|
|
1. {భూమికి విశ్రాంతి సమయం} PS సీనాయి కొండ దగ్గర యెహోవా మోషేతో మాట్లాడాడు. యెహోవా చెప్పాడు:
|
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 in mount H2022 Sinai H5514 , saying H559 ,
|
2. “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. ఆ సమయంలో మీరు భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయాన్ని కేటాయించాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ఒక ప్రత్యేక సమయంగా ఉంటుంది.
|
2. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , and say H559 unto H413 them, When H3588 ye come H935 into H413 the land H776 which H834 I H589 give H5414 you , then shall the land H776 keep H7673 a sabbath H7676 unto the LORD H3068 .
|
3. ఆరు సంవత్సరాలు మీరు మీ భూమిలో విత్తనాలు చల్లుకోవాలి. మీ ద్రాక్షా తోటల్లోని తీగెలను ఆరు సంవత్సరాలు మీరు కత్తిరించుకొంటూ, దాని ఫలాన్ని కూర్చుకోవాలి.
|
3. Six H8337 years H8141 thou shalt sow H2232 thy field H7704 , and six H8337 years H8141 thou shalt prune H2168 thy vineyard H3754 , and gather in H622 H853 the fruit H8393 thereof;
|
4. అయితే ఏడో సంవత్సరం మీరు భూమిని విశ్రాంతి తీసుకోనివ్వాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉంటుంది. మీరు మీ పొలాల్లో విత్తనాలు చల్లకూడదు లేక మీ ద్రాక్షాతోటల్లో తీగలను కత్తిరించకూడదు.
|
4. But in the seventh H7637 year H8141 shall be H1961 a sabbath H7676 of rest H7677 unto the land H776 , a sabbath H7676 for the LORD H3068 : thou shalt neither H3808 sow H2232 thy field H7704 , nor H3808 prune H2168 thy vineyard H3754 .
|
5. మీ పంట కోత అయిపోయిన తర్వాత వాటంతట అవే పెరిగే పంటను మీరు కోయకూడదు. కత్తిరించ బడని ద్రాక్షాతీగెలనుండి ద్రాక్షా పండ్లను మీరు కూర్చగూడదు. భూమికి అది విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది. PEPS
|
5. H853 That which groweth of its own accord H5599 of thy harvest H7105 thou shalt not H3808 reap H7114 , neither H3808 gather H1219 the grapes H6025 of thy vine undressed H5139 : for it is H1961 a year H8141 of rest H7677 unto the land H776 .
|
6. “భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది గాని మీకు మాత్రం యింకా సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ ఆడ, మగ సేవకులందరికీ సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ కూలి వాళ్లకు, మీ దేశంలో నివసించే విదేశీయులకు ఆహారం ఉంటుంది.
|
6. And the sabbath H7676 of the land H776 shall be H1961 meat H402 for you ; for thee , and for thy servant H5650 , and for thy maid H519 , and for thy hired servant H7916 , and for thy stranger H8453 that sojourneth H1481 with H5973 thee,
|
7. మీ పశువులు, ఇతర జంతువులు తినేందుకు సరిపడినంత ఆహారం ఉంటుంది. PS
|
7. And for thy cattle H929 , and for the beast H2416 that H834 are in thy land H776 , shall all H3605 the increase H8393 thereof be H1961 meat H398 .
|
8. {బూరధ్వని చేసే మహోత్సవ కాలము} PS “ఏడేసి సంవత్సరాల సముదాయంగల ఏడు సంవత్సరాలనుకూడ మీరు లెక్కించాలి. అది 49 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో దేశంలో ఏడు సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది.
|
8. And thou shalt number H5608 seven H7651 sabbaths H7676 of years H8141 unto thee, seven H7651 times H6471 seven H7651 years H8141 ; and the space H3117 of the seven H7651 sabbaths H7676 of years H8141 shall be H1961 unto thee forty H705 and nine H8672 years H8141 .
|
9. ప్రాయశ్చిత్తం రోజున పొట్టేలు కొమ్మును మీరు ఊదాలి. అది ఏడో నెల పదోరోజు. పొట్టేలు కొమ్మును మీరు దేశ వ్యాప్తంగా ఊదాలి.
|
9. Then shalt thou cause the trumpet H7782 of the jubilee H8643 to sound H5674 on the tenth H6218 day of the seventh H7637 month H2320 , in the day H3117 of atonement H3725 shall ye make the trumpet H7782 sound H5674 throughout all H3605 your land H776 .
