|
|
1. {యేసు మరియు ఆయన సోదరులు} PS ఇది జరిగిన తర్వాత, యేసు గలిలయలో మాత్రమే పర్యటన చేసాడు. యూదులు ఆయన ప్రాణం తీయాలనుకోవటం వలన ఆయన కావాలనే యూదయలో పర్యటన చెయ్యలేదు.
|
1. G2532 After G3326 these things G5023 Jesus G2424 walked G4043 in G1722 Galilee G1056 : for G1063 he would G2309 not G3756 walk G4043 in G1722 Jewry G2449 , because G3754 the G3588 Jews G2453 sought G2212 to kill G615 him G846 .
|
2. యూదుల పర్ణశాలల పండుగ దగ్గరకు వచ్చింది.
|
2. Now G1161 the G3588 Jews G2453 ' feast G1859 of tabernacles G4634 was G2258 at hand G1451 .
|
3. యేసు సోదరులు యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళ్ళు. అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని చూడగలుగుతారు.
|
3. His G846 brethren G80 therefore G3767 said G2036 unto G4314 him G846 , Depart G3327 hence G1782 , and G2532 go G5217 into G1519 Judea G2449 , that G2443 thy G4675 disciples G3101 also G2532 may see G2334 the G3588 works G2041 that G3739 thou doest G4160 .
|
4. నీవు ఈ కార్యాల్ని చేస్తున్నావు. కనుక నీవు ప్రజలముందుకు రావాలి. ఎందుకంటే, ప్రజానాయకుడు కాదలచినవాడు రహస్యంగా కార్యంచేయడు” అని అన్నారు.
|
4. For G1063 there is no man G3762 that doeth G4160 any thing G5100 in G1722 secret G2927 , and G2532 he G846 himself seeketh G2212 to be G1511 known openly G1722 G3954 . If G1487 thou do G4160 these things G5023 , show G5319 thyself G4572 to the G3588 world G2889 .
|
5. అంటే ఆయన సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదన్నమాట! PEPS
|
5. For G1063 neither G3761 did his G846 brethren G80 believe G4100 in G1519 him G846 .
|
6. యేసు వాళ్ళతో, “నాకింకా సమయం రాలేదు. మీకు ఏ సమయమైనా మంచిదే.
|
6. Then G3767 Jesus G2424 said G3004 unto them G846 , My G1699 time G2540 is not yet G3768 come G3918 : but G1161 your G5212 time G2540 is G2076 always G3842 ready G2092 .
|
7. ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది.
|
7. The G3588 world G2889 cannot G1410 G3756 hate G3404 you G5209 ; but G1161 me G1691 it hateth G3404 , because G3754 I G1473 testify G3140 of G4012 it G846 , that G3754 the G3588 works G2041 thereof G846 are G2076 evil G4190 .
|
8. మీరు పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా రాలేదు కనుక నేను యిప్పుడు రాను” అని అన్నాడు.
|
8. Go ye up G305 G5210 unto G1519 this G5026 feast G1859 : I G1473 go not up yet G305 G3768 unto G1519 this G5026 feast G1859 ; for G3754 my G1699 time G2540 is not yet G3768 full come G4137 .
|
9. ఇలాగు అన్న తర్వాత యేసు గలిలయులోనే ఉండి పోయాడు. PEPS
|
9. When G1161 he had said G2036 these words G5023 unto them G846 , he abode G3306 still in G1722 Galilee G1056 .
|
10. ఆయన సోదరులు వెళ్ళాక ఆయన కూడా పండుగకు వెళ్ళాడు. కాని బహిరంగంగా కాదు. రహస్యంగా.
|
10. But G1161 when G5613 his G846 brethren G80 were gone up G305 , then G5119 went he also up G305 G846 G2532 unto G1519 the G3588 feast G1859 , not G3756 openly G5320 , but G235 as it were G5613 in G1722 secret G2927 .
