|
|
1. {పరలోకంలో నివాసం} PS భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.
|
1. For G1063 we know G1492 that G3754 if G1437 our G2257 earthly G1919 house G3614 of this tabernacle G4636 were dissolved G2647 , we have G2192 a building G3619 of G1537 God G2316 , a house G3614 not made with hands G886 , eternal G166 in G1722 the G3588 heavens G3772 .
|
2. పరలోకపు గుడారాన్ని ధరించాలని ఆశిస్తూ మనము ఇంకా మూల్గుతూ ఉన్నాము.
|
2. For G1063 in G1722 this G5129 we G2532 groan G4727 , earnestly desiring G1971 to be clothed upon G1902 with our G2257 house G3613 which G3588 is from G1537 heaven G3772 :
|
3. మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు.
|
3. If so be G1489 that G2532 being clothed G1746 we shall not G3756 be found G2147 naked G1131 .
|
4. ఈ గుడారంలో నివసిస్తున్నంతకాలం మనం పెద్దభారంతో మూల్గుతూ ఉంటాము. ఈ భౌతిక శరీరాన్ని ధరించిన మనము ఈ జీవితం యొక్క అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకొంటాము.
|
4. For G1063 G2532 we that are G5607 in G1722 this tabernacle G4636 do groan G4727 , being burdened G916 : not G3756 for that G1909 G3739 we would G2309 be unclothed G1562 , but G235 clothed upon G1902 , that G2443 mortality G2349 might be swallowed up G2666 of G5259 life G2222 .
|
5. ఆ శరీరాన్ని ధరించటానికి దేవుడు మనల్ని సిద్ధం చేసాడు. దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చాడు. PEPS
|
5. Now G1161 he that hath wrought G2716 us G2248 for G1519 the selfsame thing G846 G5124 is God G2316 , who also hath given G1325 G2532 unto us G2254 the G3588 earnest G728 of the G3588 Spirit G4151 .
|
6. అందువల్ల మనము ఈ శరీరంలో నివాసమున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు ఖండితంగా తెలుసు.
|
6. Therefore G3767 we are always G3842 confident G2292 , knowing G1492 that G3754 , whilst we are at home G1736 in G1722 the G3588 body G4983 , we are absent G1553 from G575 the G3588 Lord G2962 :
|
7. మనము దృష్టి ఉండటం వల్ల జీవించటం లేదు. విశ్వాసం ఉండటం వల్ల జీవిస్తున్నాము.
|
7. ( For G1063 we walk G4043 by G1223 faith G4102 , not G3756 by G1223 sight G1491 :)
|
8. మనమీ శరీరానికి దూరమై, ప్రభువుతో నివసించాలని కోరుకొంటున్నాము. మనకు ఆ ధైర్యం ఉంది.
|
8. G1161 We are confident G2292 , I say, and G2532 willing G2106 rather G3123 to be absent G1553 from G1537 the G3588 body G4983 , and G2532 to be present G1736 with G4314 the G3588 Lord G2962 .
|
9. అందువల్ల మనమీ శరీరంలో నివసిస్తున్నా లేక దానికి దూరంగా ఉన్నా ఆయన్ని ఆనంద పరచటమే మన ఉద్దేశ్యం.
|
9. Wherefore G1352 we G2532 labor G5389 , that, whether G1535 present G1736 or G1535 absent G1553 , we may be G1511 accepted G2101 of him G846 .
|
10. ఎందుకంటే మనమంతా క్రీస్తు సింహాసనం ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు, ఈ శరీరంలో మనముండగా చేసిన మంచికి, చెడుకు తగిన విధంగా ప్రతి ఒక్కడూ ప్రతిఫలం పొందుతాడు. PS
|
10. For G1063 we G2248 must G1163 all G3956 appear G5319 before G1715 the G3588 judgment seat G968 of Christ G5547 ; that G2443 every one G1538 may receive G2865 the things G3588 done in G1223 his body G4983 , according G4314 to that G3739 he hath done G4238 , whether G1535 it be good G18 or G1535 bad G2556 .
|
11. {దేవునితో సమాధానము} PS కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం.
|
11. Knowing G1492 therefore G3767 the G3588 terror G5401 of the G3588 Lord G2962 , we persuade G3982 men G444 ; but G1161 we are made manifest G5319 unto God G2316 ; and G1161 I trust G1679 also G2532 are made manifest G5319 in G1722 your G5216 consciences G4893 .
