. వీళ్లు పవిత్ర వస్తువులన్నింటినీ వారి భుజాలమీదే మోయాలి. ఇది వారు చేసేందుకు ఇవ్వబడిన పని.
10 బలిపీఠం ప్రతిష్ఠించబడిన తర్వాత నాయకులు వారి అర్పణలు అక్కడకు తీసుకునివచ్చారు. బలిపీఠం ఎదుట వారు వారి అర్పణలను యెహోవాకు అర్పించారు.
11 “ఒక్కో నాయకుడు ఒక్కో రోజున బలిపీఠం ప్రతిష్ఠలో తన వంతుగా తన అర్పణలు తీసుకుని రావాలి” అని యెహోవా అంతకు ముందే మోషేతో చెప్పాడు.
12 This verse may not be a part of this translation
13 This verse may not be a part of this translation
14 This verse may not be a part of this translation
15 This verse may not be a part of this translation
16 This verse may not be a part of this translation
17 This verse may not be a part of this translation
18 This verse may not be a part of this translation
19 This verse may not be a part of this translation
20 This verse may not be a part of this translation
21 This verse may not be a part of this translation
22 This verse may not be a part of this translation
23 This verse may not be a part of this translation
24 This verse may not be a part of this translation
25 This verse may not be a part of this translation
26 This verse may not be a part of this translation
27 This verse may not be a part of this translation
28 This verse may not be a part of this translation
29 This verse may not be a part of this translation
30 This verse may not be a part of this translation
31 This verse may not be a part of this translation
32 This verse may not be a part of this translation
33 This verse may not be a part of this translation
34 This verse may not be a part of this translation
35 This verse may not be a part of this translation
36 This verse may not be a part of this translation
37 This verse may not be a part of this translation
38 This verse may not be a part of this translation
39 This verse may not be a part of this translation
40 This verse may not be a part of this translation
41 This verse may not be a part of this translation
42 This verse may not be a part of this translation
43 This verse may not be a part of this translation
44 This verse may not be a part of this translation
45 This verse may not be a part of this translation
46 This verse may not be a part of this translation
47 This verse may not be a part of this translation
48 This verse may not be a part of this translation
49 This verse may not be a part of this translation
50 This verse may not be a part of this translation
51 This verse may not be a part of this translation
52 This verse may not be a part of this translation
53 This verse may not be a part of this translation
54 This verse may not be a part of this translation
55 This verse may not be a part of this translation
56 This verse may not be a part of this translation
57 This verse may not be a part of this translation
58 This verse may not be a part of this translation
59 This verse may not be a part of this translation
60 This verse may not be a part of this translation
61 This verse may not be a part of this translation
62 This verse may not be a part of this translation
63 This verse may not be a part of this translation
64 This verse may not be a part of this translation
65 This verse may not be a part of this translation
66 This verse may not be a part of this translation
67 This verse may not be a part of this translation
68 This verse may not be a part of this translation
69 This verse may not be a part of this translation
70 This verse may not be a part of this translation
71 This verse may not be a part of this translation
72 This verse may not be a part of this translation
73 This verse may not be a part of this translation
74 This verse may not be a part of this translation
75 This verse may not be a part of this translation
76 This verse may not be a part of this translation
77 This verse may not be a part of this translation
78 This verse may not be a part of this translation
79 This verse may not be a part of this translation
80 This verse may not be a part of this translation
81 This verse may not be a part of this translation
82 This verse may not be a part of this translation
83 This verse may not be a part of this translation
84 కనుక ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల నాయకులనుండి వచ్చిన కానుకలు. మోషే ప్రత్యేక తైలము పోసి బలిపీఠాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో వారు వస్తువులను తెచ్చారు. వెండి పళ్లెములు పన్నెండు, వెండిగిన్నెలు పన్నెండు, బంగారు ధూపార్తులు పన్నెండు వారు తీసుకుని వచ్చారు.
85 ఒక్కో వెండి పళ్లెం బరువు 130 తులాలు. ఒక్కో గిన్నె బరువు 70 తులాలు. వెండిపళ్లాలు, వెండిగిన్నెలు అన్నీ కలిసి 2,400 తులాల బరువు.
86 ధూపద్రవ్యంతో నిండిన పన్నెండు బంగారు ధూపార్తులలో ఒక్కొక్కటి పది తులాల బరువు. మొత్తం పన్నెండు బంగారు ధూపార్తులు కలిసి 120 తులాల బరువు కలవి.
87 దహలబలి అర్పణకు మొత్తం జంతువులు పన్నెండు కోడెదూడలు, పన్నెండు పొట్టేళ్లు, ఒక్కో సంవత్సరపు మగ గొర్రెపిల్లలు పన్నెండు. ధాన్యార్పణ కూడా ఉంది. పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పించేందుకు పన్నెండు మగ మేకలు కూడా ఉన్నాయి.
88 సమాధాన బలిగా వధించి ఉపయోగించేందుకు కూడ నాయకులు జంతువులను ఇచ్చారు. జంతువులు మొత్తం 24 కోడెదూడలు, 60 పొట్టేళ్లు, 60 మగ మేకలు, ఒక్క సంవత్సరపు మగ గొర్రెపిల్లలు 60 బలిపీఠం ప్రతిష్ఠ సమయంలో ఇవన్నీ అర్పణలుగా ఇవ్వబడ్డాయి. విధంగా బలిపీఠం మీద ప్రత్యేక తైలాన్ని మోషే పోసిన తర్వాత వారు ప్రతిష్ఠించారు.
89 యెహోవాతో మాట్లాడేందుకు మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లాడు. సమయంలో అతనితో మాట్లాడుతున్న యెహోవా స్వరం అతడు విన్నాడు. ఒడంబడిక పెట్టెపైనున్న కరుణాపీఠంమీది రెండు కెరూబుదూతల మధ్య భాగంనుండి స్వరం వస్తోంది. ఇలా దేవుడు మోషేతో మాటలాడెను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×