|
11. అక్కడ పండుగ జరుగే స్థలంలో యూదులు, “అతడెక్కడున్నాడు?” అని అంటూ ఆయన కోసం వెదకసాగారు. PEPS
|
11. Then G3767 the G3588 Jews G2453 sought G2212 him G846 at G1722 the G3588 feast G1859 , and G2532 said G3004 , Where G4226 is G2076 he G1565 ?
|
12. ప్రజలు ఆయన్ని గురించి రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు ఆయన మంచివాడన్నారు. మరి కొందరు, “కాదు, అతడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు!” అని అన్నారు.
|
12. And G2532 there was G2258 much G4183 murmuring G1112 among G1722 the G3588 people G3793 concerning G4012 him G846 : for G1063 some G3588 G3303 said G3004 , He is G2076 a good man G18 G1161 : others G243 said G3004 , Nay G3756 ; but G235 he deceiveth G4105 the G3588 people G3793 .
|
13. యూదులకు భయపడి ఆయన్ని గురించి బహిరంగంగా ఎవ్వడూ ఏమీ అనలేదు. PS
|
13. Howbeit G3305 no man G3762 spake G2980 openly G3954 of G4012 him G846 for G1223 fear G5401 of the G3588 Jews G2453 .
|
14. {యేసు పండుగ సమయంలో బోధించటం} PS పండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి వెళ్ళి బోధించటం మొదలుపెట్టాడు.
|
14. Now G1161 about G2235 the midst G3322 of the G3588 feast G1859 Jesus G2424 went up G305 into G1519 the G3588 temple G2411 , and G2532 taught G1321 .
|
15. యూదులు ఆశ్చర్యపడి, “చదవకుండా యితడు యింత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాడు” అని అన్నారు. PEPS
|
15. And G2532 the G3588 Jews G2453 marveled G2296 , saying G3004 , How G4459 knoweth G1492 this man G3778 letters G1121 , having never G3361 learned G3129 ?
|
16. యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి.
|
16. Jesus G2424 answered G611 them G846 , and G2532 said G2036 , My G1699 doctrine G1322 is G2076 not G3756 mine G1699 , but G235 his that sent G3992 me G3165 .
|
17. దైవేచ్చానుసారం జీవించ దలచిన వానికి నా బోధనలు దేవునివా లేక నేను స్వయంగా నా అధికారంతో మాట్లాడుతున్నానా అన్న విషయం తెలుస్తుంది.
|
17. If G1437 any man G5100 will G2309 do G4160 his G846 will G2307 , he shall know G1097 of G4012 the G3588 doctrine G1322 , whether G4220 it be G2076 of G1537 God G2316 , or G2228 whether I G1473 speak G2980 of G575 myself G1683 .
|
18. స్వతహాగా మాట్లాడేవాడు గౌరవం సంపాదించాలని చూస్తాడు. కాని తనను పంపిన వాని గౌరవం కోసం మాట్లాడేవాడే నిజమైనవాడు. అలాంటి వాడు అసత్యమాడడు.
|
18. He that speaketh G2980 of G575 himself G1438 seeketh G2212 his own G2398 glory G1391 : but G1161 he that seeketh G2212 his glory G1391 that sent G3992 him G846 , the same G3778 is G2076 true G227 , and G2532 no G3756 unrighteousness G93 is G2076 in G1722 him G846 .
|
19. మోషే మీకు ధర్మశాస్త్రాన్ని అందించాడు కదా! అయినా మీలో ఒక్కడు కూడా దాన్ని పాటించలేదు. నన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు” అని అన్నాడు. PEPS
|
19. Did not G3756 Moses G3475 give G1325 you G5213 the G3588 law G3551 , and G2532 yet none G3762 of G1537 you G5216 keepeth G4160 the G3588 law G3551 ? Why G5101 go ye about G2212 to kill G615 me G3165 ?
|
20. “నీకేమన్నా దయ్యం పట్టిందా? నిన్ను చంపటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?” అని ప్రజలు అన్నారు. PEPS
|
20. The G3588 people G3793 answered G611 and G2532 said G2036 , Thou hast G2192 a devil G1140 : who G5101 goeth about G2212 to kill G615 thee G4571 ?
