Bible Versions
Bible Books

1
:
-

1. {ఇది ఆలయ నిర్మాణానికి సమయం} PS దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదా పాలనాధికారియైన జెరుబ్బాబెలుకు, మరియు ప్రధాన యాజకుడైన యెహోషువకు వినవచ్చింది. (జెరుబ్బాబెలు తండ్రి పేరు షయల్తీయేలు. యెహోషువ తండ్రి పేరు యెహోజాదాకు) వాక్కు రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి రోజున వచ్చింది. సందేశమేమంటే,
1. In the second H8147 year H8141 of Darius H1867 the king H4428 , in the sixth H8345 month H2320 , in the first H259 day H3117 of the month H2320 , came H1961 the word H1697 of the LORD H3068 by H3027 Haggai H2292 the prophet H5030 unto H413 Zerubbabel H2216 the son H1121 of Shealtiel H7597 , governor H6346 of Judah H3063 , and to H413 Joshua H3091 the son H1121 of Josedech H3087 , the high H1419 priest H3548 , saying H559 ,
2. సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “దేవుడైన యెహోవా ఆలయ నిర్మాణానికి తగిన సమయం రాలేదని ప్రజలు అంటున్నారు.” PEPS
2. Thus H3541 speaketh H559 the LORD H3068 of hosts H6635 , saying H559 , This H2088 people H5971 say H559 , The time H6256 is not H3808 come H935 , the time H6256 that the LORD H3068 's house H1004 should be built H1129 .
3. పిమ్మట దేపుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా వచ్చి ఇలా చెప్పింది:
3. Then came H1961 the word H1697 of the LORD H3068 by H3027 Haggai H2292 the prophet H5030 , saying H559 ,
4. “మీరు నగిషీ పనులు చేయబడ్డ చెక్క వలకలు గోడలకు అమర్చబడి అందంగా ఉన్న ఇండ్లలో నివసిస్తున్నారు. కాని యెహోవా ఇల్లు ఇంకా శిథిలావస్థలోనే ఉంది.
4. Is it time H6256 for you , O ye H859 , to dwell H3427 in your ceiled H5603 houses H1004 , and this H2088 house H1004 lie waste H2720 ?
5. అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘మీ ప్రవర్తన విషయం మీరు ఆలోచించండి!
5. Now H6258 therefore thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 ; Consider H7760 H3824 H5921 your ways H1870 .
6. నీవు నాటింది ఎక్కువ. కాని నీవు కోసేది తక్కువ. నీవు భోజనం తింటావు. అయినా నీ కడుపు నిండదు. నీవు నీరు తాగుతావు. ఆయినా నీ దాహం తీరదు. నీవు బట్టలు ధరిస్తావు. కాని నీకు వెచ్చగా ఉండదు. ధన సంపాదకుడు చిల్లులు ఉన్న సంచిలో డబ్బును వేయటానికే సంపాదిస్తాడు!’ ” PEPS
6. Ye have sown H2232 much H7235 , and bring in H935 little H4592 ; ye eat H398 , but ye have not enough H369 H7646 ; ye drink H8354 , but ye are not filled with drink H369 H7937 ; ye clothe H3847 you , but there is none warm H369 H2552 ; and he that earneth wages H7936 earneth wages H7936 to put it into H413 a bag H6872 with holes H5344 .
7. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: “మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి!
7. Thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 ; Consider H7760 H3824 H5921 your ways H1870 .
8. మీరు పర్వతాలకు వెళ్లండి. కలప తెచ్చి ఆలయ నిర్మాణం చేయండి. అప్పుడు ఆలయం విషయంలో నేను సంతోషపడతాను. అది నాకు గౌరవప్రదం.” దేవుడైన యెహోవా ఇది చెప్పాడు. PEPS
8. Go up H5927 to the mountain H2022 , and bring H935 wood H6086 , and build H1129 the house H1004 ; and I will take pleasure H7521 in it , and I will be glorified H3513 , saith H559 the LORD H3068 .
9. సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “మీరు ఎంతో పెద్ద పంటకొరకు ఎదురుచూస్తారు. కానీ మీకు లభించే ధాన్యం కొంతమాత్రమే దానిని మీరు ఇంటికి తెచ్చి నప్పుడు, నేను గాలినిపంపించి ఎగురగొడతాను. ఎందు కని సంగతులు జరుగుతున్నాయి? ఎందుకనగా నా ఇల్లు ఇంకా శిథిలావస్థలో ఉంది. కాని మీలో ప్రతి ఒక్కడూ తన ఇంటిని భద్రపరచుకోవడానికి పరుగు పెడతాడు.
