Bible Versions
Bible Books

1
:
1

1. {ఉపోద్ఘాతం} PS ఇది ఆమోసు వర్తమానం. ఆమోసు తెకోవ నగరానికి చెందిన ఒక గొర్రెల కాపరి. ఉజ్జీయా యూదాకు రాజుగాను, యెహోయాషు కుమారుడు యరొబము ఇశ్రాయేలుకు రాజుగాను ఉన్న కాలంలో ఆమోసు ఇశ్రాయేలును గూర్చి దర్శనాలు చూశాడు. ఇది భూకంపం రావటానికి రెండు సంవత్సరాల ముందటి విషయం.
1. The words H1697 of Amos H5986 , who H834 was H1961 among the herdsmen H5349 of Tekoa H4480 H8620 , which H834 he saw H2372 concerning H5921 Israel H3478 in the days H3117 of Uzziah H5818 king H4428 of Judah H3063 , and in the days H3117 of Jeroboam H3379 the son H1121 of Joash H3101 king H4428 of Israel H3478 , two years H8141 before H6440 the earthquake H7494 .
2. {సిరియాకు శిక్ష} PS ఆమోసు ఇలా అన్నాడు:
“యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు.
ఆయన గంబీరస్వరం యెరూషలేము నుండి గర్జిస్తుంది.
గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండి పోతాయి.
కర్మెలు పర్వతం *కర్మెలు పర్వతం ఇది ఇశ్రాయేలులో ఉన్న పర్వతం. దీనికి “దేవుని ద్రాక్షాతోట” అని అర్థం. అనగా ఇది మిక్కిలి సారవంతమైన కొండ అని భావం. సహితం ఎండి పోతుంది.” PS
2. And he said H559 , The LORD H3068 will roar H7580 from Zion H4480 H6726 , and utter H5414 his voice H6963 from Jerusalem H4480 H3389 ; and the habitations H4999 of the shepherds H7462 shall mourn H56 , and the top H7218 of Carmel H3760 shall wither H3001 .
3. యెహోవా విషయాలు చెపుతున్నాడు: “దమస్కు †దమస్కు (డెమాస్కస్) ఇది సిరియా రాజధాని. ప్రజలు చేసిన అనేక నేరాలకు నేనువారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే వారు గిలాదును ‡గిలాదు మనష్షే వంశీయులు కొందరు నివసించిన ప్రాంతం చూడండి సంఖ్యా. 26:29. ధాన్యం రాలగొట్టే ఇనుప కడ్డీలతో నలుగగొట్టారు.
3. Thus H3541 saith H559 the LORD H3068 ; For H5921 three H7969 transgressions H6588 of Damascus H1834 , and for H5921 four H702 , I will not H3808 turn away H7725 the punishment thereof; because H5921 they have threshed H1758 H853 Gilead H1568 with threshing instruments H2742 of iron H1270 :
4. కావున హజాయేలు §హజాయేలు సిరయా రాజు. తాను రాజు కావటానికి బెన్హదదును చంపాడు. ఇంటిలో (సిరియా) నేను అగ్నిని పుట్టిస్తాను. అగ్ని బెన్హదదు *బెన్హదదు ఇతడు సిరియా రాజైన హజాయేలు కుమారుడు. ఇతని పేరు, హజాయేలు చేత చంపబడిన వారి పేరు (బెన్హదదు) ఒకటే. ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. PEPS
4. But I will send H7971 a fire H784 into the house H1004 of Hazael H2371 , which shall devour H398 the palaces H759 of Ben H1130 -hadad.
5. “దమస్కు ద్వారాల మీద ఉన్న బలమైన కడ్డీలను విరుగగొడతాను ఆవెను లోయలో సీంహాసనంపై కూర్చున్నవానిని నేను నాశనం చేస్తాను. బెతేదేనులో రాజదండం పట్టిన రాజును నేను నాశనం చేస్తాను. సిరియా ప్రజలు ఓడింపబడతారు ప్రజలు వారిని కీరు దేశానికి తీసుకుపోతారు.” యెహోవా విషయాలు చెప్పాడు. PS
5. I will break H7665 also the bar H1280 of Damascus H1834 , and cut off H3772 the inhabitant H3427 from the plain H4480 H1237 of Aven H206 , and him that holdeth H8551 the scepter H7626 from the house of Eden H4480 H1040 : and the people H5971 of Syria H758 shall go into captivity H1540 unto Kir H7024 , saith H559 the LORD H3068 .
6. {ఫిలిష్తియులకు శిక్ష} PS యెహోవా ఇది చెపుతున్నాడు: “గాజా †గాజా ఇది ఫిలిష్తీయుల ఒక ముఖ్యనగరం. ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలందరినీ చెరబట్టి, వారినిఎదోముకు ‡ఎదోము ఇశ్రాయేలుకు ఆగ్నేయంగా ఉన్న రాజ్యం. బానిసులుగా పంపారు.
6. Thus H3541 saith H559 the LORD H3068 ; For H5921 three H7969 transgressions H6588 of Gaza H5804 , and for H5921 four H702 , I will not H3808 turn away H7725 the punishment thereof; because H5921 they carried away captive H1540 the whole H8003 captivity H1546 , to deliver them up H5462 to Edom H123 :
7. కావున గాజా ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది.
