|
|
1. మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని తండ్రి మనపై ఎంత ప్రేమను కురిపించాడో చూడండి. అవును, మనం దేవుని సంతానమే. ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని కూడా తెలుసుకోవటం లేదు.
|
1. Behold G1492 , what manner G4217 of love G26 the G3588 Father G3962 hath bestowed G1325 upon us G2254 , that G2443 we should be called G2564 the sons G5043 of God G2316 : therefore G1223 G5124 the G3588 world G2889 knoweth G1097 us G2248 not G3756 , because G3754 it knew G1097 him G846 not G3756 .
|
2. ప్రియ మిత్రులారా! మనం ప్రస్తుతానికి దేవుని సంతానం. ఇకముందు ఏ విధంగా ఉంటామో దేవుడు మనకింకా తెలియబరచలేదు. కాని యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనెలా ఉంటాడో చూస్తాము. కనుక మనం కూడా ఆయనలాగే ఉంటామని మనకు తెలుసు.
|
2. Beloved G27 , now G3568 are G2070 we the sons G5043 of God G2316 , and G2532 it doth not yet G3768 appear G5319 what G5101 we shall be G2071 : but G1161 we know G1492 that G3754 , when G1437 he shall appear G5319 , we shall be G2071 like G3664 him G846 ; for G3754 we shall see G3700 him G846 as G2531 he is G2076 .
|
3. ఇలాంటి ఆశాభావాన్ని ఉంచుకొన్న ప్రతి ఒక్కడూ ఆయనలా పవిత్రమౌతాడు. PEPS
|
3. And G2532 every man G3956 that hath G2192 this G5026 hope G1680 in G1909 him G846 purifieth G48 himself G1438 , even as G2531 he G1565 is G2076 pure G53 .
|
4. పాపాలు చేసిన ప్రతి ఒక్కడూ నీతిని ఉల్లంఘించిన వాడౌతాడు. నిజానికి, పాపమంటేనే ఆజ్ఞను ఉల్లంఘించటం.
|
4. Whosoever G3956 committeth G4160 sin G266 transgresseth also the law G4160 G2532 G458 : for G2532 sin G266 is G2076 the G3588 transgression of the law G458 .
|
5. కాని, యేసు పాప పరిహారం చెయ్యటానికి వచ్చాడని మీకు తెలుసు. ఆయనలో పాపమనేది లేదు.
|
5. And G2532 ye know G1492 that G3754 he G1565 was manifested G5319 to G2443 take away G142 our G2257 sins G266 ; and G2532 in G1722 him G846 is G2076 no G3756 sin G266 .
|
6. ఆయనలో జీవించేవాడెవ్వడూ పాపం చెయ్యడు. ఆయన్ని చూడనివాడు, ఆయనెవరో తెలియనివాడు మాత్రమే పాపం చేస్తూ ఉంటాడు. PEPS
|
6. Whosoever G3956 abideth G3306 in G1722 him G846 sinneth G264 not G3756 : whosoever G3956 sinneth G264 hath not G3756 seen G3708 him G846 , neither G3761 known G1097 him G846 .
|
7. బిడ్డలారా! మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. యేసు నీతిమంతుడు. ఆయనలా నీతిని పాలించే ప్రతివ్యక్తి నీతిమంతుడు.
|
7. Little children G5040 , let no man G3367 deceive G4105 you G5209 : he that doeth G4160 righteousness G1343 is G2076 righteous G1342 , even as G2531 he G1565 is G2076 righteous G1342 .
|
8. ఆదినుండి సైతాను పాపాలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల పాపం చేసే ప్రతివ్యక్తి సైతానుకు చెందుతాడు. సైతాను చేస్తున్న పనుల్ని నాశనం చెయ్యటానికే దేవుని కుమారుడు వచ్చాడు. PEPS
|
8. He that committeth G4160 sin G266 is G2076 of G1537 the G3588 devil G1228 ; for G3754 the G3588 devil G1228 sinneth G264 from G575 the beginning G746 . For G1519 this purpose G5124 the G3588 Son G5207 of God G2316 was manifested G5319 , that G2443 he might destroy G3089 the G3588 works G2041 of the G3588 devil G1228 .
|
9. దైవేచ్ఛవల్ల జన్మించిన వానిలో దేవుని బీజం ఉంటుంది. కనుక పాపం చెయ్యడు. అతడు దేవుని వల్ల జన్మించాడు కనుక పాపం చెయ్యలేడు.
|
9. Whosoever G3956 is born G1080 of G1537 God G2316 doth not G3756 commit G4160 sin G266 ; for G3754 his G848 seed G4690 remaineth G3306 in G1722 him G846 : and G2532 he cannot G1410 G3756 sin G264 , because G3754 he is born G1080 of G1537 God G2316 .
|
10. అదే విధంగా తన సోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంతానం కాదు. నీతిని పాటించనివాడు దేవుని సంతానం కాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సైతాను సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. PS
|
10. In G1722 this G5129 the G3588 children G5043 of God G2316 are G2076 manifest G5318 , and G2532 the G3588 children G5043 of the G3588 devil G1228 : whosoever G3956 doeth G4160 not G3361 righteousness G1343 is G2076 not G3756 of G1537 God G2316 , neither G2532 he that loveth G25 not G3361 his G848 brother G80 .
