Bible Versions
Bible Books

1
:
-

1. {దేవునికి హబక్కూకు ఫిర్కాదు చేయటం} PS ప్రవక్తయైన హబక్కూకునకు ఇవ్వబడిన వర్తమానం ఇది. PEPS
1. The burden H4853 which H834 Habakkuk H2265 the prophet H5030 did see H2372 .
2. యెహోవా, నేను సహాయం కొరకు అర్తిస్తూనే వున్నాను. నీవు నా మొర ఎన్నడు ఆలకిస్తావు? దౌర్జన్యం విషయంలో నేను నీకు మొరపెట్టాను. కాని నీవేమి చేయలేదు!
2. O LORD H3068 , how long H5704 H575 shall I cry H7768 , and thou wilt not H3808 hear H8085 ! even cry out H2199 unto H413 thee of violence H2555 , and thou wilt not H3808 save H3467 !
3. ప్రజలు వస్తువులను దొంగలిస్తున్నారు. ఇతరులను బాధపెట్టుతున్నారు. ప్రజలు వాదులాడుతూ, కలస్తున్నారు. నీవెందుకు నన్నీ భయంకర విషయాలు చూసేలా చేస్తున్నావు?
3. Why H4100 dost thou show H7200 me iniquity H205 , and cause me to behold H5027 grievance H5999 ? for spoiling H7701 and violence H2555 are before H5048 me : and there are H1961 that raise up H5375 strife H7379 and contention H4066 .
4. న్యాయవ్యవస్థ బలహీనపడింది. ప్రజలకు న్యాయం జరుగుట లేదు. మంచి వారిపై దుష్టులు తమ తగాదాలలో గెలుస్తున్నారు. అందువల్ల న్యాయం ఎంతమాత్రం పక్షపాత రహితంగా లేదు. PS
4. Therefore H5921 H3651 the law H8451 is slacked H6313 , and judgment H4941 doth never H3808 H5331 go forth H3318 : for H3588 the wicked H7563 doth compass about H3803 H853 the righteous H6662 ; therefore H5921 H3651 wrong H6127 judgment H4941 proceedeth H3318 .
5. {దేవుడు హబక్కూకునకు సమాధానమివ్వటం} PS యెహోవా సమాధానమిచ్చాడు: “ఇతర జనులవైపు చూడు! వారిని గమనించు. నీకు విస్మయం కలుగుతుంది. నీ జీవిత కాలంలో నీకు విస్మయం కలిగించే ఒక పని చేస్తాను. నీవు అది నమ్మాలంటే చూసి తీరాలి. దాని విషయం నీకు చెపితే అది నీవు నమ్మవు.
5. Behold H7200 ye among the heathen H1471 , and regard H5027 , and wonder marvelously H8539 H8539 : for H3588 I will work H6466 a work H6467 in your days H3117 , which ye will not H3808 believe H539 , though H3588 it be told H5608 you .
6. బబులోను ప్రజలను నేను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దుతాను. ప్రజలు నీచులు; శక్తిగల యుద్ధవీరులు. వారు భూమికి అడ్డంగా నడుస్తారు. వారికి చందని ఇండ్లను, నగరాలను వారు వశపర్చుకుంటారు.
6. For H3588 , lo H2009 , I raise up H6965 H853 the Chaldeans H3778 , that bitter H4751 and hasty H4116 nation H1471 , which shall march H1980 through the breadth H4800 of the land H776 , to possess H3423 the dwelling places H4908 that are not H3808 theirs.
7. బబులోనువారు ఇతర ప్రజలను భయపెడతారు. బబులోనువారు వారు చేయదల్చుకున్నది చేస్తారు; వెళ్ళదల్చుకున్న చోటుకి వెళతారు.
7. They H1931 are terrible H366 and dreadful H3372 : their judgment H4941 and their dignity H7613 shall proceed H3318 of H4480 themselves.
8. వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగం కలవి. సూర్యుడు అస్తమించాక అవి తోడేళ్ళ కంటె నీచంగా ఉంటాయి. వారి గుర్రపు దళంవారు దూర ప్రాంతలనుండి వస్తారు. ఆకలిగొన్న గరుడ పక్షి ఆకాశం నుండి కిందికి దూసుకు వచ్చినట్లు, వారు తమ శత్రువులను వేగంగా ఎదుర్కొంటారు.
8. Their horses H5483 also are swifter H7043 than the leopards H4480 H5246 , and are more fierce H2300 than the evening H6153 wolves H4480 H2061 : and their horsemen H6571 shall spread H6335 themselves , and their horsemen H6571 shall come H935 from far H4480 H7350 ; they shall fly H5774 as the eagle H5404 that hasteth H2363 to eat H398 .
