Bible Versions
Bible Books

:

1. {యోవాషు పరిపాలన ప్రారంభించుట} PS ఇశ్రాయేలు రాజుగా యెహూ పాలన సాగించిన ఏడవ సంవత్సరంనుండి యోవాషు తన పరిపాలన ప్రారంభించాడు. యెరూషలేములో యోవాషు 40 సంవత్సరములు పాలించాడు. యోవాషు తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా.
1. In the seventh H7651 year H8141 of Jehu H3058 Jehoash H3060 began to reign H4427 ; and forty H705 years H8141 reigned H4427 he in Jerusalem H3389 . And his mother H517 's name H8034 was Zibiah H6645 of Beer H4480 H884 -sheba.
2. యెహోవా సరి అయినవని చెప్పిన పనుల యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు.
2. And Jehoash H3060 did H6213 that which was right H3477 in the sight H5869 of the LORD H3068 all H3605 his days H3117 wherein H834 Jehoiada H3077 the priest H3548 instructed H3384 him.
3. కాని అతను ఉన్నత స్థానాలను నాశనం చెయ్యలేదు. ఆరాధనా స్థలాలలో నేటికీ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు. PS
3. But H7535 the high places H1116 were not H3808 taken away H5493 : the people H5971 still H5750 sacrificed H2076 and burnt incense H6999 in the high places H1116 .
4. {యోవాషు ఆలయ పునరుద్ధారణకు ఆజ్ఞాపించుట} PS (4-5) “యెహోవా ఆలయంలో చాలా ధనం వున్నది. ప్రజలు ఆలయానికి కొన్ని వస్తువులు సమర్పించారు. వారిని లెక్కించినప్పుడు ప్రజలు ఆలయం పన్ను చెల్లించారు. డబ్బు ఇవ్వాలనే వుద్దశ్యంతో వారు ఇచ్చారు. యాజకులైన మీరు ధనం తీసుకొని యెహోవా ఆలయాన్ని బాగు చేయండి. తాను సేవచేసే ప్రజలనుండి లభించే డబ్బును ప్రతి యాజకుడు వినియోగించాలి. యెహోవా ఆలయానికి డబ్బుతో మంచిపనులు చేయాలి” అని యాజకులకు యోవాషు చెప్పాడు. PEPS
4. And Jehoash H3060 said H559 to H413 the priests H3548 , All H3605 the money H3701 of the dedicated things H6944 that H834 is brought H935 into the house H1004 of the LORD H3068 , even the money H3701 of every one that passeth H5674 the account , the money H3701 that every man H5315 is set at H6187 , and all H3605 the money H3701 that H834 cometh H5927 into H5921 any man H376 's heart H3820 to bring H935 into the house H1004 of the LORD H3068 ,
14.
6. కాని యాజకులు మరమ్మతులు చేయలేదు. యోవాషు రాజుగావున్న 23 సంవత్సరమున, యాజకులు అప్పటికి మరమ్మతులు చేయలేదు.
6. But it was H1961 so, that in the three H7969 and twentieth H6242 year H8141 of king H4428 Jehoash H3060 the priests H3548 had not H3808 repaired H2388 H853 the breaches H919 of the house H1004 .
7. అందువల్ల యోవాషు రాజు యెహోయాదా యాజకుని, ఇతర యాజకులను పిలిపించుకున్నాడు. యెవాషు, యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం నిలిపివేయండి. డబ్బును వాడకండి. ఆలయాన్ని మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” అని చెప్పాడు. PEPS
7. Then king H4428 Jehoash H3060 called H7121 for Jehoiada H3077 the priest H3548 , and the other priests H3548 , and said H559 unto H413 them, Why H4069 repair H2388 ye not H369 H853 the breaches H919 of the house H1004 ? now H6258 therefore receive H3947 no H408 more money H3701 of H4480 H854 your acquaintance H4378 , but H3588 deliver H5414 it for the breaches H919 of the house H1004 .