|
12. మా గురించి మేము చెప్పుకోవాలని లేదు. మా విషయంలో గర్వించటానికి మీకు అవకాశం యిస్తున్నాము. అప్పుడు మీరు మనిషి గుణాన్ని కాక, అతని వేషం చూసి పొగిడే వాళ్ళకు, సమాధానం చెప్పగలుగుతారు.
|
12. For G1063 we commend G4921 not G3756 ourselves G1438 again G3825 unto you G5213 , but G235 give G1325 you G5213 occasion G874 to glory G2745 on our behalf G5228 G2257 , that G2443 ye may have G2192 somewhat to G4314 answer them which glory G2744 in G1722 appearance G4383 , and G2532 not G3756 in heart G2588 .
|
13. మాకు మతి పోయిందా? ఔను, అది దేవుని కోసం పోయింది. మాకు మతి ఉందా? ఔను అది మీకోసం ఉంది.
|
13. For G1063 whether G1535 we be beside ourselves G1839 , it is to God G2316 : or whether G1535 we be sober G4993 , it is for your cause G5213 .
|
14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల అందరూ ఆయన మరణంలో భాగం పంచుకొన్నారు. ఇది మనకు తెలుసు.
|
14. For G1063 the G3588 love G26 of Christ G5547 constraineth G4912 us G2248 ; because we thus G5124 judge G2919 , that G3754 if G1487 one G1520 died G599 for G5228 all G3956 , then G686 were all dead G599 G3956 :
|
15. ఆయన అందరి కోసం మరణించాడు. కనుక జీవిస్తున్న వాళ్ళు యిక మీదట తమ కోసం జీవించరాదు. మరణించి ప్రజలకోసం మళ్ళీ బ్రతికింపబడిన వాని కోసం జీవించాలి. PEPS
|
15. And G2532 that he died G599 for G5228 all G3956 , that G2443 they which live G2198 should not henceforth G3371 live G2198 unto themselves G1438 , but G235 unto him which died G599 for G5228 them G846 , and G2532 rose again G1453 .
|
16. ఇక నుండి మేము ఎవ్వరినీ లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, గాని ఇప్పుడు అలా కాదు. ఆయన్ని గురించి మా అభిప్రాయం మారిపోయింది.
|
16. Wherefore G5620 henceforth G575 G3568 know G1492 we G2249 no man G3762 after G2596 the flesh G4561 : yea G1161 , though G1499 we have known G1097 Christ G5547 after G2596 the flesh G4561 , yet G235 now G3568 henceforth know G1097 we him no more G3765 .
|
17. క్రీస్తులో ఐక్యత పొందినవాడు క్రొత్త జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి క్రొత్త జీవితం వస్తుంది.
|
17. Therefore G5620 if any man G1536 be in G1722 Christ G5547 , he is a new G2537 creature G2937 : old things G744 are passed away G3928 ; behold G2400 , all things G3956 are become G1096 new G2537 .
|
18. ఇదంతా దేవుడు చేసాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా చేసే బాధ్యత మనపై ఉంచాడు.
|
18. And G1161 all things G3956 are of G1537 God G2316 , who hath reconciled G2644 us G2248 to himself G1438 by G1223 Jesus G2424 Christ G5547 , and G2532 hath given G1325 to us G2254 the G3588 ministry G1248 of reconciliation G2643 ;
|
19. క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకొంటాడన్న సందేశం చెప్పాడు.
|
19. To wit G5613 , that G3754 God G2316 was G2258 in G1722 Christ G5547 , reconciling G2644 the world G2889 unto himself G1438 , not G3361 imputing G3049 their G846 trespasses G3900 unto them G846 ; and G2532 hath committed G5087 unto G1722 us G2254 the G3588 word G3056 of reconciliation G2643 .
|
20. మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధానపడుమని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
|
20. Now then G3767 we are ambassadors G4243 for G5228 Christ G5547 , as though G5613 God G2316 did beseech G3870 you by G1223 us G2257 ; we pray G1189 you in Christ's stead G5228 G5547 , be ye reconciled G2644 to God G2316 .
|
21. క్రీస్తు పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు. PE
|
21. For G1063 he hath made G4160 him to be sin G266 for G5228 us G2257 , who knew G1097 no G3361 sin G266 ; that G2443 we G2249 might be made G1096 the righteousness G1343 of God G2316 in G1722 him G846 .
|