|
21. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నేను ఒక మహత్కార్యాన్ని చేసాను. దానికే మీరింత ఆశ్చర్యపడిపోయారు.
|
21. Jesus G2424 answered G611 and G2532 said G2036 unto them G846 , I have done G4160 one G1520 work G2041 , and G2532 ye all G3956 marvel G2296 .
|
22. మోషే మీకు సున్నతి *సున్నతి పురుషాంగము యొక్క ముందు చర్మన్ని కోయటం. ప్రతి యూద బాలునికి ఈ సున్నతి చేసేవాళ్ళు. దేవుడు అబ్రాహాముతో చేసిన ఒప్పందానికి యిది బాహ్యమైన గుర్తు. చేయించుకోమని చెప్పాడు. నిజానికి యిది మోషే నుండి కాదు కాని పితరులనుండి ప్రారంభమైనది.
|
22. Moses G3475 therefore G1223 G5124 gave G1325 unto you G5213 circumcision G4061 ; ( not G3756 because G3754 it is G2076 of G1537 Moses G3475 , but G235 of G1537 the G3588 fathers G3962 ;) and G2532 ye on G1722 the sabbath day G4521 circumcise G4059 a man G444 .
|
23. కనుక అవసరమైతే మీరు విశ్రాంతి రోజున సున్నతి చేస్తే తప్పుకాదు కాని, నేను ఒక మనిషి దేహాన్ని సంపూర్ణంగా నయంచేసినందుకు మీకు కోపం వస్తోంది?
|
23. If G1487 a man G444 on G1722 the sabbath day G4521 receive G2983 circumcision G4061 , that G2443 the G3588 law G3551 of Moses G3475 should not G3361 be broken G3089 ; are ye angry G5520 at me G1698 , because G3754 I have made G4160 a man G444 every whit G3650 whole G5199 on G1722 the sabbath day G4521 ?
|
24. పైన చూసి తీర్పు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్పు చెప్పండి.” యేసు, “క్రీస్తా”? PS
|
24. Judge G2919 not G3361 according G2596 to the appearance G3799 , but G235 judge G2919 righteous G1342 judgment G2920 .
|
25. అదే క్షణాన కొందరు యెరూషలేము ప్రజలు ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా!
|
25. Then G3767 said G3004 some G5100 of G1537 them of Jerusalem G2415 , Is G2076 not G3756 this G3778 he, whom G3739 they seek G2212 to kill G615 ?
|
26. ఆయనిక్కడ బహిరంగంగా మాట్లాడుతున్నా వాళ్ళు ఆయన్ని ఒక్క మాట కూడా అనటం లేదే! అధికారులు కూడా ఈయన నిజంగా క్రీస్తు అని తలంచారా ఏమి?
|
26. But G2532 , lo G2396 , he speaketh G2980 boldly G3954 , and G2532 they say G3004 nothing G3762 unto him G846 . Do G3379 the G3588 rulers G758 know G1097 indeed G230 that G3754 this G3778 is G2076 the G3588 very G230 Christ G5547 ?
|
27. కాని క్రీస్తు వచ్చేటప్పుడు ఎక్కడనుండి వస్తాడో ఎవ్వరికీ తెలియదు. మరి ఈయనెక్కడి నుండి వచ్చాడో మనకందరికి తెలుసు!” PEPS
|
27. Howbeit G235 we know G1492 this man G5126 whence G4159 he is G2076 : but G1161 when G3752 Christ G5547 cometh G2064 , no man G3762 knoweth G1097 whence G4159 he is G2076 .
|
28. అప్పుడు యేసు మందిరంలో ఇంకను మాట్లాడుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, “ఔను! నేనెవరినో మీకు తెలుసు. నేను స్వతహాగా యిక్కడికి రాలేదు నన్ను పంపించినవాడు సత్యవంతుడు. ఆయనెవరో మీకు తెలియదు.
