Bible Versions
Bible Books

3
:

1. ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను.
1. This G5026 second G1208 epistle G1992 , beloved G27 , I now G2235 write G1125 unto you G5213 ; in G1722 both which G3739 I stir up G1326 your G5216 pure G1506 minds G1271 by way of G1722 remembrance G5280 :
2. పవిత్రులైన ప్రవక్తలు చాలాకాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం. PEPS
2. That ye may be mindful G3415 of the G3588 words G4487 which were spoken before G4280 by G5259 the G3588 holy G40 prophets G4396 , and G2532 of the G3588 commandment G1785 of us G2257 the G3588 apostles G652 of the G3588 Lord G2962 and G2532 Savior G4990 :
3. చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి:
3. Knowing G1097 this G5124 first G4412 , that G3754 there shall come G2064 in G1909 the last G2078 days G2250 scoffers G1703 , walking G4198 after G2596 their G848 own G2398 lusts G1939 ,
4. “వస్తానని వాగ్దానం చేసాడే, ఎప్పుడు వస్తాడు? మా పూర్వీకులు మరణించినప్పుటి నుండే కాదు ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండీ అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి” అని వాళ్ళంటారు. PEPS
4. And G2532 saying G3004 , Where G4226 is G2076 the G3588 promise G1860 of his G846 coming G3952 ? for G1063 since G575 G3739 the G3588 fathers G3962 fell asleep G2837 , all things G3956 continue G1265 as G3779 they were from G575 the beginning G746 of the creation G2937 .
5. చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. వాళ్ళు విషయాన్ని కావాలనే మరిచిపోతారు. భూమి నీళ్ళనుండి, నీళ్ళ ద్వారా సృష్టింపబడింది.
5. For G1063 this G5124 they G846 willingly G2309 are ignorant of G2990 , that G3754 by the G3588 word G3056 of God G2316 the heavens G3772 were G2258 of old G1597 , and G2532 the earth G1093 standing G4921 out of G1537 the water G5204 and G2532 in G1223 the water G5204 :
6. నీళ్ళ కారణంగా ప్రళయం వచ్చి ఆనాటి ప్రపంచం నాశనమై పోయింది.
6. Whereby G1223 G3739 the G3588 world G2889 that then G5119 was , being overflowed G2626 with water G5204 , perished G622 .
7. దేవుడు మాటతోటే ఈనాటి ఆకాశాన్ని, భూమిని మంటలతో నాశనం చెయ్యటానికి దాచి ఉంచాడు. తీర్పుచెప్పే రోజుదాకా, అంటే దైవభక్తి లేనివాళ్ళను నాశనంచేసే రోజుదాకా దాచి ఉంచుతాడు. PEPS
7. But G1161 the G3588 heavens G3772 and G2532 the G3588 earth G1093 , which are now G3568 , by the G3588 same G846 word G3056 are G1526 kept in store G2343 , reserved G5083 unto fire G4442 against G1519 the day G2250 of judgment G2920 and G2532 perdition G684 of ungodly G765 men G444 .
8. కాని ప్రియమైన సోదరులారా! విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి *వచనం 8 కీర్తన. 90:4 చూడండి.
8. But G1161 , beloved G27 , be not ignorant G2990 G3361 of this G5124 one thing G1520 , that G3754 one G3391 day G2250 is with G3844 the Lord G2962 as G5613 a thousand G5507 years G2094 , and G2532 a thousand G5507 years G2094 as G5613 one G3391 day G2250 .
9. ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు. PEPS
9. The G3588 Lord G2962 is not slack G1019 G3756 concerning his promise G1860 , as G5613 some men G5100 count G2233 slackness G1022 ; but G235 is longsuffering G3114 to G1519 us G2248 -ward, not G3361 willing G1014 that any G5100 should perish G622 , but G235 that all G3956 should come G5562 to G1519 repentance G3341 .
10. కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి.
10. But G1161 the G3588 day G2250 of the Lord G2962 will come G2240 as G5613 a thief G2812 in G1722 the night G3571 ; in G1722 the which G3739 the G3588 heavens G3772 shall pass away G3928 with a great noise G4500 , and G1161 the elements G4747 shall melt G3089 with fervent heat G2741 , the earth G1093 also G2532 and G2532 the G3588 works G2041 that are therein G1722 G846 shall be burned up G2618 .
