|
|
1. {యెరూషలేము పతనం} PS యూదాకు రాజయ్యే నాటికి సిద్కియాకు ఇరవై యొక్క సంవత్సరా వయస్సు. యెరూషలేములో సిద్కియా పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె తండ్రి పేరు యిర్మీయా. *యిర్మీయా ఇతడు ప్రవక్తయైన యిర్మీయా కాడు. అదే పేరుగల మరో వ్యక్తి. హమూటలు వంశం వారు లిబ్నా పట్టణవాసులు.
|
1. Zedekiah H6667 was one H259 and twenty H6242 years H8141 old H1121 when he began to reign H4427 , and he reigned H4427 eleven H6259 H6240 years H8141 in Jerusalem H3389 . And his mother H517 's name H8034 was Hamutal H2537 the daughter H1323 of Jeremiah H3414 of Libnah H4480 H3841 .
|
2. రాజైన యెహోయాకీము మాదిరిగానే సిద్కియా కూడా దుష్ట కార్యాలు చేశాడు. సిద్కియా ఆ చెడు కార్యాలు చేయటం యెహోవాకు ఇష్టం లేదు.
|
2. And he did H6213 that which was evil H7451 in the eyes H5869 of the LORD H3068 , according to all H3605 that H834 Jehoiakim H3079 had done H6213 .
|
3. వారి పట్ల యెహోవా కోపగించటంతో యెరూషలేములోను, యూదాలోను భయంకరమైన సంఘటనలు జరిగాయి. చివరికి యెరూషలేము, యూదా ప్రజలను తన ముందు నుంచి దూరంగా తోసివేశాడు. PEPS బబులోను రాజుమీద సిద్కియా తిరుగుబాటు చేశాడు.
|
3. For H3588 through H5921 the anger H639 of the LORD H3068 it came to pass H1961 in Jerusalem H3389 and Judah H3063 , till H5704 he had cast them out H7993 H853 from H4480 H5921 his presence H6440 , that Zedekiah H6667 rebelled H4775 against the king H4428 of Babylon H894 .
|
4. కావున సిద్కియా పాలనలో తొమ్మిది సంవత్సరాల పది నెలలు దాటి పదవ రోజు †తొమ్మిది … రోజు అనగా క్రీ. పూ. 588 సంవత్సరం, జనవరి నెల. గడుస్తూ వుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తన యెరూషలేము మీదికి దండెత్తాడు. నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా వెంటబెట్టుకు వచ్చాడు. బబులోను సైన్యం యెరూషలేము బయట దిగింది. తరువాత వారు నగరపు గోడల మీదికి ఎగబాకటానికి అనువుగా చుట్టూ దిమ్మలు కట్టారు.
|
4. And it came to pass H1961 in the ninth H8671 year H8141 of his reign H4427 , in the tenth H6224 month H2320 , in the tenth H6218 day of the month H2320 , that Nebuchadnezzar H5019 king H4428 of Babylon H894 came H935 , he H1931 and all H3605 his army H2428 , against H5921 Jerusalem H3389 , and pitched H2583 against H5921 it , and built H1129 forts H1785 against H5921 it round about H5439 .
|
5. రాజైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం ‡పదకొండవ సంవత్సరం ఇది క్రీ.పూ. 587 సంవత్సరం. జరిగే వరకు యెరూషలేము నగరం బబులోను సైన్యం ముట్టడిలో వుంది.
|
5. So the city H5892 was besieged H935 H4692 unto H5704 the eleventh H6249 H6240 year H8141 of king H4428 Zedekiah H6667 .
|
6. ఆ సంవత్సరం నాల్గవ నెలలో తొమ్మిదవ రోజున నగరంలో కరువు తీవ్రమయ్యింది. నగరంలో ఆహార పదార్ధాలు అయిపోవటం కారణంగా ప్రజలకు తినటానికి తిండి కరువయ్యింది.
|
6. And in the fourth H7243 month H2320 , in the ninth H8672 day of the month H2320 , the famine H7458 was sore H2388 in the city H5892 , so that there was H1961 no H3808 bread H3899 for the people H5971 of the land H776 .