|
28. Then G3767 cried G2896 Jesus G2424 in G1722 the G3588 temple G2411 as he taught G1321 G2532 , saying G3004 , Ye both know me G2504 G1492 , and G2532 ye know G1492 whence G4159 I am G1510 : and G2532 I am not G3756 come G2064 of G575 myself G1683 , but G235 he that sent G3992 me G3165 is G2076 true G228 , whom G3739 ye G5210 know G1492 not G3756 .
|
29. కాని ఆయన నన్ను పంపాడు కాబట్టి ఆయన దగ్గర నుండి నేను యిక్కడికీ వచ్చాను. కాబట్టి ఆయనెవరో నాకు తెలుసు” అని అన్నాడు. PEPS
|
29. But G1161 I G1473 know G1492 him G846 : for G3754 I am G1510 from G3844 him G846 , and he G2548 hath sent G649 me G3165 .
|
30. ఇది విని వాళ్ళు ఆయన్ని బంధించాలని ప్రయత్నించారు. కాని ఆయన సమయం యింకా రాలేదు కనుక ఆయన మీద ఎవ్వరూ చేయి వేయలేదు.
|
30. Then G3767 they sought G2212 to take G4084 him G846 : but G2532 no man G3762 laid G1911 hands G5495 on G1909 him G846 , because G3754 his G846 hour G5610 was not yet G3768 come G2064 .
|
31. అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆయన్ని విశ్వసించారు. వాళ్ళు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడా?” అని అన్నారు. PS
|
31. And G1161 many G4183 of G1537 the G3588 people G3793 believed G4100 on G1519 him G846 , and G2532 said G3004 , When G3752 Christ G5547 cometh G2064 , will he G3385 do G4160 more G4119 miracles G4592 than these G5130 which G3739 this G3778 man hath done G4160 ?
|
32. {యూదా నాయకులు యేసును బంధించుటకు ప్రయత్నించటం} PS ప్రజలు ఆయన్ని గురించి యిలా మాట్లాడు కోవటం పరిసయ్యులు విన్నారు. వాళ్ళు, ప్రధాన యాజకులు కలిసి ఆయన్ని బంధించటానికి భటుల్ని పంపారు.
|
32. The G3588 Pharisees G5330 heard G191 that the G3588 people G3793 murmured G1111 such things G5023 concerning G4012 him G846 ; and G2532 the G3588 Pharisees G5330 and G2532 the G3588 chief priests G749 sent G649 officers G5257 to G2443 take G4084 him G846 .
|
33. కనుక యేసు ప్రజలతో, “నేను మీతో కొద్దికాలమే ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తాను.
|
33. Then G3767 said G2036 Jesus G2424 unto them G846 , Yet G2089 a little G3398 while G5550 am G1510 I with G3326 you G5216 , and G2532 then I go G5217 unto G4314 him that sent G3992 me G3165 .
|
34. నా కోసం మీరు వెతుకుతారు. కాని నన్ను కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు” అని అన్నాడు. PEPS
|
34. Ye shall seek G2212 me G3165 , and G2532 shall not G3756 find G2147 me : and G2532 where G3699 I G1473 am G1510 , thither ye G5210 cannot G1410 G3756 come G2064 .
|
35. యూదులు తమలో తాము, “మనం కనుక్కోకుండా ఉండేటట్లు ఇతడు ఎక్కడికి వెళ్ళదలిచాడు? గ్రీకుల మధ్య నివసిస్తున్న మనవాళ్ళ దగ్గరకు వెళ్ళి గ్రీకులకు బోధిస్తాడా?
|
35. Then G3767 said G2036 the G3588 Jews G2453 among G4314 themselves G1438 , Whither G4226 will G3195 he G3778 go G4198 , that G3754 we G2249 shall not G3756 find G2147 him G846 ? will G3195 he G3361 go G4198 unto G1519 the G3588 dispersed G1290 among the G3588 Gentiles G1672 , and G2532 teach G1321 the G3588 Gentiles G1672 ?