|
10. 50వ సంత్సరాన్ని మీరు ఒక ప్రత్యేక సంవత్సరంగా చేయాలి. మీ దేశంలో నివసించే మనుష్యులందరికీ మీరు స్వతంత్రం ప్రకటించాలి. ఇది బూరధ్వని చేసే మహోత్సవ కాలం అని పిలువబడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. మరియు మీలో ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి తిరిగి వెళ్లాలి.
|
10. And ye shall hallow H6942 H853 the fiftieth H2572 year H8141 , and proclaim H7121 liberty H1865 throughout all the land H776 unto all H3605 the inhabitants H3427 thereof: it H1931 shall be H1961 a jubilee H3104 unto you ; and ye shall return H7725 every man H376 unto H413 his possession H272 , and ye shall return H7725 every man H376 unto H413 his family H4940 .
|
11. 50వ సంవత్సరం మీకు ప్రత్యేక సంబరంగా వుంటుంది. ఆ సంవత్సరములో విత్తనాలు చల్లవద్దు. వాటంతట అవే మొలిచే మొక్కల్ని కోయవద్దు. కత్తిరించబడని ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపండ్లు కూర్చవద్దు.
|
11. A jubilee H3104 shall that H1931 fiftieth H2572 year H8141 be H1961 unto you : ye shall not H3808 sow H2232 , neither H3808 reap H7114 H853 that which groweth of itself H5599 in it, nor H3808 gather H1219 the grapes in it H853 of thy vine undressed H5139 .
|
12. అది బూరధ్వని చేసే మహోత్సవ కాలం. అది మీకు పవిత్ర సమయంగా ఉంటుంది. పొలంనుండి వచ్చే పంటలను మీరు తినాలి.
|
12. For H3588 it H1931 is the jubilee H3104 ; it shall be H1961 holy H6944 unto you : ye shall eat H398 H853 the increase H8393 thereof out of H4480 the field H7704 .
|
13. బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ప్రతి వ్యక్తీ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. PEPS
|
13. In the year H8141 of this H2063 jubilee H3104 ye shall return H7725 every man H376 unto H413 his possession H272 .
|
14. “నీ పొరుగువానికి మీ భూమిని అమ్మినప్పుడు నీవు అతనికి మోసం చేయవద్దు. మరియు నీవు అతని వద్ద భూమిని కొన్నప్పుడు అతడ్ని నిన్ను మోసం చేయనీయకు.
|
14. And if H3588 thou sell H4376 aught H4465 unto thy neighbor H5997 , or H176 buyest H7069 aught of thy neighbor's hand H4480 H3027 H5997 , ye shall not H408 oppress H3238 one H376 H853 another H251 :
|
15. నీ పొరుగువాని భూమిని నీవు కొనాలనుకొన్నప్పుడు, గడచిన బూరధ్వని చేసే మహోత్సవ కాలంనుండి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కచూచి, దాన్ని బట్టి ధర నిర్ణయం చేయాలి. ఒకవేళ నీవు భూమి అమ్మితే, పంటలు కోసిన సంవత్సరాలు లెక్కించి, ఆ లెక్క ప్రకారం ధర నిర్ణయించాలి.
|
15. According to the number H4557 of years H8141 after H310 the jubilee H3104 thou shalt buy H7069 of H4480 H854 thy neighbor H5997 , and according unto the number H4557 of years H8141 of the fruits H8393 he shall sell H4376 unto thee:
|
16. చాలా సంవత్సరాలు ఉంటే, ఖరీదు ఎక్కువ ఉంటుంది. సంవత్సరాలు తక్కువ ఉంటే ఖరీదు తగ్గించాలి. ఎందుచేతనంటే నీ పొరుగువాడు నిజానికి కొన్ని పంటలు మాత్రమే నీకు అమ్ముతున్నాడు. వచ్చే ఉత్సవంలో ఆ భూమి తిరిగి అతని కుటుంబ పరం అవుతుంది.
|
16. According to H6310 the multitude H7230 of years H8141 thou shalt increase H7235 the price H4736 thereof , and according to H6310 the fewness H4591 of years H8141 thou shalt diminish H4591 the price H4736 of it: for H3588 according to the number H4557 of the years of the fruits H8393 doth he H1931 sell H4376 unto thee.
