Bible Versions
Bible Books

:

1. {పవిత్రమైనవాటికి బహుమానాలు} PS మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
2. “నాకు కానుకలు తీసుకు రమ్మని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. నాకు ఇవ్వాల్సింది ఏమిటి? ప్రతి మనిషి తన హృదయంలో తీర్మానించుకోవాలి. నా కోసం కానుకల్ని స్వీకరించు.
2. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , that they bring H3947 me an offering H8641 : of H4480 H854 every H3605 man H376 that H834 giveth it willingly H5068 with his heart H3820 ye shall take H3947 H853 my offering H8641 .
3. ప్రజల దగ్గర్నుండి నీవు స్వీకరించాల్సిన వాటి జాబితా యిది: బంగారం, వెండి, కంచు,
3. And this H2063 is the offering H8641 which H834 ye shall take H3947 of H4480 H854 them; gold H2091 , and silver H3701 , and brass H5178 ,
4. నీలం వస్త్రం, ఊదారంగు వస్త్రం, ఎరుపు వస్త్రం, మేలిమి వస్త్రం, మేక బొచ్చు,
4. And blue H8504 , and purple H713 , and scarlet H8438 H8144 , and fine linen H8336 , and goats H5795 ' hair ,
5. గొర్రె చర్మాలు, మేలురకం తోళ్లు, తుమ్మకర్ర
5. And rams H352 ' skins H5785 dyed red H119 , and badgers H8476 ' skins H5785 , and shittim H7848 wood H6086 ,
6. దీపాలకు నూనె, ధూపం. ప్రత్యేక అభిషేక తైలానికి *అభిషేక తైలానికి శుద్ధమైన ఒలీవ తైలం ప్రత్యేక కార్యక్రమాల కోసం ఒక వ్యక్తి రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా ఏర్పాటు చేయబడినప్పుడు సాధారణంగా నూనె వ్యక్తి తలమీద పోయబడుతుంది. సువాసన చేకూర్చే పరిమళ వస్తువులు,
6. Oil H8081 for the light H3974 , spices H1314 for anointing H4888 oil H8081 , and for sweet H5561 incense H7004 ,
7. ఇంకా లేత పచ్చరాళ్లు, ఏఫోదు †ఏఫోదు పూర్వం ఇశ్రాయేలీ యాజకులు ధరించే ఒక ప్రత్యేక అంగీ లేక కోటు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పన్నెండు ప్రశస్తమైన రాళ్లు దానిమీద బంగారుతో పొదగబడుతాయి. ఊరీం, తుమ్మీమ్ దానిలో ఉంచబడతాయి. మీద లేక న్యాయ తీర్పుపై వస్త్రం మీద పొదిగించడానికి విలువైన రాళ్లు.” PS
7. Onyx H7718 stones H68 , and stones H68 to be set H4394 in the ephod H646 , and in the breastplate H2833 .
8. {పవిత్ర గుడారం} PS (ఇంకా దేవుడు ఇలా అన్నాడు): “నా కోసం ప్రజలు ఒక పవిత్ర స్థలాన్ని నిర్మిస్తారు. అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను.
8. And let them make H6213 me a sanctuary H4720 ; that I may dwell H7931 among H8432 them.
9. పవిత్ర గుడారం ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. దానిలో ఏమేమి వస్తువులు ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. సరిగ్గా నేను నీకు చూపించినట్టు ఒడంబడిక పెట్టె తయారు చెయ్యి. PS
9. According to all H3605 that H834 I H589 show H7200 thee, after H853 the pattern H8403 of the tabernacle H4908 , and the pattern H8403 of all H3605 the instruments H3627 thereof , even so H3651 shall ye make H6213 it .
10. {ఒడంబడిక పెట్టె} PS “తుమ్మకర్ర ఉపయోగించి ఒక ప్రత్యేక పెట్టె తయారు చెయ్యి. పెట్టె పొడవు 45 అంగుళాల వెడల్పు 27 అంగుళాలు ఎత్తు 27 అంగుళాలు ఉండాలి.
10. And they shall make H6213 an ark H727 of shittim H7848 wood H6086 : two cubits H520 and a half H2677 shall be the length H753 thereof , and a cubit H520 and a half H2677 the breadth H7341 thereof , and a cubit H520 and a half H2677 the height H6967 thereof.
11. పెట్టెలోపల, బంగారు రేకుతో పెట్టెను కప్పాలి. పెట్టె చుట్టూ అంచుల మీద బంగారపు నగిషీబద్ద పెట్టాలి.
