Bible Versions
Bible Books

:

1. {ఈజిప్టులో యాకోబు కుటుంబం} PS యాకోబు (ఇశ్రాయేలు) తన కుమారులతో పాటు ఈజిప్టు వెళ్లాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఏవంటే:
1. Now these H428 are the names H8034 of the children H1121 of Israel H3478 , which came H935 into Egypt H4714 ; every man H376 and his household H1004 came H935 with H854 Jacob H3290 .
2. రూబేను, షిమ్యోను, లేవి, యూదా,
2. Reuben H7205 , Simeon H8095 , Levi H3878 , and Judah H3063 ,
3. ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను,
3. Issachar H3485 , Zebulun H2074 , and Benjamin H1144 ,
4. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ప్రతియొక్కరూ కుటుంబ సమేతంగా వచ్చారు.
4. Dan H1835 , and Naphtali H5321 , Gad H1410 , and Asher H836 .
5. యాకోబు సంతానం మొత్తం డెబ్బయి మంది. (12 మంది కుమారుల్లో మరొకడు యోసేపు. అతను అప్పటికే ఈజిప్టులో వున్నాడు.) PEPS
5. And all H3605 the souls H5315 that came out H3318 of the loins H3409 of Jacob H3290 were H1961 seventy H7657 souls H5315 : for Joseph H3130 was H1961 in Egypt H4714 already .
6. తర్వాత యోసేపు, అతని సోదరులు, వారి తరం వారు అందరూ చనిపోయారు.
6. And Joseph H3130 died H4191 , and all H3605 his brethren H251 , and all H3605 that H1931 generation H1755 .
7. అయితే, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు చాలామంది ఉన్నారు. వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ప్రజలు చాలా బలవంతులు కాగా ఈజిప్టు దేశం వాళ్లతోనే నిండిపోయింది. PS
7. And the children H1121 of Israel H3478 were fruitful H6509 , and increased abundantly H8317 , and multiplied H7235 , and waxed exceeding mighty H6105 H3966 H3966 ; and the land H776 was filled H4390 with H854 them.
8. {ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు} PS అప్పుడు ఒక కొత్తరాజు ఈజిప్టును పాలించడం మొదలు పెట్టాడు. రాజుకు యోసేపు తెలియదు.
8. Now there arose up H6965 a new H2319 king H4428 over H5921 Egypt H4714 , which H834 knew H3045 not H3808 H853 Joseph H3130 .
9. రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు జనాన్ని చూడండి. వాళ్లు చాలామంది ఉన్నారు! పైగా వాళ్లు మనకంటె చాలా బలంగా ఉన్నారు!
9. And he said H559 unto H413 his people H5971 , Behold H2009 , the people H5971 of the children H1121 of Israel H3478 are more H7227 and mightier H6099 than H4480 we:
10. వాళ్లపైన మనం ఏదైనా పథకం వేయాలి. లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మన శత్రువులతో ఏకం కావచ్చు. అల్లాంటప్పుడు వాళ్లు మనల్ని ఓడించి, మన దగ్గర్నుండి తప్పించుకొని పారిపోవచ్చు.” PEPS
10. Come H3051 on , let us deal wisely H2449 with them; lest H6435 they multiply H7235 , and it come to pass H1961 , that, when H3588 there falleth out H7122 any war H4421 , they H1931 join H3254 also H1571 unto H5921 our enemies H8130 , and fight H3898 against us , and so get them up H5927 out of H4480 the land H776 .
11. ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని కష్టతరం చేయాలనుకొన్నారు. అందుచేత బానిసలపైన ఉండే అధికారులను ఇశ్రాయేలీయుల మీద నియమించారు. యజమానులు ఇశ్రాయేలు ప్రజలను బలవంతం చేసి ఫరోకోసం ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేను పట్టణాలను కట్టించారు. (ధాన్యం మొదలైన వాటిని వాళ్లు పట్టణాల్లో నిల్వ చేసేవాళ్లు *నిల్వ చేసేవాళ్లు సమకూర్చుట ) PEPS
11. Therefore they did set H7760 over H5921 them taskmasters H8269 H4522 to H4616 afflict H6031 them with their burdens H5450 . And they built H1129 for Pharaoh H6547 treasure H4543 cities H5892 , H853 Pithom H6619 and Rameses H7486 .
12. ఇశ్రాయేలీయులు ప్రయాసపడి పనిచేయునట్లు ఈజిప్టు వాళ్లు వారిని బలవంతపెట్టారు. కాని పనిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బలవంతం చేయబడితే, అంతగా వాళ్లు పెరిగి విస్తరించిపోయారు. కనుక ఇశ్రాయేలు ప్రజలను చూస్తోంటే, ఈజిప్టు వాళ్లు మరింత ఎక్కువగా భయపడిపోయారు.
12. But the more H834 they afflicted H6031 them , the more H3651 they multiplied H7235 and grew H3651 H6555 . And they were grieved H6973 because H4480 H6440 of the children H1121 of Israel H3478 .