|
11. {పరస్పరం ప్రేమతో ఉండండి} PS “పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు.
|
11. For G3754 this G3778 is G2076 the G3588 message G31 that G3739 ye heard G191 from G575 the beginning G746 , that G2443 we should love G25 one another G240 .
|
12. సైతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు. PEPS
|
12. Not G3756 as G2531 Cain G2535 , who was G2258 of G1537 that wicked one G4190 , and G2532 slew G4969 his G848 brother G80 . And G2532 wherefore G5484 G5101 slew G4969 he him G846 ? Because G3754 his own G848 works G2041 were G2258 evil G4190 , and G1161 his G848 brother G80 's righteous G1342 .
|
13. ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి.
|
13. Marvel G2296 not G3361 , my G3450 brethren G80 , if G1487 the G3588 world G2889 hate G3404 you G5209 .
|
14. మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణం నుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు.
|
14. We G2249 know G1492 that G3754 we have passed G3327 from G1537 death G2288 unto G1519 life G2222 , because G3754 we love G25 the G3588 brethren G80 . He that loveth G25 not G3361 his brother G80 abideth G3306 in G1722 death G2288 .
|
15. సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్య జీవం లభించదని మీకు తెలుసు. PEPS
|
15. Whosoever G3956 hateth G3404 his G848 brother G80 is G2076 a murderer G443 : and G2532 ye know G1492 that G3754 no G3956 G3756 murderer G443 hath G2192 eternal G166 life G2222 abiding G3306 in G1722 him G846 .
|
16. యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము.
|
16. Hereby G1722 G5129 perceive G1097 we the G3588 love G26 of God G2316 , because G3754 he G1565 laid down G5087 his G848 life G5590 for G5228 us G2257 : and G2532 we G2249 ought G3784 to lay down G5087 our lives G5590 for G5228 the G3588 brethren G80 .
|
17. ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది?
|
17. But G1161 whoso G3739 G302 hath G2192 this world G2889 's good G979 , and G2532 seeth G2334 his G848 brother G80 have G2192 need G5532 , and G2532 shutteth up G2808 his G848 bowels G4698 of compassion from G575 him G846 , how G4459 dwelleth G3306 the G3588 love G26 of God G2316 in G1722 him G846 ?
|
18. బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం. PEPS
|
18. My G3450 little children G5040 , let us not G3361 love G25 in word G3056 , neither G3366 in tongue G1100 ; but G235 in deed G2041 and G2532 in truth G225 .
|
19. (19-20) మన హృదయాలు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడు. అన్నీ తెలిసినవాడు కనుక, మనం నోటి మాటలతో కాక క్రియారూపంగా సత్యంతో ప్రేమను చూపుదాం. అలా చేస్తే మనం సత్యానికి చెందిన వాళ్ళమని తెలుసుకొంటాం. పైగా ఆయన సమక్షంలో దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడని, మన హృదయాలకు నచ్చ చెప్పగలుగుతాం. PEPS
|
19. And G2532 hereby G1722 G5129 we know G1097 that G3754 we are G2070 of G1537 the G3588 truth G225 , and G2532 shall assure G3982 our G2257 hearts G2588 before G1715 him G846 .
|
20.
|
|
21. ప్రియ మిత్రులారా! మన హృదయాలు మన మీద నిందారోపణ చేయలేనిచో మనకు ఆయన సమక్షంలో ధైర్యం ఉంటుంది.
|
21. Beloved G27 , if G1437 our G2257 heart G2588 condemn G2607 us G2257 not G3361 , then have G2192 we confidence G3954 toward G4314 God G2316 .
|
22. దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకు ఆనందం కలిగే విధంగా నడుచుకొంటే మనం అడిగింది మనకు లభిస్తుంది.
|
22. And G2532 whatsoever G3739 G1437 we ask G154 , we receive G2983 of G3844 him G846 , because G3754 we keep G5083 his G848 commandments G1785 , and G2532 do G4160 those things that are pleasing G701 in his sight G1799 G846 .
|
23. ఆయన ఆజ్ఞ యిది: దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచండి. ఆయనాజ్ఞాపించిన విధంగా పరస్పరం ప్రేమతో ఉండండి.
|
23. And G2532 this G3778 is G2076 his G848 commandment G1785 , That G2443 we should believe G4100 on the G3588 name G3686 of his G848 Son G5207 Jesus G2424 Christ G5547 , and G2532 love G25 one another G240 , as G2531 he gave G1325 us G2254 commandment G1785 .
|
24. దేవుని ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళు ఆయనలో జీవిస్తారు. ఆయన వాళ్ళలో జీవిస్తాడు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మద్వారా ఆయన మనలో జీవిస్తున్నాడని తెలుసుకోగలుగుతాం. PE
|
24. And G2532 he that keepeth G5083 his G848 commandments G1785 dwelleth G3306 in G1722 him G846 , and G2532 he G846 in G1722 him G846 . And G2532 hereby G1722 G5129 we know G1097 that G3754 he abideth G3306 in G1722 us G2254 , by G1537 the G3588 Spirit G4151 which G3739 he hath given G1325 us G2254 .
|