Bible Versions
Bible Books

Psalms 87:1 (ERVTE) Easy to Read Version - Telugu

1 యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
2 ఇశ్రాయేలులో ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
3 దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబతారు.
4 దేవుడు తన ప్రజలందరిని గూర్చీ ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబలోనులోను జీవిస్తున్నారు. ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు జాబితా తెలియజేస్తుంది.
5 సీయోను గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును. సర్వోన్నతుడవైన దేవుడు పట్టణాన్ని నిర్మించాడు.
6 దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు. ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు.
7 దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు. దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. “మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.
1 A Psalm H4210 or Song H7892 for the sons H1121 of Korah. H7141 His foundation H3248 is in the holy H6944 mountains. H2042
2 The LORD H3068 loveth H157 the gates H8179 of Zion H6726 more than all H4480 H3605 the dwellings H4908 of Jacob. H3290
3 Glorious things H3513 are spoken H1696 of thee , O city H5892 of God. H430 Selah. H5542
4 I will make mention H2142 of Rahab H7294 and Babylon H894 to them that know H3045 me: behold H2009 Philistia, H6429 and Tyre, H6865 with H5973 Ethiopia; H3568 this H2088 man was born H3205 there. H8033
5 And of Zion H6726 it shall be said, H559 This H376 and that man H376 was born H3205 in her : and the highest H5945 himself H1931 shall establish H3559 her.
6 The LORD H3068 shall count, H5608 when he writeth up H3789 the people, H5971 that this H2088 man was born H3205 there. H8033 Selah. H5542
7 As well the singers H7891 as the players on instruments H2490 shall be there : all H3605 my springs H4599 are in thee.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×