13. అందుచేత ఈజిప్టు వారు ఇశ్రాయేలు ప్రజల శరీర శ్రమను మునుపటికన్నా ఎక్కువగా కష్టతరం చేసి బలవంత పెట్టారు. PEPS
13. And the Egyptians H4714 made H853 the children H1121 of Israel H3478 to serve H5647 with rigor H6531 :
14. ఇశ్రాయేలీయుల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు ఈజిప్టువారు. అడుసు †అడుసు జిగటమట్టి, బంకమట్టి తొక్కి ఇటుకలు చేయడంలో వాళ్లు ఇశ్రాయేలు ప్రజల్ని బలవంతం చేశారు. అలాగే పొలాల్లో పనిచేయడానికి కూడా వాళ్లను చాల బలవంత పెట్టారు. వాళ్లు చేసిన ప్రతి పనిలోనూ వాళ్లను చాల బలవంత పెట్టి ఒత్తిడి చేసారు. PS
14. And they made H853 their lives H2416 bitter H4843 with hard H7186 bondage H5656 , in mortar H2563 , and in brick H3843 , and in all manner H3605 of service H5656 in the field H7704 : H853 all H3605 their service H5656 , wherein H834 they made them serve H5647 , was with rigor H6531 .
15. {దేవుడ్ని వెంబడించిన మంత్రసానులు} PS షిఫ్రా, పూయా అను ఇద్దరు మంత్రసానులుండే వారు. వీరు ఇశ్రాయేలు స్త్రీల కాన్పు సమయాల్లో సహాయ పడేవారు. ఈజిప్టు రాజు మంత్రసానులను పిలిచి,
15. And the king H4428 of Egypt H4714 spoke H559 to the Hebrew H5680 midwives H3205 , of which H834 the name H8034 of the one H259 was Shiphrah H8236 , and the name H8034 of the other H8145 Puah H6326 :
16. “ఈ హీబ్రూ స్త్రీలు పిల్లల్ని కనడంలో మీరు ఇలానే సహాయం చేస్తూ ఉండండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే పిల్లను బ్రతకనివ్వండి, కాని శిశువు మగవాడైతే మాత్రం తప్పక చంపేయండి” అని చెప్పాడు. PEPS
16. And he said H559 , When ye do the office of a midwife H3205 to H853 the Hebrew women H5680 , and see H7200 them upon H5921 the stools H70 ; if H518 it H1931 be a son H1121 , then ye shall kill H4191 him : but if H518 it H1931 be a daughter H1323 , then she shall live H2425 .
17. మంత్రసానులు దైవ భక్తిగలవాళ్లు గనుక వారు రాజుగారి ఆజ్ఞకు లోబడలేదు. మగ పిల్లలందర్నీ వాళ్లు బ్రతకనిచ్చారు. PEPS
17. But the midwives H3205 feared H3372 H853 God H430 , and did H6213 not H3808 as H834 the king H4428 of Egypt H4714 commanded H1696 H413 them , but saved H2421 H853 the men children H3206 alive.
18. ఈజిప్టు రాజు మంత్రసానులను పిలిచి, “మీరు ఎందుకిలా చేసారు? మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు?” అంటూ ప్రశ్నించాడు. PEPS
18. And the king H4428 of Egypt H4714 called for H7121 the midwives H3205 , and said H559 unto them, Why H4069 have ye done H6213 this H2088 thing H1697 , and have saved H2421 H853 the men children H3206 alive?
19. “ఈజిప్టు స్త్రీలకంటె హీబ్రూ స్త్రీలకు చాల బలం ఉంది. సహాయం చేసేందుకు మేము వెళ్లేలోపుగానే వాళ్లు పిల్లల్ని కనేసారు.” అంటూ మంత్రసానులు ఫరోతో చెప్పారు.
19. And the midwives H3205 said H559 unto H413 Pharaoh H6547 , Because H3588 the Hebrew women H5680 are not H3808 as the Egyptian H4713 women H802 ; for H3588 they H2007 are lively H2422 , and are delivered H3205 ere H2962 the midwives H3205 come in H935 unto H413 them.
20. (20-21) మంత్రసానుల విషయమై దేవుడు సంతోషించాడు కనుక వాళ్లకూ వారి స్వంత కుటుంబాలు ఉండేటట్టు దేవుడు వారికి మేలు చేశాడు. PEPS హీబ్రూ ప్రజలు ‡హీబ్రూ ప్రజలు అంటే ఇశ్రాయేలు వాళ్లు. ఇంకా పిల్లల్ని కంటూనే ఉన్నారు. వాళ్లు చాలా బలవంతులయ్యారు.
20. Therefore God H430 dealt well H3190 with the midwives H3205 : and the people H5971 multiplied H7235 , and waxed very mighty H6105 H3966 .
21.
22. కనుక ఫరో, “మగశిశువు పుట్టినప్పుడల్లా, మీరు వాడ్ని నైలు నదిలో పడవేయండి. కాని ఆడపిల్లల్ని అందరినీ బ్రతకనియ్యండి” అని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. PE
22. And Pharaoh H6547 charged H6680 all H3605 his people H5971 , saying H559 , Every H3605 son H1121 that is born H3209 ye shall cast H7993 into the river H2975 , and every H3605 daughter H1323 ye shall save alive H2421 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×