|
|
1. {సిరియాకు దేవుని సందేశం} PS ఇది దమస్కుకు విచారకరమైన సందేశం. దమస్కుకు ఈ సంగతులు సంభవిస్తాయని యెహోవా సెలవిస్తున్నాడు: “దమస్కు ఇప్పుడు పట్టణం కానీ దమస్కు నాశనం చేయబడుతుంది. దమస్కులో శిథిలాలు మాత్రమే మిగుల్తాయి.
|
1. The burden H4853 of Damascus H1834 . Behold H2009 , Damascus H1834 is taken away H5493 from being a city H4480 H5892 , and it shall be H1961 a ruinous H4654 heap H4596 .
|
2. ప్రజలు అరోయేరు పట్టణాలు విడిచి పెట్టేస్తారు. ఆ ఖాళీ పట్టణాల్లో గొర్రెల మందలు విచ్చలవిడిగా తిరుగుతాయి. వాటిని పట్టించుకొనే వాడు ఎవ్వడూ ఉండడు.
|
2. The cities H5892 of Aroer H6177 are forsaken H5800 : they shall be H1961 for flocks H5739 , which shall lie down H7257 , and none H369 shall make them afraid H2729 .
|
3. ఎఫ్రాయిము ప్రాకార పట్టణాలు (ఇశ్రాయేలు) నాశనం చేయబడతాయి. దమస్కులో ప్రభుత్వం అంతమవుతుంది. ఇశ్రాయేలుకు సంభవించినదే సిరియాకు సంభవిస్తుంది. ప్రముఖులంతా తీసుకొని పోబడతారు.” ఆ సంగతులు జరుగుతాయని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు.
|
3. The fortress H4013 also shall cease H7673 from Ephraim H4480 H669 , and the kingdom H4467 from Damascus H4480 H1834 , and the remnant H7605 of Syria H758 : they shall be H1961 as the glory H3519 of the children H1121 of Israel H3478 , saith H5002 the LORD H3068 of hosts H6635 .
|
4. ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఐశ్వర్యం అంతాపోతుంది. వ్యాధి మూలంగా చాలా బరువు తగ్గిపోయినమని షిలా యాకోబు ఉంటాడు. PS
|
4. And in that H1931 day H3117 it shall come to pass H1961 , that the glory H3519 of Jacob H3290 shall be made thin H1809 , and the fatness H4924 of his flesh H1320 shall wax lean H7329 .
|
5. ఆ సమయం రెఫాయీము లోయలో ధాన్యపు కోతలా ఉంటుంది. పొలంలో పెరిగిన మొక్కలను పనివాళ్లు ఒక చోట వేస్తారు. తర్వాత మొక్కల నుండి గింజలను వారు కోస్తారు. ధాన్యం వారు కుప్పవేస్తారు. PEPS
|
5. And it shall be H1961 as when the harvest man H7105 gathereth H622 the corn H7054 , and reapeth H7114 the ears H7641 with his arm H2220 ; and it shall be H1961 as he that gathereth H3950 ears H7641 in the valley H6010 of Rephaim H7497 .
|
6. ఆ సమయం, ప్రజలు ఒలీవ పండ్లు కోసే సమయంలో ఉంటుంది. ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు. అయితే సాధారణంగా చెట్లకొమ్మలకు కొన్ని ఒలీవ పండ్లు మిగిలిపోతాయి. కొన్ని పై కొమ్మలకు నాలుగైదు ఒలీవ పండ్లు మిగిలి పోతాయి. ఆ పట్టణాలకు గూడ అలానే ఉంటుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు. PEPS
|
6. Yet gleaning grapes H5955 shall be left H7604 in it , as the shaking H5363 of an olive tree H2132 , two H8147 or three H7969 berries H1620 in the top H7218 of the uppermost bough H534 , four H702 or five H2568 in the outermost fruitful H6509 branches H5585 thereof, saith H5002 the LORD H3068 God H430 of Israel H3478 .
|
7. ఆ సమయంలో ప్రజలు వారిని చేసిన దేవునివైపు చూస్తారు. వారి కన్నులు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని చూస్తారు.
|
7. At that H1931 day H3117 shall a man H120 look H8159 to H5921 his Maker H6213 , and his eyes H5869 shall have respect H7200 to H413 the Holy One H6918 of Israel H3478 .
|
8. ప్రజలు, వారు చేసిన గొప్ప వాటిని నమ్ముకోరు. అబద్ధపు దేవుళ్ల కోసం వారు తయారు చేసిన ప్రత్యేక తోటలకు, బలిపీఠాలకు వారు వెళ్లరు.
