|
|
1. నేనొక కాపలాదారునిగా నిలబడి గమనిస్తాను. యెహోవా నాకు ఏమి చెపుతాడో వినటానికి నేను వేచి ఉంటాను. ఆయన నా ప్రశ్నలకు ఎలా సనాధానమిస్తాడో నేను వేచివుండి తెలుసుకుంటాను. PS
|
1. I will stand H5975 upon H5921 my watch H4931 , and set H3320 me upon H5921 the tower H4692 , and will watch H6822 to see H7200 what H4100 he will say H1696 unto me , and what H4100 I shall answer H7725 when H5921 I am reproved H8433 .
|
2. {హబక్కూకునకు దవుడు సమాధానమివ్వటం} PS యెహోవా నాకు సమాధానమిచ్చాడు: “నేను నీకు చూపించేవాటిని వ్రాయి. ప్రజలు సులభంగా చదవగలిగే రీతిలో దానిని ఒక పలకమీద స్పష్టంగా వ్రాయి.
|
2. And the LORD H3068 answered H6030 me , and said H559 , Write H3789 the vision H2377 , and make it plain H874 upon H5921 tables H3871 , that H4616 he may run H7323 that readeth H7121 it.
|
3. ఈ వర్తమానం భవిష్యత్తులో ఒక ప్రత్యేక సమయం గురించినది. ఈ వర్తమానం పరిసమాప్తిని గురించినది. అది నిజమవుతుంది! ఆ సమయం ఎన్నడూ రానట్టుగా కన్పించవచ్చు. కాని ఓపికతో దానికొరకు వేచివుండు. ఆ సమయం వస్తుంది. అది ఆలస్యం కాదు.
|
3. For H3588 the vision H2377 is yet H5750 for an appointed time H4150 , but at the end H7093 it shall speak H6315 , and not H3808 lie H3576 : though H518 it tarry H4102 , wait H2442 for it; because H3588 it will surely come H935 H935 , it will not H3808 tarry H309 .
|
4. దీనిని విన నిరాకరించే వారికి ఈ వర్తమానం సహాయపడదు. కాని మంచివాడు ఈ వర్తమానాన్ని నమ్ముతాడు. తన విశ్వాసం కారణంగా, ఆ మంచి వ్యక్తి దీనిని నమ్ముతాడు.” PEPS
|
4. Behold H2009 , his soul H5315 which is lifted up H6075 is not upright H3474 H3808 in him : but the just H6662 shall live H2421 by his faith H530 .
|
5. దేవుడు చెప్పాడు: “ద్రాక్షమద్యం మనిషిని మోసం చేయగలదు. అదే మాదిరి ఒక బలవంతుని గర్వం అతనిని అవివేకునిగా చేస్తుంది. అతనికి శాంతి ఉండదు. అతడు మృత్యువువలె ఉంటాడు. అతడు ఇంకా, ఇంకా కోరుతూనే ఉంటాడు. మృత్యువువలె అతనికి తృప్తి అంటూ ఉండదు.అతడు ఇతర దేశాలను ఓడించటం కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ ప్రజలను చెరపట్టటం కొనసాగిస్తూ ఉంటాడు.
|
5. Yea H637 also, because H3588 he transgresseth H898 by wine H3196 , he is a proud H3093 man H1397 , neither H3808 keepeth at home H5115 , who H834 enlargeth H7337 his desire H5315 as hell H7585 , and is as death H4194 , and cannot H3808 be satisfied H7646 , but gathereth H622 unto H413 him all H3605 nations H1471 , and heapeth H6908 unto H413 him all H3605 people H5971 :
|
6. కాని అతి త్వరలోనే ఆ ప్రజలంతా అతనిని చూచి నవ్వుతారు. వారు నవ్వి, ‘అది మిక్కిలి హెయమైనది! ఆ వ్వక్తి అనేక వస్తువులు దొంగిలించాడు. తనవి కానివాటిని తన వశం చేసుకున్నాడు. అతడు ధనాన్ని విస్తారంగా తీసు కున్నాడు. ఆ వ్యక్తికి అది అతి శ్రమకారకమైన పని’ అని అంటారు. PEPS
|
6. Shall not H3808 all H3605 these H428 take up H5375 a parable H4912 against H5921 him , and a taunting H4426 proverb H2420 against him , and say H559 , Woe H1945 to him that increaseth H7235 that which is not H3808 his! how long H5704 H4970 ? and to him that ladeth H3513 H5921 himself with thick clay H5671 !
