|
|
1. {గిబియోనీయులు సౌలు కుటుంబాన్ని శిక్షించమని కోరటం} PS దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం *హంతకుల కుటుంబం ‘రక్త పిశాసుల నిలయం’ అని పాఠాంతరం. ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.”
|
1. Then there was H1961 a famine H7458 in the days H3117 of David H1732 three H7969 years H8141 , year H8141 after H310 year H8141 ; and David H1732 inquired H1245 H6440 of the LORD H3068 . And the LORD H3068 answered H559 , It is for H413 Saul H7586 , and for H413 his bloody H1818 house H1004 , because H5921 H834 he slew H4191 H853 the Gibeonites H1393 .
|
2. (గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు †ఇశ్రాయేలీయులు … గిబియోనీయులకు యెహోషువ కాలంలో గిబియోనీయులు ఇశ్రాయేలీయులను మోసగించినపుడు ఇది జరిగింది. చూడండి యెహోషువ 9:3-15. ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు) PEPS దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు.
|
2. And the king H4428 called H7121 the Gibeonites H1393 , and said H559 unto H413 them; (now the Gibeonites H1393 were not H3808 of the children H4480 H1121 of Israel H3478 , but H3588 H518 of the remnant H4480 H3499 of the Amorites H567 ; and the children H1121 of Israel H3478 had sworn H7650 unto them : and Saul H7586 sought H1245 to slay H5221 them in his zeal H7065 to the children H1121 of Israel H3478 and Judah H3063 .)
|
3. “నేను మీకు ఏమి సహాయం చేయగలను? మీరు యెహోవా ప్రజలను ‡యెహోవా ప్రజలను యెహోవా వారసత్వం అని పాఠాంతరం. దీవించేలాగున నేను ఇశ్రాయేలు వారి పాపాన్ని పోగొట్టటానికి ఏమి చేయాలి?” అని దావీదు గిబియోనీయులను అడిగాడు. PEPS
|
3. Wherefore David H1732 said H559 unto H413 the Gibeonites H1393 , What H4100 shall I do H6213 for you? and wherewith H4100 shall I make the atonement H3722 , that ye may bless H1288 H853 the inheritance H5159 of the LORD H3068 ?
|
4. “సౌలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కుగాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపేహక్కుగాని మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో అన్నారు. PEPS “అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు అడిగాడు. PEPS
|
4. And the Gibeonites H1393 said H559 unto him , We will have no H369 silver H3701 nor gold H2091 of H5973 Saul H7586 , nor of H5973 his house H1004 ; neither H369 for us shalt thou kill H4191 any man H376 in Israel H3478 . And he said H559 , What H4100 ye H859 shall say H559 , that will I do H6213 for you.
|
5. అప్పుడు గిబియోనీయులు దావీదుతో ఇలా అన్నారు, “సౌలు మాకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. ఇశ్రాయేలులో మిగిలివున్న మా ప్రజలందరినీ సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడు.
|
5. And they answered H559 H413 the king H4428 , The man H376 that H834 consumed H3615 us , and that H834 devised H1819 against us that we should be destroyed H8045 from remaining H4480 H3320 in any H3605 of the coasts H1366 of Israel H3478 ,
|
6. సౌలు యోహోవాచే ఎంపిక చేయబడిన రాజు. కావున అతని ఏడుగురు కుమారులను మా వద్దకు తీసుకొని రా. వారిని మేము సౌలు యొక్క గిబియా పర్వతం మీద యెహోవా ఎదుట ఉరితీస్తాము.” PEPS రాజైన దావీదు, “వారిని మీకు నేను అప్పగించెద” నని అన్నాడు.
|
6. Let seven H7651 men H376 of his sons H4480 H1121 be delivered H5414 unto us , and we will hang H3363 them up unto the LORD H3068 in Gibeah H1390 of Saul H7586 , whom the LORD H3068 did choose H972 . And the king H4428 said H559 , I H589 will give H5414 them .
