Bible Versions
Bible Books

:

1. {దేవుడు యాజకులను అంగీకరించుట} PS ఎనిమిదో రోజున అహరోనును, అతని కుమారులను మోషే పిలిచాడు. ఇశ్రాయేలు పెద్దలను కూడా అతడు పిలిచాడు.
1. And it came to pass H1961 on the eighth H8066 day H3117 , that Moses H4872 called H7121 Aaron H175 and his sons H1121 , and the elders H2205 of Israel H3478 ;
2. అహరోనుతో మోషే చెప్పాడు, “ఒక కోడెదూడను, పొట్టేలును తీసుకొని రండి. వాటిలో దోషం ఉండకూడదు. కోడెదూడ పాపపరిహారార్థ (బలి) విషయమై పొట్టేలు దహనబలి. వాటిని యెహోవాకు అర్పించండి.
2. And he said H559 unto H413 Aaron H175 , Take H3947 thee a young H1121 H1241 calf H5695 for a sin offering H2403 , and a ram H352 for a burnt offering H5930 , without blemish H8549 , and offer H7126 them before H6440 the LORD H3068 .
3. ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి, ‘పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను తీసుకోండి. దహన బలికోసం ఒక కోడెదూడను, ఒక గొర్రెపిల్లను తీసుకోండి. కోడెదూడ, గొర్రెపిల్ల ఒక్క సంవత్సరం వయస్సుగలవి కావాలి. జంతువుల్లో దోషమూ ఉండకూడదు.
3. And unto H413 the children H1121 of Israel H3478 thou shalt speak H1696 , saying H559 , Take H3947 ye a kid H8163 of the goats H5795 for a sin offering H2403 ; and a calf H5695 and a lamb H3532 , both of the first H1121 year H8141 , without blemish H8549 , for a burnt offering H5930 ;
4. సమాధాన బలుల కోసం ఒక కోడెదూడను, ఒక పొట్టేలును తీసుకోండి. జంతువులను, నూనెతో కలుపబడ్డ నైవేద్యాన్ని తీసుకొని, వాటిని యెహోవాకు అర్పించండి. ఎందుకంటే ఈవేళ యెహోవా మీకు ప్రత్యక్ష మవుతాడు.’ ” PEPS
4. Also a bullock H7794 and a ram H352 for peace offerings H8002 , to sacrifice H2076 before H6440 the LORD H3068 ; and a meat offering H4503 mingled H1101 with oil H8081 : for H3588 today H3117 the LORD H3068 will appear H7200 unto H413 you.
5. కనుక ప్రజలంతా సన్నిధి గుడారం దగ్గరకు వచ్చారు. మోషే ఆజ్ఞాపించిన వాటన్నింటినీ వారంతా తీసుకొచ్చారు. ప్రజలంతా యెహోవా ఎదుట నిలబడ్డారు.
5. And they brought H3947 H853 that which H834 Moses H4872 commanded H6680 before H413 H6440 the tabernacle H168 of the congregation H4150 : and all H3605 the congregation H5712 drew near H7126 and stood H5975 before H6440 the LORD H3068 .
6. “యెహోవా ఆజ్ఞప్రకారం మీరు చేసారు కనుక యెహోవా మహిమను మీరు చూస్తారు” అన్నాడు మోషే. PEPS
6. And Moses H4872 said H559 , This H2088 is the thing H1697 which H834 the LORD H3068 commanded H6680 that ye should do H6213 : and the glory H3519 of the LORD H3068 shall appear H7200 unto H413 you.
7. అప్పుడు అహరోనుతో మోషే సంగతులు చెప్పాడు: “వెళ్లి, యెహోవా ఆజ్ఞాపించిన వాటిని జరిగించు. బలిపీఠం దగ్గరకు వెళ్లి, పాపపరిహారార్థ బలులు, దహనబలి అర్పణలు అర్పించు. మీ పాపాలు, ప్రజల పాపాలు తుడిచివేయబడేందుకు వాటిని జరిగించు. ప్రజల బలులను నీవు తీసుకొని, వారి పాపాలను పరిహరించే వాటిని జరిగించు.” PEPS
7. And Moses H4872 said H559 unto H413 Aaron H175 , Go H7126 unto H413 the altar H4196 , and offer H6213 H853 thy sin offering H2403 , and thy burnt offering H5930 , and make an atonement H3722 for H1157 thyself , and for H1157 the people H5971 : and offer H6213 H853 the offering H7133 of the people H5971 , and make an atonement H3722 for H1157 them; as H834 the LORD H3068 commanded H6680 .
