|
|
1. {పౌలు మరియు అబద్దపు అపొస్తలులు} PS నా తెలివి తక్కువ తనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు.
|
1. Would to God G3785 ye could bear with G430 me G3450 a little G3397 in my folly G877 : and G235 indeed G2532 bear with G430 me G3450 .
|
2. మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను.
|
2. For G1063 I am jealous G2206 over you G5209 with godly G2316 jealousy G2205 : for G1063 I have espoused G718 you G5209 to one G1520 husband G435 , that I may present G3936 you as a chaste G53 virgin G3933 to Christ G5547 .
|
3. సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్దాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం.
|
3. But G1161 I fear G5399 , lest by any means G3381 , as G5613 the G3588 serpent G3789 beguiled G1818 Eve G2096 through G1722 his G848 subtlety G3834 , so G3779 your G5216 minds G3540 should be corrupted G5351 from G575 the G3588 simplicity G572 that G3588 is in G1519 Christ G5547 .
|
4. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు. *ఎవరైనా … అంగీకరిస్తారు ఇది వ్యంగ్యంగా చెప్పబడింది. దీని అర్థమేమంటే: వాళ్ళు అలాంటి విషయాల్ని సహించకలగాలి. PEPS
|
4. For G1063 if G1487 he that cometh G2064 preacheth G2784 another G243 Jesus G2424 , whom G3739 we have not G3756 preached G2784 , or G2228 if ye receive G2983 another G2087 spirit G4151 , which G3739 ye have not G3756 received G2983 , or G2228 another G2087 gospel G2098 , which G3739 ye have not G3756 accepted G1209 , ye might well G2573 bear with G430 him.
|
5. ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను.
|
5. For G1063 I suppose G3049 I was not a whit behind G5302 G3367 the G3588 very chiefest G5228 G3029 apostles G652 .
|
6. మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేసాము. PEPS
|
6. But G1161 though G1487 G2532 I be rude G2399 in speech G3056 , yet G235 not G3756 in knowledge G1108 ; but G235 we have been throughly G1722 G3956 made manifest G5319 among G1519 you G5209 in G1722 all things G3956 .
|
7. దైవసందేశాన్ని మీకు ఉచితంగా ప్రకటించాను. మీకు ప్రాముఖ్యత యిచ్చి నేను తగ్గించుకొన్నాను. అలా చెయ్యటం పాపమా?
|
7. G2228 Have I committed G4160 an offense G266 in abasing G5013 myself G1683 that G2443 ye G5210 might be exalted G5312 , because G3754 I have preached G2097 to you G5213 the G3588 gospel G2098 of God G2316 freely G1432 ?
|
8. ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది.
|
8. I robbed G4813 other G243 churches G1577 , taking G2983 wages G3800 of them, to G4314 do you G5216 service G1248 .
|
9. నేను మీతో ఉన్నప్పుడు ఎవ్వరికీ భారంగా ఉండలేదు. మాసిదోనియ నుండి వచ్చిన సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపై ఏ విధమైన భారం మోపలేదు. ఇకముందు కూడా మోపను.
|
9. And G2532 when I was present G3918 with G4314 you G5209 , and G2532 wanted G5302 , I G3756 was chargable G2655 to no man G3762 : for G1063 that which was lacking G5303 to me G3450 the G3588 brethren G80 which came G2064 from G575 Macedonia G3109 supplied G4322 : and G2532 in G1722 all G3956 things I have kept G5083 myself G1683 from being burdensome G4 unto you G5213 , and G2532 so will I keep G5083 myself.
|
10. దీన్ని గురించి నేను గర్వపడకుండా అకయ ప్రాంతంలో ఉన్న వాడెవ్వడూ నన్ను ఆపలేడు. ఇది నేను క్రీస్తు సత్యంగా చెపుతున్నాను.
|
10. As the truth G225 of Christ G5547 is G2076 in G1722 me G1698 , no man G3754 G3756 shall stop G4972 G1519 me G1691 of this G3778 boasting G2746 in G1722 the G3588 regions G2824 of Achaia G882 .
|
11. ఎందుకు, మీ పట్ల నాకు ప్రేమ లేదనా? నేను ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు. PEPS
|
11. Wherefore G1302 ? because G3754 I love G25 you G5209 not G3756 ? God G2316 knoweth G1492 .
|
12. వాళ్ళు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్లు మీరు గమనించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గర్వించటానికి కారణం లేకుండా చెయ్యటానికి నేను చేస్తున్నది చేస్తూపోతాను.
