|
|
1. {బూరల పండుగ} PS “ఏడో నెల మొదటి రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. అది బూర ఊదే రోజు.
|
1. And in the seventh H7637 month H2320 , on the first H259 day of the month H2320 , ye shall have H1961 a holy H6944 convocation H4744 ; ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 : it is H1961 a day H3117 of blowing the trumpets H8643 unto you.
|
2. దహనబలులను మీరు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటాయి. ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, పుష్టిగల ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.
|
2. And ye shall offer H6213 a burnt offering H5930 for a sweet H5207 savor H7381 unto the LORD H3068 ; one H259 young H1121 H1241 bullock H6499 , one H259 ram H352 , and seven H7651 lambs H3532 of the first H1121 year H8141 without blemish H8549 :
|
3. కోడె దూడతో బాటు తూములో మూడు పదోవంతుల మంచి పిండి నూనెతో కలిపినది, పొట్టేలుకు రెండు పదోవంతులును,
|
3. And their meat offering H4503 shall be of flour H5560 mingled H1101 with oil H8081 , three H7969 tenth deals H6241 for a bullock H6499 , and two H8147 tenth deals H6241 for a ram H352 ,
|
4. ఏడు గర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి.
|
4. And one H259 tenth deal H6241 for one H259 lamb H3532 , throughout the seven H7651 lambs H3532 :
|
5. మరియు పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను అర్పించండి.
|
5. And one H259 kid H8163 of the goats H5795 for a sin offering H2403 , to make an atonement H3722 for H5921 you:
|
6. నెలపొడుపు *నెలపొడుపు యూదుల నెలలో మొదటి దినం. ఇది ప్రత్యేక ఆరాధనా దినం. బలులు, దాని ధాన్యార్పణం గాక బలులు అర్పించాలి. ప్రతిదిన బలులు, దాని ధాన్యార్పణం, పానార్పణలకి అదనం. అవి వాటి నియమాల ప్రకారం జరగాలి. అని అగ్నిలో దహించబడాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. PS
|
6. Beside H4480 H905 the burnt offering H5930 of the month H2320 , and his meat offering H4503 , and the daily H8548 burnt offering H5930 , and his meat offering H4503 , and their drink offerings H5262 , according unto their manner H4941 , for a sweet H5207 savor H7381 , a sacrifice made by fire H801 unto the LORD H3068 .
|
7. {ప్రాయశ్చిత్త దినం} PS “ఏడో నెల పదో రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏమీ భోజనం చేయకూడదు. ఏ పనీ మీరు చేయకూడదు.
|
7. And ye shall have H1961 on the tenth H6218 day of this H2088 seventh H7637 month H2320 a holy H6944 convocation H4744 ; and ye shall afflict H6031 H853 your souls H5315 : ye shall not H3808 do H6213 any H3605 work H4399 therein :
|
8. దహనబలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. ఒక కోడె దూడ, ఒక పొట్టేలు, అంగహీనము కాని ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రె పిల్లలను మీరు అర్పించాలి.
|
8. But ye shall offer H7126 a burnt offering H5930 unto the LORD H3068 for a sweet H5207 savor H7381 ; one H259 young H1121 H1241 bullock H6499 , one H259 ram H352 , and seven H7651 lambs H3532 of the first H1121 year H8141 ; they shall be H1961 unto you without blemish H8549 :
|
9. ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండితూములో మూడు పదోవంతులు ఒక కోడె దూడతోను, రెండు పదోవంతులు పొట్టేలుతోను,
|
9. And their meat offering H4503 shall be of flour H5560 mingled H1101 with oil H8081 , three H7969 tenth deals H6241 to a bullock H6499 , and two H8147 tenth deals H6241 to one H259 ram H352 ,
|
10. ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కోదానిలో పదోవంతును మీరు అర్పించాలి.
|
10. A several tenth deal H6241 H6241 for one H259 lamb H3532 , throughout the seven H7651 lambs H3532 :
|
11. ఒక పోతు మేకను కూడ పాపపరిహారార్థ బలిగా మీరు అర్పించాలి. ప్రాయశ్చిత్త దినపు పాపపరిహారార్థ బలి అర్పణకు ఇది అదనం. ప్రతిదినం బలి, దాని ధాన్యార్పణం, పానార్పణలకు ఇది అదనం. PS
|
11. One H259 kid H8163 of the goats H5795 for a sin offering H2403 ; beside H4480 H905 the sin offering H2403 of atonement H3725 , and the continual H8548 burnt offering H5930 , and the meat offering H4503 of it , and their drink offerings H5262 .
|
12. {పర్ణశాలల పండుగ} PS “ఏడోనెల పదిహేనవ రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు ప్రత్యేక పండుగ రోజులుగా మీరు జరుపుకోవాలి.