|
7. కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం §దావీదు … ప్రమాణం దావీదు, యోనాతాను ఒకరి కుటుంబాలను మరియొకరు నాశనం చేయకూడదని ప్రమాణాలు చేసుకొనియున్నారు. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 20:12-23, 42. చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు.
|
7. But the king H4428 spared H2550 H5921 Mephibosheth H4648 , the son H1121 of Jonathan H3083 the son H1121 of Saul H7586 , because H5921 of the LORD H3068 's oath H7621 that H834 was between H996 them, between H996 David H1732 and Jonathan H3083 the son H1121 of Saul H7586 .
|
8. అయ్యా కుమార్తెయగు రిస్పాకు సౌలువలన పుట్టిన ఇద్దరు కుమారులను రాజు తీసుకున్నాడు. వారిద్దరి పేర్లు అర్మోని మరియు మెఫీబోషెతు *మెఫీబోషెతు ఈ మెఫీబోషెతు సౌలు కుమారుడైన యోనాతాను పుత్రుడు కాదు. రిస్పా కుమారులైన ఈ ఇద్దరినీ, మరియు సౌలు కుమార్తెయగు మెరాబునకు పుట్టిన ఐదుగురు కుమారులను రాజు తీసుకున్నాడు. (మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలువలన మెరాబునకు పుట్టిన వారీ ఐదుగురు పుత్రులు)
|
8. But the king H4428 took H3947 H853 the two H8147 sons H1121 of Rizpah H7532 the daughter H1323 of Aiah H345 , whom H834 she bore H3205 unto Saul H7586 , H853 Armoni H764 and Mephibosheth H4648 ; and the five H2568 sons H1121 of Michal H4324 the daughter H1323 of Saul H7586 , whom H834 she brought up H3205 for Adriel H5741 the son H1121 of Barzillai H1271 the Meholathite H4259 :
|
9. దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయులకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్నిధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి చనిపోయారు. యవల ధాన్యంపంట కోత ప్రారంభకాలంలో వారు చంపబడ్డారు. PS
|
9. And he delivered H5414 them into the hands H3027 of the Gibeonites H1393 , and they hanged H3363 them in the hill H2022 before H6440 the LORD H3068 : and they fell H5307 all seven H7651 together H3162 , and were put to death H4191 in the days H3117 of harvest H7105 , in the first H7223 days , in the beginning H8462 of barley H8184 harvest H7105 .
|
10. {రిస్పా తన కుమారుల శవాలకు కాపలా వుండటం} PS అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక వస్త్రం తీసుకొని కొండ †అయ్యా కుమార్తె … కొండ ఇది గిబియోనులో ఉండే పెద్ద కొండ అయివుండవచ్చు ఇక్కడ కొండ అంటే అర్థం కొండమీద శవాలు పడివున్న చోట అనిగాని; ఆమె కుమారులు పాతిపెట్టబడిన చోటు అనిగాని అర్థం చెప్పవచ్చు. మీద పరచింది. ఆ వస్త్రం పంట కోతలు మొదలు పెట్టినపప్పటి నుండి దానిమీద వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్లో నుంచి జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్టకుండగనూ కాపాడేది. PEPS
|
10. And Rizpah H7532 the daughter H1323 of Aiah H345 took H3947 H853 sackcloth H8242 , and spread H5186 it for her upon H413 the rock H6697 , from the beginning H4480 H8462 of harvest H7105 until H5704 water H4325 dropped H5413 upon H5921 them out of H4480 heaven H8064 , and suffered H5414 neither H3808 the birds H5775 of the air H8064 to rest H5117 on H5921 them by day H3119 , nor the beasts H2416 of the field H7704 by night H3915 .
|
11. అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు.
|
11. And it was told H5046 David H1732 H853 what H834 Rizpah H7532 the daughter H1323 of Aiah H345 , the concubine H6370 of Saul H7586 , had done H6213 .