|
7. ఆ రోజున బబులోను సైన్యం యెరూషలేములోనికి ప్రవేశించింది. యెరూషలేము సైన్యం పారిపోయింది. రాత్రి సమయంలో సైనికులు నగరం వదిలి పారిపోయారు. రెండు గోడల మధ్య ద్వారం గుండా వారు బయటకి పోయారు. ఆ ద్వారం రాజు యొక్క ఉద్యానవనం వద్ద వుంది. బబులోను సైన్యం నగరాన్ని చుట్టుముట్టి ఉన్నప్పటికీ, యెరూషలేము సైనికులు పారిపోగలిగారు. వారు ఎడారివైపు పారిపోయారు. PEPS
|
7. Then the city H5892 was broken up H1234 , and all H3605 the men H376 of war H4421 fled H1272 , and went forth H3318 out of the city H4480 H5892 by night H3915 by the way H1870 of the gate H8179 between H996 the two walls H2346 , which H834 was by H5921 the king H4428 's garden H1588 ; (now the Chaldeans H3778 were by H5921 the city H5892 round about H5439 :) and they went H1980 by the way H1870 of the plain H6160 .
|
8. కాని, కల్దీయుల సైన్యం రాజైన సిద్కియాను వెంటాడింది. వారు యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు. కాని సిద్కియా సైనికులంతా పారిపోయారు.
|
8. But the army H2428 of the Chaldeans H3778 pursued H7291 after H310 the king H4428 , and overtook H5381 H853 Zedekiah H6667 in the plains H6160 of Jericho H3405 ; and all H3605 his army H2428 was scattered H6327 from H4480 H5921 him.
|
9. బబులోను సైన్యం రాజైన సిద్కియాను చెరబట్టింది రిబ్లా నగరంలోవున్న బబలోను రాజు వద్దకు అతన్ని తీసికొని వెళ్లారు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. బబులోను రాజు రిబ్లా నగరంలో రాజైన సిద్కియాపై తీర్పు ప్రకటించాడు.
|
9. Then they took H8610 H853 the king H4428 , and carried him up H5927 unto H413 the king H4428 of Babylon H894 to Riblah H7247 in the land H776 of Hamath H2574 ; where he gave H1696 judgment H4941 upon H854 him.
|
10. రిబ్లా నగరంలోనే బబులోను రాజు సిద్కియా కుమారులను చంపివేశాడు. తన కుమారులు క్రూరంగా చంపబడటం సిద్కియా బలవంతాన చూశాడు. (ఆ హింస చూడటానికి అతనిపై వత్తిడి వచ్చింది.) యూదా అధికారులందరినీ కూడ బబులోను రాజు చంపివేశాడు.
|
10. And the king H4428 of Babylon H894 slew H7819 H853 the sons H1121 of Zedekiah H6667 before his eyes H5869 : he slew H7819 also H1571 H853 all H3605 the princes H8269 of Judah H3063 in Riblah H7247 .
|
11. పిమ్మట బబులోను రాజు సిద్కియా కండ్లు పెరికివేశాడు. అతనికి కంచు గొలుసులు వేశాడు. తరువాత సిద్కియాను అతడు బబులోనుకు తీసికొనిపోయాడు. బబులోనులో సిద్కియాను అతడు చెరసాలలో ఉంచాడు. సిద్కియా చనిపోయే వరకు చెరసాలలోనే ఉన్నాడు. PEPS
|
11. Then he put out H5786 the eyes H5869 of Zedekiah H6667 ; and the king H4428 of Babylon H894 bound H631 him in chains H5178 , and carried H935 him to Babylon H894 , and put H5414 him in prison H1004 H6486 till H5704 the day H3117 of his death H4194 .
|
12. బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధి పతియైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. రాజైన నెబుకద్నెజరు పాలనలో పందొమ్మిదవ సంవత్సర §నెబుకద్నెజరు … సంవత్సరం అనగా క్రీ. పూ. 587 సంవత్సరం. ఐదవనెలలో పదవ రోజున అతను వచ్చాడు. బబులోనులో నెబూజరదాను ఒక ముఖ్యమైన నాయకుడు.