11. And thou shalt overlay H6823 it with pure H2889 gold H2091 , within H4480 H1004 and without H4480 H2351 shalt thou overlay H6823 it , and shalt make H6213 upon H5921 it a crown H2213 of gold H2091 round about H5439 .
12. పెట్టె చుట్టూ మోసేందుకు నాలుగు బంగారు ఉంగరాలను తయారు చెయ్యాలి. పెట్టెకు ఒక్కోపక్క రెండేసి చొప్పున నాలుగు మూలలా ఉంగరాలను అమర్చాలి.
12. And thou shalt cast H3332 four H702 rings H2885 of gold H2091 for it , and put H5414 them in H5921 the four H702 corners H6471 thereof ; and two H8147 rings H2885 shall be in H5921 the one H259 side H6763 of it , and two H8147 rings H2885 in H5921 the other H8145 side H6763 of it.
13. తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను తయారు చేయాలి. కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం పొదిగించాలి.
13. And thou shalt make H6213 staves H905 of shittim H7848 wood H6086 , and overlay H6823 them with gold H2091 .
14. పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా కర్రలను పెట్టాలి. పెట్టెను మోసేందుకు కర్రలను ఉపయోగించాలి.
14. And thou shalt put H935 H853 the staves H905 into the rings H2885 by H5921 the sides H6763 of the ark H727 , that H853 the ark H727 may be borne H5375 with them.
15. కర్రలు ఎప్పుడూ వాటి ఉంగరాల్లోనే ఉండాలి. కర్రలను బయటికి తియ్యవద్దు.” PEPS
15. The staves H905 shall be H1961 in the rings H2885 of the ark H727 : they shall not H3808 be taken H5493 from H4480 it.
16. దేవుడు అన్నాడు: “నేను ఒడంబడికను ‡ఒడంబడికను సాక్ష్యం, రుజువు, పది ఆజ్ఞలు రాసిన రాతి పలకలు. దేవునికి, ఇశ్రాయేలీయులకు మధ్య ఒడంబడికకు యిది రుజువు. నీకు ఇస్తాను. ఒడంబడికను పెట్టెలో పెట్టు.
16. And thou shalt put H5414 into H413 the ark H727 H853 the testimony H5715 which H834 I shall give H5414 H413 thee.
17. పెట్టెకు ఒక మూత §మూత కరుణాపీఠం అని కూడ పిలువబడుతుంది. మూత అనీ పాపాలు క్షమించే స్థానం అని కూడ దీని హీబ్రూ పదానికి అర్థం. చెయ్యాలి. స్వచ్ఛమైన బంగారంతో దీన్ని చెయ్యాలి. 45 అంగుళాల పొడవు 27 అంగుళాల వెడల్పుతో దీన్ని చెయ్యాలి.
17. And thou shalt make H6213 a mercy seat H3727 of pure H2889 gold H2091 : two cubits H520 and a half H2677 shall be the length H753 thereof , and a cubit H520 and a half H2677 the breadth H7341 thereof.
18. తర్వాత రెండు బంగారు కెరూబు దూతలను చేసి మూతకు రెండుకొనల మీద పెట్టాలి. కొట్టిన బంగారంతో దూతల్ని చేయాలి.
18. And thou shalt make H6213 two H8147 cherubims H3742 of gold H2091 , of beaten work H4749 shalt thou make H6213 them , in the two H4480 H8147 ends H7098 of the mercy seat H3727 .
19. మూతకు ఒక కొనమీద ఒక దూతను, మరో కొనమీద మరో దూతను ఉంచాలి. మూత, దూతలు అంతా ఒకే వస్తువుగా చేయాలి.
19. And make H6213 one H259 cherub H3742 on the one end H4480 H2088 H4480 H7098 , and the other H259 cherub H3742 on the other end H4480 H2088 H4480 H7098 : even of H4480 the mercy seat H3727 shall ye make H6213 H853 the cherubims H3742 on H5921 the two H8147 ends H7098 thereof.
20. కెరూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి. కెరూబుల రెక్కలు మూతను అవరించి ఉండాలి. కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి. PEPS
20. And the cherubims H3742 shall H1961 stretch forth H6566 their wings H3671 on high H4605 , covering H5526 H5921 the mercy seat H3727 with their wings H3671 , and their faces H6440 shall look one H376 to H413 another H251 ; toward H413 the mercy seat H3727 shall the faces H6440 of the cherubims H3742 be H1961 .
21. “ఒడంబడిక రుజువు నేనే మీకిచ్చాను. ఒడంబడికను పెట్టెలో పెట్టి, ప్రత్యేక మూతను పెట్టెమీద పెట్టాలి.
