Bible Versions
Bible Books

1
:
3

1. {దేవుని పిలుపు} PS అమిత్తయి కుమారుడైన యోనాతో *యోనా యోనా బహుశః రెండవ రాజులు 14:25లో పేర్కొనబడిన ప్రవక్తే కావచ్చు. యోహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా అన్నాడు:
1. Now the word H1697 of the LORD H3068 came H1961 unto H413 Jonah H3124 the son H1121 of Amittai H573 , saying H559 ,
2. “నీనెవె †నీనెవె అష్షూరు ముఖ్య పట్టణం. అష్షూరు సైన్యం కీ.పూ. 723-721లో ఉత్తర ఇశ్రాయేలును నాశనం చేసింది. ఒక మహానగరం. అక్కడి ప్రజలు చేస్తున్న అనేక నీచ కార్యాలను గురించి నేను విన్నాను. కావున నీవు నగరానికి వెళ్లి వారు చేసే చెడు పనులు మానుకొనుమని చెప్పు.” PEPS
2. Arise H6965 , go H1980 to H413 Nineveh H5210 , that great H1419 city H5892 , and cry H7121 against H5921 it; for H3588 their wickedness H7451 is come up H5927 before H6440 me.
3. దేవుని సలహా యోనా పాటించదలచలేదు. కావున యెహోవాకు దూరంగా యెనా పారిపోవటానికి ప్రయత్నించాడు. యోనా యొప్పే ‡యొప్పే మధ్యధరా సముద్రం దగ్గర ఇశ్రాయేలు తీరంలో యొప్పే ఒక పట్టణం. పట్టణానికి వెళ్లాడు. బహుదూరానగల తర్షీషు §తర్షీషు బహుశః ఇది స్పెయిన్‌లో ఒక నగరం కావచ్చు. ఇది పడమరన ఉంది. యోనా పారిపోగలిగిన దూర ప్రాంతం. నీనెవె పట్టణం ఇశ్రాయేలుకు తూర్పున ఉన్నది. నగరానికి వెళ్లే ఒక ఓడను యోనా చూశాడు. యోనా తన ప్రయాణానికయ్యే ఖర్చు చెల్లించి ఓడలోనికి వెళ్లాడు. తర్షీషుకు వెళ్లే ఓడపైగల జనంతో కలిసి యోనా ప్రయాణం చేసి, యెహోవాకు దూరంగా పారిపోదలిచాడు. PS
3. But Jonah H3124 rose up H6965 to flee H1272 unto Tarshish H8659 from the presence H4480 H6440 of the LORD H3068 , and went down H3381 to Joppa H3305 ; and he found H4672 a ship H591 going H935 to Tarshish H8659 : so he paid H5414 the fare H7939 thereof , and went down H3381 into it , to go H935 with H5973 them unto Tarshish H8659 from the presence H4480 H6440 of the LORD H3068 .
4. {పెనుతుఫాను} PS కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవ దీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాను తీవ్రంగా ఉంది. ఓడ పగిలిపోవటానికి సిద్దంగా ఉంది.
4. But the LORD H3068 sent out H2904 a great H1419 wind H7307 into H413 the sea H3220 , and there was H1961 a mighty H1419 tempest H5591 in the sea H3220 , so that the ship H591 was like H2803 to be broken H7665 .
5. ఓడ మునగకుండా అందులో ఉన్నావారు దానిని తేలిక చేయదల్చారు. కావున వారు సరుకును సముద్రంలో పారవేయడం మొదలుపెట్టారు. నావికులు చాలా భయపడ్డారు. ఓడలోనున్న ప్రతీవాడు తన దేవుని ప్రార్థించసాగాడు. యోనా మాత్రం పడుకోటానికి పడవ కి ంది భాగంలోకి వెళ్లాడు. PEPS యోనా నిద్రపోతూ ఉన్నాడు.
