Bible Versions
Bible Books

:

1. {షోమ్రోను నాయకులకు యెహూ ఉత్తరాలు వ్రాయుట} PS షోమ్రోనులో అహాబుకి డెబ్భైమంది కుమారులుండిరి. యెహూ ఉత్తరాలు రాసి యెజ్రెయేలు రాజులకు నాయకులకు వాటిని షోమ్రోనుకు పంపాడు. అహాబు కుమారులును పెంచిన ప్రజలకు కూడా ఉత్తరాలు అతడు పంపాడు. ఉత్తరాలలో యెహూ ఇట్లు చెప్పాడు:
1. And Ahab H256 had seventy H7657 sons H1121 in Samaria H8111 . And Jehu H3058 wrote H3789 letters H5612 , and sent H7971 to Samaria H8111 , unto H413 the rulers H8269 of Jezreel H3157 , to the elders H2205 , and to H413 them that brought up H539 Ahab H256 's children , saying H559 ,
2. (2-3) “మీకీ ఉత్తరం చేరగానే, మీ తండ్రి కుమారులలో సర్వశ్రేష్టుడైన వానిని ఎన్నుకోండి. మీకు రథాలు గుర్రాలు వున్నాయి. మీరు బలిష్టమైన నగరంలో ఉంటున్నారు. మీకు ఆయుధాలు కూడా వున్నాయి. మీరెన్నుకున్న అతని కుమారుని తండ్రి సింహాసనం మీద కుర్చోబెట్టండి. తర్వాత మీ తండ్రి వంశం కోసం పోరాడండి.” PEPS
2. Now H6258 as soon as this H2088 letter H5612 cometh H935 to H413 you , seeing your master H113 's sons H1121 are with H854 you , and there are with H854 you chariots H7393 and horses H5483 , a fenced H4013 city H5892 also , and armor H5402 ;
3.
4. కాని యెజ్రెయేలు పరిపాలకులు, నాయకులు చాలా భయపడిపోయారు. “ఆ రాజులిద్దరు (యెహోరాము మరియు అహజ్యా) యెహూని ఆపలేక పోయారు. కనుక మనము కూడా అతనిని ఆపలేము” అని వారు అనుకున్నారు. PEPS
4. But they were exceedingly H3966 H3966 afraid H3372 , and said H559 , Behold H2009 , two H8147 kings H4428 stood H5975 not H3808 before H6440 him: how H349 then shall we H587 stand H5975 ?
5. అహాబు గృహ సంరక్షకుడు, నగరాన్ని అదుపులో ఉంచిన వాడు, అహాబు పిల్లలను పెంచిన పెద్దలు ప్రజలు యెహూకి ఒక సందేశం పంపారు. “మేము మీ సేవకులం. మీరేమి చెపితే మేమది చేస్తాము. మేమె వరిని రాజుగా చేసుకోవాలి. మీకు ఏది మంచిదిగా తోస్తే అది మాకు చెయ్యండి” అని తెలియజేసారు. PS
5. And he that H834 was over H5921 the house H1004 , and he that H834 was over H5921 the city H5892 , the elders H2205 also , and the bringers up H539 of the children , sent H7971 to H413 Jehu H3058 , saying H559 , We H587 are thy servants H5650 , and will do H6213 all H3605 that H834 thou shalt bid H559 H413 us ; we will not H3808 make any king H4427 H376 : do H6213 thou that which is good H2896 in thine eyes H5869 .
6. {షోమ్రోను నాయకులు అహాబు పిల్లలను చంపుట} PS తర్వాత యెహూ రెండవ ఉత్తర నాయకులకు రాశాడు. “మీరు కనుక నన్ను సమర్థిస్తే నా మాట పాటిస్తే, ఇప్పుడు అహాబు కుమారుల తలలు నరికి వేయండి. రేపు ఈపాటికి వాటిని యెజ్రెయేలులో నా వద్దకు తీసుకురండి” అని యెహూ చెప్పాడు. PEPS అహాబుకి డెబ్భైమంది కుమారులు. వారు తమను పెంచిన నగర నాయకులతో ఉన్నారు.
