|
|
1. {దేవాలయం వద్ద యిర్మీయా పాఠం} PS యూదా రాజ్యాన్ని యెహోయాకీము పాలిస్తున్న మొదటి సంవత్సరంలో *మొదటి సంవత్సరం క్రీ. పూ. 609వ సంవత్సరం. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు.
|
1. In the beginning H7225 of the reign H4468 of Jehoiakim H3079 the son H1121 of Josiah H2977 king H4428 of Judah H3063 came H1961 this H2088 word H1697 from H4480 H854 the LORD H3068 , saying H559 ,
|
2. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు దేవాలయ ప్రాంగణంలో నిలబడు. దేవుని ఆరాధించుటకై వచ్చే యూదా ప్రజలందరికి ఈ సందేశాన్ని అందజేయుము. నేను నిన్ను మాట్లాడమని చెప్పినదంతా వారికి చెప్పుము. నా సందేశంలో ఏ భాగాన్ని వదిలి పెట్టవద్దు.
|
2. Thus H3541 saith H559 the LORD H3068 ; Stand H5975 in the court H2691 of the LORD H3068 's house H1004 , and speak H1696 unto H5921 all H3605 the cities H5892 of Judah H3063 , which come H935 to worship H7812 in the LORD H3068 's house H1004 , all H3605 the words H1697 that H834 I command H6680 thee to speak H1696 unto H413 them; diminish H1639 not H408 a word H1697 :
|
3. బహుశః వారు నా సందేశాన్ని విని ఆచరించవచ్చు. బహుశః వారా దుర్మార్గపు జీవితాన్ని విడనాడవచ్చు. వారు గనుక మారితే, నేను వారిని శిక్షించాలనే నా పథకాన్ని కూడా మార్చు కుంటాను. వారు చేసిన అనేక దుష్టకార్యాల దృష్ట్యా నేను వారిని శిక్షించే పథకాన్ని తయారు చేస్తున్నాను.
|
3. If so be H194 they will hearken H8085 , and turn H7725 every man H376 from his evil H7451 way H4480 H1870 , that I may repent H5162 me of H413 the evil H7451 , which H834 I H595 purpose H2803 to do H6213 unto them because H4480 H6440 of the evil H7455 of their doings H4611 .
|
4. నీ విధి వారికి చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు: నా ఉపదేశాలను అందించాను. వీరు నాకు విధేయులైనా సూక్తులను పాటించాలి!
|
4. And thou shalt say H559 unto H413 them, Thus H3541 saith H559 the LORD H3068 ; If H518 ye will not H3808 hearken H8085 to H413 me , to walk H1980 in my law H8451 , which H834 I have set H5414 before H6440 you,
|
5. నా సేవకులు (నా ప్రవక్తలు) మీకు చెప్పే విషయాలను మీరు ఆలకించాలి. నా ప్రవక్తలను మీ వద్దకు మరల, పంపియున్నాను. కాని మీరు వారు చెప్పేది ఆలకించలేదు.
|
5. To hearken H8085 to H5921 the words H1697 of my servants H5650 the prophets H5030 , whom H834 I H595 sent H7971 unto H413 you , both rising up early H7925 , and sending H7971 them , but ye have not H3808 hearkened H8085 ;
|
6. మీరు నన్ను అనుసరించక పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలోహులో వున్న నా పవిత్ర గుడారం †నా ఆలయాన్ని … గుడారం షిలోహులో వున్న పవిత్ర స్థలం బహుశః సమూయేలు కాలంలో నాశనం చేయబడి వుండవచ్చు. చూడండి, యిర్మీయా 7 మరియు సమూయేలు మొదటి గ్రంథం 4. మాదిరిగా చేసివేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరైనా తమకు గిట్టని నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు జరిగినట్లు జరగాలని కోరుకుంటాను.’ ” PEPS
|
6. Then will I make H5414 H853 this H2088 house H1004 like Shiloh H7887 , and will make H5414 this H2063 city H5892 a curse H7045 to all H3605 the nations H1471 of the earth H776 .
|
7. దేవాలయంలో యిర్మీయా ఈ మాటలు చెప్పటం యాజకులు, ప్రవక్తలు, దేవుని ఆలయానికి వచ్చిన ప్రజలందరూ విన్నారు.
