Bible Versions
Bible Books

:

1. మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఫరో దగ్గరకు వెళ్లి, ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు, అని యెహోవా చెబతున్నాడని అతనితో చెప్పు.
1. And the LORD H3068 spoke H559 unto H413 Moses H4872 , Go H935 unto H413 Pharaoh H6547 , and say H559 unto H413 him, Thus H3541 saith H559 the LORD H3068 , Let H853 my people H5971 go H7971 , that they may serve H5647 me.
2. వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపేస్తాను
2. And if H518 thou H859 refuse H3986 to let them go H7971 , behold H2009 , I H595 will smite H5062 H853 all H3605 thy borders H1366 with frogs H6854 :
3. నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నదిలోనుంచి వచ్చి మీ ఇళ్లలో దూరుతాయి. అవి మీ పడక గదుల్లో పడకల మీద వుంటాయి. మీ అధికారుల ఇళ్లలో, మీ వంట పాత్రల్లో, నీళ్ల బానల్లో కప్పలే ఉంటాయి.
3. And the river H2975 shall bring forth frogs abundantly H8317 H6854 , which shall go up H5927 and come H935 into thine house H1004 , and into thy bedchamber H2315 H4904 , and upon H5921 thy bed H4296 , and into the house H1004 of thy servants H5650 , and upon thy people H5971 , and into thine ovens H8574 , and into thy kneading troughs H4863 :
4. నీవు, నీ ప్రజలు, నీ అధికారులు అందరి మీదికీ కప్పలు వచ్చేస్తాయి.’ ” PEPS
4. And the frogs H6854 shall come up H5927 both on thee , and upon thy people H5971 , and upon all H3605 thy servants H5650 .
5. అప్పుడు మోషేతో యెహోవా, “కాలువలు, నదులు, చెరువులు, అన్నింటి మీదికీ తన చేతి కర్రను ఎత్తమని అహరోనుతో చెప్పు. కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి” అని చెప్పాడు. PEPS
5. And the LORD H3068 spoke H559 unto H413 Moses H4872 , Say H559 unto H413 Aaron H175 , Stretch forth H5186 H853 thine hand H3027 with thy rod H4294 over H5921 the streams H5104 , over H5921 the rivers H2975 , and over H5921 the ponds H98 , and cause H853 frogs H6854 to come up H5927 upon H5921 the land H776 of Egypt H4714 .
6. కనుక ఈజిప్టు జలాలపై అహరోను తన చేయి ఎత్తగా నీళ్లలో నుండి కప్పలు బయటకు వచ్చి, ఈజిప్టు దేశమంతా నిండిపోవటం మొదలయింది. PEPS
6. And Aaron H175 stretched out H5186 H853 his hand H3027 over H5921 the waters H4325 of Egypt H4714 ; and the frogs H6854 came up H5927 , and covered H3680 H853 the land H776 of Egypt H4714 .
7. మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా అలాగే చేసారు, కనుక ఈజిప్టు మీదికి ఇంకా ఎక్కువ కప్పలు వచ్చాయి. PEPS
7. And the magicians H2748 did H6213 so H3651 with their enchantments H3909 , and brought up H5927 H853 frogs H6854 upon H5921 the land H776 of Egypt H4714 .
8. మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు, “నా దగ్గర్నుండి, నా ప్రజల దగ్గర్నుండి కప్పలను తీసివేయుమని యెహోవాను అడగండి. యెహోవాకు బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెళ్లనిస్తాను” అన్నాడు ఫరో. PEPS
8. Then Pharaoh H6547 called H7121 for Moses H4872 and Aaron H175 , and said H559 , Entreat H6279 H413 the LORD H3068 , that he may take away H5493 the frogs H6854 from H4480 me , and from my people H4480 H5971 ; and I will let H853 the people H5971 go H7971 , that they may do sacrifice H2076 unto the LORD H3068 .
9. ఫరోతో మోషే ఇలాగు చెప్పాడు, “కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో చెప్పు, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండిపోతాయి. (కప్పలు ఎప్పుడు నిన్ను వదిలి పోవాలనుకొంటున్నావు?)” PEPS
9. And Moses H4872 said H559 unto Pharaoh H6547 , Glory H6286 over H5921 me: when H4970 shall I entreat H6279 for thee , and for thy servants H5650 , and for thy people H5971 , to destroy H3772 the frogs H6854 from H4480 thee and thy houses H4480 H1004 , that they may remain H7604 in the river H2975 only H7535 ?