|
12. But G1161 what G3739 I do G4160 , that I G2532 will do G4160 , that G2443 I may cut off G1581 occasion G874 from them which desire G2309 occasion G874 ; that G2443 wherein G1722 G3739 they glory G2744 , they may be found G2147 even G2532 as G2531 we G2249 .
|
13. అలాంటి వాళ్ళు దొంగ అపొస్తలులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్త్తలుల వలే నటిస్తారు.
|
13. For G1063 such G5108 are false apostles G5570 , deceitful G1386 workers G2040 , transforming themselves G3345 into G1519 the apostles G652 of Christ G5547 .
|
14. దీనిలో ఆశ్చర్యమేలేదు! సైతాను కూడా తాను వెలుగుదూత అయినట్లు నటిస్తాడు.
|
14. And G2532 no G3756 marvel G2298 ; for G1063 Satan G4567 himself G846 is transformed G3345 into G1519 an angel G32 of light G5457 .
|
15. మరి సైతాను సేవకులు నీతిమంతులవలె నటించటంలో ఆశ్చర్యమేలేదు! చివరన వాళ్ళు చేసిన పనుల్ని బట్టి ఫలితం పొందుతారు. PS
|
15. Therefore G3767 it is no G3756 great thing G3173 if G1499 his G846 ministers G1249 also be transformed G3345 as G5613 the ministers G1249 of righteousness G1343 ; whose G3739 end G5056 shall be G2071 according G2596 to their G846 works G2041 .
|
16. {పౌలు తన కష్టాలలో అతిశయించుట} PS నన్నొక తెలివతక్కువవానిగా పరిగణించవద్దని మళ్ళీ చెపుతున్నాను. మీరు నేను తెలివతక్కువ వాణ్ణని అనుకొంటే, తెలివిలేని వాణ్ణి అంగీకరించినట్లు నన్ను అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వపడవచ్చు.
|
16. I say G3004 again G3825 , Let no G3361 man G5100 think G1380 me G3165 a G1511 fool G878 ; if otherwise G1490 G1490 , yet G2579 as G5613 a fool G878 receive G1209 me G3165 , that G2443 I G2504 may boast G2744 myself a little G3397 G5100 .
|
17. నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల గర్వంగా మాట్లాడుతున్నాను. ప్రభువు మాట్లాడమన్నట్లు కాకుండా తెలివిలేనివాడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను.
|
17. That G3739 which I speak G2980 , I speak G2980 it not G3756 after G2596 the Lord G2962 , but G235 as it were G5613 foolishly G1722 G877 , in G1722 this G5026 confidence G5287 of boasting G2746 .
|
18. అందరూ లౌకికులవలె తమను గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు. కనుక నేను కూడా గర్వంగా మాట్లాడుతున్నాను.
|
18. Seeing that G1893 many G4183 glory G2744 after G2596 the G3588 flesh G4561 , I will glory also G2504 G2744 .
|
19. మీరు బుద్ధిమంతులైయుండి తెలివిలేనివాళ్ళ పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు.
|
19. For G1063 ye suffer G430 fools G878 gladly G2234 , seeing ye yourselves are G5607 wise G5429 .
|
20. మిమ్మల్ని బానిసలుగా చేసుకొన్న వాళ్ళ పట్ల, దోచుకొనే వాళ్ళ పట్ల, మీ వల్ల లాభం పొందే వాళ్ళపట్ల, మిమ్మల్ని అణచి పెట్టే వాళ్ళ పట్ల, మీ చెంపమీద కొట్టిన వాళ్ళ పట్ల, మీరు సహనం చూపుతారు.
|
20. For G1063 ye suffer G430 , if a man G1536 bring you into bondage G2615 G5209 , if a man G1536 devour G2719 you, if a man G1536 take G2983 of you, if a man G1536 exalt himself G1869 , if a man G1536 smite G1194 you G5209 on G1519 the face G4383 .
|
21. వాళ్ళలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది. PEPS ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది.
|
21. I speak G3004 as concerning G2596 reproach G819 , as G5613 though G3754 we G2249 had been weak G770 . Howbeit G1161 whereinsoever G1722 G3739 G302 any G5100 is bold, I G5111 ( speak G3004 foolishly G1722 G877 ,) I am bold also G2504 G5111 .