6. Then he wrote H3789 a letter H5612 the second time H8145 to H413 them, saying H559 , If H518 ye H859 be mine , and if ye H859 will hearken H8085 unto my voice H6963 , take H3947 ye H853 the heads H7218 of the men H376 your master H113 's sons H1121 , and come H935 to H413 me to Jezreel H3157 by tomorrow H4279 this time H6256 . Now the king H4428 's sons H1121 , being seventy H7657 persons H376 , were with H854 the great men H1419 of the city H5892 , which brought them up H1431 H853 .
7. లేఖను నగర నాయకులు అందుకోగానే, వారు రాజ కుమారులు డెబ్భైమందిని తీసుకొని వెళ్లి చంపివేశారు. తర్వాత నాయకులు రాజ కుమారుల తలలను బుట్టలలో వేసి యెజ్రెయేలులోని యెహూకి బుట్టులు పంపారు.
7. And it came to pass H1961 , when the letter H5612 came H935 to H413 them , that they took H3947 H853 the king H4428 's sons H1121 , and slew H7819 seventy H7657 persons H376 , and put H7760 H853 their heads H7218 in baskets H1731 , and sent H7971 H413 him them to Jezreel H3157 .
8. దూత యెహూని సమీపించి అతనికిది చెప్పాడు: “వాళ్లు రాజకుమారుల తలలు తెచ్చారు!” PEPS తర్వాత యెహూ, “నగర ద్వారం వద్ద ఉదయం వరకు రెండు వరసలలో తలలు ఉంచండి” అని చెప్పాడు. PEPS
8. And there came H935 a messenger H4397 , and told H5046 him, saying H559 , They have brought H935 the heads H7218 of the king H4428 's sons H1121 . And he said H559 , Lay H7760 ye them in two H8147 heaps H6652 at the entering in H6607 of the gate H8179 until H5704 the morning H1242 .
9. ఉదయాన, యెహూ వెలుపలికి వెళ్లి, ప్రజల యెదుట నిలచి వారితో ఇలా అన్నాడు: “మీరు అమాయకులు. చూడండి. నేన నా యజమానికి విరుద్ధంగా పథకాలు వేశాను. నేనతనిని చంపాను. కాని ఆహాబు పిల్లలందరినీ ఎవరు చంపారు? మీరే చంపారు.
9. And it came to pass H1961 in the morning H1242 , that he went out H3318 , and stood H5975 , and said H559 to H413 all H3605 the people H5971 , Ye H859 be righteous H6662 : behold H2009 , I H589 conspired H7194 against H5921 my master H113 , and slew H2026 him : but who H4310 slew H5221 H853 all H3605 these H428 ?
10. యెహోవా చెప్పినదంతా జరుగుతుందని మీరు గ్రహించాలి. మరియు యెహోవా అహాబు వంశానికి సంబంధించిన యీ విషయాలు చెప్పేందుకు ఏలీయాని ఉపయెగించాడు. యెహోవా తాను చేస్తానన్న పనులు చేశాడు.” PEPS
10. Know H3045 now H645 that H3588 there shall fall H5307 unto the earth H776 nothing H3808 of the word H4480 H1697 of the LORD H3068 , which H834 the LORD H3068 spoke H1696 concerning H5921 the house H1004 of Ahab H256 : for the LORD H3068 hath done H6213 H853 that which H834 he spoke H1696 by H3027 his servant H5650 Elijah H452 .
11. అందువల్ల యెహూ యెజ్రెయేలులో నివసించే అహాబు వంశీయుల నందరనీ చంపివేశాడు. యెహూ ముఖ్యులందరినీ, సన్నిహిత మిత్రుల్ని, యాజకులను చంపివేశాడు. అహాబు వంశంలోని వారు ఎవ్వరూ మిగలలేదు. PS
11. So Jehu H3058 slew H5221 H853 all H3605 that remained H7604 of the house H1004 of Ahab H256 in Jezreel H3157 , and all H3605 his great men H1419 , and his kinsfolk H3045 , and his priests H3548 , until H5704 he left H7604 him none H1115 remaining H8300 .
12. {యెహూ అహజ్యా బంధువులను చంపుట} PS యెహూ యెజ్రెయేలు విడచి షోమ్రోనుకు వెళ్లాడు. తోవలో యెహూ గొర్రెల కాపరులు శిబిరం అనేచోట ఆగాడు. చోట గొర్రెల కాపరులు గొర్రెల మీద ఉన్నిని కత్తిరిస్తున్నారు.
