Bible Versions
Bible Books

3
:

1. {భార్యభర్తలు} PS అదే విధంగా భార్యలు తమ భర్తలకు అణిగి ఉండాలి. అప్పుడు ఒక వేళ పురుషుడైనా దైవసందేశానుసారం నడుచుకోక పోతే సందేశాన్ని గురించి ప్రస్తావించకుండానే స్త్రీలు, తమ నడత ద్వారా
1. Likewise G3668 , ye wives G1135 , be in subjection G5293 to your own G2398 husbands G435 ; that G2443 , if any G1536 obey not G544 the G3588 word G3056 , they also G2532 may without G427 the word G3056 be won G2770 by G1223 the G3588 conversation G391 of the G3588 wives G1135 ;
2. మీ పవిత్రతను, భక్తిని వాళ్ళు చూడటంవల్ల మీ భర్తలు మంచి దారికి రాగలరు.
2. While they behold G2029 your G5216 chaste G53 conversation G391 coupled with G1722 fear G5401 .
3. జడ వేసి, బంగారు నగలు ధరించి, విలువైన దుస్తుల్ని కట్టుకొని శరీరాన్ని బాహ్యంగా అలంకరించటంకన్నా
3. Whose G3739 adorning G2889 let it not G3756 be G2077 that G3588 outward G1855 adorning of plaiting G1708 the hair G2359 , and G2532 of wearing G4025 of gold G5553 , or G2228 of putting on G1745 of apparel G2440 ;
4. మీ అంతరాత్మను, సాత్వికత, శాంతత అనే నశించని గుణాలతో అలంకరించుకోండి. దేవుడు యిలాంటి అలంకరణకు ఎంతో విలువనిస్తాడు. PEPS
4. But G235 let it be the G3588 hidden G2927 man G444 of the G3588 heart G2588 , in G1722 that which is not corruptible G862 , even the ornament of a meek G4239 and G2532 quiet G2272 spirit G4151 , which G3739 is G2076 in the sight G1799 of God G2316 of great price G4185 .
5. దేవుణ్ణి విశ్వసించి పవిత్రంగా జీవించిన పూర్వకాలపు స్త్రీలు యిలాంటి గుణాలతో అలంకరించుకునేవాళ్ళు. వాళ్ళు తమ భర్తలకు అణిగిమణిగి ఉండే వాళ్ళు.
5. For G1063 after this manner G3779 in the old time G4218 the G3588 holy G40 women G1135 also G2532 , who trusted G1679 in G1909 God G2316 , adorned G2885 themselves G1438 , being in subjection G5293 unto their own G2398 husbands G435 :
6. శారా తన భర్త అబ్రాహముకు అణిగిమణిగి ఉండి, అతణ్ణి “యజమాని” అని పిలిచేది. మీరు కూడా నీతిగా ప్రవర్తిస్తూ, భయపడకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని శారా కుమారైల్లా పరిగణిస్తాడు. PEPS
6. Even as G5613 Sarah G4564 obeyed G5219 Abraham G11 , calling G2564 him G846 lord G2962 : whose G3739 daughters G5043 ye are G1096 , as long as ye do well G15 , and G2532 are not afraid G5399 G3361 with any G3367 amazement G4423 .
7. భర్తలు, తమ భార్యలు తమకన్నా శారీరకంగా తక్కువ శక్తి కలవాళ్ళని గుర్తిస్తూ కాపురం చెయ్యాలి. మీతో సహ వాళ్ళు కూడా దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని పంచుకుంటున్నారు. కనుక వాళ్ళను మీరు గౌరవించాలి. అలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకము కలుగదు. PS
7. Likewise G3668 , ye husbands G435 , dwell with G4924 them according G2596 to knowledge G1108 , giving G632 honor G5092 unto the G3588 wife G1134 , as G5613 unto the weaker G772 vessel G4632 , and G2532 as G5613 being heirs together G4789 of the grace G5485 of life G2222 ; that your G5216 prayers G4335 be not G3361 hindered G1581 .
8. {నీతి కోసం బాధలనుభవించటం} PS చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి.
8. Finally G5056 , be ye all G3956 of one mind G3675 , having compassion one of another G4835 , love as brethren G5361 , be pitiful G2155 , be courteous G5391 :
9. అపకారం చేసిన వాళ్ళకు అపకారం చేయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు.
9. Not G3361 rendering G591 evil G2556 for G473 evil G2556 , or G2228 railing G3059 for G473 railing G3059 : but G1161 contrariwise G5121 blessing G2127 ; knowing G1492 that G3754 ye are thereunto G1519 G5124 called G2564 , that G2443 ye should inherit G2816 a blessing G2129 .