8. ప్రజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే ఆలయాన్ని బాగు చేయకూడదని నిర్ణయించు కున్నారు.
8. And the priests H3548 consented H225 to receive H3947 no H1115 more money H3701 of H4480 H854 the people H5971 , neither H1115 to repair H2388 H853 the breaches H919 of the house H1004 .
9. అందువల్ల యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తీసుకుని దానిమీద ఒక రంధ్రం చేశాడు. తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా పెట్టెను ఉంచాడు. పెట్టె యెహోవా ఆలయానికి ప్రజలు వచ్చే ద్వారానికి పక్కగా వున్నది. కొందురు యాజకులు ఆలయంలోని ద్వారాన్ని కాపలా కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును యాజకులు తీసుకుని, పెట్టలో వేశారు. PEPS
9. But Jehoiada H3077 the priest H3548 took H3947 a H259 chest H727 , and bored H5344 a hole H2356 in the lid H1817 of it , and set H5414 it beside H681 the altar H4196 , on the right side H3225 as one H376 cometh H935 into the house H1004 of the LORD H3068 : and the priests H3548 that kept H8104 the door H5592 put H5414 therein H8033 H853 all H3605 the money H3701 that was brought H935 into the house H1004 of the LORD H3068 .
10. తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు పెట్టె నుండి డబ్బు తీసుకోసాగారు. వారు డబ్బుని సంచులలో వేసి లెక్కించారు.
10. And it was H1961 so , when they saw H7200 that H3588 there was much H7227 money H3701 in the chest H727 , that the king H4428 's scribe H5608 and the high H1419 priest H3548 came up H5927 , and they put up in bags H6696 , and told H4487 H853 the money H3701 that was found H4672 in the house H1004 of the LORD H3068 .
11. యెహోవా ఆలయాన పనిచేసే వారికి వారు డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు.
11. And they gave H5414 H853 the money H3701 , being told H8505 , into H5921 the hands H3027 of them that did H6213 the work H4399 , that had the oversight H6485 of the house H1004 of the LORD H3068 : and they laid it out H3318 to the carpenters H2796 H6086 and builders H1129 , that wrought H6213 upon the house H1004 of the LORD H3068 ,
12. రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు డబ్బు వినియోగించారు. PEPS
12. And to masons H1443 , and hewers H2672 of stone H68 , and to buy H7069 timber H6086 and hewed H4274 stone H68 to repair H2388 H853 the breaches H919 of the house H1004 of the LORD H3068 , and for all H3605 that H834 was laid out H3318 for H5921 the house H1004 to repair H2394 it .
13. (13-14) యెహోవా ఆలయానికి ప్రజలు డబ్బు ఇచ్చారు. కాని యాజకులు డబ్బుతో వెండి కప్పులు, దీపాలు తీసివేసేందుకు వుపయోగించే కప్పులు, గిన్నెలు బూరలు, బంగారం, వెండి పాత్రలు చేసేందుకు యాజకులు డబ్బు వినియోగించలేక పోయారు. డబ్బు పనివారికి ఇవ్వబడింది. పని వారు యెహోవా ఆలయాన్ని బాగుగా చేశారు.
13. Howbeit H389 there were not H3808 made H6213 for the house H1004 of the LORD H3068 bowls H5592 of silver H3701 , snuffers H4212 , basins H4219 , trumpets H2689 , any H3605 vessels H3627 of gold H2091 , or vessels H3627 of silver H3701 , of H4480 the money H3701 that was brought H935 into the house H1004 of the LORD H3068 :
15. డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు. PEPS
15. Moreover they reckoned H2803 not H3808 with H854 the men H376 , into H5921 whose H834 hand H3027 they delivered H5414 H853 the money H3701 to be bestowed H5414 on workmen H6213 H4399 : for H3588 they H1992 dealt H6213 faithfully H530 .