12. And he arose H6965 and departed H935 , and came H1980 to Samaria H8111 . And as he H1931 was at the shearing house H1044 in the way H1870 ,
13. యూదా రాజయిన అహజ్యా యొక్క బంధువులను యెహూ కలుసుకున్నాడు. “ఎవరు మీరు?” అని యెహూ ప్రశ్నించాడు. PEPS వారు, “మేము యూదా రాజయిన అహజ్యా బంధువులము. రాజకుమారులను రాణిగారి పిల్లలను చూసి వెళ్లదామని వచ్చాము” అని సమాధనం చెప్పారు. PEPS
13. Jehu H3058 met H4672 with H853 the brethren H251 of Ahaziah H274 king H4428 of Judah H3063 , and said H559 , Who H4310 are ye H859 ? And they answered H559 , We H587 are the brethren H251 of Ahaziah H274 ; and we go down H3381 to salute H7965 the children H1121 of the king H4428 and the children H1121 of the queen H1377 .
14. తర్వాత యెహూ, “వారిని సజీవులుగా తీసుకువెళ్లండి” అని తన మనుష్యులకు చెప్పాడు. PEPS యెహూ మనుష్యులు అహజ్యా బంధువులను సజీవులుగా పట్టుకున్నారు. వారు నలభై రెండు మంది. బేతెకెదు బావి వద్ద యెహూ వారిని చంపివేశాడు. యెహూ ఒక్కరిని కూడా ప్రాణాలతో వుండనివ్వలేదు. PS
14. And he said H559 , Take H8610 them alive H2416 . And they took H8610 them alive H2416 , and slew H7819 them at H413 the pit H953 of the shearing house H1044 , even two H8147 and forty H705 men H376 ; neither H3808 left H7604 he any H376 of H4480 them.
15. {యెహూ యెహోనాదాబును కలుసుకొనుట} PS అక్కడినుంచి యెహూ వెళ్లిన తర్వాత, అతను రేకాబు కుమారుడైన యెహోనాదాబును కలుసుకున్నాడు. యెహూని కలుసుకున్నాడు. యెహోనాదాబు వెళ్లుచున్నాడు.యెహూ యెహోనా దాబును అభినంధించి, “నేను నీకు నమ్మకస్థుడనైన స్నేహితునివలె, నీవు నాకు నమ్మకస్థుడనైన స్నేహితుడవేనా?” అని అడిగాడు. PEPS “నేను నీకు నమ్మకస్థుడైన స్నేహితుడినే” అని యెహోనాదాబు బదులు చెప్పాడు. PEPS “అలా అయితే, నీ చేయి నాకిమ్ము” అని యెహూ చెప్పాడు. PEPS తర్వాత యెహూ యెహోనాదాబును లాగి తన రథంలోకి ఎక్కించుకున్నాడు. PEPS
15. And when he was departed H1980 thence H4480 H8033 , he lighted on H4672 H853 Jehonadab H3082 the son H1121 of Rechab H7394 coming to meet H7122 him : and he saluted H1288 him , and said H559 to H413 him, Is H3426 H853 thine heart H3824 right H3477 , as H834 my heart H3824 is with H5973 thy heart H3824 ? And Jehonadab H3082 answered H559 , It is H3426 . If it be H3426 , give H5414 me H853 thine hand H3027 . And he gave H5414 him his hand H3027 ; and he took him up H5927 to H413 him into H413 the chariot H4818 .
16. “నాతోపాటురా. యెహోవాపట్ల నా భావాలు ఎంత దృఢంగా ఉన్నాయో చూడవచ్చు” అని యెహూ చెప్పాడు. PEPS అందువల్ల యెహోనాదాబు యెహూ రథంలో వెళ్లాడు.
16. And he said H559 , Come H1980 with H854 me , and see H7200 my zeal H7068 for the LORD H3068 . So they made him ride H7392 in his chariot H7393 .
17. యెహూ షోమ్రోనుకి వచ్చి, అక్కడ ఇంకా సజీవులై వున్న అహాబు వంశీయులందరిని హతమార్చాడు. యెహూవా ఏలీయాతో చెప్పినట్లుగా, యెహూ అన్ని పనులు చేసాడు. PS
17. And when he came H935 to Samaria H8111 , he slew H5221 H853 all H3605 that remained H7604 unto Ahab H256 in Samaria H8111 , till H5704 he had destroyed H8045 him , according to the saying H1697 of the LORD H3068 , which H834 he spoke H1696 to H413 Elijah H452 .