|
7. So the priests H3548 and the prophets H5030 and all H3605 the people H5971 heard H8085 H853 Jeremiah H3414 speaking H1696 H853 these H428 words H1697 in the house H1004 of the LORD H3068 .
|
8. ప్రజలకు చెప్పమని యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చెప్పటం ముగించాడు. పిమ్మట యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అంతా యిర్మీయాను పట్టు కున్నారు. “ఈ భయంకరమైన విషయాలు చెప్పి నందుకు నీవు చనిపోవలసినదే!
|
8. Now it came to pass H1961 , when Jeremiah H3414 had made an end H3615 of speaking H1696 H853 all H3605 that H834 the LORD H3068 had commanded H6680 him to speak H1696 unto H413 all H3605 the people H5971 , that the priests H3548 and the prophets H5030 and all H3605 the people H5971 took H8610 him, saying H559 , Thou shalt surely die H4191 H4191 .
|
9. యెహవా పేర అటువంటి విషయాలు చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో వారంతా యిర్మీయాను చుట్టు ముట్టారు. PEPS
|
9. Why H4069 hast thou prophesied H5012 in the name H8034 of the LORD H3068 , saying H559 , This H2088 house H1004 shall be H1961 like Shiloh H7887 , and this H2063 city H5892 shall be desolate H2717 without H4480 H369 an inhabitant H3427 ? And all H3605 the people H5971 were gathered H6950 against H413 Jeremiah H3414 in the house H1004 of the LORD H3068 .
|
10. ఇప్పుడు యూదా పాలకులు జరుగుతున్న విషయాలన్నీ విన్నారు. కావున వారు రాజభవనం నుండి బయటికి వచ్చారు. వారు దేవాలయానికి వెళ్లారు. అక్కడ దేవాలయానికి తిన్నగా వెళ్లే నూతన ద్వారం వద్ద తమ తమ స్థానాలను అలంకరించారు.
|
10. When the princes H8269 of Judah H3063 heard H8085 H853 these H428 things H1697 , then they came up H5927 from the king H4428 's house H4480 H1004 unto the house H1004 of the LORD H3068 , and sat down H3427 in the entry H6607 of the new H2319 gate H8179 of the LORD H3068 's house .
|
11. అప్పుడు యాజకులు, ప్రవక్తలు కలిసి పాలకులతోను, తదితర ప్రజలతోను మాట్లాడారు. “యిర్మీయా చంపబడాలి. యెరూషలేమును గురించి అతడు చాలా చెడ్డ విషయాలు చెప్పాడు. అతడా విషయాలు చెప్పటం మీరు కూడ విన్నారు” అని వారంతా చెప్పారు. PEPS
|
11. Then spoke H559 the priests H3548 and the prophets H5030 unto H413 the princes H8269 and to H413 all H3605 the people H5971 , saying H559 , This H2088 man H376 is worthy H4941 to die H4194 ; for H3588 he hath prophesied H5012 against H413 this H2063 city H5892 , as H834 ye have heard H8085 with your ears H241 .
|
12. పిమ్మట యిర్మీయా యూదా పాలకులందరితోను, ఇతర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి ఈ విషయాలు చెప్పమని యెహోవా నన్ను పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియజేసినదే.
|
12. Then spoke H559 Jeremiah H3414 unto H413 all H3605 the princes H8269 and to H413 all H3605 the people H5971 , saying H559 , The LORD H3068 sent H7971 me to prophesy H5012 against H413 this H2088 house H1004 and against H413 this H2063 city H5892 all H3605 the words H1697 that H834 ye have heard H8085 .
|
13. ఓ ప్రజలారా, మీ జీవిత విధానం మార్చుకోండి! మీరు సత్కార్యాలు చేయుట మొదలుపెట్టండి! మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. మీరలా చేస్తే యెహోవా తన మనస్సు మార్చుకుంటాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా తలపెట్టిన హానికరమైన పనులు చేయడు.
|
13. Therefore now H6258 amend H3190 your ways H1870 and your doings H4611 , and obey H8085 the voice H6963 of the LORD H3068 your God H430 ; and the LORD H3068 will repent H5162 him of H413 the evil H7451 that H834 he hath pronounced H1696 against H5921 you.
