Bible Versions
Bible Books

:

1. {ఇశ్రాయేలును విమోచించటానికి దేవుడు కోరెషును ఎన్నుకొంటాడు} PS యెహోవా ఏర్పాటు చేసుకొన్న తన రాజు కోరెషుతో ఆయన చెప్పిన సంగతులు ఇవి: “కోరషు కుడిచేయి నేను పట్టుకొంటాను.
రాజుల దగ్గర నుండి అధికారం తీసివేసుకొనేందుకు
నేను అతనికి సహాయం చేస్తాను.
పట్టణ ద్వారాలు కోరెషును ఆప్పుజేయలేవు. పట్టణ ద్వారాలు నేను తెరుస్తాను, కోరెషు లోనికి ప్రవేశిస్తాడు.
1. Thus H3541 saith H559 the LORD H3068 to his anointed H4899 , to Cyrus H3566 , whose H834 right hand H3225 I have holden H2388 , to subdue H7286 nations H1471 before H6440 him ; and I will loose H6605 the loins H4975 of kings H4428 , to open H6605 before H6440 him the two leaved gates H1817 ; and the gates H8179 shall not H3808 be shut H5462 ;
2. కోరెషూ, నీ సైన్యాలు ముందడుగు వేస్తాయి. నేను నీకు ముందుగా వెళ్తాను.
పర్వతాలను నేను చదును చేస్తాను.
పట్టణం ఇత్తడి తలుపులు నేను పగులగొడ్తాను.
తలుపుల మీది ఇనుప గడియలను నేను విరుగగొడ్తాను.
2. I H589 will go H1980 before H6440 thee , and make the crooked places straight H3474 H1921 : I will break in pieces H7665 the gates H1817 of brass H5154 , and cut in sunder H1438 the bars H1280 of iron H1270 :
3. చీకట్లో దాచిపెట్టబడిన ధనం నేను నీకు ఇస్తాను.
దాచబడిన ఐశ్వర్యాలను నేను నీకు ఇస్తాను.
నేను యెహోవాను అని నీవు తెలుసుకొనేందుకు నేను దీనిని చేస్తాను.
ఇశ్రాయేలీయుల దేవుడను నేనే, నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
3. And I will give H5414 thee the treasures H214 of darkness H2822 , and hidden riches H4301 of secret places H4565 , that H4616 thou mayest know H3045 that H3588 I H589 , the LORD H3068 , which call H7121 thee by thy name H8034 , am the God H430 of Israel H3478 .
4. నా సేవకుడు యాకోబు కోసం నేను వీటిని చేస్తున్నాను.
ఏర్పాటు చేయబడిన నా ప్రజలు ఇశ్రాయేలీయుల కోసం నేను వీటిని చేస్తున్నాను.
కోరెషూ, నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
నీవు నన్ను ఎరుగవు, కానీ నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
4. For Jacob H3290 my servant's sake H4616 H5650 , and Israel H3478 mine elect H972 , I have even called H7121 thee by thy name H8034 : I have surnamed H3655 thee , though thou hast not H3808 known H3045 me.
5. నేను యెహోవాను. నేను ఒక్కడినే దేవుడను.
ఇంక దేవుడూ లేడు.
నేనే నీకు బట్టలు ధరింపజేసినవాడను.
అయినా నీవు ఇంకా నన్ను ఎరుగవు.
5. I H589 am the LORD H3068 , and there is none H369 else H5750 , there is no H369 God H430 beside H2108 me : I girded H247 thee , though thou hast not H3808 known H3045 me:
6. నేను ఒక్కడను మాత్రమే దేవుడనని ప్రజలంతా తెలుసుకోవాలని నేను సంగతులను చేస్తాను.
నేనే యెహోవాను అని, నేను తప్ప ఇంకో దేవుడు లేడని తూర్పు నుండి పడమటి వరకు ప్రజలు తెలుసుకొంటారు.
6. That H4616 they may know H3045 from the rising H4480 H4217 of the sun H8121 , and from the west H4480 H4628 , that H3588 there is none H657 beside H1107 me. I H589 am the LORD H3068 , and there is none H369 else H5750 .
7. నేనే వెలుగును కలిగించాను. మరి నేనే చీకటిని చేశాను.
నేనే సమాధానం కలిగిస్తాను. నేనే కష్టాలు కల్గిస్తాను.
నేను యెహోవాను నేనే సంగతులన్నింటిని చేస్తాను.
7. I form H3335 the light H216 , and create H1254 darkness H2822 : I make H6213 peace H7965 , and create H1254 evil H7451 : I H589 the LORD H3068 do H6213 all H3605 these H428 things .
