|
|
1. ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి. PS యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబలోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది.
|
1. So all H3605 Israel H3478 were reckoned by genealogies H3187 ; and, behold H2009 , they were written H3789 in H5921 the book H5612 of the kings H4428 of Israel H3478 and Judah H3063 , who were carried away H1540 to Babylon H894 for their transgression H4604 .
|
2. {యెరూషలేము ప్రజలు} PS మొట్టమొదటి సారిగా తమ స్థలాలకు, పట్టణాలకు తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు ఉన్నారు. PEPS
|
2. Now the first H7223 inhabitants H3427 that H834 dwelt in their possessions H272 in their cities H5892 were , the Israelites H3478 , the priests H3548 , Levites H3881 , and the Nethinims H5411 .
|
3. యెరూషలేములో నివసించిన యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే వంశాల ప్రజలు ఎవరనగా:
|
3. And in Jerusalem H3389 dwelt H3427 of H4480 the children H1121 of Judah H3063 , and of H4480 the children H1121 of Benjamin H1144 , and of H4480 the children H1121 of Ephraim H669 , and Manasseh H4519 ;
|
4. అమీహూదు కుమారుడు ఊతై. అమీహూదు తండ్రి పేరు ఒమ్రీ. ఒమ్రీ తండ్రి పేరు ఇమ్రీ. ఇమ్రీ తండ్రి బానీ. పెరెసు సంతతి వాడు బానీ. యూదా కుమారుడు పెరెసు.
|
4. Uthai H5793 the son H1121 of Ammihud H5989 , the son H1121 of Omri H6018 , the son H1121 of Imri H566 , the son H1121 of Bani H1137 , of the children H4480 H1121 of Pharez H6557 the son H1121 of Judah H3063 .
|
5. యెరూషలేములో నివసించిన షిలోనీయులెవరనగా: షిలోనీయులలో మొదటివాడైన ఆశాయా మరియు అతని కుమారులు.
|
5. And of H4480 the Shilonites H7888 ; Asaiah H6222 the firstborn H1060 , and his sons H1121 .
|
6. యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు.
|
6. And of H4480 the sons H1121 of Zerah H2226 ; Jeuel H3262 , and their brethren H251 , six H8337 hundred H3967 and ninety H8673 .
|
7. మెషుల్లాము కుమారుడు సల్లు; మెషుల్లాము తండ్రి హోదవ్యా; హోదవ్యా తండ్రి హసెనూయా అనేవారు యెరూషలేములో నివసించిన బెన్యామీను సంతతివారు.
|
7. And of H4480 the sons H1121 of Benjamin H1144 ; Sallu H5543 the son H1121 of Meshullam H4918 , the son H1121 of Hodaviah H1938 , the son H1121 of Hasenuah H5574 ,
|
8. యెహోరాము కుమారుడు ఇబ్నెయా. ఉజ్జీ కుమారుడు ఏలా. మిక్రి కుమారుడు ఉజ్జీ. షెఫట్యా కుమారుడు మెషుల్లాము. రగూవేలు కుమారుడు షెఫట్యా. ఇబ్నీయా కుమారుడు రగూవేలు.
|
8. And Ibneiah H2997 the son H1121 of Jeroham H3395 , and Elah H425 the son H1121 of Uzzi H5813 , the son H1121 of Michri H4381 , and Meshullam H4918 the son H1121 of Shephathiah H8203 , the son H1121 of Reuel H7467 , the son H1121 of Ibnijah H2998 ;
|
9. యెరూషలేములో తొమ్మిది వందల ఏబదిఆరు మంది బెన్యామీనీయులు ఉన్నట్లు వారి వంశ చరిత్ర తెలుపుతుంది. వీరంతా ఆయా కుటుంబ పెద్దలు.
|
9. And their brethren H251 , according to their generations H8435 , nine H8672 hundred H3967 and fifty H2572 and six H8337 . All H3605 these H428 men H376 were chief H7218 of the fathers H1 in the house H1004 of their fathers H1 .