|
14. ఇక నా విషయానికి వస్తే, నేను మీ ఆధీనంలో ఉన్నాను. మీరు ఏది ఉచితమని, న్యాయమని తోస్తే, నాకు అది చేయండి.
|
14. As for me H589 , behold H2009 , I am in your hand H3027 : do H6213 with me as seemeth H5869 good H2896 and meet H3477 unto you.
|
15. కాని మీరు నన్ను చంపితే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరానికి పాల్పడిన వారవుతారు. అంతే కారు మీరీ నగరాన్ని, అందులోని ప్రతి పౌరుణ్ణి కూడ నేరస్థులుగా చేసిన వారవుతారు. యెహోవా నిజంగా నన్ను మీ వద్దకు పంపియున్నాడు. మీరు విన్న సందేశం వాస్తవంగా యెహోవా నుండే వచ్చనది.” PEPS
|
15. But H389 know ye for certain H3045 H3045 , that H3588 if H518 ye H859 put me to death H4191 H853 , ye H859 shall surely H3588 bring H5414 innocent H5355 blood H1818 upon H5921 yourselves , and upon H413 this H2063 city H5892 , and upon H413 the inhabitants H3427 thereof: for H3588 of a truth H571 the LORD H3068 hath sent H7971 me unto H5921 you to speak H1696 H853 all H3605 these H428 words H1697 in your ears H241 .
|
16. తరువాత పాలకులు, ప్రజలు అందరూ మాట్లాడారు. ఆ ప్రజలు యాజకులతోను “యిర్మీయా చంపబడకూడదు. యిర్మీయా మనకు చెప్పన విషయాలు మన యెహోవా దేవుని నుండి వచ్చినవే” అని అన్నారు. PEPS
|
16. Then said H559 the princes H8269 and all H3605 the people H5971 unto H413 the priests H3548 and to H413 the prophets H5030 ; This H2088 man H376 is not H369 worthy H4941 to die H4194 : for H3588 he hath spoken H1696 to H413 us in the name H8034 of the LORD H3068 our God H430 .
|
17. అప్పుడు నగర పెద్దలలో (నాయకులు) కొందరు లేచి ప్రజలతో ఇలా అన్నారు:
|
17. Then rose up H6965 certain H376 of the elders H4480 H2205 of the land H776 , and spoke H559 to H413 all H3605 the assembly H6951 of the people H5971 , saying H559 ,
|
18. “ప్రవక్తయైన మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజైన హిజ్కియా పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా ప్రజలందరికీ మీకా ‡మీకా మీకా 3:12 చూడండి. ఈ విషయాలు చెప్పియున్నాడు: “సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: సీయోను దున్నబడిన పొలంలా అవుతుంది! యెరూషలేము ఒక రాళ్ల గుట్టలా తయారవుతుంది! గుడివున్న పర్వతం, ఒక ఖాళీ కొండ §ఖాళీ కొండ లేక ‘ఉన్నత స్థలము’ ఈ పదము సాధారణంగా స్థానిక ప్రజల ఆరాధనా స్థలాలకు వాడబడుతుంది. ఇక్కడ ప్రజలు విగ్రహాలను ఆరాధించేవారు. పొదలతో నిండినట్లవుతుంది. PS
|
18. Micah H4320 the Morasthite H4183 prophesied H1961 H5012 in the days H3117 of Hezekiah H2396 king H4428 of Judah H3063 , and spoke H559 to H413 all H3605 the people H5971 of Judah H3063 , saying H559 , Thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 ; Zion H6726 shall be plowed H2790 like a field H7704 , and Jerusalem H3389 shall become H1961 heaps H5856 , and the mountain H2022 of the house H1004 as the high places H1116 of a forest H3293 .