9. Ye looked H6437 for H413 much H7235 , and, lo H2009 , it came to little H4592 ; and when ye brought H935 it home H1004 , I did blow H5301 upon it. Why H3282 H4100 ? saith H5002 the LORD H3068 of hosts H6635 . Because H3282 of mine house H1004 that H834 is waste H2720 , and ye H859 run H7323 every man H376 unto his own house H1004 .
10. కారణంవల్ల ఆకాశం మంచును పడనీయదు. మరియు భూమి పంటలను పండనీయదు.” PEPS
10. Therefore H5921 H3651 the heaven H8064 over H5921 you is stayed H3607 from dew H4480 H2919 , and the earth H776 is stayed H3607 from her fruit H2981 .
11. ప్రభువిలా చెపుతున్నాడు, “నేను భూమిని, పర్వతాలను ఎండి పోవాలని ఆజ్ఞ ఇచ్చాను. భూమి పండించే ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, ఒలీవ నూనె అన్నీ పాడై పోతాయి. మరియు మనుష్యులందరూ నీరసించి పోతారు. జంతువులన్నీ ఎండిపోతాయి.” PS
11. And I called H7121 for a drought H2721 upon H5921 the land H776 , and upon H5921 the mountains H2022 , and upon H5921 the corn H1715 , and upon H5921 the new wine H8492 , and upon H5921 the oil H3323 , and upon H5921 that which H834 the ground H127 bringeth forth H3318 , and upon H5921 men H120 , and upon H5921 cattle H929 , and upon H5921 all H3605 the labor H3018 of the hands H3709 .
12. {క్రొత్త ఆలయం పని ప్రారంభమవటం} PS పిమ్మట షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, మరియు యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషువ తమ దేవుడైన యెహోవా వాక్కును ప్రవక్తయైన హగ్గయి మాటలను విన్నారు. వారి దేవుడైన యెహోవా తన మాటలను హగ్గయికి పంపాడు. మిగిలిపున్న ప్రజలుకూడా అజ్ఞ పాలించారు. ప్రజలు దేవుడైన యెహోవా పట్ల భయ భక్తులను, చూపారు. PEPS
12. Then Zerubbabel H2216 the son H1121 of Shealtiel H7597 , and Joshua H3091 the son H1121 of Josedech H3087 , the high H1419 priest H3548 , with all H3605 the remnant H7611 of the people H5971 , obeyed H8085 the voice H6963 of the LORD H3068 their God H430 , and the words H1697 of Haggai H2292 the prophet H5030 , as H834 the LORD H3068 their God H430 had sent H7971 him , and the people H5971 did fear H3372 before H4480 H6440 the LORD H3068 .
13. దేవుడైన యెహోవా తన వార్తాహరుడైన హగ్గయికి ఒక వర్తమానం పంపాడు. వర్తమానం ప్రజలకొరకు ఉద్దేశించబడింది. వర్తమానం ఇలా ఉంది: దేవుడైన యెహోవా “నేను మీతో ఉన్నాను!” అని ప్రకటిస్తున్నాడు. PEPS
13. Then spoke H559 Haggai H2292 the LORD H3068 's messenger H4397 in the LORD H3068 's message H4400 unto the people H5971 , saying H559 , I H589 am with H854 you, saith H5002 the LORD H3068 .
14. పిమ్మట యూదా దేశపు పాలనాధికారియు, షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలును దేవుడగు యెహోవా ప్రేరేపించాడు. దేవుడైన యెహోవా యెహోజాదా కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషువాను కూడా ప్రేరేపించాడు. మరియు దేవుడైన యెహోవా మిగిలివున్న జనులం దరినీ ప్రేరేపించాడు. అప్పుడు వారంతావచ్చి తమ దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు.
14. And the LORD H3068 stirred up H5782 H853 the spirit H7307 of Zerubbabel H2216 the son H1121 of Shealtiel H7597 , governor H6346 of Judah H3063 , and the spirit H7307 of Joshua H3091 the son H1121 of Josedech H3087 , the high H1419 priest H3548 , and the spirit H7307 of all H3605 the remnant H7611 of the people H5971 ; and they came H935 and did H6213 work H4399 in the house H1004 of the LORD H3068 of hosts H6635 , their God H430 ,
15. వారు పనిని, రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఆరవ నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు. PE
15. In the four H702 and twentieth H6242 day H3117 of the sixth H8345 month H2320 , in the second H8147 year H8141 of Darius H1867 the king H4428 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×