Bible Versions
Bible Books

:

1. {ఎలీషా మరియు గొడ్డలి} PS ప్రవక్తల బృందం ఎలీషాతో ఇలా చెప్పింది: “మేమా ప్రదేశంలో నివసిస్తున్నాము. కాని మాకది చాలా చిన్నదిగా వుంది.
1. And the sons H1121 of the prophets H5030 said H559 unto H413 Elisha H477 , Behold H2009 now H4994 , the place H4725 where H834 H8033 we H587 dwell H3427 with H6440 thee is too strait H6862 for H4480 us.
2. యోర్దాను నదివద్దకు వెళ్లి, అడవిలో చెట్లు నరుకుదాము. మనలో ప్రతి ఒక్కరికి ఒక దూలము లభిస్తుంది. అక్కడ నివాసయ్యోగ్యమైన ఇల్లు నిర్మించుకుందాము.” PEPS “బాగుంది అలాగే కానివ్వండి” అని ఎలీషా బదులు చెప్పాడు. PEPS
2. Let us go H1980 , we pray thee H4994 , unto H5704 Jordan H3383 , and take H3947 thence H4480 H8033 every man H376 a H259 beam H6982 , and let us make H6213 us a place H4725 there H8033 , where H8033 we may dwell H3427 . And he answered H559 , Go H1980 ye.
3. “మాతో మీరు రండి” అని ఒకడనెను. ఎలీషా “బాగుంది, నేను కూడా మీతో వస్తాను” అని చెప్పాడు. PEPS
3. And one H259 said H559 , Be content H2974 , I pray thee H4994 , and go H1980 with H854 thy servants H5650 . And he answered H559 , I H589 will go H1980 .
4. అందువల్ల ఎలీషా ప్రవక్తల బృందంతో పాటు వెళ్లాడు. వారు యోర్దాను నది వద్దకు చేరుకుని కొన్ని చెట్లు నరకసాగారు.
4. So he went H1980 with H854 them . And when they came H935 to Jordan H3383 , they cut down H1504 wood H6086 .
5. కాని ఒక వ్యక్తి ఒక చెట్టు నరికేటప్పుడు, చేతినుండి గొడ్డలి జారిపోయి నీళ్లలో పడింది. అప్పుడతను, “యజమానీ, నేను గొడ్డలి చేబదులుగా తెచ్చాను” అని అరిచాడు. PEPS
5. But as one H259 was H1961 felling H5307 a beam H6982 , the axe head H1270 fell H5307 into H413 the water H4325 : and he cried H6817 , and said H559 , Alas H162 , master H113 ! for it H1931 was borrowed H7592 .
6. దైవజనుడైన ఎలీషా, “అది ఎక్కడ పడింది” అని అడిగాడు. PEPS గొడ్డలి పడిన చోటును అతను ఎలీషాకు చూపాడు. అప్పుడు ఎలీషా ఒక కొమ్మ నరికి, కర్రను నదిలోకి విసిరివేసేను. కొమ్మ ఇనుప గొడ్డలి నీళ్లలో తేలునట్లు చేసింది.
6. And the man H376 of God H430 said H559 , Where H575 fell H5307 it? And he showed H7200 him H853 the place H4725 . And he cut down H7094 a stick H6086 , and cast H7993 it in thither H8033 ; and the iron H1270 did swim H6687 .
7. “గొడ్డలి పైకి తీసుకో” అని ఎలీషా చెప్పాడు. అప్పుడా వ్యక్తి గొడ్డలిని తీసుకున్నాడు. PS
7. Therefore said H559 he , Take it up H7311 to thee . And he put out H7971 his hand H3027 , and took H3947 it.
8. {సిరియా ఇశ్రాయేలును పట్టుకొనుటకు ప్రయత్నించుట} PS సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని తన సైనికోద్యోగులతో ఆయన సమాలో చన చేస్తున్నాడు. “ఈ చోట దాక్కుని ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు వారిని ఎదుర్కోనండి” అని అతను చెప్పాడు. PEPS
8. Then the king H4428 of Syria H758 warred H3898 against Israel H3478 , and took counsel H3289 with H413 his servants H5650 , saying H559 , In H413 such and such H6423 H492 a place H4725 shall be my camp H8466 .