8. “పైన ఆకాశంలోని మేఘాలు మంచితనాన్ని
భూమిమీద వర్షంగా కురిపించుగాక!
భూమి నెరదలు విడిచి క్షణను
ఫలింపజేయును గాక!
దానితోబాటు మంచితనం పెరుగును గాక!
యెహోవాను నేనే అతణ్ణి *అతణ్ణి “కోరేషు” అయి ఉండవచ్చు. సృజించాను.” PS
8. Drop down H7491 , ye heavens H8064 , from above H4480 H4605 , and let the skies H7834 pour down H5140 righteousness H6664 : let the earth H776 open H6605 , and let them bring forth H6509 salvation H3468 , and let righteousness H6666 spring up H6779 together H3162 ; I H589 the LORD H3068 have created H1254 it.
9. {దేవుడు తన సృష్టిని అదుపులో ఉంచుతాడు} PS “ఈ ప్రజలను చూడు! వాళ్లు వారిని సృజించిన వానితో వాదిస్తున్నారు. వాళ్లు నాతో వాదించటం చూడు. వాళ్లు పగిలిపోయిన కుండ పెంకులా ఉన్నారు. ఒకడు కుండ చేయటానికి జిగట మన్ను ఉపయోగిస్తాడు. మరి మట్టి, ‘ఓ మనిషీ, ఏం చేస్తున్నావు?’ అని అడగదు. తయారు చేయబడిన వస్తువులకు వాటిని తయారుచేసిన వానిని ప్రశ్నించే అధికారం లేదు. మనుష్యులు మట్టిలాగే ఉన్నారు.
9. Woe H1945 unto him that striveth H7378 with H854 his Maker H3335 ! Let the potsherd H2789 strive with H854 the potsherds H2789 of the earth H127 . Shall the clay H2563 say H559 to him that fashioneth H3335 it, What H4100 makest H6213 thou? or thy work H6467 , He hath no H369 hands H3027 ?
10. ఒక తండ్రి తన పిల్లలకు ప్రాణం పోస్తాడు. మరి పిల్లలు, ‘నీవెందుకు నాకు ప్రాణం పోస్తున్నావు?’ అని అడిగేందుకు అధికారం లేదు. పిల్లలు తల్లిని పట్టుకొని, ‘నీవెందుకు నాకు జన్మనిస్తున్నావు?’ అని ప్రశ్నించేందుకు వీల్లేదు.” PEPS
10. Woe H1945 unto him that saith H559 unto his father H1 , What H4100 begettest H3205 thou? or to the woman H802 , What H4100 hast thou brought forth H2342 ?
11. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఆయనే ఇశ్రాయేలీయులను సృజించాడు. మరియు యెహోవా అంటున్నాడు: “నా కుమారులారా, మీకు ఒక సంకేతం చూపించమని నన్ను అడిగారు.
నేను చేసిన వాటిని మీకు చూపించమని మీరు నాకు ఆదేశించారు.
11. Thus H3541 saith H559 the LORD H3068 , the Holy One H6918 of Israel H3478 , and his Maker H3335 , Ask H7592 me of things to come H857 concerning H5921 my sons H1121 , and concerning H5921 the work H6467 of my hands H3027 command H6680 ye me.
12. కనుక చూడండి! భూమిని నేనే సృజించాను.
దానిమీద జీవించే మనుష్యులందరినీ నేనే సృజించాను.
నా స్వంత చేతులు ఉపయోగించి ఆకాశాలను సృజించాను.
ఆకాశ సమూహాలన్నింటినీ నేనే ఆజ్ఞాపించాను.
12. I H595 have made H6213 the earth H776 , and created H1254 man H120 upon H5921 it: I H589 , even my hands H3027 , have stretched out H5186 the heavens H8064 , and all H3605 their host H6635 have I commanded H6680 .
13. కోరెషు మంచి పనులు చేసేందుకు అతని శక్తిని నేనే అతనికి ఇచ్చాను.
అతని పని నేను సులభం చేస్తాను.
కోరెషు నా పట్టణాన్ని మరల నిర్మిస్తాడు.
అతడు నా ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. కోరెషు నా ప్రజలను నాకు అమ్మడు.
అతడు పనులు చేసేందుకు అతనికి నేనేమీ చెల్లించాల్సిన అవసరంలేదు.
ప్రజలు విమోచించబడతారు. దానికి నాకేమీ ఖర్చుకాదు.”