9. వారంతా చేయకోరుకునే ఒకే ఒక్క విషయం యుద్ధం. వారి సైన్యాలు ఎడారిలో గాలిలా వేగంగా నడుస్తాయి. మరియు బబులోను సైనికులు అనేకానేక మందిని చెరబడతారు. ఇసుక రెణువుల్లా లెక్కలేనంత మందిని పట్టుకుంటారు. PEPS
9. They shall come H935 all H3605 for violence H2555 : their faces H6440 shall sup up H4041 as the east wind H6921 , and they shall gather H622 the captivity H7628 as the sand H2344 .
10. “బబులోను సైనికులు ఇతర దేశాల రాజులను చూసి నవ్వుతారు. పరదేశ పాలకులు వారికి హాస్యగాండ్రవలె ఉంటారు. పొడవైన, బలమైన గోడలు గల నగరాలను చూచి బబులోను సైనికులు నవ్వుతారు. సైనికులు గోడ మీదికంటె మట్టి బాట సునాయాసంగా నిర్మించి, నగరాలను తేలికగా జయిస్తారు.
10. And they H1931 shall scoff H7046 at the kings H4428 , and the princes H7336 shall be a scorn H4890 unto them: they H1931 shall deride H7832 every H3605 stronghold H4013 ; for they shall heap H6651 dust H6083 , and take H3920 it.
11. పిమ్మట వారు గాలిలా వెళ్లి మరో ప్రాంతంలో యుద్ధం చేస్తారు. బబులోనువారు ఆరాధించే ఒకే ఒక్క వస్తువు వారి స్వయంశక్తి.”
11. Then H227 shall his mind H7307 change H2498 , and he shall pass over H5674 , and offend H816 , imputing this H2098 his power H3581 unto his god H433 .
12. {హబక్కూకు యొక్క రెండవ ఫిర్యాదు} PS పిమ్మట హబక్కూకు చెప్పాడు:
“యెహోవా, నీవు ఎల్లకాలములయందు ఉండే దేవుడవు!
నీవు చావులేని పవిత్ర దేవుడవు!
యెహోవా, జరుగవలసిన కార్యం జరిపించటా నికే నీవు బబులోను ప్రజలను సృష్టించావు.
మా ఆశ్రయ దుర్గమా, యూదా ప్రజలను శిక్షించటానికి నీవు వారిని సృష్టించావు.
12. Art thou H859 not H3808 from everlasting H4480 H6924 , O LORD H3068 my God H430 , mine Holy One H6918 ? we shall not H3808 die H4191 . O LORD H3068 , thou hast ordained H7760 them for judgment H4941 ; and , O mighty God H6697 , thou hast established H3245 them for correction H3198 .
13. నీ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు.
ప్రజలు తప్పు చేయటాన్ని నీవు చూడలేవు.
మరి అటువంటి నీవు దుష్టులు జయించటం ఎలా చూడగలు గుతున్నావు?
దుష్టులు మంచివారిని ఓడించటం నీవెలా చూడగలుగుతున్నావు?
13. Thou art of purer H2889 eyes H5869 than to behold H4480 H7200 evil H7451 , and canst H3201 not H3808 look H5027 on H413 iniquity H5999 : wherefore H4100 lookest H5027 thou upon them that deal treacherously H898 , and holdest thy tongue H2790 when the wicked H7563 devoureth H1104 the man that is more righteous H6662 than H4480 he?
14. “నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయూరు చేశావు.
నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు.
14. And makest H6213 men H120 as the fishes H1709 of the sea H3220 , as the creeping things H7431 , that have no H3808 ruler H4910 over them?
15. వారందరినీ గాలాలు, వలలు వేసి శత్రువు పట్టు కుంటాడు.
శత్రువు వారిని తన వలలో పట్టి లాగుతాడు,
తను పట్టుకున్న దానిని చూసి శత్రువు చాలా సంతోషిస్తాడు.
15. They take up H5927 all H3605 of them with the angle H2443 , they catch H1641 them in their net H2764 , and gather H622 them in their drag H4365 : therefore H5921 H3651 they rejoice H8055 and are glad H1523 .
16. శత్రవు తను భాగ్యవంతుడుగా నివసించటానికి,
మంచి ఆహారం తినటానికి అతని వల అతనికి సహాయపడుతుంది.
కావున శత్రవు తన వలనే ఆరాధిస్తాడు.
తన వల యొక్క గౌరవార్థం అతడు దానికి బలులు అర్పించి, ధూపంవేస్తాడు.
16. Therefore H5921 H3651 they sacrifice H2076 unto their net H2764 , and burn incense H6999 unto their drag H4365 ; because H3588 by them H1992 their portion H2506 is fat H8082 , and their meat H3978 plenteous H1277 .
17. తన వలతో ధనాన్ని తీసుకుపోవటం అతడు కొనసాగిస్తాడా?
దయా దాక్షిణ్యం లేకుండా అతడు (బబులోను సైన్యం) ప్రజలను నాశనం చయటం కొనసాగిస్తాడా?” PE
17. Shall they therefore H5921 H3651 empty H7324 their net H2764 , and not H3808 spare H2550 continually H8548 to slay H2026 the nations H1471 ?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×