|
12. Now in the fifth H2549 month H2320 , in the tenth H6218 day of the month H2320 , which H1931 was the nineteenth H8672 H6240 year H8141 of Nebuchadnezzar H5019 king H4428 of Babylon H894 , came H935 Nebuzaradan H5018 , captain H7227 of the guard H2876 , which served H5975 H6440 the king H4428 of Babylon H894 , into Jerusalem H3389 ,
|
13. నెబూజరదాను దేవాలయాన్ని తగులబెట్టాడు. రాజభవనాన్ని, యెరూషలేములో ఇతర గృహాలను కూడ అతడు తగులబెట్టాడు. యెరూషలేములో ప్రతి ముఖ్య భవనాన్నీ అతడు తగులబెట్టాడు.
|
13. And burned H8313 H853 the house H1004 of the LORD H3068 , and the king H4428 's house H1004 ; and all H3605 the houses H1004 of Jerusalem H3389 , and all H3605 the houses H1004 of the great H1419 men , burned H8313 he with fire H784 :
|
14. కల్దీయుల సైన్యమంతా కలిసి యెరూషలేము చుట్టూవున్న గోడలను కూలగొట్టింది. రాజుయొక్క ఒక ప్రత్యేక అంగరక్షకుని కింద ఆ సైన్యం ఉంది.
|
14. And all H3605 the army H2428 of the Chaldeans H3778 , that H834 were with H854 the captain H7227 of the guard H2876 , broke down H5422 all H3605 the walls H2346 of Jerusalem H3389 round about H5439 .
|
15. సైనికాధికారి నెబూజరదాను ఇంకా యెరూషలేములో మిగిలిన జవాన్ని బందీలుగా పట్టుకున్నాడు. *యెరూషలేములో … పట్టుకున్నాడు ఇది ప్రాచీన గ్రీకు అనువాదంనుండి తీసికొనబడింది. కొంతమంది మిక్కిలి పేదవారిని అని ఈ వాక్యానికి ముందు వున్నది. బందీలుగా అని పొరపాటున తరువాత వచనంనుండి చూసి వ్రాసియుండవచ్చు. బబులోను రాజుకు ఇంతకుముందే లొంగిపోయిన వారిని కూడా చెరబట్టి తీసికొనిపోయాడు. యెరూషలేములో మిగిలిన నిపుణులైన చేతి పనివారిని కూడా అతడు తీసికొని వెళ్లాడు.
|
15. Then Nebuzaradan H5018 the captain H7227 of the guard H2876 carried away captive H1540 certain of the poor H4480 H1803 of the people H5971 , and the residue H3499 of the people H5971 that remained H7604 in the city H5892 , and those that fell away H5307 , that H834 fell H5307 to H413 the king H4428 of Babylon H894 , and the rest H3499 of the multitude H527 .
|
16. కాని నెబూజరదాను మిక్కిలి పేదవారిని కొందరిని రాజ్యంలో వదిలివేశాడు. వారిని ద్రాక్ష తోటలలోను, పొలాలలోను పవిచేయటానికి అతడు వదలి వెళ్లాడు. PEPS
|
16. But Nebuzaradan H5018 the captain H7227 of the guard H2876 left H7604 certain of the poor H4480 H1803 of the land H776 for vinedressers H3755 and for husbandmen H3009 .
|
17. ల్దీయుల సైన్యం ఆలయంలోని కంచు స్తంభాలను విరుగగొట్టింది. యెహోవాయొక్క ఆలయంలో గల స్తంభాలను, కంచు సముద్రమును (కోనేరు) కూడ ముక్కలు చేశారు. †కంచు … చేశారు బబులోను సైన్యం దేవాలయం లోనుండి వస్తు సామగ్రిని తీసికొని పోయారు. వివరాలకు మొదటి రాజుల గ్రంథం 13-26 చూడండి. ఆ కంచునంతా వారు బబులోనుకు తీసికొని పోయారు.
|
17. Also the pillars H5982 of brass H5178 that H834 were in the house H1004 of the LORD H3068 , and the bases H4350 , and the brazen H5178 sea H3220 that H834 was in the house H1004 of the LORD H3068 , the Chaldeans H3778 broke H7665 , and carried H5375 H853 all H3605 the brass H5178 of them to Babylon H894 .