|
12. And on the fifteenth H2568 H6240 day H3117 of the seventh H7637 month H2320 ye shall have H1961 a holy H6944 convocation H4744 ; ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 , and ye shall keep H2287 a feast H2282 unto the LORD H3068 seven H7651 days H3117 :
|
13. దహన బలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. కోడెదూడలు 13, పొట్టేళ్లు 2, పుష్టిగల ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు 14 మీరు అర్పించాలి.
|
13. And ye shall offer H7126 a burnt offering H5930 , a sacrifice made by fire H801 , of a sweet H5207 savor H7381 unto the LORD H3068 ; thirteen H7969 H6240 young H1121 H1241 bullocks H6499 , two H8147 rams H352 , and fourteen H702 H6240 lambs H3532 of the first H1121 year H8141 ; they shall be H1961 without blemish H8549 :
|
14. పధ్నాలుగు కోడె దూడల్లో ఒక్కోదానితో నూనెతో కలుపబడిన మంచి పిండి తూములో మూడు పదోవంతులు, రెండు పొట్టేళ్లలో ఒక్కోదానితో రెండు పదోవంతులు,
|
14. And their meat offering H4503 shall be of flour H5560 mingled H1101 with oil H8081 , three H7969 tenth deals H6241 unto every H259 bullock H6499 of the thirteen H7969 H6240 bullocks H6499 , two H8147 tenth deals H6241 to each H259 ram H352 of the two H8147 rams H352 ,
|
15. పదునాలుగు గొర్రెపిల్లల్లో ఒక్కోదానితో ఒక్కో పదోవంతు మీరు అర్పించాలి.
|
15. And a several tenth deal H6241 H6241 to each H259 lamb H3532 of the fourteen H702 H6240 lambs H3532 :
|
16. ఒక మగమేకను కూడ మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. PEPS
|
16. And one H259 kid H8163 of the goats H5795 for a sin offering H2403 ; beside H4480 H905 the continual H8548 burnt offering H5930 , his meat offering H4503 , and his drink offering H5262 .
|
17. “ఈ పండుగ రెండోనాడు 12 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
|
17. And on the second H8145 day H3117 ye shall offer twelve H8147 H6240 young H1121 H1241 bullocks H6499 , two H8147 rams H352 , fourteen H702 H6240 lambs H3532 of the first H1121 year H8141 without spot H8549 :
|
18. కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ కూడ మీరు అర్పించాలి.
|
18. And their meat offering H4503 and their drink offerings H5262 for the bullocks H6499 , for the rams H352 , and for the lambs H3532 , shall be according to their number H4557 , after the manner H4941 :
|
19. పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను కూడా మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. PEPS
|
19. And one H259 kid H8163 of the goats H5795 for a sin offering H2403 ; beside H4480 H905 the continual H8548 burnt offering H5930 , and the meat offering H4503 thereof , and their drink offerings H5262 .
|
20. “ఈ పండుగ మూడోనాడు 11 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
|
20. And on the third H7992 day H3117 eleven H6249 H6240 bullocks H6499 , two H8147 rams H352 , fourteen H702 H6240 lambs H3532 of the first H1121 year H8141 without blemish H8549 ;
|
21. కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రె పిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
|
21. And their meat offering H4503 and their drink offerings H5262 for the bullocks H6499 , for the rams H352 , and for the lambs H3532 , shall be according to their number H4557 , after the manner H4941 :
|
22. పాపపరిహారార్థ బలిగా ఒక మగమేకను మీరు అర్పించాలి. రోజువారి బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. PEPS
|
22. And one H259 goat H8163 for a sin offering H2403 ; beside H4480 H905 the continual H8548 burnt offering H5930 , and his meat offering H4503 , and his drink offering H5262 .
|
23. “ఈ పండుగ నాలుగో రోజున 10 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
|
23. And on the fourth H7243 day H3117 ten H6235 bullocks H6499 , two H8147 rams H352 , and fourteen H702 H6240 lambs H3532 of the first H1121 year H8141 without blemish H8549 :
|
24. కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
|
24. Their meat offering H4503 and their drink offerings H5262 for the bullocks H6499 , for the rams H352 , and for the lambs H3532 , shall be according to their number H4557 , after the manner H4941 :
|
25. పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. PEPS
|
25. And one H259 kid H8163 of the goats H5795 for a sin offering H2403 ; beside H4480 H905 the continual H8548 burnt offering H5930 , his meat offering H4503 , and his drink offering H5262 .