18. {యెహూ బయలుదేవుని పూజించే వారిని పిలచుట} PS తర్వాత యెహూ ప్రజలందరినీ సమీకరించాడు. వారితో యెహూ, “అహాబు కొద్దిగా బయలు దేవుని సేవించాడు. కాని యెహూ అనే నేను బయలు దేవునికి ఎక్కువ సేవ చేస్తాను.
18. And Jehu H3058 gathered H6908 H853 all H3605 the people H5971 together , and said H559 unto H413 them, Ahab H256 served H5647 H853 Baal H1168 a little H4592 ; but Jehu H3058 shall serve H5647 him much H7235 .
19. ఇప్పుడు బయలు దేవుని ప్రవక్తలను యాజకులను అందరినీ పిలవండి. బయలు దేవుని పూజించేవారినందరినీ పిలవండి. సమావేశానికి అందురూ హాజరు అయ్యేలా చూడండి. బయలు దేవునికి నేనొక గొప్పబలి సమర్పించాలి. సమావేశానికి రానివారిని నేను చంపుతాను” అని చెప్పాడు. PEPS కాని యెహూ వారిపట్ల కుయుక్తి పన్నాడు. బయలు ఆరాధకులను యెహూ నాశనం చేయదలచాడు.
19. Now H6258 therefore call H7121 unto H413 me all H3605 the prophets H5030 of Baal H1168 , all H3605 his servants H5647 , and all H3605 his priests H3548 ; let none H376 H408 be wanting H6485 : for H3588 I have a great H1419 sacrifice H2077 to do to Baal H1168 ; whosoever H3605 H834 shall be wanting H6485 , he shall not H3808 live H2421 . But Jehu H3058 did H6213 it in subtlety H6122 , to the intent H4616 that he might destroy H6 H853 the worshipers H5647 of Baal H1168 .
20. “బయలుకు ఒక పవిత్ర సమావేశం ఏర్పాటు చేయండి” అని యెహూ చెప్పాడు. మరియు యాజకులు సమావేశం ప్రకటించారు.
20. And Jehu H3058 said H559 , Proclaim H6942 a solemn assembly H6116 for Baal H1168 . And they proclaimed H7121 it .
21. తర్వాత యెహూ ఇశ్రాయేలు దేశమంతటా ఒక సందేశం పంపాడు. బయలు ఆరాధకులందరూ వచ్చారు. ఎవ్వరూ ఇంట్లో వుండలేదు. బయలు దేవుని మందిరంలో బయలు ఆరాధకుందరూ వచ్చారు. మందిర ప్రజలతో నిండిపోయింది. PEPS
21. And Jehu H3058 sent H7971 through all H3605 Israel H3478 : and all H3605 the worshipers H5647 of Baal H1168 came H935 , so that there was not H3808 a man H376 left H7604 that H834 came H935 not H3808 . And they came H935 into the house H1004 of Baal H1168 ; and the house H1004 of Baal H1168 was full H4390 from one end H6310 to another H6310 .
22. దుస్తులు దగ్గర ఉంచబడిన వ్యక్తితో యెహూ ఇట్లనెను. “బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకురండి” అని చెప్పగా వ్యక్తి బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకు వచ్చాడు. PEPS
22. And he said H559 unto him that H834 was over H5921 the vestry H4458 , Bring forth H3318 vestments H3830 for all H3605 the worshipers H5647 of Baal H1168 . And he brought them forth H3318 vestments H4403 .
23. తర్వాత యెహూ, రేకాబు కుమారుడైన యెహూనాదాబు బయలు మందిరంలోనికి పోయారు. బయలు ఆరాధకులను ఉద్దేశించి, “మీ చుట్టు పక్కల చూడండి. మీతో యెహోవా యొక్క సేవకులెవరూ లేరని చూసుకోండి. బయలు ఆరాధకులు మాత్రమే ఇక్కడున్నారని నిర్దారణ చేసుకోండి” అని యెహూ చెప్పాడు.
23. And Jehu H3058 went H935 , and Jehonadab H3082 the son H1121 of Rechab H7394 , into the house H1004 of Baal H1168 , and said H559 unto the worshipers H5647 of Baal H1168 , Search H2664 , and look H7200 that H6435 there be H3426 here H6311 with H5973 you none of the servants H4480 H5650 of the LORD H3068 , but H3588 H518 the worshipers H5647 of Baal H1168 only H905 .