9. కాని దైవజనుడు అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకి ఒక సందేశం పంపాడు. ఎలీషా ఇట్లన్నాడు: “జాగ్రత్తగా వుండండి. స్థలంగుండా పోవద్దు! సిరియా సైనికులు అక్కడ దాగుకొని వున్నారు” PEPS
9. And the man H376 of God H430 sent H7971 unto H413 the king H4428 of Israel H3478 , saying H559 , Beware H8104 that thou pass not H4480 H5674 such H2088 a place H4725 ; for H3588 thither H8033 the Syrians H758 are come down H5185 .
10. ఇశ్రాయేలు రాజు తన మనుష్యులకు సందేశం పంపుతూ దైవజనుడు (ఎలీషా) తనకు హెచ్చరిక చేశాడని తెలియపరిచాడు. ఇశ్రాయేలు రాజు పలువురిని కాపాడగలగాడు. PEPS
10. And the king H4428 of Israel H3478 sent H7971 to H413 the place H4725 which H834 the man H376 of God H430 told H559 him and warned H2094 him of , and saved himself H8104 there H8033 , not H3808 once H259 nor H3808 twice H8147 .
11. ఇందువల్ల సిరియా రాజు తలక్రిందులయ్యాడు. తన సైనికోద్యోగుల్ని సమావేశ పరచి వారితో, “ఇశ్రాయేలు రాజుకోసం గూఢచారి పని చేస్తున్నదెవరో చెప్పండి” అని అడిగాడు. PEPS
11. Therefore the heart H3820 of the king H4428 of Syria H758 was sore troubled H5590 for H5921 this H2088 thing H1697 ; and he called H7121 H413 his servants H5650 , and said H559 unto H413 them , Will ye not H3808 show H5046 me which H4310 of H4480 H7495 us is for H413 the king H4428 of Israel H3478 ?
12. సిరియా రాజు అధికారులలో ఒకడు, “ప్రభూ, రాజా, మాలో ఎవ్వరమూ గూఢాచారులము కాము. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య విషయాలు చెప్పగలడు. మీరు నిద్రించే గృహంలో మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు” అన్నాడు. PEPS
12. And one H259 of his servants H4480 H5650 said H559 , None H3808 , my lord H113 , O king H4428 : but H3588 Elisha H477 , the prophet H5030 that H834 is in Israel H3478 , telleth H5046 the king H4428 of Israel H3478 H853 the words H1697 that H834 thou speakest H1696 in thy bedchamber H2315 H4904 .
13. అప్పుడు సిరియా రాజు, “ఎలీషాని కను గొనండి. అతనిని పట్టుకునేందుకు నేను మనుష్యులను పంపుతాను” అన్నాడు. PEPS “ఎలీషా దోతానులో ఉన్నాడు” అని రాజ సేవకులు చెప్పారు. PEPS
13. And he said H559 , Go H1980 and spy H7200 where H351 he H1931 is , that I may send H7971 and fetch H3947 him . And it was told H5046 him, saying H559 , Behold H2009 , he is in Dothan H1886 .
14. అప్పుడు సిరియా రాజు గుర్రాలు, రథాలు, ఒక పెద్ద సైన్యం దోతానుకు పంపాడు. వారు రాత్రి వేళ చేరి నగరాన్ని చుట్టుముట్టారు.
14. Therefore sent H7971 he thither H8033 horses H5483 , and chariots H7393 , and a great H3515 host H2428 : and they came H935 by night H3915 , and compassed H5362 H5921 the city H5892 about.
15. ఉదయం ఎలీషా సేవకుడు తర్వగా మేల్కోన్నాడు. అతను వెలుపలికి పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, గుర్రాలు ఉండటం చూశాడు. PEPS ఎలీషా సేవకుడు, “నా యజమానీ! మనమేమి చేయగలము” అని ఎలీషాని చూసి అడిగాడు. PEPS
15. And when the servant H8334 of the man H376 of God H430 was risen H6965 early H7925 , and gone forth H3318 , behold H2009 , a host H2428 compassed H5437 H853 the city H5892 both with horses H5483 and chariots H7393 . And his servant H5288 said H559 unto H413 him, Alas H162 , my master H113 ! how H349 shall we do H6213 ?
16. “భయపడకు, సిరియా కోసం యుద్ధం చేసే సైన్యం కంటె మనకోసం చేసే సైన్యం చాలా పెద్దది” అని ఎలీషా చెప్పాడు. PEPS
16. And he answered H559 , Fear H3372 not H408 : for H3588 they that H834 be with H854 us are more H7227 than they that H4480 H834 be with H854 them.