|
22. వాళ్ళు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుణ్ణి, వాళ్ళు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడను. వాళ్ళు అబ్రాహాము వంశీయులా? నేను కూడా అబ్రాహాము వంశీయుణ్ణి.
|
22. Are G1526 they Hebrews G1445 ? so am I G2504 . Are G1526 they Israelites G2475 ? so am I G2504 . Are G1526 they the seed G4690 of Abraham G11 ? so am I G2504 .
|
23. వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను. PEPS
|
23. Are G1526 they ministers G1249 of Christ? I G5547 ( speak G2980 as a fool G3912 ) I G1473 am more G5228 ; in G1722 labors G2873 more abundant G4056 , in G1722 stripes G4127 above measure G5234 , in G1722 prisons G5438 more frequent G4056 , in G1722 deaths G2288 oft G4178 .
|
24. యూదులు నన్ను ఐదు సార్లు ముప్పైతొమ్మిది కొరడాదెబ్బలు కొట్టారు.
|
24. Of G5259 the Jews G2453 five times G3999 received G2983 I forty G5062 stripes save G3844 one G3391 .
|
25. మూడు సార్లు ఇనుప కడ్డీలతో కొట్టారు; ఒకసారి రాళ్ళతో కొట్టారు. మూడు సార్లు పడవ పగిలి ఒక రాత్రి, ఒక పగలు సముద్రం మీద గడిపాను.
|
25. Thrice G5151 was I beaten with rods G4463 , once G530 was I stoned G3034 , thrice G5151 I suffered shipwreck G3489 , a night and a day G3574 I have been G4160 in G1722 the G3588 deep G1037 ;
|
26. విరామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయులవల్ల ప్రమాదం కలిగింది. యూదులుకాని వాళ్ళవల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరుల వల్ల ప్రమాదం కలిగింది. PEPS
|
26. In journeyings G3597 often G4178 , in perils G2794 of waters G4215 , in perils G2794 of robbers G3027 , in perils G2794 by G1537 mine own countrymen G1085 , in perils G2794 by G1537 the heathen G1484 , in perils G2794 in G1722 the city G4172 , in perils G2794 in G1722 the wilderness G2047 , in perils G2794 in G1722 the sea G2281 , in perils G2794 among G1722 false brethren G5569 ;
|
27. నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను.
|
27. In G1722 weariness G2873 and G2532 painfulness G3449 , in G1722 watchings G70 often G4178 , in G1722 hunger G3042 and G2532 thirst G1372 , in G1722 fastings G3521 often G4178 , in G1722 cold G5592 and G2532 nakedness G1132 .
|
28. ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ దిగులు పడుతుంటాను.
|
28. Beside G5565 those things that are without G3924 , that which cometh upon G1999 me G3450 daily G2596 G2250 , the G3588 care G3308 of all G3956 the G3588 churches G1577 .
|
29. మీలో ఒకడు బలహీనుడైనప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండి పోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా? PEPS
|
29. Who G5101 is weak G770 , and G2532 I am not weak G770 G3756 ? who G5101 is offended G4624 , and G2532 I G1473 burn G4448 not G3756 ?
|
30. నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకొంటాను.
|
30. If G1487 I must needs G1163 glory G2744 , I will glory G2744 of the things G3588 which concern mine G3450 infirmities G769 .
|
31. యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి, సర్వదా స్తుతింపతగిన దేవునికి, నేను అసత్యం ఆడటం లేదని తెలుసు.
|
31. The G3588 God G2316 and G2532 Father G3962 of our G2257 Lord G2962 Jesus G2424 Christ G5547 , which is G5607 blessed G2128 forevermore G1519 G165 , knoweth G1492 that G3754 I lie G5574 not G3756 .
|
32. నేను డెమాస్కసులో ఉన్నప్పుడు అరెత అను రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాధికారి, నన్ను బంధించాలని ఊరి చుట్టూ కాపలా ఉంచాడు.
|
32. In G1722 Damascus G1154 the G3588 governor G1481 under Aretas G702 the G3588 king G935 kept the city of the Damascenes with a garrison G5432 G3588 G4172 G1153 , desirous G2309 to apprehend G4084 me G3165 :
|
33. కాని కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీదనుండి క్రిందికి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని పారిపోయాను. PE
|
33. And G2532 through G1223 a window G2376 in G1722 a basket G4553 was I let down G5465 by G1223 the G3588 wall G5038 , and G2532 escaped G1628 his G846 hands G5495 .
|