24. బయలు ఆరాధకులు గుడిలోకి వెళ్లారు; బలులు మరియు దహన బలులు అర్పించాలనుకున్నారు. PEPS కాని వెలుపల, యెహూ ఎనభై మందితో వేచి యున్నాడు. “ఎవ్వరూ తప్పించుకోకుండా చూడండి. ఎవ్వరైనా ఒక్కనినైనా తప్పించినట్లుయితే, వ్యక్తి తన ప్రాణమునే ఫలితంగా పెట్టవలసి వస్తుంది” అని యెహూ చెప్పాడు. PEPS
24. And when they went in H935 to offer H6213 sacrifices H2077 and burnt offerings H5930 , Jehu H3058 appointed H7760 fourscore H8084 men H376 without H2351 , and said H559 , If any H376 of H4480 the men H376 whom H834 I H589 have brought H935 into H5921 your hands H3027 escape H4422 , he that letteth him go , his life H5315 shall be for H8478 the life H5315 of him.
25. తర్వగా యెహూ తన దహన బలుల అర్పణ పూర్తి చేయగా, అతను కాపలాదారుకు, అధిపతులకు ఇటు చెప్పాడు. “లోపలికి వెళ్లి, బయలు ఆరాధకులను చంపండి. ఆలయంలోనుండి ఎవ్వరూ సజీవంగా బయటికి రాకుండా చూడండి” అని చెప్పాడు. PEPS అందువల్ల అధిపతులు ఖడ్గాలు ప్రయోగించి బయలు ఆరాధకులను చంపివేశారు. తర్వాత కాపలా దార్లు, అధిపతులు బయలు ఆరాధకుల శరీరాలను బయటికి విసిరివేశారు. తర్వాత వారు బయలు దేవత ఆలయంలోని లోపలిగదిలోనికి వెళ్లారు.
25. And it came to pass H1961 , as soon as he had made an end H3615 of offering H6213 the burnt offering H5930 , that Jehu H3058 said H559 to the guard H7323 and to the captains H7991 , Go in H935 , and slay H5221 them ; let none H376 H408 come forth H3318 . And they smote H5221 them with the edge H6310 of the sword H2719 ; and the guard H7323 and the captains H7991 cast them out H7993 , and went H1980 to H5704 the city H5892 of the house H1004 of Baal H1168 .
26. బయలు ఆలయంలో వున్న జ్ఞాపక శిలలను *జ్ఞాపక శిలలను ప్రజలు ఒక ప్రత్యేక విషయాన్ని జ్ఞాపకముంచుకోవాటానికి రాళ్లను ప్రతిష్టించేవాళ్లు. ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేసేవాళ్లు. వారు వెలుపలికి తీసుకువచ్చి, దేవాలయాన్ని దగ్ధం చేశారు.
26. And they brought forth H3318 H853 the images H4676 out of the house H1004 of Baal H1168 , and burned H8313 them.
27. తర్వాత దేవాలయంలోని జ్ఞాపకశిలలను నుగ్గు నుగ్గు చేశారు. బయలు దేవాలయాన్ని కూడా నుగ్గు నుగ్గు చేశారు. వారు బయలు దేవాలయాన్ని ఒక మరుగుదొడ్డిగా మార్చారు. ప్రజలు ఇప్పటికి ప్రదేశమును ముస్తాబు గదిగా (పాయిఖానాగా) వాడతారు. PEPS
27. And they broke down H5422 H853 the image H4676 of Baal H1168 , and broke down H5422 H853 the house H1004 of Baal H1168 , and made H7760 it a draught house H4163 unto H5704 this day H3117 .
28. విధంగా యెహూ ఇశ్రాయేలులో బయలు ఆరాధనను నాశనం చేశాడు.
28. Thus Jehu H3058 destroyed H8045 H853 Baal H1168 out of Israel H4480 H3478 .
29. కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలు పూర్తిగా తొలగలేదు; అందువల్ల ఇశ్రాయేలు పాపం చేయవలసి వచ్చింది. బేతేలు, దానులలో బంగారు దూడలను యెహూ నాశనం చెయ్యలేదు. PS
29. Howbeit H7535 from the sins H2399 of Jeroboam H3379 the son H1121 of Nebat H5028 , who H834 made H853 Israel H3478 to sin H2398 , Jehu H3058 departed H5493 not H3808 from after H4480 H310 them, to wit , the golden H2091 calves H5695 that H834 were in Bethel H1008 , and that H834 were in Dan H1835 .