10. లేఖనాల్లో విధంగా వ్రాయబడివుంది: “బ్రతకాలని ఇష్టపడే వాడు,
మంచిరోజులు చూడదలచినవాడు,
తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి.
తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడు కోవాలి.
10. For G1063 he that will G2309 love G25 life G2222 , and G2532 see G1492 good G18 days G2250 , let him refrain G3973 his G848 tongue G1100 from G575 evil G2556 , and G2532 his G848 lips G5491 that they speak G2980 no G3361 guile G1388 :
11. చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి.
శాంతిని కోరి సాధించాలి.
11. Let him eschew G1578 evil G2556 , and G2532 do G4160 good G18 ; let him seek G2212 peace G1515 , and G2532 ensue G1377 it G846 .
12. నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు.
వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ ఉంటాడు.
కాని దుష్టుల విషయంలో ముఖం త్రిప్పుకుంటాడు.” కీర్తన 34:12-16 PS
12. For G3754 the G3588 eyes G3788 of the Lord G2962 are over G1909 the righteous G1342 , and G2532 his G846 ears G3775 are open unto G1519 their G846 prayers G1162 : but G1161 the face G4383 of the Lord G2962 is against G1909 them that do G4160 evil G2556 .
13. ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హని చేస్తారు?
13. And G2532 who G5101 is he that will harm G2559 you G5209 , if G1437 ye be G1096 followers G3402 of that which is good G18 ?
14. కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.”
14. But G235 and G2532 if G1487 ye suffer G3958 for righteousness' sake G1223 G1343 , happy G3107 are ye: and G1161 be not afraid G5399 G3361 of their G846 terror G5401 , neither G3366 be troubled G5015 ;
15. క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి.
15. But G1161 sanctify G37 the Lord G2962 God G2316 in G1722 your G5216 hearts G2588 : and G1161 be ready G2092 always G104 to give an answer G4314 G627 to every man G3956 that asketh G154 you G5209 a reason G3056 of G4012 the G3588 hope G1680 that is in G1722 you G5213 with G3326 meekness G4240 and G2532 fear G5401 :
16. కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్నల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు. PEPS
16. Having G2192 a good G18 conscience G4893 ; that G2443 , whereas G1722 G3739 they speak evil of G2635 you G5216 , as G5613 of evildoers G2555 , they may be ashamed G2617 that falsely accuse G1908 your G5216 good G18 conversation G391 in G1722 Christ G5547 .
17. చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.
17. For G1063 it is better G2909 , if G1487 the G3588 will G2307 of God G2316 be G2309 so , that ye suffer G3958 for well doing G15 , than G2228 for evil doing G2554 .
18. క్రీస్తు మీ పాపాల నిమిత్తం
తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు.
దేవుని సన్నిధికి మిమ్మల్ని
తీసుకు రావాలని నీతిమంతుడైన
క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు.
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా,
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.
18. For G3754 Christ G5547 also G2532 hath once G530 suffered G3958 for G4012 sins G266 , the just G1342 for G5228 the unjust G94 , that G2443 he might bring G4317 us G2248 to God G2316 , being put to death G2289 in the G3303 flesh G4561 , but G1161 quickened G2227 by the G3588 Spirit G4151 :
19. పరిశుద్ధాత్మ ద్వారా చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బొధించాడు.
19. By G1722 which G3739 also G2532 he went G4198 and preached G2784 unto the G3588 spirits G4151 in G1722 prison G5438 ;
20. గతంలో ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు.
20. Which sometime G4218 were disobedient G544 , when G3753 once G530 the G3588 longsuffering G3115 of God G2316 waited G1551 in G1722 the days G2250 of Noah G3575 , while the ark G2787 was a preparing G2680 , wherein G1519 G3739 few G3641 , that is G5123 , eight G3638 souls G5590 were saved G1295 by G1223 water G5204 .
21. అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడగి వేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది.
21. The like figure G499 whereunto G3739 even baptism G908 doth also G2532 now G3568 save G4982 us G2248 ( not G3756 the putting away G595 of the filth G4509 of the flesh G4561 , but G235 the answer G1906 of a good G18 conscience G4893 toward G1519 God G2316 ,) by G1223 the resurrection G386 of Jesus G2424 Christ G5547 :
22. ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు. PE
22. Who G3739 is gone G4198 into G1519 heaven G3772 , and is G2076 on G1722 the right hand G1188 of God G2316 ; angels G32 and G2532 authorities G1849 and G2532 powers G1411 being made subject unto G5293 him G846 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×