|
26. “ఈ పండుగ ఐదో రోజున 9 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
|
26. And on the fifth H2549 day H3117 nine H8672 bullocks H6499 , two H8147 rams H352 , and fourteen H702 H6240 lambs H3532 of the first H1121 year H8141 without spot H8549 :
|
27. కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ మీరు అర్పించాలి.
|
27. And their meat offering H4503 and their drink offerings H5262 for the bullocks H6499 , for the rams H352 , and for the lambs H3532 , shall be according to their number H4557 , after the manner H4941 :
|
28. పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ సానార్పణకు ఇది అదనం. PEPS
|
28. And one H259 goat H8163 for a sin offering H2403 ; beside H4480 H905 the continual H8548 burnt offering H5930 , and his meat offering H4503 , and his drink offering H5262 .
|
29. “ఈ పండుగ ఆరోనాడు 8 కోడె దూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
|
29. And on the sixth H8345 day H3117 eight H8083 bullocks H6499 , two H8147 rams H352 , and fourteen H702 H6240 lambs H3532 of the first H1121 year H8141 without blemish H8549 :
|
30. కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.
|
30. And their meat offering H4503 and their drink offerings H5262 for the bullocks H6499 , for the rams H352 , and for the lambs H3532 , shall be according to their number H4557 , after the manner H4941 :
|
31. పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. PEPS
|
31. And one H259 goat H8163 for a sin offering H2403 ; beside H4480 H905 the continual H8548 burnt offering H5930 , his meat offering H4503 , and his drink offering H5262 .
|
32. “ఈ పండుగ ఏడోనాడు 7 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
|
32. And on the seventh H7637 day H3117 seven H7651 bullocks H6499 , two H8147 rams H352 , and fourteen H702 H6240 lambs H3532 of the first H1121 year H8141 without blemish H8549 :
|
33. కోడె దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.
|
33. And their meat offering H4503 and their drink offerings H5262 for the bullocks H6499 , for the rams H352 , and for the lambs H3532 , shall be according to their number H4557 , after the manner H4941 :
|
34. పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినం బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. PEPS
|
34. And one H259 goat H8163 for a sin offering H2403 ; beside H4480 H905 the continual H8548 burnt offering H5930 , his meat offering H4503 , and his drink offering H5262 .
|
35. “ఈ పండుగ ఎనిమిదో రోజు మీకు చాల ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు.
|
35. On the eighth H8066 day H3117 ye shall have H1961 a solemn assembly H6116 : ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein :
|
36. మీరు ఒక దహనబలి అర్పించాలి. అది హోమార్పణ. యెహోవాకు ఇష్టమైన సువాసన. ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, పుష్టిగల ఏడాది గొర్రెపిల్లలు ఏడింటిని మీరు అర్పించాలి.
|
36. But ye shall offer H7126 a burnt offering H5930 , a sacrifice made by fire H801 , of a sweet H5207 savor H7381 unto the LORD H3068 : one H259 bullock H6499 , one H259 ram H352 , seven H7651 lambs H3532 of the first H1121 year H8141 without blemish H8549 :
|
37. కోడెదూడకు, పొట్టేలుకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
|
37. Their meat offering H4503 and their drink offerings H5262 for the bullock H6499 , for the ram H352 , and for the lambs H3532 , shall be according to their number H4557 , after the manner H4941 :
|
38. పాపపరిహారార్థ బలిగా మీరు ఒక మేకను అర్పించాలి. ప్రతి దినము ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. PEPS
|
38. And one H259 goat H8163 for a sin offering H2403 ; beside H4480 H905 the continual H8548 burnt offering H5930 , and his meat offering H4503 , and his drink offering H5262 .
|
39. “ప్రత్యేక పండుగ రోజుల్లో మీ దహన బలులను ధాన్యార్పణలను, పానార్పణలను, సమాధాన బలులను మీరు తీసుకొని రావాలి. ఆ అర్పణలను మీరు యెహోవాకు ఇవ్వవలెను. మీరు యెహోవాకు ఇవ్వాలను కొన్న ప్రత్యేక కానుకలు, మీరు చేసిన ప్రత్యేక ప్రమాణాల్లో ఒక భాగము కాకుండా అదనంగా వీటిని అర్పించాలి.” PEPS
|
39. These H428 things ye shall do H6213 unto the LORD H3068 in your set feasts H4150 , beside H905 your vows H4480 H5088 , and your freewill offerings H5071 , for your burnt offerings H5930 , and for your meat offerings H4503 , and for your drink offerings H5262 , and for your peace offerings H8002 .
|
40. యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పాడు. PE
|
40. And Moses H4872 told H559 H413 the children H1121 of Israel H3478 according to all H3605 that H834 the LORD H3068 commanded H6680 H853 Moses H4872 .
|