|
8. And he shall not H3808 look H8159 to H413 the altars H4196 , the work H4639 of his hands H3027 , neither H3808 shall respect H7200 that which H834 his fingers H676 have made H6213 , either the groves H842 , or the images H2553 .
|
9. ఆ కాలంలో కోటలుగల పట్టణాలన్నీ ఖాళీగా ఉంటాయి. ఆ పట్టణాలు, ఆ దేశానికి ఇశ్రాయేలు ప్రజలు రాకముందు ఉన్న కొండలు, అడవుల్లా ఉంటాయి. గతంలో ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే ప్రజలంతా పారిపోయేవారు. భవిష్యత్తులో దేశం మళ్లీ ఖాళీగా ఉంటుంది.
|
9. In that H1931 day H3117 shall his strong H4581 cities H5892 be H1961 as a forsaken H5800 bough H2793 , and an uppermost branch H534 , which H834 they left H5800 because H4480 H6440 of the children H1121 of Israel H3478 : and there shall be H1961 desolation H8077 .
|
10. మిమ్మల్ని రక్షించే దేవుణ్ణి మీరు మరచిపోయారు గనుక ఇలా జరుగుతుంది. దేవుడే మీ భద్రతా స్థానం అని మీరు జ్ఞాపకం ఉంచుకోలేదు. PEPS చాలా దూర స్థలాల నుండి మీరు కొన్ని మంచి ద్రాక్షా వల్లులను తెచ్చి నాటవచ్చును గాని ఆ మొక్కలు ఎదగవు.
|
10. Because H3588 thou hast forgotten H7911 the God H430 of thy salvation H3468 , and hast not H3808 been mindful H2142 of the rock H6697 of thy strength H4581 , therefore H5921 H3651 shalt thou plant H5193 pleasant H5282 plants H5194 , and shalt set H2232 it with strange H2114 slips H2156 :
|
11. ఒకనాడు మీరు మీ ద్రాక్ష వల్లులను నాటి, వాటిని పెంచటానికి ప్రయత్నం చేస్తారు. మర్నాడు మొక్కలు పెరగటం మొదలవుతుంది. అయితే కోతకాలంలో మొక్కల నుండి పండ్లు కోయటానికి మీరు వెళ్తారు గాని అవి మొత్తం చచ్చి ఉండటం మీరు చూస్తారు. ఆ మొక్కలన్నింటినీ ఒక రోగం చంపేస్తుంది.
|
11. In the day H3117 shalt thou make thy plant H5194 to grow H7735 , and in the morning H1242 shalt thou make thy seed H2233 to flourish H6524 : but the harvest H7105 shall be a heap H5067 in the day H3117 of grief H2470 and of desperate H605 sorrow H3511 .
|
12. ఎంతెంతో మంది ప్రజలు చెప్పేది విను. సముద్ర ఘోషలా వారు గట్టిగా ఏడుస్తున్నారు. ఆ ఘోషవిను. ఆ ఏడుపు సముద్రపు ఘోషలా ఉండి. సముద్రంలో అలలూ అలలూ ఢీకొన్న ఘోషలా ఉంది.
|
12. Woe H1945 to the multitude H1995 of many H7227 people H5971 , which make a noise H1993 like the noise H1993 of the seas H3220 ; and to the rushing H7588 of nations H3816 , that make a rushing H7582 like the rushing H7588 of mighty H3524 waters H4325 !
|
13. ప్రజలు ఆ అలల్లా ఉంటారు. దేవుడు ఆ ప్రజలతో కఠినంగా మాట్లాడతాడు. వారు పారిపోతారు. ప్రజలు గాలికి కొట్టుకొని పొయ్యే పొట్టులా ఉంటారు. ప్రజలు తుఫానుకు కొట్టుకొని పొయ్యే కలుపు మొక్కల్లా ఉంటారు. గాలి విసురుతుంది కలుపు కొట్టుకొని పోతుంది.
|
13. The nations H3816 shall rush H7582 like the rushing H7588 of many H7227 waters H4325 : but God shall rebuke H1605 them , and they shall flee H5127 far off H4480 H4801 , and shall be chased H7291 as the chaff H4671 of the mountains H2022 before H6440 the wind H7307 , and like a rolling thing H1534 before H6440 the whirlwind H5492 .
|
14. ఆ రాత్రి ప్రజలు చాలా భయంగా ఉంటారు. తెల్లవారే సరికి ఏమీ మిగలదు. కనుక మన శత్రువులకు ఏమీ లభించదు. వారు మన దేశం వస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. PE
|
14. And behold H2009 at eveningtide H6256 H6153 trouble H1091 ; and before H2962 the morning H1242 he is not H369 . This H2088 is the portion H2506 of them that spoil H8154 us , and the lot H1486 of them that rob H962 us.
|