11. అన్నీ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి.
11. Seeing then G3767 that all G3956 these things G5130 shall be dissolved G3089 , what manner G4217 of persons ought G1163 ye G5209 to be G5225 in G1722 all holy G40 conversation G391 and G2532 godliness G2150 ,
12. దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. వేడికి పరమాణువులు కరిగి పోతాయి.
12. Looking for G4328 and G2532 hasting G4692 unto the G3588 coming G3952 of the G3588 day G2250 of God G2316 , wherein G1223 G3739 the heavens G3772 being on fire G4448 shall be dissolved G3089 , and G2532 the elements G4747 shall melt G5080 with fervent heat G2741 ?
13. దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం. PEPS
13. Nevertheless G1161 we, according G2596 to his G846 promise G1862 , look for G4328 new G2537 heavens G3772 and G2532 a new G2537 earth G1093 , wherein G1722 G3739 dwelleth G2730 righteousness G1343 .
14. ప్రియ సోదరులారా! మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో దోషమూ, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి.
14. Wherefore G1352 , beloved G27 , seeing that ye look for G4328 such things G5023 , be diligent G4704 that ye may be found G2147 of him G846 in G1722 peace G1515 , without spot G784 , and G2532 blameless G298 .
15. మన ప్రభువు యొక్క సహనము మనకు రక్షణను యిస్తుందని గ్రహించండి. దేవుడు యిచ్చిన విజ్ఞానంతో మన ప్రియమిత్రుడు పౌలు మీకు విషయాల్ని గురించి వ్రాసాడు.
15. And G2532 account G2233 that the G3588 longsuffering G3115 of our G2257 Lord G2962 is salvation G4991 ; even as G2532 our G2257 beloved G27 brother G80 Paul G3972 also G2532 according G2596 to the G3588 wisdom G4678 given G1325 unto him G846 hath written G1125 unto you G5213 ;
16. అతడు వ్రాసిన ఉత్తరాలన్నీ యిదేవిధంగా వ్రాసాడు. వాటన్నిటిలోనూ విషయాల్ని గురించే మాట్లాడాడు. అతని ఉత్తరాల్లోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్ళు, చపల చిత్తం గలవాళ్ళు యితర లేఖనాలపై తప్పుడు వ్యాఖ్యానం చేసినట్లే దీనిమీద కూడ తప్పడు వ్యాఖ్యానం చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు నాశనమైపోతారు. PEPS
16. As G5613 also G2532 in G1722 all G3956 his epistles G1992 , speaking G2980 in G1722 them G846 of G4012 these things G5130 ; in G1722 which G3739 are G2076 some things G5100 hard to be understood G1425 , which G3739 they that are unlearned G261 and G2532 unstable G793 wrest G4761 , as G5613 they do also G2532 the G3588 other G3062 Scriptures G1124 , unto G4314 their G848 own G2398 destruction G684 .
17. అందువల్ల ప్రియమైన సోదరులారా! ఇప్పుడీ విషయాలు మీకు తెలుసు. కనుక జాగ్రత్తగా ఉండండి. నీతికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తుల తప్పుడు మాటలకు మోసపోకండి. మీలో వున్న స్థిరత్వాన్ని వదులుకోకండి.
17. Ye G5210 therefore G3767 , beloved G27 , seeing ye know these things before G4267 , beware G5442 lest G3363 ye also , being led away with G4879 the G3588 error G4106 of the G3588 wicked G113 , fall from G1601 your own G2398 steadfastness G4740 .
18. మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండండి. ఆయనకి ఇప్పుడూ, చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్. PE
18. But G1161 grow G837 in G1722 grace G5485 , and G2532 in the knowledge G1108 of our G2257 Lord G2962 and G2532 Savior G4990 Jesus G2424 Christ G5547 . To him G846 be glory G1391 both G2532 now G3568 and G2532 forever G1519 G2250 G165 . Amen G281 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×