సర్వశక్తిమంతుడైన యెహోవా సంగతులు చెప్పాడు.
13. I H595 have raised him up H5782 in righteousness H6664 , and I will direct H3474 all H3605 his ways H1870 : he H1931 shall build H1129 my city H5892 , and he shall let go H7971 my captives H1546 , not H3808 for price H4242 nor H3808 reward H7810 , saith H559 the LORD H3068 of hosts H6635 .
14. యెహోవా చెబతున్నాడు, “ఈజిప్టులో, ఇథియోపియాలో ఎన్నో సంగతులు చేయబడ్డాయి.
అయితే ఇశ్రాయేలు ప్రజలారా మీరు వాటిని పొందుతారు.
ఆజానుబాహులైన సెబా ప్రజలు మీ వాళ్లవుతారు.
వారు మెడలలో సంకెళ్లతో మీ వెనుక నడుస్తారు.
వాళ్లు మీ ఎదుట సాష్టంగపడతారు.
వాళ్లు మీకు విన్నపం చేసుకొంటారు.”
ఇశ్రాయేలూ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
మరి ఇంకే దేవుడూ లేడు.
14. Thus H3541 saith H559 the LORD H3068 , The labor H3018 of Egypt H4714 , and merchandise H5505 of Ethiopia H3568 and of the Sabeans H5436 , men H376 of stature H4060 , shall come over H5674 unto H5921 thee , and they shall be H1961 thine : they shall come H1980 after H310 thee ; in chains H2131 they shall come over H5674 , and they shall fall down H7812 unto H413 thee , they shall make supplication H6419 unto H413 thee, saying , Surely H389 God H410 is in thee ; and there is none H369 else H5750 , there is no H657 God H430 .
15. దేవా, నీవు ప్రజలు చూడలేని దేవుడవు.
నీవు ఇశ్రాయేలు రక్షకుడవు.
15. Verily H403 thou H859 art a God H410 that hidest thyself H5641 , O God H430 of Israel H3478 , the Savior H3467 .
16. చాలామంది ప్రజలు తప్పుడు దేవుళ్లను చేసుకొంటారు.
కానీ ప్రజలు నిరాశ చెందుతారు.
ప్రజలంతా సిగ్గుతో తిరిగి వెళ్లిపోతారు.
16. They shall be ashamed H954 , and also H1571 confounded H3637 , all H3605 of them : they shall go H1980 to confusion H3639 together H3162 that are makers H2796 of idols H6736 .
17. కానీ ఇశ్రాయేలు యెహోవా చేత రక్షించబడును.
రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది.
మరల ఎన్నటెన్నటికి ఇశ్రాయేలు సిగ్గుపడడు.
17. But Israel H3478 shall be saved H3467 in the LORD H3068 with an everlasting H5769 salvation H8668 : ye shall not H3808 be ashamed H954 nor H3808 confounded H3637 world without end H5704 H5769 H5703 .
18. యెహోవాయే దేవుడు.
ఆయనే భూమిని, ఆకాశాలను సృజించాడు.
భూమిని యెహోవా దాని స్థానంలో ఉంచాడు.
యెహోవా భూమిని చేసినప్పుడు, అది ఖాళీగా ఉండాలని ఆయన కోరలేదు.
భూమి మీద జీవం ఉండాలని యెహోవా కోరాడు.
యెహోవా చెబతున్నాడు: “నేనే యెహోవాను.
నేను తప్ప ఇంకో దేవుడు లేడు.
18. For H3588 thus H3541 saith H559 the LORD H3068 that created H1254 the heavens H8064 ; God H430 himself H1931 that formed H3335 the earth H776 and made H6213 it; he H1931 hath established H3559 it , he created H1254 it not H3808 in vain H8414 , he formed H3335 it to be inhabited H3427 : I H589 am the LORD H3068 ; and there is none H369 else H5750 .
19. నేను రహస్యంగా మాట్లాడలేదు. నేను స్వేచ్చగా మాట్లాడాను.
ప్రపంచపు చీకటి స్థలాల్లో నేను నా మాటలను దాచిపెట్టలేదు.
ఖాళీ ప్రదేశాల్లో నన్ను వెదకమని
యాకోబు ప్రజలకు నేను చెప్పలేదు.
నేనే యెహోవాను, నేను సత్యం మాట్లాడుతాను.
నేను మాట్లాడినప్పుడు సరైనవే నేను చెబతాను. PS
19. I have not H3808 spoken H1696 in secret H5643 , in a dark H2822 place H4725 of the earth H776 : I said H559 not H3808 unto the seed H2233 of Jacob H3290 , Seek H1245 ye me in vain H8414 : I H589 the LORD H3068 speak H1696 righteousness H6664 , I declare H5046 things that are right H4339 .