5. Then the mariners H4419 were afraid H3372 , and cried H2199 every man H376 unto H413 his god H430 , and cast forth H2904 H853 the wares H3627 that H834 were in the ship H591 into H413 the sea H3220 , to lighten H7043 it of H4480 H5921 them . But Jonah H3124 was gone down H3381 into H413 the sides H3411 of the ship H5600 ; and he lay H7901 , and was fast asleep H7290 .
6. ఓడ అధికారి యోనాను చూసి ఇలా అన్నాడు: “నిద్రలే! నీవు ఎందుకు నిద్రపోతున్నావు? నీ దేవుణ్ణి ప్రార్థించు! బహుశః నీ దైవం నీ ప్రార్థన ఆలకించి మనల్ని రక్షించవచ్చు.” PS
6. So the shipmaster H7227 H2259 came H7126 to H413 him , and said H559 unto him, What H4100 meanest thou , O sleeper H7290 ? arise H6965 , call H7121 upon H413 thy God H430 , if so be H194 that God H430 will think H6245 upon us , that we perish H6 not H3808 .
7. {తుఫానుకు కారణం} PS పిమ్మట ఓడలోని మనుష్యులు ఒకరితో ఒకరు, “మనకీ కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసు కోవటానికి మనం చీట్లు వేయాలి” అని అనుకున్నారు. PEPS అందువల్ల వారు చీట్లు వేశారు. కష్టమంతా యోనా వల్ల వచ్చినదేనని చీట్లవల్ల తెలిసింది.
7. And they said H559 every one H376 to H413 his fellow H7453 , Come H1980 , and let us cast H5307 lots H1486 , that we may know H3045 for whose cause H7945 H4310 this H2063 evil H7451 is upon us . So they cast H5307 lots H1486 , and the lot H1486 fell H5307 upon H5921 Jonah H3124 .
8. అప్పుడు మనుష్యులు యోనాతో ఇలా అన్నారు: “మాకు కష్టమంతా నీ తప్పువల్లనే సంభవిస్తూ ఉంది! కావున నీవు ఏమి చేశావో మాకు చెప్పు. నీవు ఏమిపని చేస్తావు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు? నీది దేశం? నీ ప్రజలు ఏవరు?” PEPS
8. Then said H559 they unto H413 him, Tell H5046 us , we pray thee H4994 , for whose cause H834 H4310 this H2063 evil H7451 is upon us; What H4100 is thine occupation H4399 ? and whence H4480 H370 comest H935 thou? what H4100 is thy country H776 ? and of what H335 H4480 H2088 people H5971 art thou H859 ?
9. అప్పుడు యోనా ఇలా అన్నాడు: “నేనొక హెబ్రీయుడను (యూదా జాతివాడను). పరలోక దేవుడైన యెహోవాను నేను ఆరాధిస్తాను. సముద్రాన్ని, భూమిని సృష్టించిన దేవుడు ఆయనే.” PEPS
9. And he said H559 unto H413 them, I H595 am a Hebrew H5680 ; and I H589 fear H3372 the LORD H3068 , the God H430 of heaven H8064 , which H834 hath made H6213 H853 the sea H3220 and the dry H3004 land .
10. తాను యెహోవా నుండి పారిపోతున్నట్లు యోనా వారికి చెప్పాడు. ఇది తెలుసుకున్న మనుష్యులు చాలా భయపడిపోయారు. మనుష్యులు యోనాను, “నీ దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి భయంకరమైన అపరాధం చేశావు?” అని అడిగారు. PEPS
10. Then were the men H376 exceedingly H1419 afraid H3372 H3374 , and said H559 unto H413 him, Why H4100 hast thou done H6213 this H2063 ? For H3588 the men H376 knew H3045 that H3588 he H1931 fled H1272 from the presence H4480 H6440 of the LORD H3068 , because H3588 he had told H5046 them.