|
17. మీరు ఒకరికి ఒకరు మోసం చేయకూడదు. మీ దేవుణ్ణి మీరు ఘనపర్చాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. PEPS
|
17. Ye shall not H3808 therefore oppress H3238 H853 one H376 another H5997 ; but thou shalt fear thy God H3372 H4480 H430 : for H3588 I H589 am the LORD H3068 your God H430 .
|
18. “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి వాటికి విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు.
|
18. Wherefore ye shall do H6213 H853 my statutes H2708 , and keep H8104 my judgments H4941 , and do H6213 them ; and ye shall dwell H3427 in H5921 the land H776 in safety H983 .
|
19. మరియు భూమి మీకు మంచి పంటను ఇస్తుంది. అప్పుడు మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు దేశంలో క్షేమంగా ఉంటారు. PEPS
|
19. And the land H776 shall yield H5414 her fruit H6529 , and ye shall eat H398 your fill H7648 , and dwell H3427 therein H5921 in safety H983 .
|
20. “కానీ ఒకవేళ మీరు, ‘మేము విత్తనాలు చల్లి, పంట కూర్చుకొనకపోతే ఏడో సంవత్సరం తినేందుకు మాకు ఏమీ ఉండదు అనవచ్చు.’
|
20. And if H3588 ye shall say H559 , What H4100 shall we eat H398 the seventh H7637 year H8141 ? behold H2005 , we shall not H3808 sow H2232 , nor H3808 gather in H622 H853 our increase H8393 :
|
21. చింతపడకండి. ఆరవ సంవత్సరంలో నా ఆశీర్వాదాలు మీకు లభించేటట్టుగా నేను ఆజ్ఞాపిస్తాను. భూమి మూడు సంవత్సరాల పాటు పంట ఇస్తూనే ఉంటుంది.
|
21. Then I will command H6680 H853 my blessing H1293 upon you in the sixth H8345 year H8141 , and it shall bring forth H6213 H853 fruit H8393 for three H7969 years H8141 .
|
22. ఎనిమిదో సంవత్సరంలో మీరు నాట్లు వేసినప్పుడు, మీరు యింకా పాత పంటనే తింటూ ఉంటారు. ఎనిమిదో సంవత్సరంలో మీరు నాటిన పంట చేతికి అందేవరకు, అంటే తొమ్మిదో సంవత్సరం వరకు పాత పంటనే తింటూ ఉంటారు. PS
|
22. And ye shall sow H2232 the H853 eighth H8066 year H8141 , and eat H398 yet of H4480 old H3465 fruit H8393 until H5704 the ninth H8671 year H8141 ; until H5704 her fruits H8393 come in H935 ye shall eat H398 of the old H3465 store .
|
23. {ఆస్తి నియమాలు} PS “వాస్తవానికి భూమి నాది. అందుచేత మీరు దాన్ని శాశ్వతంగా అమ్మజాలరు. మీరు కేవలం నాతో, నా భూమి మీద నివసిస్తున్న యాత్రికులు, విదేశీయులు.
|
23. The land H776 shall not H3808 be sold H4376 forever H6783 : for H3588 the land H776 is mine; for H3588 ye H859 are strangers H1616 and sojourners H8453 with H5973 me.
|
24. మనుష్యులు వారి భూమిని అమ్మివేయ వచ్చును కానీ ఎల్లప్పుడూ ఆ భూమి తిరిగి ఆ కుటుంబా నిదే అవుతుంది.
|
24. And in all H3605 the land H776 of your possession H272 ye shall grant H5414 a redemption H1353 for the land H776 .
|
25. మీ దేశంలో ఒక వ్యక్తి చాల నిరుపేద కావచ్చును. అతడు తన ఆస్తి అమ్ముకోవాల్సినంత పేదవాడై పోవచ్చును. కనుక అతని రక్తసంబంధీకులు వచ్చి తమ బంధువుకోసం ఆ ఆస్తిని కొనాలి.
|
25. If H3588 thy brother H251 be waxen poor H4134 , and hath sold away H4376 some of his possession H4480 H272 , and if any of his kin H7138 H413 come H935 to redeem H1350 it , then shall he redeem H1350 H853 that which his brother sold H4465 H251 .
|
26. తన భూమిని తిరిగి తనకోసం కొనేందుకు ఒకనికి రక్తసంబంధి ఎవరూ లేక పోవచ్చును. అయితే తన భూమిని తనకోసం కొనేందుకు కావలసినంత డబ్బు సంపాదించవచ్చు.