10. “రేపే” అన్నాడు ఫరో. PEPS మోషే అన్నాడు: “నీవు చెప్పినట్టే జరుగుతుంది. మా దేవుడైన, యెహోవాలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరని నీవు తెలుసుకొంటావు.
10. And he said H559 , Tomorrow H4279 . And he said H559 , Be it according to thy word H1697 : that H4616 thou mayest know H3045 that H3588 there is none H369 like unto the LORD H3068 our God H430 .
11. నిన్ను, నీ ఇంటిని, నీ అధికారుల్ని, నీ ప్రజల్ను కప్పలు విడిచిపోతాయి. కప్పలు నదిలోనే ఉండిపోతాయి.” PEPS
11. And the frogs H6854 shall depart H5493 from H4480 thee and from thy houses H4480 H1004 , and from thy servants H4480 H5650 , and from thy people H4480 H5971 ; they shall remain H7604 in the river H2975 only H7535 .
12. మోషే, అహరోను ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయారు. ఫరో మీదికి ఆయన పంపిన కప్పల్నిగూర్చి మోషే యెహోవాకు మొరపెట్టాడు.
12. And Moses H4872 and Aaron H175 went out H3318 from H4480 H5973 Pharaoh H6547 : and Moses H4872 cried H6817 unto H413 the LORD H3068 because of H5921 H1697 the frogs H6854 which H834 he had brought H7760 against Pharaoh H6547 .
13. మోషే అడిగిన ప్రకారం దేవుడు చేసాడు. ఇళ్లలో, వాకిళ్లలో, పొలాల్లో కప్పలు చచ్చాయి.
13. And the LORD H3068 did H6213 according to the word H1697 of Moses H4872 ; and the frogs H6854 died H4191 out of H4480 the houses H1004 , out of H4480 the villages H2691 , and out of H4480 the fields H7704 .
14. అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది.
14. And they gathered them together H6651 H853 upon heaps H2563 H2563 : and the land H776 stank H887 .
15. కప్పల బాధ వదలిపోవడం చూచి ఫరో మళ్లీ మొండికెత్తాడు. అతను ఏమి చెయ్యాలని మోషే అహరోనులు అడిగారో, అలా చేయలేదు. ఇదంతా సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది. PS
15. But when Pharaoh H6547 saw H7200 that H3588 there was H1961 respite H7309 , he hardened H3513 H853 his heart H3820 , and hearkened H8085 not H3808 unto H413 them; as H834 the LORD H3068 had said H1696 .
16. {పేలు} PS యెహోవా మోషేతో ఇలా అన్నాడు “నీ కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టు ఈజిప్టుదేశ వ్యాప్తంగా దుమ్ము పేలు అవుతాయి. అని అహరోనుతో చెప్పు.” PEPS
16. And the LORD H3068 said H559 unto H413 Moses H4872 , Say H559 unto H413 Aaron H175 , Stretch out H5186 H853 thy rod H4294 , and smite H5221 H853 the dust H6083 of the land H776 , that it may become H1961 lice H3654 throughout all H3605 the land H776 of Egypt H4714 .
17. వారు అలా చేసారు. అహరోను తన చేతి కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టాడు. ఈజిప్టు అంతటా దుమ్ము పేలు అయింది. మనుష్యుల మీద జంతువుల మీద పేలు ఎక్కేసాయి. PEPS
17. And they did H6213 so H3651 ; for Aaron H175 stretched out H5186 H853 his hand H3027 with his rod H4294 , and smote H5221 H853 the dust H6083 of the earth H776 , and it became H1961 lice H3654 in man H120 , and in beast H929 ; all H3605 the dust H6083 of the land H776 became H1961 lice H3654 throughout all H3605 the land H776 of Egypt H4714 .
18. ఈజిప్టు మాంత్రికులు వారి మాయల్ని ప్రయోగించి వారు కూడ అలా చేయాలని ప్రయత్నం చేసారు. కానీ దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేక పోయారు. జంతువుల మీద, మనుష్యుల మీద పేలు అలాగే ఉండిపోయాయి. PEPS
18. And the magicians H2748 did H6213 so H3651 with their enchantments H3909 to bring forth H3318 H853 lice H3654 , but they could H3201 not H3808 : so there were H1961 lice H3654 upon man H120 , and upon beast H929 .
