|
|
1. {యోబు తన మాటలు కొనసాగించటం} PS యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:
|
1. Moreover H3254 Job H347 continued H5375 his parable H4912 , and said H559 ,
|
2. “దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసు కొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
|
2. Oh that H4310 I were H5414 as in months H3391 past H6924 , as in the days H3117 when God H433 preserved H8104 me;
|
3. నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను. (నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).
|
3. When his candle H5216 shined H1984 upon H5921 my head H7218 , and when by his light H216 I walked H1980 through darkness H2822 ;
|
4. నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను. అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.
|
4. As H834 I was H1961 in the days H3117 of my youth H2779 , when the secret H5475 of God H433 was upon H5921 my tabernacle H168 ;
|
5. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.
|
5. When the Almighty H7706 was yet H5750 with H5978 me, when my children H5288 were about H5439 me;
|
6. అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట. నా మార్గం అర తా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.
|
6. When I washed H7364 my steps H1978 with butter H2529 , and the rock H6697 poured me out H6694 H5978 rivers H6388 of oil H8081 ;
|
7. “నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి ఆరుబయట కూర్చున్న రోజులు అవి.
|
7. When I went out H3318 to the gate H8179 through H5921 the city H7176 , when I prepared H3559 my seat H4186 in the street H7339 !
|
8. అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు. పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.
|
8. The young men H5288 saw H7200 me , and hid themselves H2244 : and the aged H3453 arose H6965 , and stood up H5975 .
|
9. ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
|
9. The princes H8269 refrained H6113 talking H4405 , and laid H7760 their hand H3709 on their mouth H6310 .
|
10. చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు. అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.
|
10. The nobles H5057 held H2244 their peace H6963 , and their tongue H3956 cleaved H1692 to the roof of their mouth H2441 .
|
11. నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు. నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.
|
11. When H3588 the ear H241 heard H8085 me , then it blessed H833 me ; and when the eye H5869 saw H7200 me , it gave witness H5749 to me:
|
12. ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను. తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకోనే వారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.
|
12. Because H3588 I delivered H4422 the poor H6041 that cried H7768 , and the fatherless H3490 , and him that had none H3808 to help H5826 him.
|
13. మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు. అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.
|
13. The blessing H1293 of him that was ready to perish H6 came H935 upon H5921 me : and I caused the widow H490 's heart H3820 to sing for joy H7442 .
|
14. సక్రమంగా జీవించటం నాకు వస్త్రం. న్యాయంనాకు అంగీలా, తలపాగాలా ఉండేది.
|
14. I put on H3847 righteousness H6664 , and it clothed H3847 me : my judgment H4941 was as a robe H4598 and a diadem H6797 .
|
15. గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను. కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.
|
15. I was H1961 eyes H5869 to the blind H5787 , and feet H7272 was I H589 to the lame H6455 .
|
16. పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.
|
16. I H595 was a father H1 to the poor H34 : and the cause H7379 which I knew H3045 not H3808 I searched out H2713 .
|
17. దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను. దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.
|
17. And I broke H7665 the jaws H4973 of the wicked H5767 , and plucked H7993 the spoil H2964 out of his teeth H4480 H8127 .
|
18. “నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బతుకుతాను. తర్యాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.
|
18. Then I said H559 , I shall die H1478 in H5973 my nest H7064 , and I shall multiply H7235 my days H3117 as the sand H2344 .
|
19. వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.
|
19. My root H8328 was spread out H6605 by H413 the waters H4325 , and the dew H2919 lay all night H3885 upon my branch H7105 .
|
20. నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది. నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.
|
20. My glory H3519 was fresh H2319 in H5978 me , and my bow H7198 was renewed H2498 in my hand H3027 .
|
21. “నేను మాట్లాడటం చాలించిన తరువాత నా మాటలు వింటున్న ప్రజలు చెప్పాల్సింది ఇంకేమీ ఉండేది కాదు. నా మాటలు వారి చెవులకు సౌమ్యంగా వినిపించేవి.
|
21. Unto me men gave ear H8085 , and waited H3176 , and kept silence H1826 at H3926 my counsel H6098 .
|
22. ప్రజలు వర్షంకోసం వేచి ఉన్నట్టు, నేను మాట్లాడాలని వారు వేచి ఉండేవారు.
|
22. After H310 my words H1697 they spoke not again H8138 H3808 and my speech H4405 dropped H5197 upon H5921 them.
|
23. నా మాట వసంతకాలపు వర్షంలా ఉండేది నా మాటల్ని వారు పానం చేసేవారు. అధైర్య పడిన వారిని చూచి నేను చిరునవ్వు నవ్వే వాడిని.
|
23. And they waited H3176 for me as for the rain H4306 ; and they opened H6473 their mouth H6310 wide as for the latter rain H4456 .
|
24. నా ప్రసన్న ముఖం క్రుంగిన ప్రజలకు మంచి అనుభూతిని కలిగించేది.
|
24. If I laughed H7832 on H413 them , they believed H539 it not H3808 ; and the light H216 of my countenance H6440 they cast not down H5307 H3808 .
|
25. ప్రజల పట్ల బాధ్యత వహించి నేను నిర్ణయాలు చేసాను. నేను నాయకుణ్ణి అయ్యాను. తన సైన్య దళాలలో ఒక రాజులా నేను జీవించాను. చాలా విచారంలో ఉన్న ప్రజలకు ఆదరణ ఇచ్చే మనిషిలా నేను ఉన్నాను. PE
|
25. I chose out H977 their way H1870 , and sat H3427 chief H7218 , and dwelt H7931 as a king H4428 in the army H1416 , as H834 one that comforteth H5162 the mourners H57 .
|