|
26. And if H3588 the man H376 have H1961 none to redeem H3808 H1350 it , and himself H5381 H3027 be able H4672 H1767 to redeem H1353 it;
|
27. అప్పుడు అతడు భూమి అమ్మివేసి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క పెట్టాలి. ఆ లెక్కను ఉపయోగించి ఆ భూమి ధర నిర్ణయం చేయాలి. అప్పుడు అతడు ఆ భూమిని తిరిగి కొనుక్కోవాలి. ఆ భూమి మరల అతని ఆస్తి అవుతుంది.
|
27. Then let him count H2803 H853 the years H8141 of the sale H4465 thereof , and restore H7725 H853 the surplus H5736 unto the man H376 to whom H834 he sold H4376 it ; that he may return H7725 unto his possession H272 .
|
28. అయితే ఈ వ్యక్తి ఆ భూమిని తిరిగి తనకోసం కొనేందుకు సరిపడినంత డబ్బు అతని వద్ద లేకపోతే, అతడు అమ్మి వేసిన భూమి, వచ్చే బూరధ్వని చేసే మహోత్సవకాలం వరకు దానిని కొన్న వారి స్వాధీనంలోనే ఉంటుంది. అప్పుడు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో ఆ భూమి దాని మొదటి స్వంతదారుల పరం అవుతుంది. కనుక ఆ ఆస్తి తిరిగి దాని అసలైన కుటుంబానికి చెందుతుంది. PEPS
|
28. But if H518 he H3027 be not able H3808 H4672 H1767 to restore H7725 it to him , then that which is sold H4465 shall remain H1961 in the hand H3027 of him that hath bought H7069 it until H5704 the year H8141 of jubilee H3104 : and in the jubilee H3104 it shall go out H3318 , and he shall return H7725 unto his possession H272 .
|
29. “ప్రాకారంగల పట్టణంలో ఒకడు తన ఇల్లు అమ్మినట్టయితే, ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం పాటు ఆ ఇల్లును తిరిగి పొందే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. ఇంటిని తిరిగి పొందే హక్కు ఒక సంవత్సరంవరకు కొనసాగుతుంది.
|
29. And if H3588 a man H376 sell H4376 a dwelling H4186 house H1004 in a walled H2346 city H5892 , then he may redeem H1961 H1353 it within H5704 a whole H8552 year H8141 after it is sold H4465 ; within a full year H3117 may he redeem H1961 H1353 it.
|
30. అయితే ఒక సంవత్సరం పూర్తయ్యేలోపల ఆ ఇంటి స్వంతదారుడు కొనక పోయినట్టయితే, అప్పుడు ప్రాకారంగల పట్టణంలోని ఆ ఇల్లు, దానిని కొన్నవానికి, అతని సంతానానికి స్వంతం అవుతుంది. బూరధ్యని చేసే మహోత్సవ సమయంలో ఆ యిల్లు తిరిగి దాని ప్రథమ స్వంత దారుని వశం కాదు.
|
30. And if H518 it be not H3808 redeemed H1350 within H5704 the space H4390 of a full H8549 year H8141 , then the house H1004 that H834 is in the walled H834 H2346 city H5892 shall be established H6965 forever H6783 to him that bought H7069 it throughout his generations H1755 : it shall not H3808 go out H3318 in the jubilee H3104 .
|
31. ప్రాకారాలు లేని పట్టణాలు బహిరంగ పొలాల్లో గుర్తించ బడుతాయి. కనుక అలాంటి పట్టణాల్లో నిర్మించబడిన ఇళ్లు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో తిరిగి వాటి ప్రథమ స్వంత దారులపరం అవుతాయి. PEPS
|
31. But the houses H1004 of the villages H2691 which H834 have no H369 wall H2346 round about H5439 them shall be counted H2803 as H5921 the fields H7704 of the country H776 : they may be H1961 redeemed H1353 , and they shall go out H3318 in the jubilee H3104 .
|
32. “అయితే లేవీయుల పట్టణాల విషయం. లేవీయులు వారికి చెందిన పట్టణాల్లోని వారి ఇళ్లను ఎప్పుడైనా సరే తిరిగి కొనవచ్చును.
|
32. Notwithstanding the cities H5892 of the Levites H3881 , and the houses H1004 of the cities H5892 of their possession H272 , may the Levites H3881 redeem H1961 H1353 at any time H5769 .