20. {యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేస్తాడు} PS “ప్రజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించుకొని పోయారు. కనుక మీరు సమావేశమై నా ఎదుటికిరండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను మోసుకొని వెళ్తారు. ప్రజలు పనికిమాలిన దేవుళ్లకు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో ప్రజలకు తెలియదు.
20. Assemble yourselves H6908 and come H935 ; draw near H5066 together H3162 , ye that are escaped H6412 of the nations H1471 : they have no knowledge H3045 H3808 that set up H5375 H853 the wood H6086 of their graven image H6459 , and pray H6419 unto H413 a god H410 that cannot H3808 save H3467 .
21. ప్రజలను నా దగ్గరకు రమ్మని వారికి చెప్పండి. వారు వచ్చి సంగతులను నాతో మాట్లాడమని చెప్పండి.) PEPS “చాలా కాలం క్రిందట జరిగిన వాటిని గూర్చి మీకు ఎవరు చెప్పారు? చాలాకాలం నుండి సంగతులను విడువక మీకు ఎవరు చెప్పారు? యెహోవాను నేనే, సంగతులు మీకు చెప్పాను. నేను ఒక్కడను మాత్రమే దేవుడను. నావంటి దేవుడు ఇంకొకరు ఉన్నారా? ఇంకో మంచి దేవుడు ఉన్నాడా? తన ప్రజలను రక్షించే ఇంకో దేవుడూ ఉన్నాడా? లేడు మరి దేవుడు లేడు.
21. Tell H5046 ye , and bring them near H5066 ; yea H637 , let them take counsel H3289 together H3162 : who H4310 hath declared H8085 this H2063 from ancient time H4480 H6924 ? who hath told H5046 it from that time H4480 H227 ? have not H3808 I H589 the LORD H3068 ? and there is no H369 God H430 else H5750 beside H4480 H1107 me ; a just H6662 God H410 and a Savior H3467 ; there is none H369 beside H2108 me.
22. దూర దేశాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా తప్పుడు దేవుళ్లను వెంబడించటం మానివేయాలి. మీరు నన్ను వెంబడించి, రక్షణ పొందాలి. నేను దేవుణ్ణి. వేరొక దేవుడు ఎవ్వడూ లేడు. నేను ఒక్కణ్ణి మాత్రమే దేవుడను. PEPS
22. Look H6437 unto H413 me , and be ye saved H3467 , all H3605 the ends H657 of the earth H776 : for H3588 I H589 am God H410 , and there is none H369 else H5750 .
23. “నేను నా స్వంత శక్తితో ఒక వాగ్దానం చేస్తాను. నేను ఏదైన ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తే, వాగ్దానం ఒక ఆదేశం అవుతుంది. ఏదైనా జరగాలని నేను ఆదేశిస్తే, అది జరుగుతుంది. ప్రతి మనిషి నా (దేవుడు) ఎదుట సాగిలపడతాడని నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మనిషి నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తాడు.
23. I have sworn H7650 by myself , the word H1697 is gone out H3318 of my mouth H4480 H6310 in righteousness H6666 , and shall not H3808 return H7725 , That H3588 unto me every H3605 knee H1290 shall bow H3766 , every H3605 tongue H3956 shall swear H7650 .
24. ‘మంచితనం, అధికారం యెహోవా నుండి మాత్రమే లభిస్తాయి’ ” అని ప్రజలు చెబతారు. PEPS కొంత మంది మనుష్యులు యెహోవా మీద కోపగిస్తారు. అయితే యెహోవా సాక్షులు వచ్చి, యెహోవా చేసిన వాటిని గూర్చి సాక్ష్యం చెబతారు. అందుచేత కోపగించిన మనుష్యులు సిగ్గుపడతారు.
24. Surely H389 , shall one say H559 , in the LORD H3068 have I righteousness H6666 and strength H5797 : even to H5704 him shall men come H935 ; and all H3605 that are incensed H2734 against him shall be ashamed H954 .
25. ఇశ్రాయేలు ప్రజలు మంచిని జరిగించటానికి యెహోవా సహాయం చేస్తాడు, మరియు ప్రజలు వారి దేవుని గూర్చి ఎంతో గర్విస్తారు. PE
25. In the LORD H3068 shall all H3605 the seed H2233 of Israel H3478 be justified H6663 , and shall glory H1984 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×