|
18. బబులోను సైన్యం ఆలయం నుండి ఆ వస్తు సామగ్రిని కూడ తీసికొని పోయింది: కుండలు, పారవంటి గరిటెలు, వత్తులను ఎగదోసే పనిముట్లు, పెద్ద గిన్నెలు, పెనాలు, దేవాలయ అర్చనలో ఉపయెగించే కంచు సామగ్రి వంటి వాటిని కూడ బబులోను సైన్యం తీసికొనిపోయింది.
|
18. The caldrons H5518 also , and the shovels H3257 , and the snuffers H4212 , and the bowls H4219 , and the spoons H3709 , and all H3605 the vessels H3627 of brass H5178 wherewith H834 they ministered H8334 , took they away H3947 .
|
19. రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి ఈ వస్తువులు తీసుకొని వెళ్లాడు: పళ్లెములు, ధూపకలశాలు, పెద్ద పాత్రలు, కుండలు, దీపస్తంభాలు, పెనములు, పానీయాలు అర్పించే పాత్రలు వెండి, బంగారాలతో చేసిన వస్తువులన్నీ అతడు తీసికొని పోయాడు.
|
19. And the basins H5592 , and the firepans H4289 , and the bowls H4219 , and the caldrons H5518 , and the candlesticks H4501 , and the spoons H3709 , and the cups H4518 ; that which H834 was of gold H2091 in gold H2091 , and that which H834 was of silver H3701 in silver H3701 , took H3947 the captain H7227 of the guard H2876 away.
|
20. రెండు స్తంభాలు, సముద్రం (కోనేరు), దాని కింద పన్నెండు కంచు గిత్తదూడల విగ్రహాలు, తోపుడు స్థంభాలు చాలా బరువైనవి. రాజైన సొలొమోను వాటిని యెహోవా ఆలయానికి చేయించాడు. వాటి చేతకు పట్టిన కంచు ఎంత బరువైనదంటే దాన్ని తూచటం కష్టం. PEPS
|
20. The two H8147 pillars H5982 , one H259 sea H3220 , and twelve H8147 H6240 brazen H5178 bulls H1241 that H834 were under H8478 the bases H4350 , which H834 king H4428 Solomon H8010 had made H6213 in the house H1004 of the LORD H3068 : the brass H5178 of all H3605 these H428 vessels H3627 was H1961 without H3808 weight H4948 .
|
21. ప్రతి కంచుస్తంభం ఇరువది ఏడు అడుగుల (పదునెనిమిది మూరలు) ఎత్తు వుంది. ప్రతి స్తంభం పద్దెనిమిది అడుగుల (పన్నెండు మూరలు) చుట్టు కొలత కలిగివుంది. ప్రతి స్తంభం బోలుగా ఉంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు.
|
21. And concerning the pillars H5982 , the height H6967 of one H259 pillar H5982 was eighteen H8083 H6240 cubits H520 ; and a fillet H2339 of twelve H8147 H6240 cubits H520 did compass H5437 it ; and the thickness H5672 thereof was four H702 fingers H676 : it was hollow H5014 .
|
22. మొదటి స్తంభం మీది కంచుపీట ఏడున్నర అడుగుల (ఏడు మూరలు) ఎత్తు కలిగి ఉంది. దాని చుట్టూ వలలాంటి నగిషీ పని, కంచు దానిమ్మకాయల అలంకరణ చేయబడింది. మరొక స్తంభం మీద కూడ దానిమ్మకాయల పనితనం వుంది. అదికూడ మొదటి స్తంభం మాదిరిగానే వుంది.
|
22. And a chapiter H3805 of brass H5178 was upon H5921 it ; and the height H6967 of one H259 chapiter H3805 was five H2568 cubits H520 , with network H7639 and pomegranates H7416 upon H5921 the chapiters H3805 round about H5439 , all H3605 of brass H5178 . The second H8145 pillar H5982 also and the pomegranates H7416 were like unto these H428 .