|
19. “హిజ్కియా యూదాకు రాజుగా వున్నప్పుడు హిజ్కియా మీకాను చంపలేదు. యూదా ప్రజలెవ్వరూ మీకాను చంపలేదు. హిజ్కియా యెహోవా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడని మీకు తెలుసు. అతడు దేవుని సంతోష పరచాలని కోరుకున్నాడు. యూదా రాజ్యానికి కీడు చేస్తానని యెహోవా అన్నాడు. కాని హిజ్కియా యెహోవాను ప్రార్థించాడు. అందువల్ల యెహోవా తన మనస్సు మార్చుకున్నాడు. యెహోవా ముందుగా అన్నట్లు ఏ కీడూ చేయలేదు. ఇప్పుడు మనం యిర్మీయాను గాయపర్చితే, మనం మన మీదికే అనేక కష్టాలు తెచ్చి పెట్టుకుంటాము. ఆ కష్టాలన్నీ మన స్వంత తప్పులు.” PEPS
|
19. Did Hezekiah H2396 king H4428 of Judah H3063 and all H3605 Judah H3063 put him at all to death H4191 H4191 ? did he not H3808 fear H3372 H853 the LORD H3068 , and besought H2470 H853 H6440 the LORD H3068 , and the LORD H3068 repented H5162 him of H413 the evil H7451 which H834 he had pronounced H1696 against H5921 them? Thus might we H587 procure H6213 great H1419 evil H7451 against H5921 our souls H5315 .
|
20. గతంలో యెహోవా సందేశాన్ని ప్రవచించిన మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్యత్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా కూడ చెప్పియున్నాడు.
|
20. And there was H1961 also H1571 a man H376 that prophesied H5012 in the name H8034 of the LORD H3068 , Urijah H223 the son H1121 of Shemaiah H8098 of Kirjath H4480 H7157 -jearim , who prophesied H5012 against H5921 this H2063 city H5892 and against H5921 this H2063 land H776 according to all H3605 the words H1697 of Jeremiah H3414 :
|
21. రాజైన యెహోయాకీము, అతని సైన్యాధికారులు, మరియు యూదాలోని ప్రజా నాయకులు ఊరియా బోధించినదంతా విన్నారు. వారికి చాలా కోపం వచ్చింది. రాజైన యెహోయాకీము ఊరియాను చంపగోరాడు. కాని యోహోయాకీము తనను చంపగోరుతున్నట్లు ఊరియా విన్నాడు. ఊరియా భయపడ్డాడు. అందుచే అతడు ఈజిప్టుకు తప్పించుకు పోయాడు.
|
21. And when Jehoiakim H3079 the king H4428 , with all H3605 his mighty men H1368 , and all H3605 the princes H8269 , heard H8085 H853 his words H1697 , the king H4428 sought H1245 to put him to death H4191 : but when Urijah H223 heard H8085 it , he was afraid H3372 , and fled H1272 , and went into H935 Egypt H4714 ;
|
22. కాని ఎల్నాతాను అనే వ్యక్తిని, మరి కొందరు మనుష్యులను రాజైన యోహోయాకీము ఈజిప్టుకు పంపాడు. ఎల్నాతాను అనేవాడు. అక్బోరు అనేవాని కుమారుడు.
|
22. And Jehoiakim H3079 the king H4428 sent H7971 men H376 into Egypt H4714 , namely , H853 Elnathan H494 the son H1121 of Achbor H5907 , and certain men H376 with H854 him into H413 Egypt H4714 .
|
23. ఆ మనుష్యులు ఊరియాను ఈజిప్టు నుండి తీసికొని వచ్చారు. వారు ఊరియాను రాజైన యెహోయాకీము వద్దకు తీసికొని వెళ్లారు. ఊరియాను కత్తితో నరికి చంపమని యెహోయాకీము ఆజ్ఞ యిచ్చాడు. పేద ప్రజల స్మశాన వాటికలో అతని శవం పారవేయబడింది. PEPS
|
23. And they fetched forth H3318 H853 Urijah H223 out of Egypt H4480 H4714 , and brought H935 him unto H413 Jehoiakim H3079 the king H4428 ; who slew H5221 him with the sword H2719 , and cast H7993 H853 his dead body H5038 into H413 the graves H6913 of the common H1121 people H5971 .
|
24. షాఫాను కుమారుడైన అహీకాము అనే ప్రముఖ వ్యక్తి ఒకడున్నాడు. అహీకాము యిర్మీయాకు అండగావున్నాడు. అందుచే అహీకాము యాజకుల బారి నుండి, ప్రవక్తల బారి నుండి చంపబడకుండా యిర్మీయాను రక్షించాడు. PE
|
24. Nevertheless H389 the hand H3027 of Ahikam H296 the son H1121 of Shaphan H8227 was H1961 with H854 Jeremiah H3414 , that they should not H1115 give H5414 him into the hand H3027 of the people H5971 to put him to death H4191 .
|