|
10. యెరూషలేములో నివసించిన యాజకులు ఎవరనగా: యెదాయా, యెహోయారీబు, యాకీను,
|
10. And of H4480 the priests H3548 ; Jedaiah H3048 , and Jehoiarib H3080 , and Jachin H3199 ,
|
11. మరియు హిల్కీయా కుమారుడైన అజర్యా. మెషుల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు మెషుల్లాము. మెరాయోతు కుమారుడు సాదోకు. అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వహణలో అహీటూబు ముఖ్యమైన అధికారి.
|
11. And Azariah H5838 the son H1121 of Hilkiah H2518 , the son H1121 of Meshullam H4918 , the son H1121 of Zadok H6659 , the son H1121 of Meraioth H4812 , the son H1121 of Ahitub H285 , the ruler H5057 of the house H1004 of God H430 ;
|
12. యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు.
|
12. And Adaiah H5718 the son H1121 of Jeroham H3395 , the son H1121 of Pashur H6583 , the son H1121 of Malchijah H4441 , and Maasiai H4640 the son H1121 of Adiel H5717 , the son H1121 of Jahzerah H3170 , the son H1121 of Meshullam H4918 , the son H1121 of Meshillemith H4921 , the son H1121 of Immer H564 ;
|
13. యాజకులంతా మొత్తం పదిహేడు వందల అరవై మంది. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. ఆలయంలో పూజాది కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారిదే.
|
13. And their brethren H251 , heads H7218 of the house H1004 of their fathers H1 , a thousand H505 and seven H7651 hundred H3967 and threescore H8346 ; very able men H1368 H2428 for the work H4399 of the service H5656 of the house H1004 of God H430 .
|
14. యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజీక్రాము. అజీక్రాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు.
|
14. And of H4480 the Levites H3881 ; Shemaiah H8098 the son H1121 of Hasshub H2815 , the son H1121 of Azrikam H5840 , the son H1121 of Hashabiah H2811 , of H4480 the sons H1121 of Merari H4847 ;
|
15. బకబక్కరు, హెరెషు, గాలాలు మరియు మత్తన్యా కూడా యెరూషలేములో నివసించారు. మత్తన్యా తండ్రి పేరు మీకా. మీకా తండ్రి పేరు జిఖ్రీ. జిఖ్రీ తండ్రి ఆసాపు.
|
15. And Bakbakkar H1230 , Heresh H2792 , and Galal H1559 , and Mattaniah H4983 the son H1121 of Micah H4316 , the son H1121 of Zichri H2147 , the son H1121 of Asaph H623 ;
|
16. ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.
|
16. And Obadiah H5662 the son H1121 of Shemaiah H8098 , the son H1121 of Galal H1559 , the son H1121 of Jeduthun H3038 , and Berechiah H1296 the son H1121 of Asa H609 , the son H1121 of Elkanah H511 , that dwelt H3427 in the villages H2691 of the Netophathites H5200 .
|
17. యెరూషలేములో నివసించిన ద్వారపాలకులు ఎవరనగా: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను మరియు వారి బంధువులు. షల్లూము వారికి నాయకుడు.
|
17. And the porters H7778 were , Shallum H7967 , and Akkub H6126 , and Talmon H2929 , and Ahiman H289 , and their brethren H251 : Shallum H7967 was the chief H7218 ;
|
18. తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవాలయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి సంతతికి చెందిన ద్వారపాలకులు.
|
18. Who hitherto H5704 H2008 waited in the king H4428 's gate H8179 eastward H4217 : they H1992 were porters H7778 in the companies H4264 of the children H1121 of Levi H3878 .
|
19. షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు *పూర్వీకులు బైబిల్లో ఇక్కడ పూర్వీకులు అనగా వారి తండ్రులు, తాతలు, ముత్తాతలు అని అర్థం. చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు.
|
19. And Shallum H7967 the son H1121 of Kore H6981 , the son H1121 of Ebiasaph H43 , the son H1121 of Korah H7141 , and his brethren H251 , of the house H1004 of his father H1 , the Korahites H7145 , were over H5921 the work H4399 of the service H5656 , keepers H8104 of the gates H5592 of the tabernacle H168 : and their fathers H1 , being over H5921 the host H4264 of the LORD H3068 , were keepers H8104 of the entry H3996 .
|
20. గతంలో ద్వారపాలకుల అధిపతిగా ఫీనెహాసు వ్యవహరించాడు. ఫీనెహాసు తండ్రి పేరు ఎలియాజరు. ఫీనెహాసుకు యెహోవా కృప ఉంది.