|
23. స్తంభాల పక్కల మీద తొంబది ఆరు దానిమ్మకాయలున్నాయి. స్తంభాల పైన వలవంటి నగిషీపని మీద మొత్తం వంద దానిమ్మ కాయలు వున్నాయి. PEPS
|
23. And there were H1961 ninety H8673 and six H8337 pomegranates H7416 on a side H7307 ; and all H3605 the pomegranates H7416 upon H5921 the network H7639 were a hundred H3967 round about H5439 .
|
24. రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి శెరాయాను, సిద్కియాను బందీలుగా తీసికొని పోయాడు. ముగ్గురు ద్వారపాలకులను కూడా బందీలుగా తీసికొనిపోయాడు. శెరాయా ప్రధాన యాజకుడు, అతని తరువాతి వాడు జెఫన్యా.
|
24. And the captain H7227 of the guard H2876 took H3947 H853 Seraiah H8304 the chief H7218 priest H3548 , and Zephaniah H6846 the second H4932 priest H3548 , and the three H7969 keepers H8104 of the door H5592 :
|
25. రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి పోరాటయోధుల దళాధిపతిని కూడా పట్టుకున్నాడు. రాజుయొక్క సలహాదారులలో ఏడుగురిని కూడా అతడు పట్టుకున్నాడు. ఆ మనుష్యులు ఇంకా యెరూషలేములో ఉన్నారు. సైన్యంలో మనుష్యులను చేర్చుకొనే అధికారిని (లేఖరి) కూడ అతడు పట్టుకున్నాడు. నగరంలో ఉన్న అరువది మంది సామాన్య ప్రజలను కూడా అతడు పట్టుకున్నాడు.
|
25. He took H3947 also out of H4480 the city H5892 a H259 eunuch H5631 , which H834 had H1961 the charge H6496 of H5921 the men H376 of war H4421 ; and seven H7651 men H376 of them that were near H4480 H7200 the king H4428 's person H6440 , which H834 were found H4672 in the city H5892 ; and the principal H8269 scribe H5608 of the host H6635 , who mustered H6633 H853 the people H5971 of the land H776 ; and threescore H8346 men H376 of the people H4480 H5971 of the land H776 , that were found H4672 in the midst H8432 of the city H5892 .
|
26. (26-27) అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను ఆ అధికారులందరినీ పట్టుకున్నాడు. వారిని బబులోను రాజు వద్దకు తీసికొనివచ్చాడు. బబులోను రాజు రిబ్లా నగరంలో ఉన్నాడు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. రిబ్లా నగరంలో ఆ అధికారులందరికీ రాజు మరణశిక్ష విధించాడు. PEPS ఆ విధంగా యూదా ప్రజలు తమ దేశంనుండి తీసికొనిపోబడ్డారు.
|
26. So Nebuzaradan H5018 the captain H7227 of the guard H2876 took H3947 them , and brought H1980 them to H413 the king H4428 of Babylon H894 to Riblah H7247 .
|
27.
|
|
28. నెబుకద్నెజరు చెరబట్టిన వారు వివరాలు ఇలా ఉన్నాయి: నెబుకద్నెజరు పాలన ఏడవ సంవత్సరం ‡నెబుకద్నెజరు … 7వ సంవత్సరం. అనగా క్రీ. పూ. 598 సంవత్సరం మధ్యనుండి 597 సంవత్సరం మధ్య కాలం. గడుస్తూ వుండగా మూడు వేల ఇరవై ముగ్గురు యూదా ప్రజలు.
|
28. This H2088 is the people H5971 whom H834 Nebuchadnezzar H5019 carried away captive H1540 : in the seventh H7651 year H8141 three H7969 thousand H505 Jews H3064 and three H7969 and twenty H6242 :
|
29. నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరం §నెబుకద్నెజరు … 18వ సంవత్సరం. ఇది క్రీ.పూ. 588 సంవత్సరపు మధ్యకాలం 587 కాలం జరుగుతూ ఉండగా ఎనిమిది వందల ముప్పది రెండు మంది యెరూషలేము నుండి బందీలుగా తీసికొని పోబడ్డారు.