|
12. అప్పుడు దావీదు యాబేష్గిలాదు వారి నుండి సౌలు యొక్కయు, యోనాతాను యొక్కయు ఎముకలను తీసుకున్నాడు. (యాబేషు వారు ఈ ఎముకలను బేత్షానులోని పధ్రాన వీధి నుండి దొంగిలించారు. బేత్షానులోని ఈ వీధిలోనే గతంలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానుల శవాలను వేలాడదీశారు. గిల్బోవ వద్ద సౌలును చంపిన తరువాత ఫిలిష్తీయులు ఆ శవాలను వేలాడదీశారు)
|
12. And David H1732 went H1980 and took H3947 H853 the bones H6106 of Saul H7586 and the bones H6106 of Jonathan H3083 his son H1121 from H4480 H854 the men H1167 of Jabesh H3003 H1568 -gilead, which H834 had stolen H1589 them from the street H4480 H7339 of Beth H1052 -shan, where H834 H8033 the Philistines H6430 had hanged H8511 them, when H3117 the Philistines H6430 had slain H5221 H853 Saul H7586 in Gilboa H1533 :
|
13. దావీదు గిలాదు నుంచి సౌలు యొక్కయు, అతని కుమారుడైన యోనాతాను యొక్కయు ఎముకలను తెచ్చనాడు. తరువాత ప్రజలు ఉరి తీయబడిన సౌలు యొక్క ఏడుగురి కమారుల శవాలను సేకరించారు.
|
13. And he brought up H5927 from thence H4480 H8033 H853 the bones H6106 of Saul H7586 and the bones H6106 of Jonathan H3083 his son H1121 ; and they gathered H622 H853 the bones H6106 of them that were hanged H3363 .
|
14. బెన్యామీనులోని సేలా అనేచోట సౌలు యొక్క అతని కుమారుడు యోనాతాను యొక్క ఎముకలను వారు పాతి పెట్టారు. శవాలను మాత్రం సౌలు తండ్రి కీషు సమాధియందు వారు పాతిపెట్టారు. రాజు యొక్క ఆజ్ఞాను సారం ప్రజలు ఇవన్నీ చేశారు. రాజ్యంలోని ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించాడు. PS
|
14. And H853 the bones H6106 of Saul H7586 and Jonathan H3083 his son H1121 buried H6912 they in the country H776 of Benjamin H1144 in Zelah H6762 , in the sepulcher H6913 of Kish H7027 his father H1 : and they performed H6213 all H3605 that H834 the king H4428 commanded H6680 . And after that H310 H3651 God H430 was entreated H6279 for the land H776 .
|
15. {ఫీలిష్తీయులతో యుద్ధం} PS దావీదుతో ఫిలిష్తీయులు మరల యుద్ధానికి దిగారు. దావీదు తన సైన్యంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి తరలివెళ్లాడు. కాని దావీదు బాగా అలసిపోయి బలహీనపడిపోయాడు.
|
15. Moreover the Philistines H6430 had H1961 yet war H4421 again with H854 Israel H3478 ; and David H1732 went down H3381 , and his servants H5650 with H5973 him , and fought against H3898 H853 the Philistines H6430 : and David H1732 waxed faint H5774 .
|
16. ఇష్బిబే నోబ అనే రెఫాయీముల సంతతి వాడొకడున్నాడు. ఇష్బిబే నోబ ఈటె మూడు వందల షెకెలుల ‡మూడు వందల షెకెలు ఆంగ్లేయ తూకం ప్రకారం పదిహేడున్నర పౌనులు. ఇత్తడి ప్రమాణంలోవుంది. వానికొక కొత్త కత్తి కూడావున్నది. వాడు దావీదును చంపయత్నించాడు.
|
16. And Ishbibenob H3430 , which H834 was of the sons H3211 of the giant H7498 , the weight H4948 of whose spear H7013 weighed three H7969 hundred H3967 shekels of brass H5178 in weight H4948 , he H1931 being girded H2296 with a new H2319 sword , thought H559 to have slain H5221 H853 David H1732 .