21. And thou shalt put H5414 H853 the mercy seat H3727 above H4480 H4605 upon H5921 the ark H727 ; and in H413 the ark H727 thou shalt put H5414 H853 the testimony H5715 that H834 I shall give H5414 H413 thee.
22. నేను నిన్ను కలుసుకొనేటప్పుడు ఒడంబడిక పెట్టె ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు దూతల మధ్యనుండి నేను మాట్లాడుతాను. అక్కడినుండే నేను నా ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలకు యిస్తాను. PS
22. And there H8033 I will meet H3259 with thee , and I will commune H1696 with H854 thee from above H4480 H5921 the mercy seat H3727 , from between H4480 H996 the two H8147 cherubims H3742 which H834 are upon H5921 the ark H727 of the testimony H5715 , H853 of all H3605 things which H834 I will give thee in commandment H6680 H853 unto H413 the children H1121 of Israel H3478 .
23. {బల్ల} PS “తుమ్మ కర్రతో ఒక బల్ల తయారు చెయ్యాలి. బల్ల పొడవు 36 అంగుళాలు వెడల్పు 18 అంగుళాలు ఎత్తు 27 అంగుళాలు ఉండాలి.
23. Thou shalt also make H6213 a table H7979 of shittim H7848 wood H6086 : two cubits H520 shall be the length H753 thereof , and a cubit H520 the breadth H7341 thereof , and a cubit H520 and a half H2677 the height H6967 thereof.
24. బల్లను స్వచ్ఛమైన బంగారంతో కప్పాలి. దాని చుట్టూ బంగారపు నగిషీబద్ద పెట్టాలి.
24. And thou shalt overlay H6823 it with pure H2889 gold H2091 , and make H6213 thereto a crown H2213 of gold H2091 round about H5439 .
25. తర్వాత 4 అంగుళాల, బంగారు నగీషీ బద్దను బల్ల చుట్టూ చేయాలి. ఇది కూడ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి.
25. And thou shalt make H6213 unto it a border H4526 of a handbreadth H2948 round about H5439 , and thou shalt make H6213 a golden H2091 crown H2213 to the border H4526 thereof round about H5439 .
26. అప్పుడు నాలుగు బంగారు ఉంగరాలు చేసి, బల్ల నాలుగు మూలలా వాటిని ఉంచాలి. ఒక్కో కాలు దగ్గర ఒక్కో ఉంగరం పెట్టాలి.
26. And thou shalt make H6213 for it four H702 rings H2885 of gold H2091 , and put H5414 H853 the rings H2885 in H5921 the four H702 corners H6285 that H834 are on the four H702 feet H7272 thereof.
27. బల్ల పై భాగానికి చుట్టూవున్న నగిషీ బద్దకు సమీపంగా ఉంగరాలను ఉంచాలి. బల్లను మోసే మోత కర్రలను ఉంగరాలు పట్టి ఉంచుతాయి.
27. Over against H5980 the border H4526 shall the rings H2885 be H1961 for places H1004 of the staves H905 to bear H5375 H853 the table H7979 .
28. మోత కర్రలు చేసేందుకు తుమ్మ కర్రను ఉపయోగించి వాటికి బంగారంతో తాపడం చేయాలి. వాటితో బల్లను మోయాలి.
28. And thou shalt make H6213 H853 the staves H905 of shittim H7848 wood H6086 , and overlay H6823 them with gold H2091 , that H853 the table H7979 may be borne H5375 with them.
29. బల్లమీద ఉండే ప్రతి పళ్లెము, గిన్నె స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. అర్పితాలను పోసేందుకు ఉపయోగించే పాత్రలు, గిన్నెలు స్వచ్ఛమైన బంగారంతో చెయ్యబడి ఉండాలి.
29. And thou shalt make H6213 the dishes H7086 thereof , and spoons H3709 thereof , and covers H7184 thereof , and bowls H4518 thereof , to cover H5258 withal H834 H2004 : of pure H2889 gold H2091 shalt thou make H6213 them.