30. {ఇశ్రాయేలుమీద యెహూ పరిపాలన} PS యెహోవా యెహూని ఉద్దేశించి, “నీవు బాగుగా చేశావు. నేను చెప్పిన సంగతులను నీవు చేశావు. నేను ఆశించిన విధంగా నీవు అహాబు వంశాన్ని నాశనం చేశావు. అందువల్ల నీ సంతతి వారు ఇశ్రాయేలును నాలుగు తరాలవరకూ పరిపాలిస్తారు” అని చెప్పాడు. PEPS
30. And the LORD H3068 said H559 unto H413 Jehu H3058 , Because H3282 H834 thou hast done well H2895 in executing H6213 that which is right H3477 in mine eyes H5869 , and hast done H6213 unto the house H1004 of Ahab H256 according to all H3605 that H834 was in mine heart H3824 , thy children H1121 of the fourth H7243 generation shall sit H3427 on H5921 the throne H3678 of Israel H3478 .
31. కాని హృదయపూర్వకంగా యెహూ జాగ్రత్తగా యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నివసించలేదు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన యరొబాము పాపాలను యెహూ ఆపలేకపోయాడు. PS
31. But Jehu H3058 took no heed H8104 H3808 to walk H1980 in the law H8451 of the LORD H3068 God H430 of Israel H3478 with all H3605 his heart H3824 : for he departed H5493 not H3808 from H4480 H5921 the sins H2403 of Jeroboam H3379 , which H834 made H853 Israel H3478 to sin H2398 .
32. {హజాయేలు ఇశ్రాయేలును ఓడించుట} PS సమయమున, యెహోవా ఇశ్రాయేలును భాగాలుగా ఛేదింపసాగాడు. సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలు ప్రతి సరిహద్దుననున్ను ఇశ్రాయేలు వారిని ఓడించాడు.
32. In those H1992 days H3117 the LORD H3068 began H2490 to cut Israel short H7096 H3478 : and Hazael H2371 smote H5221 them in all H3605 the coasts H1366 of Israel H3478 ;
33. యోర్దాను నదికి తూర్పునవున్న ప్రదేశాన్ని హజాయేలు జయించాడు. గాదీయులకును, రూబేనీయులకును మరియు మనష్షేవంశాలకు చెందిన ప్రాంతాలను, గిలాదుప్రాంతములన్నీ, అర్నోను లోయ ప్రక్కనున్న అరోయేరు ప్రదేశంలోని గిలాదు, బాషాను ప్రాంతాల వరకూ హజాయేలు జయించాడు. PS
33. From H4480 Jordan H3383 eastward H4217 H8121 , H853 all H3605 the land H776 of Gilead H1568 , the Gadites H1425 , and the Reubenites H7206 , and the Manassites H4520 , from Aroer H4480 H6177 , which H834 is by H5921 the river H5158 Arnon H769 , even Gilead H1568 and Bashan H1316 .
34. {యెహూ మరణం} PS యెహూ కావించిన ఇతర గొప్ప పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
34. Now the rest H3499 of the acts H1697 of Jehu H3058 , and all H3605 that H834 he did H6213 , and all H3605 his might H1369 , are they H1992 not H3808 written H3789 in H5921 the book H5612 of the chronicles H1697 H3117 of the kings H4428 of Israel H3478 ?
35. యెహూ మరణించగా, అతని పూర్వికులతో పాటుగా సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలు యెహూని సమాధి చేశారు. అతని తర్వాత, యెహూ కుమారుడైన యెహోయాహాజు ఇశ్రాయేలుకి కొత్తగా రాజయ్యాడు.
35. And Jehu H3058 slept H7901 with H5973 his fathers H1 : and they buried H6912 him in Samaria H8111 . And Jehoahaz H3059 his son H1121 reigned H4427 in his stead H8478 .
36. షోమ్రోనులో ఇశ్రాయేలు మీద యెహూ ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు పరి పాలించాడు. PE
36. And the time H3117 that H834 Jehu H3058 reigned H4427 over H5921 Israel H3478 in Samaria H8111 was twenty H6242 and eight H8083 years H8141 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×