|
20. And Phinehas H6372 the son H1121 of Eleazar H499 was H1961 the ruler H5057 over H5921 them in time past H6440 , and the LORD H3068 was with H5973 him.
|
21. పవిత్ర గుడారపు ద్వారానికి జెకర్యా కూడ కావలి ఉన్నాడు. PS
|
21. And Zechariah H2148 the son H1121 of Meshelemiah H4920 was porter H7778 of the door H6607 of the tabernacle H168 of the congregation H4150 .
|
22. పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు.
|
22. All H3605 these which were chosen H1305 to be porters H7778 in the gates H5592 were two hundred H3967 and twelve H8147 H6240 . These H1992 were reckoned by their genealogy H3187 in their villages H2691 , whom David H1732 and Samuel H8050 the seer H7203 did ordain H3245 in their set office H530 .
|
23. యెహోవా నివాసమైన పవిత్ర గుడారపు ద్వారాలను కాపలా కాసే బాధ్యత ద్వార పాలకులది వారి సంతతి వారిదైయున్నది.
|
23. So they H1992 and their children H1121 had the oversight H5921 of the gates H8179 of the house H1004 of the LORD H3068 , namely , the house H1004 of the tabernacle H168 , by wards H4931 .
|
24. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు పక్కలా ఉన్నాయి.
|
24. In four H702 quarters H7307 were H1961 the porters H7778 , toward the east H4217 , west H3220 , north H6828 , and south H5045 .
|
25. పరిసర గ్రామాలలో నివసించే ఈ ద్వారా పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వారపాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు. PEPS
|
25. And their brethren H251 , which were in their villages H2691 , were to come H935 after seven H7651 days H3117 from time H4480 H6256 to H413 time H6256 with H5973 them H428 .
|
26. ద్వారపాలకులందరి మీద నలుగురు ద్వార పాలకులు నాయకత్వం వహించేవారు. వారు లేవీయులు. దేవుని నివాసంలో అన్ని గదుల అజమాయిషీ, ధనాగారాల పరిరక్షణ గావించేవారు.
|
26. For H3588 these H1992 Levites H3881 , the four H702 chief H1368 porters H7778 , were in their set office H530 , and were H1961 over H5921 the chambers H3957 and treasuries H214 of the house H1004 of God H430 .
|
27. వారు రాత్రంతా దేవాలయాన్ని కాపలా కాసేవారు. పైగా ప్రతిరోజూ ఉదయం ఆలయం ద్వారం తెరచే పని కూడ వారిదే. PEPS
|
27. And they lodged H3885 round about H5439 the house H1004 of God H430 , because H3588 the charge H4931 was upon H5921 them , and the opening H4668 thereof every morning H1242 H1242 pertained to them H1992 .
|
28. దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినప్పుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు.
|
28. And certain of H4480 them had the charge of H5921 the ministering H5656 vessels H3627 , that H3588 they should bring them in H935 and out H3318 by tale H4557 .
|
29. మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు.
|
29. Some of H4480 them also were appointed H4487 to oversee H5921 the vessels H3627 , and all H3605 the instruments H3627 of the sanctuary H6944 , and the fine flour H5560 , and the wine H3196 , and the oil H8081 , and the frankincense H3828 , and the spices H1314 .
|
30. కాని సుగంధ ద్రవ్యాలను కలిపే పని మాత్రం యాజకులది. PEPS
|
30. And some of H4480 the sons H1121 of the priests H3548 made H7543 the ointment H4842 of the spices H1314 .
|
31. నైవేద్యంగా వినియోగించే రొట్టె చేయటానికి మత్తిత్యా అనే లేవీయుడు నియమించబడ్డాడు. షల్లూము పెద్ద కుమారుడు మత్తిత్యా. షల్లూము అనే వాడు కోరహు సంతతివాడు.
|
31. And Mattithiah H4993 , one of H4480 the Levites H3881 , who H1931 was the firstborn H1060 of Shallum H7967 the Korahite H7145 , had the set office H530 over H5921 the things that were made H4639 in the pans H2281 .
