|
|
1. {దావీదుకు దేవుని వాగ్దానం} PS దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజకుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టె మాత్రం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక ఆలయం నిర్మింపదలిచాను.” PEPS
|
1. Now it came to pass H1961 , as H834 David H1732 sat H3427 in his house H1004 , that David H1732 said H559 to H413 Nathan H5416 the prophet H5030 , Lo H2009 , I H595 dwell H3427 in a house H1004 of cedars H730 , but the ark H727 of the covenant H1285 of the LORD H3068 remaineth under H8478 curtains H3407 .
|
2. “నీవు ఏది చేయదలచుకొంటే అది చేయవచ్చు. దేవుడు నీకు తోడై వున్నాడు” అని నాతాను దావీదుకు సమాధానమిచ్చాడు. PEPS
|
2. Then Nathan H5416 said H559 unto H413 David H1732 , Do H6213 all H3605 that H834 is in thine heart H3824 ; for H3588 God H430 is with H5973 thee.
|
3. కాని ఆ రోజు రాత్రి దేవుని వాక్కు నాతానుకు వినిపించింది.
|
3. And it came to pass H1961 the same H1931 night H3915 , that the word H1697 of God H430 came H1961 to H413 Nathan H5416 , saying H559 ,
|
4. యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఈ విషయాలు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదూ, నేను నివసించటానికి ఆలయం కట్టించేది నీవు కాదు.
|
4. Go H1980 and tell H559 H413 David H1732 my servant H5650 , Thus H3541 saith H559 the LORD H3068 , Thou H859 shalt not H3808 build H1129 me a house H1004 to dwell in H3427 :
|
5. (5-6) ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటికి తీసుకొని వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు నేను ఒక ఆలయంలో నివసించలేదు. ఇక్కడికీ, అక్కడికీ నేను గుడారంలో వుండి కదలి వెళ్తూనే వున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేక నాయకులను నేను ఎంపిక చేస్తూ వచ్చాను. ఆ నాయకులు నా ప్రజలకు గొర్రెల కాపరులవలె వున్నారు. ఇశ్రాయేలులో నేను ఒక చోటినుండి మరియొక చోటికి వెళ్లెటప్పుడు ఆ నాయకులెవ్వరితోనూ, మీరు నాకు దేవదారు కలపతో ఒక ఆలయాన్ని ఎందుకు కట్టలేదు? అని నేను అనలేదు.’
|
5. For H3588 I have not H3808 dwelt H3427 in a house H1004 since H4480 the day H3117 that H834 I brought up H5927 H853 Israel H3478 unto H5704 this H2088 day H3117 ; but have gone H1961 from tent H4480 H168 to H413 tent H168 , and from one tabernacle H4480 H4908 to another .
|
6.
|
|
7. “కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడైన దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘పొలాల్లో గొర్రెల మందలను కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు నిన్ను రాజుగా చేశాను.
|
7. Now H6258 therefore thus H3541 shalt thou say H559 unto my servant H5650 David H1732 , Thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 , I H589 took H3947 thee from H4480 the sheepcote H5116 , even from H4480 following H310 the sheep H6629 , that thou shouldest be H1961 ruler H5057 over H5921 my people H5971 Israel H3478 :
|
8. నీవు వెళ్లిన ప్రతిచోటా నేను నీతో వున్నాను. నీకు ముందుగా నేను నడిచాను. నీ శత్రువులను సంహరించాను. నిన్ను ఇప్పుడు ఈ భూమిమీద మిక్కిలి ప్రముఖ వ్యక్తిగా చేసాను.
|
8. And I have been H1961 with H5973 thee whithersoever H3605 H834 thou hast walked H1980 , and have cut off H3772 H853 all H3605 thine enemies H341 from before H4480 H6440 thee , and have made H6213 thee a name H8034 like the name H8034 of the great men H1419 that H834 are in the earth H776 .
|
9. ఈ ప్రదేశాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాను. వారు తమ మొక్కలను నాటుతారు. వారి చెట్లక్రింద వారు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక ఏ మాత్రం వారు అవస్థపడవలసిన అవసరం లేదు. దుష్టులెవ్వరూ ఇకమీదట పూర్వంవలె వారిని బాధించరు.