8. కనుక అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్లాడు. పాపపరిహారార్థ బలికోసం కోడె దూడను అతడు వధించాడు. పాపపరిహారార్థ బలి అతని కోసమే.
8. Aaron H175 therefore went H7126 unto H413 the altar H4196 , and slew H7819 H853 the calf H5695 of the sin offering H2403 , which H834 was for himself.
9. అప్పుడు అహరోను కుమారులు రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. అహరోను తన వేలు రక్తంలో ముంచి, బలిపీఠం కొమ్ములమీద దాన్ని చల్లాడు. తర్వాత అహరోను రక్తాన్ని బలిపీఠం అడుగున పోసాడు.
9. And the sons H1121 of Aaron H175 brought H7126 H853 the blood H1818 unto H413 him : and he dipped H2881 his finger H676 in the blood H1818 , and put H5414 it upon H5921 the horns H7161 of the altar H4196 , and poured out H3332 the blood H1818 at H413 the bottom H3247 of the altar H4196 :
10. పాపపరిహారార్థ బలిలోనుంచి కొవ్వును, మూతగ్రంథులను, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని అహరోను తీసుకొని, బలిపీఠం మీద అతడు వాటిని దహించాడు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లే అతడు అలా చేసాడు.
10. But the fat H2459 , and the kidneys H3629 , and the caul H3508 above H4480 the liver H3516 of H4480 the sin offering H2403 , he burnt H6999 upon the altar H4196 ; as H834 the LORD H3068 commanded H6680 H853 Moses H4872 .
11. తర్వాత మాంసాన్ని, చర్మాన్ని పాళెము వెలుపల అగ్నితో అహరోను కాల్చివేసాడు. PEPS
11. And the flesh H1320 and the hide H5785 he burnt H8313 with fire H784 without H4480 H2351 the camp H4264 .
12. తర్వాత, దహనబలి పశువును అహరోను వధించాడు. అది ముక్కలుగా కోయబడింది. దాని రక్తాన్ని అహరోను కుమారులు అహరోను దగ్గరకు తీసుకొని వచ్చారు. అహరోను రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాడు.
12. And he slew H7819 H853 the burnt offering H5930 ; and Aaron H175 's sons H1121 presented H4672 unto H413 him H853 the blood H1818 , which he sprinkled H2236 round about H5439 upon H5921 the altar H4196 .
13. దహనబలి పశువు యొక్క ముక్కలను, దాని తలను అహరోను కుమారులు అహరోనుకు అందించారు. అప్పుడు అహరోను వాటిని బలిపీఠం మీద దహించాడు.
13. And they presented H4672 the burnt offering H5930 unto H413 him , with the pieces H5409 thereof , and the head H7218 : and he burnt H6999 them upon H5921 the altar H4196 .
14. దహన బలి పశువు లోపలి భాగాలను, కాళ్లను కూడా అహరోను కడిగాడు. వాటిని బలిపీఠం మీద అతడు కాల్చివేసాడు. PEPS
14. And he did wash H7364 H853 the inwards H7130 and the legs H3767 , and burnt H6999 them upon H5921 the burnt offering H5930 on the altar H4196 .
15. తర్వాత ప్రజల అర్పణను అహరోను తీసుకొచ్చాడు. ప్రజల పాప పరిహారార్థ బలిగా మేకను వధించాడు. మొదటిదాని వలెనే అతడు పాప పరిహారార్థంగా మేకను అర్పించాడు.
15. And he brought H7126 H853 the people H5971 's offering H7133 , and took H3947 H853 the goat H8163 , which H834 was the sin offering H2403 for the people H5971 , and slew H7819 it , and offered it for sin H2398 , as the first H7223 .
16. అహరోను దహనబలి తీసుకొనివచ్చి అర్పించాడు. యెహోవా ఆజ్ఞప్రకారం అహరోను చేసాడు.