30. ప్రత్యేకమైన రొట్టెను *ప్రత్యేకమైన రొట్టె సన్నిధి రొట్టె అని కూడ పిలువబడింది. పవిత్ర స్థలంలో దేవుని యెదుట ప్రతిరోజూ రొట్టెను ఉంచాలి. నా యెదుట బల్ల మీద పెట్టాలి. అవి నా యెదుట ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి. PS
30. And thou shalt set H5414 upon H5921 the table H7979 shewbread H3899 H6440 before H6440 me always H8548 .
31. {దీప స్తంభం} PS “అప్పుడు నీవు ఒక దీపస్తంభం చేయాలి. దీపస్తంభంలో ప్రతి భాగాన్నీ సాగకొట్టబడ్డ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. అందంగా కనబడేటట్టు దీపానికి పూలు చేయాలి. పూలలో మొగ్గలు, రేకులు స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. ఇవన్నీ దీప స్తంభంతోపాటు ఒకే వస్తువుగా కలిసి ఉండాలి. PEPS
31. And thou shalt make H6213 a candlestick H4501 of pure H2889 gold H2091 : of beaten work H4749 shall the candlestick H4501 be made H6213 : his shaft H3409 , and his branches H7070 , his bowls H1375 , his knops H3730 , and his flowers H6525 , shall be H1961 of H4480 the same.
32. “దీపస్తంభానికి ఒక పక్క మూడు కొమ్మలు మరో పక్క మూడు కొమ్మలు మొత్తం ఆరు కొమ్మలు ఉండాలి.
32. And six H8337 branches H7070 shall come out H3318 of the sides H4480 H6654 of it; three H7969 branches H7070 of the candlestick H4501 out of the one side H4480 H6654 H259 , and three H7969 branches H7070 of the candlestick H4501 out of the other side H4480 H6654 H8145 :
33. ఒక్కో కొమ్మకు మూడు పువ్వులు ఉండాలి. పువ్వులను మొగ్గలు, రేకులుగల బాదం పూలుగా చేయి.
33. Three H7969 bowls H1375 made like unto almonds H8246 , with a knop H3730 and a flower H6525 in one H259 branch H7070 ; and three H7969 bowls H1375 made like almonds H8246 in the other H259 branch H7070 , with a knop H3730 and a flower H6525 : so H3651 in the six H8337 branches H7070 that come out H3318 of H4480 the candlestick H4501 .
34. దీప స్తంభానికి మరో నాలుగు పూలు చేయి మొగ్గులు, రేకులుగల బాదం పూవుల్లా చేయబడాలి.
34. And in the candlestick H4501 shall be four H702 bowls H1375 made like unto almonds H8246 , with their knops H3730 and their flowers H6525 .
35. కాండమునకు ఇరు ప్రక్కల మూడేసి కొమ్మల చొప్పున దీపస్తంభానికి ఆరు కొమ్మలు ఉండాలి. కొమ్మలు కాండంలో కలిసే మూడు చోట్లలో ఒక్కో దాని కింద మొగ్గలు, రేకులు గల ఒక పువ్వును చేయి.
35. And there shall be a knop H3730 under H8478 two H8147 branches H7070 of H4480 the same , and a knop H3730 under H8478 two H8147 branches H7070 of H4480 the same , and a knop H3730 under H8478 two H8147 branches H7070 of H4480 the same , according to the six H8337 branches H7070 that proceed out H3318 of H4480 the candlestick H4501 .
36. పువ్వులు కొమ్మలతో సహా మొత్తం దీపస్తంభం స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. బంగారం అంతా సాగకొట్టబడిన ఒకే ముక్కగా ఉండాలి.
36. Their knops H3730 and their branches H7070 shall be H1961 of H4480 the same: all H3605 it shall be one H259 beaten work H4749 of pure H2889 gold H2091 .
37. అప్పుడు దీపస్తంభం మీదకు ఏడు దీపాలు చేయి. దీపాలు దీపస్తంభం ఉన్న చోట వెలుగునిస్తాయి.
37. And thou shalt make H6213 the H853 seven H7651 lamps H5216 thereof : and they shall light H5927 H853 the lamps H5216 thereof , that they may give light H215 over against H5921 H5676 H6440 it.
38. ప్రమిదలు, దీపపు వత్తులను తిప్పే పిడి చేసేందుకు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు.
38. And the tongs H4457 thereof , and the censers H4289 thereof, shall be of pure H2889 gold H2091 .
39. దీపస్తంభం, దానితోబాటు ఉపయోగించే వస్తువులను చేసేందుకు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు.
39. Of a talent H3603 of pure H2889 gold H2091 shall he make H6213 it, with H854 all H3605 these H428 vessels H3627 .
40. ప్రతీది సరిగ్గా నేను నీకు పర్వతం మీద చూపించిన ప్రకారమే చేసేందుకు చాల జాగ్రత్తపడు. PE
40. And look H7200 that thou make H6213 them after their pattern H8403 , which H834 was showed H7200 thee H859 in the mount H2022 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×