|
9. Also I will ordain H7760 a place H4725 for my people H5971 Israel H3478 , and will plant H5193 them , and they shall dwell H7931 in their place H8478 , and shall be moved H7264 no H3808 more H5750 ; neither H3808 shall the children H1121 of wickedness H5766 waste H1086 them any more H3254 , as H834 at the beginning H7223 ,
|
10. ప్రమాదాలు సంభవించినందువల్లనే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల సంరక్షణకై నేను నాయకులను ఎంపిక చేశాను. నేనింకా నీ శత్రువులను ఓడిస్తాను. “ ‘యెహోవా నీకు ఒక నివాసం ఏర్పాటు చేయునని నేను నీకు చెప్పుచున్నాను. *యెహోవా … చెప్పుచున్నాను నివాసం అనగా నిజమైన ఇల్లు కాదు. యెహోవా దావీదు వంశం వారిని చాలా సంవత్సరాల వరకు రాజులుగా చేస్తాడని అర్థం.
|
10. And since the time H4480 H3117 that H834 I commanded H6680 judges H8199 to be over H5921 my people H5971 Israel H3478 . Moreover I will subdue H3665 H853 all H3605 thine enemies H341 . Furthermore I tell H5046 thee that the LORD H3068 will build H1129 thee a house H1004 .
|
11. నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు నీ సంతానాన్ని నూతన రాజుగా చేస్తాను. కొత్త రాజు నీ కుమారులలో ఒకడవుతాడు. అతని రాజ్యాన్ని నేను బలపర్చుతాను.
|
11. And it shall come to pass H1961 , when H3588 thy days H3117 be expired H4390 that thou must go H1980 to be with H5973 thy fathers H1 , that I will raise up H6965 H853 thy seed H2233 after H310 thee, which H834 shall be H1961 of thy sons H4480 H1121 ; and I will establish H3559 H853 his kingdom H4438 .
|
12. నీ కుమారుడు నాకొక ఆలయం కట్టిస్తాడు. నీ కుమారుని సంతానం సదా పరిపాలించేలా నేను చేస్తాను.
|
12. He H1931 shall build H1129 me a house H1004 , and I will establish H3559 H853 his throne H3678 forever H5704 H5769 .
|
13. నేను అతనికి తండ్రిలా వుంటాను. అతను నాకు బిడ్డలా వుంటాడు. నీకు ముందు సౌలు రాజుగా వున్నాడు. సౌలుకు నా మద్దతును ఉపసంహరించుకున్నాను. కాని నీ కుమారుని మాత్రం నేను సదా ప్రేమిస్తాను
|
13. I H589 will be H1961 his father H1 , and he H1931 shall be H1961 my son H1121 : and I will not H3808 take my mercy away H5493 H2617 from H4480 H5973 him, as H834 I took H5493 it from him that H4480 H834 was H1961 before H6440 thee:
|
14. ఎప్పటికీ అతని అధీనంలో నా ఆలయాన్ని, ఈ రాజ్యాన్ని వుంచుతాను. అతని పాలన శాశ్వతంగా కొనసాగుతుంది!’ ” PS
|
14. But I will settle H5975 him in mine house H1004 and in my kingdom H4438 forever H5704 H5769 : and his throne H3678 shall be H1961 established H3559 forevermore H5704 H5769 .
|
15. తనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను వివరింగా చెప్పాడు. PS
|
15. According to all H3605 these H428 words H1697 , and according to all H3605 this H2088 vision H2377 , so H3651 did Nathan H5416 speak H1696 unto H413 David H1732 .
|
16. {దావీదు ప్రార్థన} PS అది విన్న రాజైన దావీదు పవిత్ర గుడారంలోకి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా దేవా, నీవు నాకు, నా కుటుంబానికి ఎంతో మేలు చేశావు! కారణం మాత్రం నాకు తెలియదు.
|
16. And David H1732 the king H4428 came H935 and sat H3427 before H6440 the LORD H3068 , and said H559 , Who H4310 am I H589 , O LORD H3068 God H430 , and what H4310 is mine house H1004 , that H3588 thou hast brought H935 me hitherto H5704 H1988 ?
|
17. వాటన్నిటికీ మంచి, భవిష్యత్తులో నా కుటుంబానికి ఏమి జరుగుతుందో కూడ నీవు నాకు తెలియపర్చావు. నన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నీవు పరిగణించావు!
|
17. And yet this H2063 was a small thing H6994 in thine eyes H5869 , O God H430 ; for thou hast also spoken H1696 of H5921 thy servant H5650 's house H1004 for a great while to come H4480 H7350 , and hast regarded H7200 me according to the estate H8448 of a man H120 of high degree H4609 , O LORD H3068 God H430 .
|
18. నేను ఇంతకంటే ఏమి చెప్పగలను? నీవు నాకు ఎంతో చేసావు! కేవలం నేను నీ సేవకుడను. అది నీకు తెలుసు!
|
18. What H4100 can David H1732 speak more H3254 H5750 to H413 thee for the honor H3519 of H853 thy servant H5650 ? for thou H859 knowest H3045 H853 thy servant H5650 .