7. But I will send H7971 a fire H784 on the wall H2346 of Gaza H5804 , which shall devour H398 the palaces H759 thereof:
8. మరియు నేను అష్టోదు §అష్టోదు అనేది ఫిలిష్తీయుల ముఖ్యనగరం. లో సింహాసనంపై కూర్చున్న వానిని నాశనం చేస్తాను. అష్కెలోనులో *అష్కెలోను ఫిలిష్తీయుల ముఖ్యనగరం. రాజదండం ధరించిన రాజును నేను నాశనం చేస్తాను. నేను ఎక్రోను †ఎక్రోను ఫిలిష్తీయుల ముఖ్యనగరం. ప్రజలను నాశనం చేస్తాను. ఇంకా బతికివున్న ఫిలిష్తీయులు అప్పుడు మరణిస్తారు.” దేవుడైన యెహోవా విషయాలు చెప్పాడు. ఫెనీషియా(ఫెనీకే) వారికి శిక్ష PS
8. And I will cut off H3772 the inhabitant H3427 from Ashdod H4480 H795 , and him that holdeth H8551 the scepter H7626 from Ashkelon H4480 H831 , and I will turn H7725 mine hand H3027 against H5921 Ekron H6138 : and the remnant H7611 of the Philistines H6430 shall perish H6 , saith H559 the Lord H136 GOD H3069 .
9. యెహోవా విషయాలు చెపుతున్నాడు: “తూరు ‡తూరు ఫెనీషియాకు (ఫెనీకే) తూరు ముఖ్య పట్టణం. ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలనందరినీ చెరబట్టి, వారిని బానిసలుగా ఎదోముకు పంపారు. తమ సోదరులతో (ఇశ్రాయేలు) చేసుకొన్న ఒడంబడికను వారు గుర్తు పెట్టుకోలేదు.
9. Thus H3541 saith H559 the LORD H3068 ; For H5921 three H7969 transgressions H6588 of Tyrus H6865 , and for H5921 four H702 , I will not H3808 turn away H7725 the punishment thereof; because H5921 they delivered up H5462 the whole H8003 captivity H1546 to Edom H123 , and remembered H2142 not H3808 the brotherly H251 covenant H1285 :
10. అందువల్ల తూరు గోడల మీద నేను అగ్నిని రగుల్చుతాను. తూరులో ఎత్తయిన బురుజులను అగ్ని నాశనం చేస్తుంది.” PS
10. But I will send H7971 a fire H784 on the wall H2346 of Tyrus H6865 , which shall devour H398 the palaces H759 thereof.
11. {ఎదోమీయులకు శిక్ష} PS యెహోవా విషయాలు చెపుతున్నాడు: “ఎదోము ప్రజలు చేసిన అనేక నేరాలకు వారిని నేను నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే ఎదోము కత్తి పట్టి తన సోదరుని (ఇశ్రాయేలు) వెంటాడాడు. ఎదోము దయ చూపలేదు. ఎదోము కోపం శాశ్వతంగా కొనసాగింది. అతడు ఒక క్రూర జంతువులా ఇశ్రాయేలును చీల్చి చెండాడాడు.
11. Thus H3541 saith H559 the LORD H3068 ; For H5921 three H7969 transgressions H6588 of Edom H123 , and for H5921 four H702 , I will not H3808 turn away H7725 the punishment thereof; because H5921 he did pursue H7291 his brother H251 with the sword H2719 , and did cast off H7843 all pity H7356 , and his anger H639 did tear H2963 perpetually H5703 , and he kept H8104 his wrath H5678 forever H5331 :
12. కావున తేమానులో §తేమాను ఎదోము దేశంలో ఉత్తర భాగానగల ఒక నగరం. నేను అగ్నిని రగుల్చుతాను. అగ్ని బొస్రా *బొస్రా ఎదోము రాజ్యంలో దక్షిణ భాగానగల ఒక నగరం. లో ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది.” PS
12. But I will send H7971 a fire H784 upon Teman H8487 , which shall devour H398 the palaces H759 of Bozrah H1224 .
13. {అమ్మోనీయులకు శిక్ష} PS యెహోవా విషయాలు చెపుతున్నాడు: “అమ్మోను ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు గిలాదులో గర్భిణి స్త్రీలను చంపారు. ప్రాంతాన్ని కలుపుకొని తమ రాజ్యాన్ని విస్తరింపజేయటానికి అమ్మోను ప్రజలు పని చేశారు.
13. Thus H3541 saith H559 the LORD H3068 ; For H5921 three H7969 transgressions H6588 of the children H1121 of Ammon H5983 , and for H5921 four H702 , I will not H3808 turn away H7725 the punishment thereof; because H5921 they have ripped up H1234 the women with child H2030 of Gilead H1568 , that H4616 they might enlarge H7337 H853 their border H1366 :
14. కావున రబ్బా †రబ్బా అమ్మోనీయుల రాజధాని. గోడమీద నేను అగ్ని రగుల్చుతాను. అది రబ్బాలోని ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది. వారి దేశంలోకి సుడిగాలి వచ్చినట్లు వారికి కష్టాలు వస్తాయి.
14. But I will kindle H3341 a fire H784 in the wall H2346 of Rabbah H7237 , and it shall devour H398 the palaces H759 thereof , with shouting H8643 in the day H3117 of battle H4421 , with a tempest H5591 in the day H3117 of the whirlwind H5492 :
15. అప్పుడు వారి రాజులు, నాయకులు పట్టుబడతారు. వారంతా కలిసి చెరపట్టబడతారు.” యెహోవా విషయాలు చెప్పాడు. PE
15. And their king H4428 shall go H1980 into captivity H1473 , he H1931 and his princes H8269 together H3162 , saith H559 the LORD H3068 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×