17. అప్పుడు ఎలీషా ప్రార్థించి ఇలా చెప్పాడు: “యెహోవా, నా సేవకుని కళ్లు తెరిపింపుము. అప్పుడతను చూడగలడు.” PEPS యెహోవా యువకుని కళ్లు తెరిపించాడు. మరియు సేవకుడు కొండ చుట్టూ అగ్నిరథాలు గుర్రాలు వుండటం చుశాడు. అవి ఎలీషా చుట్టూ ఉన్నాయి. PEPS
17. And Elisha H477 prayed H6419 , and said H559 , LORD H3068 , I pray thee H4994 , open H6491 H853 his eyes H5869 , that he may see H7200 . And the LORD H3068 opened H6491 H853 the eyes H5869 of the young man H5288 ; and he saw H7200 : and, behold H2009 , the mountain H2022 was full H4390 of horses H5483 and chariots H7393 of fire H784 round about H5439 Elisha H477 .
18. అగ్నిరథాలు గుర్రాలు ఎలీషాకోసం క్రిందికిదిగి వచ్చాయి. ఎలీషా యెహోవాను ప్రార్థించాడు. “ఈ మనష్యులను అంధులను చేయవలసిందిగా నిన్ను ప్రార్థించుచున్నాను” అన్నాడు. PEPS ఎలీషా ప్రార్థించిన ప్రాకారం యెహోవా చేశాడు. సిరియా సైనికులు అంధులగునట్లు యెహోవా చేశాడు.
18. And when they came down H3381 to H413 him, Elisha H477 prayed H6419 unto H413 the LORD H3068 , and said H559 , Smite H5221 H853 this H2088 people H1471 , I pray thee H4994 , with blindness H5575 . And he smote H5221 them with blindness H5575 according to the word H1697 of Elisha H477 .
19. సిరియా సైనికులను వుద్దేశించి ఎలీషా, “ఇది సరి అయిన మార్గం కాదు. ఇది సరి అయిన నగరం కాదు. నన్ను అనుసరించండి. మీరు ఎవరుకోసం వెతుకుతున్నారో నేను అతని వద్దకు మిమ్మలను తీసుకుని వెళతాను” అన్నాడు. తర్వాత ఎలీషా సిరియా సైన్యాన్ని షోమ్రోనుకు నడిపించాడు. PEPS
19. And Elisha H477 said H559 unto H413 them, This H2088 is not H3808 the way H1870 , neither H3808 is this H2090 the city H5892 : follow H1980 H310 me , and I will bring H1980 you to H413 the man H376 whom H834 ye seek H1245 . But he led H1980 them to Samaria H8111 .
20. వారు షోమ్రోనుకు చేరుకోగానే, “యెహోవా, వీరి కళ్లు తెరిపించుము. అప్పుడు వారు చూడగలగు తారు” అని ఎలీషా ప్రార్థించాడు. PEPS అప్పుడు యెహోవా వారి కళ్లు తెరిపించాడు.
20. And it came to pass H1961 , when they were come H935 into Samaria H8111 , that Elisha H477 said H559 , LORD H3068 , open H6491 H853 the eyes H5869 of these H428 men , that they may see H7200 . And the LORD H3068 opened H6491 H853 their eyes H5869 , and they saw H7200 ; and, behold H2009 , they were in the midst H8432 of Samaria H8111 .
21. తామప్పుడు షోమ్రోను నగరంలో వునన్నట్లుగా సైనికులు చూశారు. ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యాన్ని చూశాడు. ఎలీషాతో ఇశ్రాయేలు రాజు, “తండ్రి వారిని నేను చంపనా,” అని అడిగాడు. PEPS
21. And the king H4428 of Israel H3478 said H559 unto H413 Elisha H477 , when he saw H7200 them , My father H1 , shall I smite H5221 them ? shall I smite H5221 them ?
22. “నీ ఖడ్గముతో, విల్లమ్ములతో నీవు యుద్ధంలో పట్టుకున్న మనుష్యులను నీవు చంపగోరుచున్నావా? సిరియా సైనికులకు రొట్టెలు మంచినీళ్లు ఇమ్ము. వారిని తిని త్రాగనిమ్ము. తర్వాత వారు వారి దేశానికి యజమాని వద్దకు వెళ్తారు” అని ఎలీషా చెప్పాడు. PEPS
22. And he answered H559 , Thou shalt not H3808 smite H5221 them : wouldest thou H859 smite H5221 those whom H834 thou hast taken captive H7617 with thy sword H2719 and with thy bow H7198 ? set H7760 bread H3899 and water H4325 before H6440 them , that they may eat H398 and drink H8354 , and go H1980 to H413 their master H113 .
23. ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యానికై చాలా ఆహారం తయారు చేయించాడు. సైనికులు తిన్నారు, త్రాగారు. తర్వాత ఇశ్రాయేలు రాజుసిరియా సైనికులను వారి దేశానికి పంపించాడు. సిరియా సైనికులు వారు యజమాని వద్దకు వెళ్లారు. సిరియా వారు దాడి చేయడానికై సైనికులెవరినీ ఇశ్రాయేలుకి పంపలేదు. PS
23. And he prepared H3739 great H1419 provision H3740 for them : and when they had eaten H398 and drunk H8354 , he sent them away H7971 , and they went H1980 to H413 their master H113 . So the bands H1416 of Syria H758 came H935 no H3808 more H3254 H5750 into the land H776 of Israel H3478 .
24. {భయంకరమైన కరవు కాలం షోమ్రోనులో ఏర్పాడుట} PS ఇది జరిగిన తర్వాత, సిరియా రాజుయిన బెన్హదదు తన సర్వసైన్యాన్ని సమీకరించి షోమ్రోను నగరాన్ని చుట్టుముట్టి దాడి చేయడానికి వెళ్లాడు.
24. And it came to pass H1961 after H310 this H3651 , that Ben H1130 -hadad king H4428 of Syria H758 gathered H6908 H853 all H3605 his host H4264 , and went up H5927 , and besieged H6696 H5921 Samaria H8111 .
25. నగరంలోకి ప్రజలు ఆహారం తీసుకురాకుండా సైనికులు చేశారు. అందువల్ల షోమ్రోనులో భయంకరమైన కరవు ఏర్పడింది. అది యెంత కష్టకాలమంటే, ఒక గాడిద తల ఎనభై వెండి రూపాయిలకు మరియు పావురపు పావు రెట్ట ఐదు వెండి రూపాయిలకు అమ్మబడింది. PEPS
25. And there was H1961 a great H1419 famine H7458 in Samaria H8111 : and, behold H2009 , they besieged H6696 H5921 it, until H5704 an ass H2543 's head H7218 was H1961 sold for fourscore H8084 pieces of silver H3701 , and the fourth part H7255 of a cab H6894 of dove's dung H1686 for five H2568 pieces of silver H3701 .
26. ఇశ్రాయేలు రాజు నగరాన్ని ఆవరించిన ప్రాకారము మీద నడుస్తున్నాడు. ఒక స్త్రీ అతనిని ఉద్దశించి కేక పెట్టింది. “నా ప్రభువా, యజమాని! దయచేసి నాకు సహాయం చెయ్యండి” అని. భయంకరమైన కరవు కాలం షోమ్రోనులో ఏర్పాడుట PEPS
26. And as the king H4428 of Israel H3478 was H1961 passing by H5674 upon H5921 the wall H2346 , there cried H6817 a woman H802 unto H413 him, saying H559 , Help H3467 , my lord H113 , O king H4428 .
27. ఇశ్రాయేలు రాజు, “యెహోవా కనుక సహాయం చేయకపోతే, నేను ఎలా సహాయం చేయగలను? నీకు ఇవ్వదగింది నావద్ద ఏమియులేదు, కళ్లంలో ధాన్యం లేదు. ద్రాక్షరసపు శాలలో ద్రాక్షరసం లేదు.”
27. And he said H559 , If the LORD H3068 do not H408 help H3467 thee, whence H4480 H370 shall I help H3467 thee? out of H4480 the barnfloor H1637 , or H176 out of H4480 the winepress H3342 ?
28. తర్వాత, “నీకు వచ్చిన కష్టమేమి?” అని ఇశ్రాయేలు రాజు అడిగాడు. PEPS ఆస్త్రీ ఇలా బదులు చెప్పింది. “నీవు నీ కుమారుని మాకిచ్చివేయండి. అతనిని చంపి నేడు ఆహారం భుజీస్తాము. తర్వాత మేము మా కుమారుని రేపు భుజిస్తాము” అని ఈమె చెప్పింది.