|
33. ఒక వ్యక్తి ఒక లేవీయుని దగ్గర ఒక ఇల్లు కొంటే, లేవీయుల పట్టణంలోని ఆ ఇల్లు బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో తిరిగి లేవీయులకే చెందుతుంది. ఎందుచేతనంటే లేవీయుల పట్టణాలు లేవీ వంశపు ప్రజలకు చెందినవి. ఆ పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలే లేవీయులకు ఇచ్చారు.
|
33. And if a man H834 purchase H1350 of H4480 the Levites H3881 , then the house H1004 that was sold H4465 , and the city H5892 of his possession H272 , shall go out H3318 in the year of jubilee H3104 : for H3588 the houses H1004 of the cities H5892 of the Levites H3881 are their possession H272 among H8432 the children H1121 of Israel H3478 .
|
34. అలానే, లేవీయుల పట్టణాల చుట్టు ప్రక్కల పొలాలు, పచ్చికబయళ్లు అమ్మేందుకు వీల్లేదు. ఆ పొలాలు శాశ్వతంగా లేవీయులకే చెందుతాయి. PS
|
34. But the field H7704 of the suburbs H4054 of their cities H5892 may not H3808 be sold H4376 ; for H3588 it H1931 is their perpetual H5769 possession H272 .
|
35. {బానిసల స్వంతదారులకు నియమాలు} PS “ఒకవేళ మీ దేశ ప్రజల్లో ఒకడు పోషణ సాగనంత పేదరికంలో పడవచ్చు. మీరు అతణ్ణి అతిథిలా మీతో జీవింపనియ్యాలి.
|
35. And if H3588 thy brother H251 be waxen poor H4134 , and fallen in decay H4131 H3027 with H5973 thee ; then thou shalt relieve H2388 him: yea, though he be a stranger H1616 , or a sojourner H8453 ; that he may live H2421 with H5973 thee.
|
36. మీరు అతనికి అప్పుగా యిచ్చే మొత్తంమీద వడ్డీ కట్టవద్దు. ఆ సోదరుణ్ణి నీతో నివసింపనిచ్చి, నీ దేవుణ్ణి ఘనపరచు.
|
36. Take H3947 thou no H408 usury H5392 of H4480 H854 him , or increase H8636 : but fear thy God H3372 H4480 H430 ; that thy brother H251 may live H2421 with H5973 thee.
|
37. అతనికి వడ్డీకి అప్పు ఇవ్వవద్దు. అతడు భోజనం చేసే ఆహారం మీద లాభాలు గడించేందుకు ప్రయత్నించవద్దు.
|
37. Thou shalt not H3808 give H5414 him H853 thy money H3701 upon usury H5392 , nor H3808 lend H5414 him thy victuals H400 for increase H4768 .
|
38. నేను మీ దేవుడైన యోహోవాను. కనాను దేశాన్ని మీకు ఇచ్చి, మీకు దేవుణ్ణిగా ఉండేందుకు నేనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకునివచ్చాను. PEPS
|
38. I H589 am the LORD H3068 your God H430 , which H834 brought you forth H3318 H853 out of the land H4480 H776 of Egypt H4714 , to give H5414 you H853 the land H776 of Canaan H3667 , and to be H1961 your God H430 .
|
39. “ఒకవేళ నీ సోదరుల్లో ఒకడు మరీ దరిద్రుడై, నీకు బానిసగా అమ్ముడుపోవచ్చును. నీవు అతణ్ణి ఒక బానిసలా పని చేయించకూడదు.
|
39. And if H3588 thy brother H251 that dwelleth by H5973 thee be waxen poor H4134 , and be sold H4376 unto thee ; thou shalt not H3808 compel him to serve H5647 as a bondservant H5656 H5650 :
|
40. అతడు ఒక కిరాయి పనివానిలా, అతిధిలా బూరధ్వని చేసే మహోత్సవ కాలం వరకు నీతో ఉంటాడు.
|
40. But as a hired servant H7916 , and as a sojourner H8453 , he shall be H1961 with H5973 thee, and shall serve H5647 H5973 thee unto H5704 the year H8141 of jubilee H3104 :
|
41. తర్వాత అతడు నిన్ను విడిచి పెట్టవచ్చును. అతడు తన పిల్లలను తీసుకొని తిరిగి తన కుటుంబంలోనికి వెళ్ళిపోవచ్చును. అతడు తన పూర్వీకుల ఆస్తులను తిరిగి పొందవచ్చును.