|
29. In the eighteenth H8083 H6240 year H8141 of Nebuchadnezzar H5019 he carried away captive H1540 from Jerusalem H4480 H3389 eight H8083 hundred H3967 thirty H7970 and two H8147 persons H5315 :
|
30. నెబుకద్నెజరు పాలన ఇరువై మూడవ సంవత్సరంలో *నెబుకద్నెజరు … 23వ సంవత్సరం. ఇది క్రీ. పూ. 582వ సంవత్సరం మధ్యనుండి 581వ సంవత్సరం మధ్యవరకు. నెబూజరదాను ఏడువందల నలభై ఐదు మంది యూదా వారిని బందీ చేశాడు. నెబూజరదాను రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక ధళాధిపతి. మొత్తం మీద నాలుగువేల ఆరువందల మందిని బందీలుగా పట్టుకుపోయారు. PS
|
30. In the three H7969 and twentieth H6242 year H8141 of Nebuchadnezzar H5019 Nebuzaradan H5018 the captain H7227 of the guard H2876 carried away captive H1540 of the Jews H3064 seven H7651 hundred H3967 forty H705 and five H2568 persons H5315 : all H3605 the persons H5315 were four H702 thousand H505 and six H8337 hundred H3967 .
|
31. {యెహోయాకీను విడుదల} PS యూదా రాజైన యెహోయాకీను బబులోనులో ముప్పది ఏడు సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. యెహోయాకీను కారాగారవాసంలో ముప్పది ఏడవ సంవత్సరం †కారాగారవాసంలో 37వ సంవత్సరం. ఇది క్రీ. పూ. 561 సంవత్సరం. జరుగుతూ ఉండగా బబులోను రాజైన ఎవీల్మెరోదకు అతని పట్ల మిక్కిలి కనికరం చూపాడు. ఆ సంవత్సరంలో యెహోయాకీనును అతడు చెరసాల నుండి విడుదల చేశాడు. అనగా అది ఎవీల్మెరోదకు బబులోనుకు రాజు అయిన మొదటి సంవత్సరం. ఎవీల్మెరోదకు ఆ సంవత్సరం పన్నెండవ నెలలో ఇరువై ఐదవ రోజున యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేశాడు.
|
31. And it came to pass H1961 in the seven H7651 and thirtieth H7970 year H8141 of the captivity H1546 of Jehoiachin H3078 king H4428 of Judah H3063 , in the twelfth H8147 H6240 month H2320 , in the five H2568 and twentieth H6242 day of the month H2320 , that Evil H192 -merodach king H4428 of Babylon H894 in the first year H8141 of his reign H4438 lifted up H5375 H853 the head H7218 of Jehoiachin H3078 king H4428 of Judah H3063 , and brought him forth H3318 H853 out of prison H4480 H1004 H3628 ,
|
32. ఎవీల్మెరోదకు మిక్కిలి దయగా యెహోయాకీనుతో మాట్లాడాడు. అప్పుడు తనతో బబులోనులో ఉన్న రాజులం దరికంటె యెహోయాకీనుకు అతడు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చాడు.
|
32. And spoke H1696 kindly H2896 unto H854 him , and set H5414 H853 his throne H3678 above H4480 H4605 the throne H3678 of the kings H4428 that H834 were with H854 him in Babylon H894 ,
|
33. దానితో యెహోయాకీను తన చెరసాల బట్టలు తీసివేశాడు. మిగిలిన తన జీవిత కాలమంతా అతడు ప్రతిరోజూ రాజుయొక్క బల్లవద్దనే భోజనం చేశాడు.
|
33. And changed H8138 H853 his prison H3608 garments H899 : and he did continually H8548 eat H398 bread H3899 before H6440 him all H3605 the days H3117 of his life H2416 .
|
34. బబులోను రాజు ప్రతిరోజూ యెహోయాకీనుకు దినభత్యం ఇచ్చేవాడు. ఇది యెహోయాకీను చనిపోయేవరకు కొనసాగింది. PE
|
34. And for his diet H737 , there was a continual H8548 diet H737 given H5414 him of H4480 H854 the king H4428 of Babylon H894 , every day H3117 H3117 a portion H1697 until H5704 the day H3117 of his death H4194 , all H3605 the days H3117 of his life H2416 .
|