28. And the king H4428 said H559 unto her, What H4100 aileth thee? And she answered H559 , This H2063 woman H802 said H559 unto H413 me, Give H5414 H853 thy son H1121 , that we may eat H398 him today H3117 , and we will eat H398 my son H1121 tomorrow H4279 .
29. కాబట్టి మారుణ్ణి ఉడికించి తినేశారు. మరుసటి రోజు నేను స్త్రీని ఇలా అడిగాను: “నీవు నీ కుమారుని ఇమ్ము. మేము అతనిని చంపి నేడు భుజిస్తాము. కాని ఆమె తన కుమారుని దానివేసింది.” PEPS
29. So we boiled H1310 H853 my son H1121 , and did eat H398 him : and I said H559 unto H413 her on the next H312 day H3117 , Give H5414 H853 thy son H1121 , that we may eat H398 him : and she hath hid H2244 H853 her son H1121 .
30. స్త్రీ పలుకులు వినగానే, రాజు తాను తలక్రిందులైనానని దుఃఖాన్ని తెలపడానికి తన వస్త్రాలు చింపు కున్నాడు. గోడమీదుగా రాజు వెళ్తన్నప్పుడు రాజు గోనె పట్ట ధరించాడనీ, అది అతడు తల క్రిందులయన, వ్యసనముయిన స్థతిని తెలుపుతున్నదని ప్రజలు గ్రహించారు. PEPS
30. And it came to pass H1961 , when the king H4428 heard H8085 H853 the words H1697 of the woman H802 , that he rent H7167 H853 his clothes H899 ; and he H1931 passed by H5674 upon H5921 the wall H2346 , and the people H5971 looked H7200 , and, behold H2009 , he had sackcloth H8242 within H4480 H1004 upon H5921 his flesh H1320 .
31. రాజు, “ఈరోజు ఆఖరికి షాపాతు కుమారుడైన ఎలీషా తల కనక అతని దేహం మీద ఉంటే, నన్ను దేవుడు శిక్షించుగాక!” అని చెప్పాడు. PEPS
31. Then he said H559 , God H430 do H6213 so H3541 and more H3254 also H3541 to me, if H518 the head H7218 of Elisha H477 the son H1121 of Shaphat H8202 shall stand H5975 on H5921 him this day H3117 .
32. ఎలీషా వద్దకు రాజు ఒక దూతను పంపించాడు. ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. మరియు పెద్దలు (నాయకులు) అతనితోపాటు ఉన్నారు. దూత అక్కడకి చేరుకోవడానికి ముందుగా, పెద్దల్ని ఉద్దేశించి అతను ఇలా అన్నాడు: “చూడండి, హంతకుని కుమారుడు (ఇశ్రాయేలు రాజు) నా తల నరికి వేసేందుకు మనష్యులను పంపిస్తున్నాడు. దూత చేరగానే, తలుపు మూసివేయండి తలుపు పట్టుకుని, అతనిని లోపలికి రానివ్వకండి. నేనతని యజమాని అడుగులు అతని వెనుక వస్తున్నట్టు సవ్వడి మనకు వినిపించునుగదా.” PEPS
32. But Elisha H477 sat H3427 in his house H1004 , and the elders H2205 sat H3427 with H854 him ; and the king sent H7971 a man H376 from before H4480 H6440 him : but ere H2962 the messenger H4397 came H935 to H413 him, he H1931 said H559 to H413 the elders H2205 , See H7200 ye how H3588 this H2088 son H1121 of a murderer H7523 hath sent H7971 to take away H5493 H853 mine head H7218 ? look H7200 , when the messenger H4397 cometh H935 , shut H5462 the door H1817 , and hold him fast H3905 H853 at the door H1817 : is not H3808 the sound H6963 of his master H113 's feet H7272 behind H310 him?
33. ఎలీషా పెద్దలతో (నాయకులతో) మాట్లాడు తూండగా, దూత అక్కడికి వచ్చాడు. సందేశమిది: “యెహోవా నుండి కష్టం వచ్చింది. ఇంకా యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.” PE
33. And while he yet H5750 talked H1696 with H5973 them, behold H2009 , the messenger H4397 came down H3381 unto H413 him : and he said H559 , Behold H2009 , this H2063 evil H7451 is of H4480 H854 the LORD H3068 ; what H4100 should I wait H3176 for the LORD H3068 any longer H5750 ?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×