|
19. యెహోవా, ఈ అద్భుత క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు సంకల్పించావు గనుక నీవది చేసావు!
|
19. O LORD H3068 , for thy servant's sake H5668 H5650 , and according to thine own heart H3820 , hast thou done H6213 H853 all H3605 this H2063 greatness H1420 , in making known H3045 H853 all H3605 these great things H1420 .
|
20. నీవంటి దేవుడు మరొక్కడు లేడు ప్రభూ! నీవు తప్ప వేరొక దేవుడు లేడు! ఈ విధంగా మరేదైవం అద్భుత కార్యాలు జరిపించినట్లు మేము వినలేదు!
|
20. O LORD H3068 , there is none H369 like thee H3644 , neither H369 is there any God H430 beside H2108 thee , according to all H3605 that H834 we have heard H8085 with our ears H241 .
|
21. ఇశ్రాయేలు వంటి మరో దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి మాకు స్వేచ్ఛ కలుగజేశావు. ఆ విధంగా నీ ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు నడిచి అన్యులు మా కొరకు వారి రాజ్యాన్ని విడిచి పోయేలా చేశావు!
|
21. And what H4310 one H259 nation H1471 in the earth H776 is like thy people H5971 Israel H3478 , whom H834 God H430 went H1980 to redeem H6299 to be his own people H5971 , to make H7760 thee a name H8034 of greatness H1420 and terribleness H3372 , by driving out H1644 nations H1471 from before H4480 H6440 thy people H5971 , whom H834 thou hast redeemed H6299 out of Egypt H4480 H4714 ?
|
22. ఇశ్రాయేలును నీవు స్వీకరించి శాశ్వతంగా వారిని నీ ప్రజలుగా చేసుకొన్నావు. ప్రభువా, నీవు వారికి దేవుడవై యున్నావు!
|
22. For H853 thy people H5971 Israel H3478 didst thou make H5414 thine own people H5971 forever H5704 H5769 ; and thou H859 , LORD H3068 , becamest H1961 their God H430 .
|
23. “యెహోవా నాకు, నా కుటుంబానికి నీవు ఈ వాగ్దానం చేశావు. సదా నీ మాట నిలబెట్టుకో. దేవా! నీవు చేస్తానని చెప్పినదంతా జరిగేలా చెయ్యి!
|
23. Therefore now H6258 , LORD H3068 , let the thing H1697 that H834 thou hast spoken H1696 concerning H5921 thy servant H5650 and concerning H5921 his house H1004 be established H539 forever H5704 H5769 , and do H6213 as H834 thou hast said H1696 .
|
24. నీవు నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దైవమని ప్రజలు అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుంబాన్ని బలపర్చి, నీ సన్నిధిలో వర్థిల్లేలా చేయి.
|
24. Let it even be established H539 , that thy name H8034 may be magnified H1431 forever H5704 H5769 , saying H559 , The LORD H3068 of hosts H6635 is the God H430 of Israel H3478 , even a God H430 to Israel H3478 : and let the house H1004 of David H1732 thy servant H5650 be established H3559 before H6440 thee.
|
25. “నా దేవా, నీవు నాకొక నివాసం ఏర్పాటు చేస్తాను అని అన్నావు. అందుచే నీ సేవకుడనైన నేను మనోధైర్యము కలిగివున్నాను. అందుచే నేను నిన్ను ఈ సంగతులను చేయమని అడుగుతున్నాను.
|
25. For H3588 thou H859 , O my God H430 , hast told H1540 H853 H241 thy servant H5650 that thou wilt build H1129 him a house H1004 : therefore H5921 H3651 thy servant H5650 hath found H4672 in his heart to pray H6419 before H6440 thee.
|
26. యెహోవా, నీవే దేవుడవు, ఈ మేలు చేస్తానని నీవు నాకు వాగ్దానం చేశావు.
|
26. And now H6258 , LORD H3068 , thou H859 art God H430 , and hast promised H1696 this H2063 goodness H2896 unto H5921 thy servant H5650 :
|
27. యెహోవా, నా కుటుంబాన్ని దీవించటంలో నీవు చాలా ఉదారంగా వ్యవహరించావు! నీ సన్నిధిలో నా కుటుంబం సదా మెలగుతుందని నీవు అన్నావు. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించావు. యెహోవా, నా కుటుంబం ఎల్లవేళలా నీ ఆశీర్వాదం పొందుతుంది.” PE
|
27. Now H6258 therefore let it please H2974 thee to bless H1288 H853 the house H1004 of thy servant H5650 , that it may be H1961 before H6440 thee forever H5769 : for H3588 thou H859 blessest H1288 , O LORD H3068 , and it shall be blessed H1288 forever H5769 .
|