|
7. “నీవు (బలవంతుడు) ప్రజలవద్ద ఉబ్బు తీసు కున్నావు. ఒక రోజు ఆ ప్రజలు మేల్కొని జరుగుతారు. అప్పుడు వారే నీనుండి వస్తువులు తీసుకొంటారు. నీవు చాలా భయపడతావు.
|
7. Shall they not H3808 rise up H6965 suddenly H6621 that shall bite H5391 thee , and awake H3364 that shall vex H2111 thee , and thou shalt be H1961 for booties H4933 unto them?
|
8. నీవు అనేక దేశాలనుండి వస్తువులు దొంగిలించావు. కావున ఆ ప్రజలు నీ నుండి చాలా తీసుకుంటారు. నీవు అనేక మందిని చంపివేశావు.నీవు దేశాలను, నగరాలను నాశనం చేసావు. నీవక్కడ ప్రజలందరినీ చంపివేశావు. PEPS
|
8. Because H3588 thou H859 hast spoiled H7997 many H7227 nations H1471 , all H3605 the remnant H3499 of the people H5971 shall spoil H7997 thee ; because of men H120 's blood H4480 H1818 , and for the violence H2555 of the land H776 , of the city H7151 , and of all H3605 that dwell H3427 therein.
|
9. “అవును, అన్యాయం చేసి ధనవంతుడైన వానికి మిక్కిలి శ్రమ. సురక్షిత ప్రదేశంలో నివసించటానికి అతడు ఆ పనులు చేశాడు. ఇతరులు తనను దోచుకోవచాన్ని తను ఆవగలనని అతడు అనుకొంటున్నాడు. కాని అతనికి కీడు వాటిల్లుతుంది.
|
9. Woe H1945 to him that coveteth H1214 an evil H7451 covetousness H1215 to his house H1004 , that he may set H7760 his nest H7064 on high H4791 , that he may be delivered H5337 from the power H4480 H3709 of evil H7451 !
|
10. నీవు (బలవంతుడు) అనేక మందిని నాశనం చేయటానికి వ్యూహాలు పన్నావు. ఇది నీ స్వంతప్రజలనే అవమానానికి గురిచేసింది. నీవు ప్రాణాన్ని కోల్పోతావు.
|
10. Thou hast consulted H3289 shame H1322 to thy house H1004 by cutting off H7096 many H7227 people H5971 , and hast sinned H2398 against thy soul H5315 .
|
11. గోడరాళ్ళు నీకు వ్యతిరేకంగా అరుస్తాయి. నీ స్వంత ఇంటి వాసాలు సహితం నీవు తప్పు చేశావని ఒప్పుకుంటాయి. PEPS
|
11. For H3588 the stone H68 shall cry out H2199 of the wall H4480 H7023 , and the beam H3714 out of the timber H4480 H6086 shall answer H6030 it.
|
12. “అన్యాయం చేసి, నరహత్య చేసి నగరం నిర్మించిన నాయకునకు మిక్కిలి కీడు.
|
12. Woe H1945 to him that buildeth H1129 a town H5892 with blood H1818 , and establisheth H3559 a city H7151 by iniquity H5766 !
|
13. అటువంటి జనులు నిర్మంప తలపెట్టిన వాటన్నిటినీ అగ్నిచే కాల్చివేయటానికి సర్వ శక్తిమంతుడైన యెహోవా నిర్ణయించాడు. వారు చేసిన పనంతా వృధా.
|
13. Behold H2009 , is it not H3808 of H4480 H854 the LORD H3068 of hosts H6635 that the people H5971 shall labor H3021 in the very H1767 fire H784 , and the people H3816 shall weary H3286 themselves for very H1767 vanity H7385 ?
|
14. అప్పుడు ప్రతిచోట ప్రజలు యెహోవా యొక్క మహిమను గూర్చి తెలుసుకుంటారు. సముద్రంలోకి నీరు వ్యాపించునట్లు ఈ వార్త వ్యాపిస్తుంది.