16. అపరాధ పరహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు డబ్బు ఇచ్చారు. డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. డబ్బు యాజకులకు చెందినది. PS
16. The trespass H817 money H3701 and sin H2403 money H3701 was not H3808 brought H935 into the house H1004 of the LORD H3068 : it was H1961 the priests H3548 .
17. {హాజాయేలు నుండి యోవాషు యెరూషలేమును రక్షించుట} PS సిరియారాజు హాజాయేలు. గాతు నగరానికి ప్రతి కూలంగా యుద్ధం చేయడానికి హజాయేలు వెళ్లాడు. హజాయేలు గాతుని ఓడించాడు. తర్వాత అతను యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి నిశ్చయించాడు. PEPS
17. Then H227 Hazael H2371 king H4428 of Syria H758 went up H5927 , and fought H3898 against H5921 Gath H1661 , and took H3920 it : and Hazael H2371 set H7760 his face H6440 to go up H5927 to H5921 Jerusalem H3389 .
18. యెహోషాపాతు, యెహోరాము అహజ్యాలు యూదా రాజులుగా వున్నారు. వారు యోవాషు పూర్వికులు. వారు యెహోవాకు చాలా వస్తువులు సమర్పించారు. వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. యోవాషు కూడా చాలా వస్తువులు యెహోవాకు సమర్పించాడు. యోవాషు ఆలయంలోవున్న అన్ని వస్తువులు, బంగారం తీసుకున్నాడు. తన యింట్లో ఉన్న వాటిని కూడా తీసుకున్నాడు. తర్వాత యోవాషు విలువగల వస్తువులు సిరియా రాజైన హజాయేలుకి పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేమునుండి వెళ్లిపోయాడు. PS
18. And Jehoash H3060 king H4428 of Judah H3063 took H3947 H853 all H3605 the hallowed things H6944 that H834 Jehoshaphat H3092 , and Jehoram H3088 , and Ahaziah H274 , his fathers H1 , kings H4428 of Judah H3063 , had dedicated H6942 , and his own hallowed things H6944 , and all H3605 the gold H2091 that was found H4672 in the treasures H214 of the house H1004 of the LORD H3068 , and in the king H4428 's house H1004 , and sent H7971 it to Hazael H2371 king H4428 of Syria H758 : and he went away H5927 from H4480 H5921 Jerusalem H3389 .
19. {యోవాషు మరణం} PS యోవాషు చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. PEPS
19. And the rest H3499 of the acts H1697 of Joash H3101 , and all H3605 that H834 he did H6213 , are they H1992 not H3808 written H3789 in H5921 the book H5612 of the chronicles H1697 H3117 of the kings H4428 of Judah H3063 ?
20. యోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం వేశారు. వారు సిల్లాకి వెళ్లే మార్గమున ఉన్న మిల్లో అనే ఇంట్లో యోవాషును చంపివేశారు.
20. And his servants H5650 arose H6965 , and made H7194 a conspiracy H7195 , and slew H5221 H853 Joash H3101 in the house H1004 of Millo H4407 , which goeth down H3381 to Silla H5538 .
21. షిమాతు కుమారుడైన యోజాకారు, *యోజాకారు లేక యోజహారు. షోమేరు కుమారుడైన యెహోజాబాదు యోవాషు అధికారులు. వారు యోవాషుని చంపివేశారు. PEPS దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటుగా యోవాషుని సమాధి చేశారు. యోవాషు కుమారుడైన అహాజ్యా అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. PE
21. For Jozachar H3108 the son H1121 of Shimeath H8100 , and Jehozabad H3075 the son H1121 of Shomer H7763 , his servants H5650 , smote H5221 him , and he died H4191 ; and they buried H6912 him with H5973 his fathers H1 in the city H5892 of David H1732 : and Amaziah H558 his son H1121 reigned H4427 in his stead H8478 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×