|
32. విశ్రాంతి దినాన దైవ సన్నిధికి సమర్పించే నైవేద్యపు రొట్టె తయారు చేయటానికి కోరహు సంతతి ద్వార పాలకులలో కొందరు నియమించబడ్డారు. PEPS
|
32. And other of H4480 their brethren H251 , of the sons H1121 of H4480 the Kohathites H6956 , were over H5921 the shewbread H3899 H4635 , to prepare H3559 it every sabbath H7676 H7676 .
|
33. లేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు. PEPS
|
33. And these H428 are the singers H7891 , chief H7218 of the fathers H1 of the Levites H3881 , who remaining in the chambers H3957 were free H6362 : for H3588 they were employed H5921 in that work H4399 day H3119 and night H3915 .
|
34. ఈ లేవీయులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడిన విధంగా వారంతా పెద్దలు. వారు యెరూషలేములో నివసించారు.
|
34. These H428 chief H7218 fathers H1 of the Levites H3881 were chief H7218 throughout their generations H8435 ; these H428 dwelt H3427 at Jerusalem H3389 .
|
35. {సౌలు రాజు కుటుంబ చరిత్ర} PS గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా.
|
35. And in Gibeon H1391 dwelt H3427 the father H1 of Gibeon H1391 , Jehiel H3273 , whose wife H802 's name H8034 was Maachah H4601 :
|
36. యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని మిగిలిన కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
|
36. And his firstborn H1060 son H1121 Abdon H5658 , then Zur H6698 , and Kish H7027 , and Baal H1168 , and Ner H5369 , and Nadab H5070 ,
|
37. గెదోరు, అహ్యో, జెకర్యా మరియు మిక్లోతు.
|
37. And Gedor H1446 , and Ahio H283 , and Zechariah H2148 , and Mikloth H4732 .
|
38. మిక్లోతు కుమారుడు షిమ్యాను. యెహీయేలు కుటుంబం వారు యెరూషలేములో తమ బంధువుల వద్దనే నివసించారు.
|
38. And Mikloth H4732 begot H3205 H853 Shimeam H8043 . And they H1992 also H637 dwelt H3427 with H5973 their brethren H251 at Jerusalem H3389 , over against H5048 their brethren H251 .
|
39. నేరు కుమారుని పేరు కీషు. కీషు కుమారుని పేరు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు.
|
39. And Ner H5369 begot H3205 H853 Kish H7027 ; and Kish H7027 begot H3205 H853 Saul H7586 ; and Saul H7586 begot H3205 H853 Jonathan H3083 , and Malchi H4444 -shua , and Abinadab H41 , and Esh H792 -baal.
|
40. యోనాతాను కుమారుని పేరు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.
|
40. And the son H1121 of Jonathan H3083 was Merib H4807 -baal : and Merib H4810 -baal begot H3205 H853 Micah H4318 .
|
41. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ మరియు ఆహాజు.
|
41. And the sons H1121 of Micah H4318 were , Pithon H6377 , and Melech H4429 , and Tahrea H8475 , and Ahaz .
|
42. ఆహాజు యెహోయద్దాకు తండ్రి. యెహోయద్దా కుమారుని పేరు యరా. యరా కుమారుల పేర్లు ఆలెమెతు, అజ్మావెతు మరియు జిమ్రీ. జిమ్రీ కుమారుడు మోజా,
|
42. And Ahaz H271 begot H3205 H853 Jarah H3294 ; and Jarah H3294 begot H3205 H853 Alemeth H5964 , and Azmaveth H5820 , and Zimri H2174 ; and Zimri H2174 begot H3205 H853 Moza H4162 ;
|
43. మోజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రెఫాయా. రెఫాయా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.
|
43. And Moza H4162 begot H3205 H853 Binea H1150 ; and Rephaiah H7509 his son H1121 , Eleasah H501 his son H1121 , Azel H682 his son H1121 .
|
44. ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారు అజీక్రాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వారంతా ఆజేలు కుమారులు. PE
|
44. And Azel H682 had six H8337 sons H1121 , whose names H8034 are these H428 , Azrikam H5840 , Bocheru H1074 , and Ishmael H3458 , and Sheariah H8187 , and Obadiah H5662 , and Hanan H2605 : these H428 were the sons H1121 of Azel H682 .
|