|
41. And then shall he depart H3318 from H4480 H5973 thee, both he H1931 and his children H1121 with H5973 him , and shall return H7725 unto H413 his own family H4940 , and unto H413 the possession H272 of his fathers H1 shall he return H7725 .
|
42. ఎందుచేతనంటే, వాళ్లు నా సేవకులు, ఈజిప్టు బానిసత్వంలో నుండి నేను వాళ్లను తీసుకొనివచ్చాను. వాళ్లు మరల బానిసలు కాకూడదు.
|
42. For H3588 they H1992 are my servants H5650 , which H834 I brought forth H3318 out of the land H4480 H776 of Egypt H4714 : they shall not H3808 be sold H4376 as bondmen H4466 H5650 .
|
43. ఇలాంటి వ్యక్తిని నీవు కఠినంగా పాలించగూడదు. నీ దేవుణ్ణి నీవు ఘనపర్చాలి. PEPS
|
43. Thou shalt not H3808 rule H7287 over him with rigor H6531 ; but shalt fear thy God H3372 H4480 H430 .
|
44. “నీ స్త్రీ, పురుష బానిసల విషయం: మీ చుట్టు పక్కల దేశాలనుండి ఆడ, మగ బానిసలను మీరు తెచ్చుకోవచ్చును.
|
44. Both thy bondmen H5650 , and thy bondmaids H519 , which H834 thou shalt have H1961 , shall be of H4480 H854 the heathen H1471 that H834 are round about H5439 you; of H4480 them shall ye buy H7069 bondmen H5650 and bondmaids H519 .
|
45. మరియు, మీ దేశంలో నివసిస్తున్న విదేశీయుల పిల్లలు వస్తానంటే వారిని కూడ మీరు బానిసలుగా తీసుకోవచ్చును. ఆ పిల్ల బానిసలు మీకు చెందుతారు.
|
45. Moreover H1571 of the children H4480 H1121 of the strangers H8453 that do sojourn H1481 among H5973 you, of H4480 them shall ye buy H7069 , and of their families H4480 H4940 that H834 are with H5973 you, which H834 they begot H3205 in your land H776 : and they shall be H1961 your possession H272 .
|
46. ఈ విదేశీ బానిసలు మీ పిల్లల వశం అయ్యేటట్టు, మీ మరణానంతరం మీరు వారిని మీ పిల్లలకు అప్పగించవచ్చును. వాళ్లు శాశ్వతంగా మీకు బానిసలు. ఈ విదేశీయుల్ని మీరు బానిసలుగా చేసుకోవచ్చును. కానీ మీ స్వంత సోదరులైన ఇశ్రాయేలు ప్రజలను మాత్రం కఠినంగా పాలించగూడదు. PEPS
|
46. And ye shall take them as an inheritance H5157 H853 for your children H1121 after H310 you , to inherit H3423 them for a possession H272 ; they shall be your bondmen H5647 forever H5769 : but over your brethren H251 the children H1121 of Israel H3478 , ye shall not H3808 rule H7287 one H376 over another H251 with rigor H6531 .
|
47. “ఒకవేళ ఒక విదేశీయుడు లేక అతిథి మీ మధ్యధనికుడు కావచ్చు, ఒకవేళ మీ దేశంలో ఒకడు దరిద్రుడై మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయునికి బానిసగా లేక అతని కుటుంబంలో సభ్యునిగా అమ్ముడు పోయాడనుకోండి.
|
47. And if H3588 a sojourner H3027 H1616 or stranger H8453 wax rich H5381 by H5973 thee , and thy brother H251 that dwelleth by H5973 him wax poor H4134 , and sell himself H4376 unto the stranger H1616 or sojourner H8453 by H5973 thee, or H176 to the stock H6133 of the stranger H1616 's family H4940 :
|
48. ఆ వ్యక్తి తిరిగి కొనబడి, స్వంతంత్రుడు అయ్యేందుకు అతనికి హక్కు ఉంటుంది. అతని సోదరుల్లో ఒకరు అతణ్ణి తిరిగి కొనవచ్చును.