|
14. For H3588 the earth H776 shall be filled H4390 H853 with the knowledge H1847 of the glory H3519 of the LORD H3068 , as the waters H4325 cover H3680 H5921 the sea H3220 .
|
15. తను కోపం చెంది, ఇతరులను బాధించే వ్యక్తికి మిక్కిలి శ్రమ. ఆ వ్యక్తి కోపంలో ఇతరులను నేలకు పడగొడతాడు. అతడు వారిని వస్త్రవిహినులుగాను, తాగినవారిగాను చూస్తాడు. PEPS
|
15. Woe H1945 unto him that giveth his neighbor drink H8248 H7453 , that puttest H5596 thy bottle H2573 to him , and makest him drunken H7937 also H637 , that H4616 thou mayest look H5027 on H5921 their nakedness H4589 !
|
16. “కాని అతడు యెహోవా కోపాన్ని రుచిచూచితాగిన వానిలా నేలమీద పడతాడు. PEPS “దుష్టపాలకుడా, నీవు ఆ గిన్నెనుండి తాగుతావు. నీవు పొందేది అవమానం; గౌరవం కాదు.
|
16. Thou art filled H7646 with shame H7036 for glory H4480 H3519 : drink H8354 thou H859 also H1571 , and let thy foreskin be uncovered H6188 : the cup H3563 of the LORD H3068 's right hand H3225 shall be turned H5437 unto H5921 thee , and shameful spewing H7022 shall be on H5921 thy glory H3519 .
|
17. నీవు లెబానోనులో ఎంతో మందిని బాధించావు. అక్కడ నీవు ఎన్నో పశువులను దొంగిలించావు. కావున, చనిపోయిన ప్రజల కారణంగాను, నీవా దేశానికి చేసిన చెడుపనుల వల్లను నీవు భయపడతావు. నీవా నగరాలకు, వాటిలో నివసించే ప్రజలకు చేసిన పనుల బట్టి నీవు భయపడతావు” PS
|
17. For H3588 the violence H2555 of Lebanon H3844 shall cover H3680 thee , and the spoil H7701 of beasts H929 , which made them afraid H2865 , because of men H120 's blood H4480 H1818 , and for the violence H2555 of the land H776 , of the city H7151 , and of all H3605 that dwell H3427 therein.
|
18. {విగ్రహాలను గూర్చిన వర్తమానం} PS అతని బూటకవు దేవుడు అతనికి సహాయం చేయడు. ఎందుకనగా అది ఒకానొకడు లోహవు తొడుగు వేసి చేసిన బొమ్మ. అది కేవలం విగ్రహం. కావున దానిని చేసినవాడు అది సహాయం చేస్తుందని ఆశించలేడు. ఆ విగ్రహం కనీసం మాట్టాడలేదు.
|
18. What H4100 profiteth H3276 the graven image H6459 that H3588 the maker H3335 thereof hath graven H6458 it ; the molten image H4541 , and a teacher H3384 of lies H8267 , that H3588 the maker H3335 of his work H3336 trusteth H982 therein H5921 , to make H6213 dumb H483 idols H457 ?
|
19. ఒక కొయ్య విగ్రహముతో “నిలబడు” అని చెప్పే వానికి మిక్కిలి వేదన! మాట్టాడలేని ఒక రాతితో, “మేలుకో” అని చెప్పేవానికి బాధ తప్పదు. ఆ వస్తువులు అతనికి సహాయపడలేవు. ఒక విగ్రహం బంగారంతో గాని, వెండితో గాని తొడుగు వేయబడవచ్చు. కాని ఆ విగ్రహంలో ప్రాణం లేదు. PEPS
|
19. Woe H1945 unto him that saith H559 to the wood H6086 , Awake H6974 ; to the dumb H1748 stone H68 , Arise H5782 , it H1931 shall teach H3384 ! Behold H2009 , it H1931 is laid over H8610 with gold H2091 and silver H3701 , and there is no H369 breath H7307 at all H3605 in the midst H7130 of it.
|
20. కాని యెహోవా విషయం వేరు! యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. కావున ఈ భూమి అంతా నిశ్శబ్దంగా వుండి, యెహోవా ముందు గౌరవ భావంతో మెలగాలి. PE
|
20. But the LORD H3068 is in his holy H6944 temple H1964 : let all H3605 the earth H776 keep silence H2013 before H4480 H6440 him.
|