16. And he brought H7126 H853 the burnt offering H5930 , and offered H6213 it according to the manner H4941 .
17. అహరోను బలిపీఠం దగ్గరకు ధాన్యార్పణను తీసుకువచ్చాడు. అతడు గుప్పెడు ధాన్యార్పణ తీసుకొని, బలిపీఠం మీద ఆనాటి అనుదిన బలిని పక్కగా పెట్టాడు. PEPS
17. And he brought H7126 H853 the meat offering H4503 , and took a handful H4390 H3709 thereof H4480 , and burnt H6999 it upon H5921 the altar H4196 , beside H4480 H905 the burnt sacrifice H5930 of the morning H1242 .
18. ప్రజల సమాధాన బలి అర్పణలుగా కోడెదూడను, పొట్టేలును కూడ అహరోను వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. రక్తాన్ని అహరోను బలిపీఠం చుట్టూ చిలకరించాడు.
18. He slew H7819 also H853 the bullock H7794 and the ram H352 for a sacrifice H2077 of peace offerings H8002 , which H834 was for the people H5971 : and Aaron H175 's sons H1121 presented H4672 unto H413 him the blood H1818 , which he sprinkled H2236 upon H5921 the altar H4196 round about H5439 ,
19. కోడెదూడ, పొట్టేలు కొవ్వునుకూడ అహరోను కుమారులు అహరోను దగ్గరకు తెచ్చారు. కొవ్విన తోకను లోపలి భాగాలమీది కొవ్వును మూతగ్రంథులను, కాలేయము యొక్క కొవ్విన భాగాన్ని వారు తీసుకొచ్చారు.
19. And the fat H2459 of H4480 the bullock H7794 and of H4480 the ram H352 , the rump H451 , and that which covereth H4374 the inwards , and the kidneys H3629 , and the caul H3508 above the liver H3516 :
20. కొవ్విన భాగాలను కోడెదూడ, పొట్టేలు బోరలమీద అహరోను కుమారులు ఉంచారు. కొవ్విన భాగాలను బలిపీఠం మీద అహరోను కాల్చివేసాడు.
20. And they put H7760 H853 the fat H2459 upon H5921 the breasts H2373 , and he burnt H6999 the fat H2459 upon the altar H4196 :
21. మోషే ఆజ్ఞాపించిన ప్రకారం నైవేద్యంగా బోరలను, కుడితొడను యెహోవా ఎదుట అహరోను అల్లాడించాడు. PEPS
21. And the breasts H2373 and the right H3225 shoulder H7785 Aaron H175 waved H5130 for a wave offering H8573 before H6440 the LORD H3068 ; as H834 Moses H4872 commanded H6680 .
22. అప్పుడు అహరోను ప్రజల వైపుగా తన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు. అహరోను పాపపరిహారార్థ బలి అర్పణను, దహనబలి అర్పణను, సమాధాన బలి అర్పణ, అర్పించటం ముగించిన తర్వాత అతడు బలిపీఠం నుండి దిగి వచ్చాడు. PEPS
22. And Aaron H175 lifted up H5375 H853 his hand H3027 toward H413 the people H5971 , and blessed H1288 them , and came down H3381 from offering H4480 H6213 of the sin offering H2403 , and the burnt offering H5930 , and peace offerings H8002 .
23. మోషే, అహరోనులు సన్నిధి గుడారం లోపలకు వెళ్లారు. వారు బయటకు వచ్చి ప్రజలను ఆశీర్వదించారు. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను.
23. And Moses H4872 and Aaron H175 went H935 into H413 the tabernacle H168 of the congregation H4150 , and came out H3318 , and blessed H1288 H853 the people H5971 : and the glory H3519 of the LORD H3068 appeared H7200 unto H413 all H3605 the people H5971 .
24. యెహోవా నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీది దహన బలిని, కొవ్వును దహించి వేసింది. ప్రజలంతా ఇది చూచినప్పుడు ఉత్సాహధ్వనిచేసి సాష్టాంగపడ్డారు. PE
24. And there came a fire out H3318 H784 from before H4480 H6440 the LORD H3068 , and consumed H398 upon H5921 the altar H4196 H853 the burnt offering H5930 and the fat H2459 : which when all H3605 the people H5971 saw H7200 , they shouted H7442 , and fell H5307 on H5921 their faces H6440 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×