|
36. ‘నా కోసం వెతుకుతారు, కాని కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు’ అని అతడు అనటంలో అర్థమేమిటి?” అని మాట్లాడుకున్నారు. PS
|
36. What G5101 manner of saying G3056 is G2076 this G3778 that G3739 he said G2036 , Ye shall seek G2212 me G3165 , and G2532 shall not G3756 find G2147 me : and G2532 where G3699 I G1473 am G1510 , thither ye G5210 cannot G1410 G3756 come G2064 ?
|
37. {యేసు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడటం} PS పండుగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, “దాహం వేసినవాడు నా దగ్గరకు రావచ్చు. వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు.
|
37. In G1722 the G3588 last G2078 day G2250 , that great G3173 day of the G3588 feast G1859 , Jesus G2424 stood G2476 and G2532 cried G2896 , saying G3004 , If G1437 any man G5100 thirst G1372 , let him come G2064 unto G4314 me G3165 , and G2532 drink G4095 .
|
38. లేఖనాలు చెప్పినట్లు, నన్ను నమ్మిన వాని లోపలి నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి” అని అన్నాడు.
|
38. He that believeth G4100 on G1519 me G1691 , as G2531 the G3588 Scripture G1124 hath said G2036 , out of G1537 his G846 belly G2836 shall flow G4482 rivers G4215 of living G2198 water G5204 .
|
39. అంటే, తనను నమ్మిన వాళ్ళకు ముందుగా లభించబోయే ఆత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. ఆయన మహిమ పర్చబడలేదు. కనుక దేవుడు యింత వరకు ఆత్మను ఎవ్వరికీ యివ్వలేదు. PS
|
39. ( But G1161 this G5124 spake G2036 he of G4012 the G3588 Spirit G4151 , which G3739 they that believe G4100 on G1519 him G846 should G3195 receive G2983 : for G1063 the Holy G40 Ghost G4151 was G2258 not yet G3768 given ; because G3754 that Jesus G2424 was not yet G3764 glorified G1392 .)
|
40. {ప్రజలు యేసును గురించి వాదించటం} PS ఆయన మాటలు విన్నాక కొందరు, “ఈయన తప్పక ప్రవక్త అయివుండాలి” అని అన్నారు. PEPS
|
40. Many G4183 of G1537 the G3588 people G3793 therefore G3767 , when they heard G191 this saying G3056 , said G3004 , Of a truth G230 this G3778 is G2076 the G3588 Prophet G4396 .
|
41. మరికొందరు, “ఈయన క్రీస్తు అయ్యి ఉండాలి” అని అన్నారు. PEPS కాని యితర్లు, “క్రీస్తు గలిలయనుండి ఎట్లావస్తాడు?
|
41. Others G243 said G3004 , This G3778 is G2076 the G3588 Christ G5547 . But G1161 some G243 said G3004 , Shall G1063 G3361 Christ G5547 come G2064 out of G1537 Galilee G1056 ?
|
42. ఆయన దావీడు వంశంనుండి, దావీదు నివసించిన బేత్లెహేమునుండి వస్తాడని లెఖానాల్లో వ్రాసారు కదా!” అని అన్నారు.
|
42. Hath not G3780 the G3588 Scripture G1124 said G2036 , That G3754 Christ G5547 cometh G2064 of G1537 the G3588 seed G4690 of David G1138 , and G2532 out of G575 the G3588 town G2968 of Bethlehem G965 , where G3699 David G1138 was G2258 ?
|
43. యేసును బట్టి అక్కడున్న ప్రజలలో భేధాభిప్రాయం కలిగింది.
|
43. So G3767 there was G1096 a division G4978 among G1722 the G3588 people G3793 because G1223 of him G846 .
|
44. కనుక ఆయన్ని బంధించాలనుకున్నారు. కాని ఎవ్వరూ ఆయన పై చెయ్యి వెయ్యలేదు. PS
|
44. And G1161 some G5100 of G1537 them G846 would G2309 have taken G4084 him G846 ; but G235 no man G3762 laid G1911 hands G5495 on G1909 him G846 .