19. కనుక ఇది యెహోవా శక్తివల్లే జరిగిందని మాంత్రికులు ఫరోతో చెప్పారు. కాని ఫరో వారు చెప్పింది ఒప్పుకోలేదు. ఇదీ సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది. PS
19. Then the magicians H2748 said H559 unto H413 Pharaoh H6547 , This H1931 is the finger H676 of God H430 : and Pharaoh H6547 's heart H3820 was hardened H2388 , and he hearkened H8085 not H3808 unto H413 them; as H834 the LORD H3068 had said H1696 .
20. {ఈగలు} PS యెహోవా మోషేతో ఇలా అన్నాడు, “ఉదయాన్నే లేచి ఫరో దగ్గరకు వెళ్లు. ఫరో నదికి వెళ్తాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్లనివ్వు’ అని యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు.
20. And the LORD H3068 said H559 unto H413 Moses H4872 , Rise up early H7925 in the morning H1242 , and stand H3320 before H6440 Pharaoh H6547 ; lo H2009 , he cometh forth H3318 to the water H4325 ; and say H559 unto H413 him, Thus H3541 saith H559 the LORD H3068 , Let my people H5971 go H7971 , that they may serve H5647 me.
21. ‘నీవు నా ప్రజల్ని వెళ్లనివ్వక పోతే, నీ ఇండ్లలోకి ఈగలు వచ్చేస్తాయి, నీ మీద, నీ అధికారుల మీద ఈగలు పట్టేస్తాయి. ఈజిప్టు గృహాలన్నీ ఈగలతో నిండిపోతాయి. ఈజిప్టు దేశమంతా ఈగలతో నిండిపోతుంది.’
21. Else H3588 , if H518 thou wilt not H369 let H853 my people H5971 go H7971 , behold H2009 , I will send H7971 H853 swarms H6157 of flies upon thee , and upon thy servants H5650 , and upon thy people H5971 , and into thy houses H1004 : and the houses H1004 of the Egyptians H4714 shall be full H4390 of H853 swarms H6157 of flies , and also H1571 the ground H127 whereon H834 H5921 they H1992 are .
22. అయితే ఈజిప్టు ప్రజలను చూచినట్టు మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడను. నా ప్రజలు నివసిస్తున్న గోషెనులో మాత్రం ఈగలు ఉండవు. విధంగా నేను అంటే యెహోవాను భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకొంటావు.
22. And I will sever H6395 in that H1931 day H3117 H853 the land H776 of Goshen H1657 , in H5921 which H834 my people H5971 dwell H5975 , that no H1115 swarms H6157 of flies shall be H1961 there H8033 ; to the end H4616 thou mayest know H3045 that H3588 I H589 am the LORD H3068 in the midst H7130 of the earth H776 .
23. కనుక రేపు నా ప్రజల్ని నీ ప్రజల కంటే వేరుగా చూస్తాను. అదే నా రుజువు.” PEPS
23. And I will put H7760 a division H6304 between H996 my people H5971 and thy people H5971 : tomorrow H4279 shall this H2088 sign H226 be H1961 .
24. అందుచేత యెహోవా అలాగే చేసాడు. ఈజిప్టు మీదికి విస్తారంగా ఈగలు వచ్చేసాయి. ఫరో ఇంట్లోను, అతని అధికారుల ఇండ్లన్నింటిలోను ఈగలు ఉన్నాయి. ఈజిప్టు అంతటా ఈగలు ముసురుకొన్నాయి. ఈగలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి.
24. And the LORD H3068 did H6213 so H3651 ; and there came H935 a grievous H3515 swarm H6157 of flies into the house H1004 of Pharaoh H6547 , and into his servants H5650 ' houses H1004 , and into all H3605 the land H776 of Egypt H4714 : the land H776 was corrupted H7843 by reason of H4480 H6440 the swarm H6157 of flies .