|
17. కాని సెరూయా కుమారుడైన అబీషై ఆ ఫిలిష్తీయుని చంపి, దావీదు ప్రాణం కాపాడాడు. PEPS అప్పుడు దావీదు మనుష్యులు అతనికి ఒక ప్రమాణం చేశారు. “ఇకమీదట నీవు యుద్ధాలు చేయటానికి బయటికి వెళ్లరాదు. ఒక వేళ వెళితేమాత్రం నీవు చంపబడతావు. దానితో ఇశ్రాయేలు ఒక మహానాయకుని §ఒక మహానాయకుని ఇశ్రాయేలుకు వెలుగునిచ్చే జ్యోతిని నీవు ఆర్పివేసిన వాడవవుతావు అని శబ్ధార్థం. కోల్పోతుంది,” అని చెప్పారు. PEPS
|
17. But Abishai H52 the son H1121 of Zeruiah H6870 succored H5826 him , and smote H5221 H853 the Philistine H6430 , and killed H4191 him. Then H227 the men H376 of David H1732 swore H7650 unto him, saying H559 , Thou shalt go H3318 no H3808 more H5750 out with us to battle H4421 , that thou quench H3518 not H3808 H853 the light H5216 of Israel H3478 .
|
18. తరువాత గోబు వద్ద ఫిలిష్తీయులతో మరో యుద్ధం జరిగింది. అందులో హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీముల సంతతివాడగు సపును చంపాడు. సపు భయంకరాకారుడు. PEPS
|
18. And it came to pass H1961 after H310 this H3651 , that there was H1961 again H5750 a battle H4421 with H5973 the Philistines H6430 at Gob H1359 : then H227 Sibbechai H5444 the Hushathite H2843 slew H5221 H853 Saph H5593 , which H834 was of the sons H3211 of the giant H7498 .
|
19. ఫిలిష్తీయులతో గోబువద్ద మరో యుద్ధం జరిగింది. అక్కడ ఎల్హానాను అనువాడు గిత్తీయుడైన గొల్యాతును *గిత్తీయుడైన గొల్యాతు ఈ ఫిలిష్తీయుడు గొల్యాతు సోదరుడు. ఇతని పేరు లహ్మీ. చూడండి దినవృత్తాంతం మొదటి గ్రంథం 20:5. సంహరించాడు. ఎల్హానాను బేత్లెహేము వాడైన యహరేయోరెగీము అనువాని కుమారుడు. గొల్యాతు ఈటె సాలి వాని దోనెవలె మందంగా, పొడవుగావుంది. PEPS
|
19. And there was H1961 again H5750 a battle H4421 in Gob H1359 with H5973 the Philistines H6430 , where Elhanan H445 the son H1121 of Jaare H3296 -oregim , a Bethlehemite H1022 , slew H5221 the brother of H853 Goliath H1555 the Gittite H1663 , the staff H6086 of whose spear H2595 was like a weaver H707 's beam H4500 .
|
20. గాతువద్ద మళ్లీ యుద్ధం జరిగింది. అక్కడ మహా కాయుడొకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఒక్కొక్కదానికి ఆరేసివ్రేళ్ల చొప్పున మొత్తము ఇరవై నాలుగువున్నాయి. అతడు రాక్షసాకారులగు రెఫాయీముల సంతతివాడు.
|
20. And there was H1961 yet H5750 a battle H4421 in Gath H1661 , where was H1961 a man H376 of great stature H4055 , that had on every hand H3027 six H8337 fingers H676 , and on every foot H7272 six H8337 toes H676 , four H702 and twenty H6242 in number H4557 ; and he H1931 also H1571 was born H3205 to the giant H7498 .
|
21. ఈ మనుష్యుడు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి కాలుదువ్వాడు. దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు యోనాతాను వానిని చంపివేశాడు. PEPS
|
21. And when he defied H2778 H853 Israel H3478 , Jonathan H3083 the son H1121 of Shimea H8092 the brother H251 of David H1732 slew H5221 him.
|
22. ఈ నలుగురూ గాతుకు చెందిన భీకరుడైన రెఫా సంతతివారు. వీరంతా దావీదువలన, అతని సైనికుల వలన చంపబడ్డారు. PE
|
22. These H428 H853 four H702 were born H3205 to the giant H7498 in Gath H1661 , and fell H5307 by the hand H3027 of David H1732 , and by the hand H3027 of his servants H5650 .
|