|
45. {యూదుల నాయకులు విశ్వసించకపోవటం} PS చివరకు భటులు ప్రధానయాజకుల దగ్గరకు, పరిసయ్యుల దగ్గరకు తిరిగి వెళ్ళిపొయ్యారు. వాళ్ళు ఆ భటుల్ని, “అతణ్ణెందుకు పిలుచుకొని రాలేదు?” అని అడిగారు. PEPS
|
45. Then G3767 came G2064 the G3588 officers G5257 to G4314 the G3588 chief priests G749 and G2532 Pharisees G5330 ; and G2532 they G1565 said G2036 unto them G846 , Why G1302 have ye not G3756 brought G71 him G846 ?
|
46. వాళ్ళు, “అతడు మాట్లాడినట్లు ఇంత వరకు ఎవ్వరూ మాట్లాడలేదు!” అని అన్నారు. PEPS
|
46. The G3588 officers G5257 answered G611 , Never G3763 man G444 spake G2980 like G5613 this G3778 man G444 .
|
47. పరిసయ్యులు, “అంటే! మిమ్మల్ని కూడా అతడు మోసం చేసాడా?
|
47. Then G3767 answered G611 them G846 the G3588 Pharisees G5330 , Are G3361 ye G5210 also G2532 deceived G4105 ?
|
48. పాలకుల్లో కాని, పరిసయ్యుల్లో కాని అతణ్ణి నమ్మిన వాళ్ళెవ్వరూ లేరు.
|
48. Have any G3387 of G1537 the G3588 rulers G758 or G2228 of G1537 the G3588 Pharisees G5330 believed G4100 on G1519 him G846 ?
|
49. ధర్మశాస్త్రాన్ని గురించి ఏమీ తెలియని ఆ ప్రజల మీద దేవుని శాపం ఉందన్నట్లే!” అని అన్నారు. PEPS
|
49. But G235 this G3778 people G3793 who knoweth G1097 not G3361 the G3588 law G3551 are G1526 cursed G1944 .
|
50. నీకొదేము వాళ్ళలో ఒకడు. ఇతడు ఇదివరలో యేసు దగ్గరకు వెళ్ళి వచ్చాడు.
|
50. Nicodemus G3530 saith G3004 unto G4314 them G846 , (he that came G2064 to G4314 Jesus G846 by night G3571 , being G5607 one G1520 of G1537 them G846 ,)
|
51. అతడు, “మన ధర్మశాస్త్రం విచారణ చేయకుండా, అతని వాదన వినకుండా, అతడు చేసింది తేలుసుకోకుండా శిక్షవిధిస్తుందా?” అని అడిగాడు. PEPS
|
51. Doth our G2257 law G3551 G3361 judge G2919 any man G444 , before G4386 G3362 it hear G191 him G846 , and G2532 know G1097 what G5101 he doeth G4160 ?
|
52. వాళ్ళు, “నీవు కూడా గలిలయవాడవా? ధర్మశాస్త్రాన్ని చదువు. ప్రవక్త గలిలయనుండి రాడని నీకే తెలుస్తుంది” అని సమాధానం చెప్పారు. (ముఖ్యమైన ప్రాచీన గ్రీకుప్రతులలో యోహాను 7:53-8:11 లేవు.) PS
|
52. They answered G611 and G2532 said G2036 unto him G846 , Art G1488 G3361 thou G4771 also G2532 of G1537 Galilee G1056 ? Search G2045 , and G2532 look G1492 : for G3754 out of G1537 Galilee G1056 ariseth G1453 no G3756 prophet G4396 .
|
53. {వ్యభిచరించిన స్త్రీ} PS ఆ తర్వాత అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళి పొయ్యారు. PE
|
53. And G2532 every man G1538 went G4198 unto G1519 his own G848 house G3624 .
|