|
48. After that H310 he is sold H4376 he may be H1961 redeemed again H1353 ; one H259 of his brethren H4480 H251 may redeem H1350 him:
|
49. అతని పినతండ్రిగాని, పిన తండ్రి కుమారుడు గాని అతణ్ణి కొనవచ్చును. లేక అతని వంశంలో అతని రక్తసంబంధి ఎవరైనా అతణ్ణి కొనవచ్చును. లేక ఒకవేళ ఆ వ్యక్తి తానే సరిపడినంత ధనం సంపాయించు కొంటే, తానే డబ్బు చెల్లించి మరల స్వతంత్రుడు కావచ్చును. PEPS
|
49. Either H176 his uncle H1730 , or H176 his uncle H1730 's son H1121 , may redeem H1350 him, or H176 any that is nigh H4480 H7607 of kin H1320 unto him of his family H4480 H4940 may redeem H1350 him; or H176 if he be able H5381 H3027 , he may redeem himself H1350 .
|
50. “వెల మీరెలా నిర్ణయిస్తారు? అతడు విదేశీయునికి తనను తాను అమ్ముకొన్న సమయంనుండి వచ్చే బూరధ్వని చేసే మహోత్సవ కాలంవరకు ఎన్ని సంవత్సరాలో మీరు లెక్కగట్టాలి. వెల నిర్ణయం చేయటానికి ఆ లెక్కను ఉపయోగించాలి. ఎందుచేతనంటే అవతలి వ్యక్తి యితణ్ణి వాస్తవానికి కొన్ని సంవత్సరాలకోసమే ‘కిరాయికి’ పెట్టుకొన్నాడు.
|
50. And he shall reckon H2803 with H5973 him that bought H7069 him from the year H4480 H8141 that he was sold H4376 to him unto H5704 the year H8141 of jubilee H3104 : and the price H3701 of his sale H4465 shall be H1961 according unto the number H4557 of years H8141 , according to the time H3117 of a hired servant H7916 shall it be H1961 with H5973 him.
|
51. బూరధ్వని చేసే మహోత్సవ కాలానికి ఇంకా చాల సంవత్సరాలు కావాల్సిఉంటే, ఆ వ్యక్తి వెలలో అధిక భాగం తిరిగి చెల్లించాలి. అదంతా సంవత్సరాల సంఖ్యమీద ఆధారపడి ఉంటుంది.
|
51. If H518 there be yet H5750 many H7227 years H8141 behind , according unto H6310 them he shall give again H7725 the price of his redemption H1353 out of the money H4480 H3701 that he was bought H4736 for.
|
52. ఉత్సవ సంవత్సరానికి మరికొన్ని యేండ్లు మాత్రమే మిగిలి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అసలు వెలలో కొద్ది మాత్రమే చెల్లించాలి.
|
52. And if H518 there remain H7604 but few H4592 years H8141 unto H5704 the year H8141 of jubilee H3104 , then he shall count H2803 with him, and according unto H6310 his years H8141 shall he give him again H7725 H853 the price of his redemption H1353 .
|
53. అయితే ఆ వ్యక్తి కిరాయి పని వాడిలాగానే ఆ విదేశీయుని దగ్గర ప్రతి సంవత్సరం నివసిస్తాడు. ఆ విదేశీయుడు ఆ వ్యక్తి మీద కఠినంగా ప్రవర్తించకుండును గాక. PEPS
|
53. And as a yearly H8141 H8141 hired servant H7916 shall he be H1961 with H5973 him: and the other shall not H3808 rule with rigor over H7287 H6531 him in thy sight H5869 .
|
54. “ఆ వ్యక్తిని ఎవకూ కొనకపోయినప్పటికి, అతడు స్వతంత్రుడు అవుతాడు. బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో అతడు, అతని పిల్లలు స్వతంత్రులవుతారు.
|
54. And if H518 he be not H3808 redeemed H1350 in these H428 years , then he shall go out H3318 in the year H8141 of jubilee H3104 , both he H1931 , and his children H1121 with H5973 him.
|
55. ఎందుచేతనంటే, ఇశ్రాయేలు ప్రజలు నా సేవకులు. వాళ్లు నా సేవకులు. ఈజిప్టు బానిసత్వం నుండి నేను వాళ్లను తీసుకొని వచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను! PE
|
55. For H3588 unto me the children H1121 of Israel H3478 are servants H5650 ; they H1992 are my servants H5650 whom H834 H853 I brought forth H3318 out of the land H4480 H776 of Egypt H4714 : I H589 am the LORD H3068 your God H430 .
|