25. కనుక మోషే అహరోనుల్ని ఫరో పిలిపించాడు. “ఈ దేశంలోనే ఇక్కడే మీ దేవునికి బలులు అర్పించండి” అని ఫరో వాళ్లతో చెప్పాడు. PEPS
25. And Pharaoh H6547 called H7121 for H413 Moses H4872 and for Aaron H175 , and said H559 , Go H1980 ye, sacrifice H2076 to your God H430 in the land H776 .
26. కానీ మోషే అన్నాడు, “అలా చేయటం సరికాదు. మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించటం చాలా భయంకర విషయం అని ఈజిప్టు వాళ్లు అనుకొంటారు. ఈజిప్టు వాళ్లకు కనబడేటట్టు మేము గనుక ఇలా చేస్తే, ఈజిప్టు వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు.
26. And Moses H4872 said H559 , It is not H3808 meet H3559 so H3651 to do H6213 ; for H3588 we shall sacrifice H2076 the abomination H8441 of the Egyptians H4714 to the LORD H3068 our God H430 : lo H2005 , shall we sacrifice H2076 H853 the abomination H8441 of the Egyptians H4714 before their eyes H5869 , and will they not H3808 stone H5619 us?
27. మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోకి వెళ్లనిచ్చి, అక్కడ మా యెహోవా దేవునికి బలులు అర్పించనివ్వు. యెహోవా మమ్మల్ని ఇలాగే చేయమన్నాడు.” PEPS
27. We will go H1980 three H7969 days H3117 ' journey H1870 into the wilderness H4057 , and sacrifice H2076 to the LORD H3068 our God H430 , as H834 he shall command H559 H413 us.
28. అందుకు ఫరో, “మీరు వెళ్లి అరణ్యంలో మీ యెహోవా దేవునికి బలులు అర్పించనిస్తాను. కానీ మీరు మాత్రం మూడు రోజుల ప్రయాణమంత దూరంకంటే ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇక పోయి నాకోసం ప్రార్థించు.” అని మోషేతో అన్నాడు. PEPS
28. And Pharaoh H6547 said H559 , I H595 will let you go H7971 , that ye may sacrifice H2076 to the LORD H3068 your God H430 in the wilderness H4057 ; only H7535 ye shall not H3808 go H1980 very far away H7368 H7368 : entreat H6279 for H1157 me.
29. “సరే రేపు నీ నుండి, నీ ప్రజలనుండి, నీ అధికారుల దగ్గర్నుండి ఈగలను తొలిగించమని నేను పోయి యెహోవాను వేడుకొంటాను. కాని, ప్రజలు బలులు అర్పించకుండా నీవు మాత్రం ఆపు చేయకూడదు” అన్నాడు మోషే. PEPS
29. And Moses H4872 said H559 , Behold H2009 , I H595 go out H3318 from H4480 H5973 thee , and I will entreat H6279 H413 the LORD H3068 that the swarms H6157 of flies may depart H5493 from Pharaoh H4480 H6547 , from his servants H4480 H5650 , and from his people H4480 H5971 , tomorrow H4279 : but H7535 let not H408 Pharaoh H6547 deal deceitfully H2048 any more H3254 in not H1115 letting H853 the people H5971 go H7971 to sacrifice H2076 to the LORD H3068 .
30. కనుక మోషే ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయి యెహోవాకు ప్రార్థన చేసాడు.
30. And Moses H4872 went out H3318 from H4480 H5973 Pharaoh H6547 , and entreated H6279 H413 the LORD H3068 .
31. మోషే కోరినట్టు యెహోవా చేసాడు. ఫరోనుండి, అతని ప్రజలనుండి అధికారుల నుండి ఈగలను యెహోవా తొలగించాడు. ఈగలు ఒక్కటి కూడా మిగుల లేదు.
31. And the LORD H3068 did H6213 according to the word H1697 of Moses H4872 ; and he removed H5493 the swarms H6157 of flies from Pharaoh H4480 H6547 , from his servants H4480 H5650 , and from his people H4480 H5971 ; there remained H7604 not H3808 one H259 .
32. అయితే ఫరో మళ్లీ మొండికెత్తి ప్రజలను వెళ్ల నివ్వలేదు. PE
32. And Pharaoh H6547 hardened H3513 H853 his heart H3820 at this H2063 time H6471 also H1571 , neither H3808 would he let H853 the people H5971 go H7971 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×