11. గాలి, అలలు సముద్రంలో రాను రాను మరింత తీవ్రమవుతున్నాయి. అందువల్ల మనుష్యులు యోనాతో, “మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఏమిచేయాలి? సముద్రాన్ని శాంతింపచేయటానికి నీకు మేము ఏమిచేయాలి?” అని అడిగారు. PEPS
11. Then said H559 they unto H413 him, What H4100 shall we do H6213 unto thee , that the sea H3220 may be calm H8367 unto H4480 H5921 us? for H3588 the sea H3220 wrought H1980 , and was tempestuous H5590 .
12. యోనా మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను తప్పు చేశానని నాకు తెలుసు. అందువల్లనే తుఫాను సముద్రంలో చెలరేగింది. కావున నన్ను సముద్రంలోకి తోసివెయ్యండి. సముద్రం శాంతిస్తుంది” PEPS
12. And he said H559 unto H413 them , Take me up H5375 , and cast me forth H2904 into H413 the sea H3220 ; so shall the sea H3220 be calm H8367 unto H4480 H5921 you: for H3588 I H589 know H3045 that H3588 for my sake H7945 this H2088 great H1419 tempest H5591 is upon H5921 you.
13. కాని మనుష్యులు యోనాను సముద్రంలోకి తోసివేయటానికి ఇష్టపడలేదు. వారు ఓడను తిరిగి ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కాని వారలా చేయలేకపోయారు. గాలి, సముద్రపు అలలు రాను రాను మరింత తీవ్రమయ్యాయి. PS
13. Nevertheless the men H376 rowed H2864 hard to bring H7725 it to H413 the land H3004 ; but they could H3201 not H3808 : for H3588 the sea H3220 wrought H1980 , and was tempestuous H5590 against H5921 them.
14. {యోనాకు శిక్ష} PS కావున మనుష్యులు యెహోవాకు ఇలా విన్న వించుకున్నారు: “ప్రభూ ఇతడు చేసిన చెడు కార్యాల దృష్ట్యా మేము మనుష్యుని సముద్రంలోకి తోసి వేస్తున్నాము. ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరారోపణ దయచేసి మామీద వేయకు. మేము అతన్ని చంపినందుకు దయచేసి నీవు మమ్ముల్ని చనిపోయేలాగు చేయవద్దు. నీవు యెహోవా అని మాకు తెలుసు. నీవు ఏది తలిస్తే అది చేస్తావు. కాని దయచేసి మాపట్ల కరుణ చూపు.” PEPS
14. Wherefore they cried H7121 unto H413 the LORD H3068 , and said H559 , We beseech thee H4994 , O LORD H3068 , we beseech thee H577 , let us not H408 perish H6 for this H2088 man H376 's life H5315 , and lay H5414 not H408 upon H5921 us innocent H5355 blood H1818 : for H3588 thou H859 , O LORD H3068 , hast done H6213 as H834 it pleased H2654 thee.
15. పిమ్మట వారు యోనాను సముద్రంలోకి విసరివేశారు. తుఫాను ఆగిపోయింది. సముద్రం శాంతించింది!
15. So they took up H5375 H853 Jonah H3124 , and cast him forth H2904 into H413 the sea H3220 : and the sea H3220 ceased H5975 from her raging H4480 H2197 .
16. మనుష్యులు ఇదంతా చూసి భయపడ సాగారు. యెహోవా పట్ల వారికి భక్తి ఏర్పడింది. వారు యెహోవాకు ఒక బలి సమర్పించి, ప్రత్యేక మొక్కులు మొక్కుకొన్నారు. PEPS
16. Then the men H376 feared H3372 H3374 H853 the LORD H3068 exceedingly H1419 , and offered H2076 a sacrifice H2077 unto the LORD H3068 , and made H5087 vows H5088 .
17. యోనా సముద్రంలో పడగానే యోనాను మింగటానికి ఒక పెద్ద చేపను యెహోవా పంపాడు. చేప కడుపులో యోనా మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నాడు. PE
17. Now the LORD H3068 had prepared H4487 a great H1419 fish H1709 to swallow up H1104 H853 Jonah H3124 . And Jonah H3124 was H1961 in the belly H4578 of the fish H1709 three H7969 days H3117 and three H7969 nights H3915 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×